

Honda City 4th Generation యొక్క కిలకమైన నిర్ధేశాలు
- anti lock braking system
- power windows front
- పవర్ స్టీరింగ్
- air conditioner
- +6 మరిన్ని
City 4th Generation తాజా నవీకరణ
హోండా సిటీ ధరలు, వేరియంట్లు: హోండా సిటీ యొక్క ధర రూ. 8.77 లక్షల నుండి రూ. 13.75 లక్షలు పెట్రోల్ వేరియంట్ ధర ఉంటుంది, డీజిల్ వెర్షన్ రూ 11.10 లక్షల నుండి రూ. 13.87 లక్షల రూపాయల ధర ఉంటుంది. ఈ హోండా వాహనం, ఎస్, ఎస్ వి, వి ఎక్స్ మరియు జెడ్ ఎక్స్ (బేస్ ఎస్ వేరియంట్ డీజిల్ వెర్షన్ తో అందుబాటులో లేదు) వంటి ఐదు రకాల వేరియంట్ లలో అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి, హోండా సిటీ 20 వ వార్షికోత్సవ ఎడిషన్ను కూడా అందిస్తోంది, వీటి ధరలను చూసినట్లైతే, పెట్రోల్ మరియు డీజిల్ వాహనాల ధరలు వరుసగా రూ. 13.80 మరియు 13.92 లక్షల రూపాయల ధరకే అందుబాటులో ఉన్నాయి. మరింత చదవండి
హోండా సిటీ ఇంజిన్ స్పెసిఫికేషన్లు మరియు ఇంధన సామర్ధ్యం: ఈ హోండా సిటీ వాహనం పెట్రోల్ మరియు డీజిల్ అను రెండు వెర్షన్ లలో అందుబాటులో ఉంది. 1.5 లీటర్ ఐ- వి టెక్ పెట్రోల్ మరియు 1.5 లీటర్ ఐ డి టెక్ డీజిల్ ఇంజిన్ లను అందించారు. ముందుగా పెట్రోల్ వెర్షన్ విషయానికి వస్తే, పెట్రోల్ ఇంజన్ అత్యధికంగా 119 పి ఎస్ పవర్ ను అలాగే 145 ఎన్ ఎం గల టార్క్ లను ఉత్పత్తి చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది మరియు ఇది 5- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా ఒక సి వి టి ఆటోమేటిక్ గేర్బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. ఇంకొక వైపు డీజిల్ ఇంజిన్ అత్యధికంగా 100 పి ఎస్ పవర్ ను అలాగే 200 ఎన్ ఎం గల టార్క్ లను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. ఇంజిన్లు బాగా శక్తిని కలిగి ఉంటాయి మరియు నగరం అలాగే రహదారులలో ఉత్తమ పనితీరుతో నడుస్తాయి. ఇంధన సామర్ధ్యం విషయానికి వస్తే, నగరంలో పెట్రోల్ మరియు డీజిల్ మైలేజ్ లు వరుసగా 17.4 కె ఎం పి ఎల్ మరియు 25.6 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. పెట్రోల్ సి వి టి దాని మాన్యువల్ వెర్షన్ కంటే కొంచెం సమర్థవంతంగా 18 కె ఎం పి ఎల్ యొక్క ఇంధన సామర్ధ్యాన్ని కలిగి ఉంది.
హోండా సిటీ అంశాలు: ఈ వాహనానికి అందించబడిన అంశాల విషయానికి వస్తే, నావిగేషన్ మరియు పార్కింగ్ కెమెరా మద్దతు తో కూడిన 7-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, విద్యుత్ సన్రూఫ్, క్రూజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెనుక పార్కింగ్ కెమెరా, ఆటో డిమ్మింగ్ ఐ వి ఆర్ ఎం లు, రైన్ సెన్సింగ్ వైపర్స్, ఆటోమేటిక్ ఎల్ ఈ డి హెడ్ల్యాంప్స్ మరియు పుష్ బటన్ ప్రారంభం వంటి అంశాలు అందించబడ్డాయి. ఈ వాహనానికి అందించబడిన భద్రతా అంశాల విషయానికి వస్తే, ద్వంద్వ ముందు ఎయిర్ బాగ్స్, ఏ బి ఎస్ తో ఈ బి డి మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీటు యాంకర్ వంటి అంశాలు ఈ వాహనం యొక్క పరిధిలో అన్ని వేరియంట్ లలో ప్రామాణికంగా అందించబడతాయి. అయితే, ఈ వాహనం యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ అయిన జెడ్ ఎక్స్ వేరియంట్ విషయానికి వస్తే, రెండు బదులుగా ఆరు ఎయిర్బాగ్ లు ప్రామాణికంగా అందించబడతాయి.
హోండా సిటీ ప్రత్యర్ధులు: ఈ వాహనం, మారుతి సుజుకి సియాజ్, హ్యుందాయ్ వెర్నా, వోక్స్వాగన్ వెంటో, స్కోడా రాపిడ్ మరియు టయోటా యారీస్ వంటి వాహనాలకు గట్టి పోటీను ఇస్తుంది.

హోండా సిటీ 4th generation ధర జాబితా (వైవిధ్యాలు)
ఎస్వి ఎంటి1497 cc, మాన్యువల్, పెట్రోల్, 17.4 kmpl 1 నెల వేచి ఉంది | Rs.9.29 లక్షలు* | ||
వి ఎంటి1497 cc, మాన్యువల్, పెట్రోల్, 17.4 kmpl 1 నెల వేచి ఉంది | Rs.9.99 లక్షలు* | ||
Honda City 4th Generation ఇలాంటి కార్లుతో సరిపోల్చండి
- Rs.9.02 - 15.17 లక్షలు *
- Rs.8.31 - 11.09 లక్షలు*
- Rs.8.19 - 13.29 లక్షలు*
- Rs.6.22 - 9.99 లక్షలు*
- Rs.17.93 - 22.34 లక్షలు *
హోండా సిటీ 4th generation సమీక్ష
బాహ్య
అంతర్గత
ప్రదర్శన
భద్రత
వేరియంట్లు
Honda City 4th Generation యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు
మనకు నచ్చిన విషయాలు
- హోండా సిటీ యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ అయిన జిఎక్స్ వేరియంట్లో ఆరు ఎయిర్బాగ్లను పొందుతుంది. ఈ విభాగంలో చాలా కార్లలో ఈ విధంగా అందించబడటం లేదు
- పెట్రోల్ సిటీ వెర్షన్ దాని విభాగంలో అత్యంత ఇంధన- సామర్ధ్యాన్ని సమర్థవంతమైన ఆటోమాటిక్ కార్లలో ఒకటి. 18 కె ఎం పి ఎల్ మైలేజ్ ను ఇది వెర్నా పెట్రోల్ ఆటోమేటిక్ కంటే 2 కె ఎం పి ఎల్ మరింత ఇంధనాన్ని సమర్థవంతంగా ఇస్తుంది, ఇది 15.93 కె ఎం పి ఎల్ యొక్క దావా సామర్థ్యం కలిగి ఉంది.
- ఈ సిటీ వాహనంలో, ఒక టచ్ విద్యుత్ సన్రూఫ్ వస్తుంది, ఈ సెగ్మెంట్లో చాలా కార్లలో అందుబాటులో లేదు
- సిటీ వాహనం యొక్క అంతర్గత స్థలం మరియు నిర్మాణ నాణ్యత అద్భుతంగా అందించబడింది. వాస్తవానికి, కొన్ని డి- సెగ్మెంట్ సెడాన్లతో పోల్చవచ్చు
- 510 లీటర్ల వద్ద, ఈ విభాగంలో సిటీ వాహనం యొక్క బూట్ అత్యంత విశాలమైనది. ఇది సియాజ్ వాహనం తో పోలిస్తే అగ్ర స్థాయిలో ఉంది.
మనకు నచ్చని విషయాలు
- డీజిల్ ఇంజన్ సిటీ వాహనానికి, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అందించబడదు. అయితే, వెంటో, రాపిడ్ మరియు వెర్నా వంటి ఇతర సెడాన్లకు ఇది లభిస్తుంది
- హోండా సిటీ టచ్- బేస్డ్ ఏసి నియంత్రణలను దాని అగ్ర- శ్రేణి వేరియంట్ లో మాత్రమే అందించబడతాయి, వీటిని ఉపయోగించటానికి డ్రైవింగ్ ను కొంత సమయం ఆపి డ్రైవర్ కళ్ళు ను ప్రక్కగా తీసుకోవలసి ఉంది, డ్రైవింగ్ చేసేటప్పుడు సులభంగా ఉపయోగించలేవు మరియు అసౌకర్యంగా ఉంటుంది.
- ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్: సిటీ యొక్క 7- అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తక్కువగా ఉంది మరియు ఇది ఆపిల్ కార్ప్లే మరియు యాండ్రాయిడ్ ఆటో కార్యాచరణలకు మద్దతు కలిగి లేదు, ఈ సెగ్మెంట్లో ప్రతి ఇతర సెడాన్ ఈ మద్దతును కలిగి ఉంటుంది.
- అధిక ధర: సిటీ దాని విభాగంలో అత్యంత ఖరీదైన కారు. సిటీ వాహనంలోని అగ్రశ్రేణి జెడ్ ఎక్స్ వేరియంట్, వెర్నా యొక్క ఎస్ఎక్స్ (ఓ) వేరియంట్ కంటే దాదాపు లక్ష రూపాయల విలువైనది, ఫీచర్లు మరియు పనితీరు పరంగా సిటీ వాహనానికి అత్యంత పోటీను ఇస్తుంది.
అత్యద్భుతమైన లక్షణాలను
ఎల్ ఈ డి హెడ్ల్యాంప్స్: హోండా సిటీ అనేది ఎల్ ఈ డి హెడ్ల్యాంప్స్ మరియు ఫాగ్ లాంప్స్లను అందించే ఏకైక కార్. ఈ హెడ్ల్యాంప్స్ సిటీ వాహనం యొక్క ప్రీమియం రూపాన్ని అందజేయడమే కాకుండా మంచి దృశ్యతను కూడా అందిస్తాయి.
ఇంటర్నెట్ కనెక్టివిటీ: డిజిపాడ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వైఫై కు మద్దతు ఇస్తుంది, ఇది ఒక మొబైల్ హాట్స్పాట్ సహాయంతో ఇంటర్నెట్ను యాక్సెస్ చేయడానికి వినియోగదారుని అనుమతిస్తుంది. ఈ కార్యక్రమంలో దాని విభాగంలో ఈ కారుకు మాత్రమే ఈ సౌకర్యం ఉంది.
పెడల్ షిప్టర్స్: సిటీ వాహనం లో అందించబడిన పెడల్ షిప్టర్స్, ఈ విభాగంలో మరి ఏ ఇతర వాహనంలో అందించబడటం లేదు. పెడల్ షిప్టర్స్ డ్రైవర్లు స్టీరింగ్ వీల్ ను పట్టుకోకుండా గేర్లు మార్చేందుకు అనుమతిస్తాయి

హోండా సిటీ 4th generation వినియోగదారు సమీక్షలు
- All (787)
- Looks (237)
- Comfort (310)
- Mileage (212)
- Engine (186)
- Interior (130)
- Space (116)
- Price (67)
- More ...
- తాజా
- ఉపయోగం
- VERIFIED
- CRITICAL
Good Car...
Comfortable family sedan. Nice city ride. Good audio quality. Best Ac. A lot of space inside the cabin.
Behtarin Car
Behtarin car hai. Honda city se acchi car bahut kam hai. Main bolta hu aap bhi kharid sakte hain mileage thoda kam hai.
Extremely Wonderful Car.
Bought the 2021 Highlander limited with an optional 12.3-inch screen and 2nd-row bench seat. I wasn't lying, I absolutely love this car though it's not perfect. I'm getti...ఇంకా చదవండి
Family Machine.
The complete family car with great mileage and Style. I am fully satisfied with the City and enjoying driving it.
Audio System And Service Of Honda City Not Ok.
AVN audio system of Honda city2018 model totally froze within 2 years after purchase. I registered the complaint on dated 12/09/2020 and even after more than three months...ఇంకా చదవండి
- అన్ని సిటీ 4th generation సమీక్షలు చూడండి

హోండా సిటీ 4th generation వీడియోలు
- 7:332017 Honda City Facelift | Variants Explainedఫిబ్రవరి 24, 2017
- 10:23Honda City vs Maruti Suzuki Ciaz vs Hyundai Verna - Variants Comparedసెప్టెంబర్ 13, 2017
- QuickNews Honda City 2020జూలై 01, 2020
- 5:6Honda City Hits & Misses | CarDekhoఅక్టోబర్ 26, 2017
- 13:58Toyota Yaris vs Honda City vs Hyundai Verna | Automatic Choice? | Petrol AT Comparison Reviewమే 22, 2018
హోండా సిటీ 4th generation రంగులు
- రెడియంట్ రెడ్ మెటాలిక్
- వైట్ ఆర్చిడ్ పెర్ల్
- ఆధునిక స్టీల్ మెటాలిక్
- గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్
- చంద్ర వెండి
హోండా సిటీ 4th generation చిత్రాలు
- చిత్రాలు

హోండా city 4th generation వార్తలు
హోండా city 4th generation రహదారి పరీక్ష

పరిగణించవలసిన మరిన్ని కార్ ఎంపికలు

Are you Confused?
Ask anything & get answer లో {0}
ప్రశ్నలు & సమాధానాలు
- తాజా ప్రశ్నలు
Which ఐఎస్ better హోండా సిటీ or టాటా నెక్సన్
Both cars are having their own advantages and specialties, where the Honda City ...
ఇంకా చదవండిWhat ఐఎస్ the service and maintenance cost యొక్క హోండా City?
The approximate Service Cost for Honda City 4th Generation in 5 year Rs. 14,082.
It ఐఎస్ still అందుబాటులో హోండా సిటీ 4th generation now?
Yes, Honda City 4th Generation is still alive in the market. For the availabilit...
ఇంకా చదవండిఐఎస్ it advisable to buy 4 th generation సిటీ వి MT against వెర్నా ఎస్ఎక్స్ MT petrol?
Honda didn't drastically change the City’s formula. Honda City 4th Generatio...
ఇంకా చదవండిHow much can we quote హోండా సిటీ విఎక్స్ పెట్రోల్ 2015 just 18000km driven?
It would not be fair to give a verdict here as the resale value depend on variou...
ఇంకా చదవండిWrite your Comment పైన హోండా సిటీ 4th generation


Honda City 4th Generation భారతదేశం లో ధర
సిటీ | ఎక్స్-షోరూమ్ ధర |
---|---|
ముంబై | Rs. 9.29 - 9.99 లక్షలు |
బెంగుళూర్ | Rs. 9.29 - 9.99 లక్షలు |
చెన్నై | Rs. 9.29 - 9.99 లక్షలు |
హైదరాబాద్ | Rs. 9.29 - 9.99 లక్షలు |
పూనే | Rs. 9.29 - 9.99 లక్షలు |
కోలకతా | Rs. 9.29 - 9.99 లక్షలు |
కొచ్చి | Rs. 9.29 - 9.99 లక్షలు |
ట్రెండింగ్ హోండా కార్లు
- పాపులర్
- ఉపకమింగ్
- అన్ని కార్లు
- హోండా సిటీRs.10.89 - 14.84 లక్షలు*
- హోండా ఆమేజ్Rs.6.22 - 9.99 లక్షలు*
- హోండా సివిక్Rs.17.93 - 22.34 లక్షలు *
- హోండా జాజ్Rs.7.49 - 9.73 లక్షలు *
- హోండా డబ్ల్యుఆర్-విRs.8.49 - 11.05 లక్షలు*
- మారుతి డిజైర్Rs.5.89 - 8.80 లక్షలు*
- హ్యుందాయ్ వెర్నాRs.9.02 - 15.17 లక్షలు *
- హోండా సిటీRs.10.89 - 14.84 లక్షలు*
- హోండా ఆమేజ్Rs.6.22 - 9.99 లక్షలు*
- హ్యుందాయ్ auraRs.5.85 - 9.28 లక్షలు*