ఆటో న్యూస్ ఇం డియా - <oemname> న్యూస్
రారాజు లాంటి ఫార్చ్యూనర్ వాహనాన్ని అదిగమిస్తున్న ఎండీవర్
టయోటా ఫార్చ్యూనర్, భారతదేశం లో అధికార ప్రతిధ్వనికి ఒక పేరు. ఈ ఫార్చ్యూనర్, ఒక మస్కులైన్ లుక్ ను కలిగి ఉంటుంది మరియు ఈ విభాగంలో ఒక గట్టి పోటీ ను ఇచ్చే విధంగా ఉంటుంది. సాంట ఫీ వంటి కారును, భారత మార్కెట
2016 ఫోర్డ్ ఎండీవర్: ని ర్దేశాలు మరియు లక్షణాలు
ఫోర్డ్ సంస్థ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎస్యువి అయిన ఎండీవర్, మార్కెట్ లో రూ 24.75 లక్షల పోటీ ధర ట్యాగ్ ఎక్స్-షోరూమ్ ముంబై వద్ద ప్రవేశపెట్టబడింది. ఈ వాహనం, ఏ ఏ ఆఫర్ లను కలిగి ఉంది? ఒకసారి చూ
పోలిక: కొత్త ఫోర్డ్ ఎండీవర్ VS ప్రత్యర్ధులు
ఫోర్డ్ చివరకు కొత్త ఎండీవర్ ని ప్రారంభించింది. అమెరికన్ ఈ వాహనతయారి సంస్థ 2015 లో ఈ కారు యొక్క మునుపటి వెర్షన్ నిలిపివేసింది మరియు ఇప్పుడు నవీకరించబడిన వెర్షన్ తో పైకి వచ్చింది.
ఫోర్డ్ ముస్తాంగ్ భారతదేశం లో జనవరి 28 న ప్రారంభించబోతోంది.
నివేదిక ప్రకారం, భారతదేశ ఫోర్డ్ ప్రఖ్యాతి చెందిన దృడమయిన కారుని ప్రారంభించ బోతోంది. ఫోర్డ్ రాబోయే ఆటో ఎక్స్పోలో ముస్తాంగ్ ని జనవరి 28 న ప్రారంభించ బోతున్నట్లు భావిస్తున్నారు.
రూ. 24.75 లక్షల ధర వద్ద ప్రారంభించబడిన 2016 ఫోర్డ్ ఎండీవర్
ఫోర్డ్ సంస్థ దాని ప్రధమ శ్రేణి ఎస్యువి ఎండీవర్ ని రూ. 24.75 లక్షలు (ఎక్స్-షోరూమ్ ముంబై)ధర వద్ద ప్రారంభించింది. ఎండీవర్ వాహనం ఫోర్డ్ సంస్థ దేశానికి తెచ్చిన మొదటి కొన్ని ఉత్పత్తులు మధ్య ఉంది మరియు అది
2016 భారత ఆటో ఎక్స్పో వద్దకు రానున్న ఫోర్డ్ మాండియో మరియు కౌగా
ఫోర్డ్ సంస్థ దాని ప్రీమియం సెడాన్ మాండియో మరియు కౌగా SUV ని భారత ఆటో ఎక్స్పోలో ప్రదర్శించనున్నది. ఈ ఆటో ఎక్స్పో గ్రేటర్ నోయిడా ప్రాంతంలో 5 వ నుండి ఫిబ్రవరి 9 వరకూ జరుగుతుంది. కౌగా వాహనం ఒక యుటిలిటీ వా
2016 ఫోర్డ్ ఎండీవర్ ప్రభంజనం తో తిర ిగి రాబోతోంది.
ఫోర్డ్ 2016 జనవరి 20న తదుపరి తరం ఎండీవర్ ని ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ఇలాంటి కీలక సమయం లో ఫోర్డ్ ఇలాంటి ప్రారంభాన్ని చేస్తుంది అన్న విషయం అందరూ ఊహించినదే. నగరం లో ఎక్కడ చూసినా SUVయొక్క భారీ హోర
తదుపరి తరం ఫోర్డ్ ఎండీవర్ జనవరి 20, 2016 న ప్ర ారంభంకాబోతోంది.
ఫోర్డ్ 2016 జనవరి 20 న దేశంలో తిరిగి ప్రారంభించబడుతుంది. ఇంతకు ముందు ఎండీ ఆపివేయటం జరిగింది. అంతకుముందు వాహనం 19 జనవరి అంటే ఒక రోజు ముందుగా ప్రారంభించబోతోంది అని తెలియజేసారు. కొత్త 2016 ఎండీవర్ ప్రస్త
నిజ జీవితంలో బాట్ టాప్ ని అందించేందుకు ఫోర్డ్ సంస్థ పేటెంట్ ని ఫైల్ చేసింది
రాబోయే బాట్మాన్ వి సూపర్మ్యాన్ విడుదల: డాన్ ఆఫ్ జస్టిస్ అనుకోని విధంగా త్వరలో విడుదల కానున్నది మరియు అమెరికన్ వాహనతయారీసంస్థ ఫోర్డ్ ఒక కొత్త మరియు వినూత్నమైన లక్షణాన్ని రోడ్డు పైకి తీసుకురావడానికి చూస
ఫోర్డ్ భారతదేశం యొక్క వెబ్ సైట్ లో అధికారికంగా ప్రదర్శించబడిన ఫోర్డ్ ఎండీవర్ [వేరియంట్ల వివరాలు]
ఫోర్డ్ భారతదేశం అధికారికంగా, రాబోయే ప్రీమియం ఎస్యూవీ వాహనం అయిన ఫోర్డ్ ఎండీవర్ ను వారి వెబ్ సైట్ లో వివరంగా ఉంచారు. ముందుగా ఇచ్చిన నివేదికలు ప్రకారం, ఈ కారు వచ్చే ఏడాది జనవరి 19 న ప్రారంభానికి సిద్దం