వడోదర లో బజాజ్ కార్ సర్వీస్ సెంటర్లు

వడోదర లోని 2 బజాజ్ సర్వీస్ సెంటర్స్ ను గుర్తించండి. వడోదర లోఉన్న బజాజ్ సేవా స్టేషన్లతో కడెక్యో మీ పూర్తి చిరునామా మరియు సంప్రదింపు సమాచారంతో మిమ్మల్ని కలుపుతుంది. బజాజ్ కార్ల సేవా షెడ్యూల్ మరియు విడిభాగాల గురించి మరింత సమాచారం కోసం, ధరలను వడోదరలోని క్రింద పేర్కొన్న సేవా కేంద్రాలను సంప్రదించండి. వడోదరలో అధికారం కలిగిన బజాజ్ డీలర్ల కోసం ఇక్కడ ఇక్కడ నొక్కండి

వడోదర లో బజాజ్ సర్వీస్ కేంద్రాలు

సేవా కేంద్రాల పేరుచిరునామా
a.s.motorsశలత్వదా, vb road, వడోదర, 390001
sharma automotive pvt ltdఆర్ వి desai road, near khanderao mandir, వడోదర, 390001
ఇంకా చదవండి

2 Authorized Bajaj సేవా కేంద్రాలు లో {0}

a.s.motors

శలత్వదా, Vb Road, వడోదర, గుజరాత్ 390001
d11933@baldealer.com
9998222544

sharma automotive pvt ltd

ఆర్ వి Desai Road, Near Khanderao Mandir, వడోదర, గుజరాత్ 390001
d11973@baldealer.com
9712985398

బజాజ్ వార్తలు & సమీక్షలు

  • ఇటీవలి వార్తలు
  • బజాజ్ క్యూట్ ఆర్ ఈ 60 పరీక్ష జరుపుకుంటూ మరొకసారి అనధికారికంగా బహిర్గతం అయింది; దీని ప్రారంభం త్వరలోనే ఉండవచ్చు.
    బజాజ్ క్యూట్ ఆర్ ఈ 60 పరీక్ష జరుపుకుంటూ మరొకసారి అనధికారికంగా బహిర్గతం అయింది; దీని ప్రారంభం త్వరలోనే ఉండవచ్చు.

    బజాజ్ క్యూట్  RE60, స్వదేశ వాహన సంస్థ నుండి, మొదటి ఫోర్-వీలర్ కొంతకాలంగా అభివృద్ధి మరియు పరీక్ష దశలో ఉంది. ఇప్పుడు మరోసారి కొత్త RE60 క్వడ్రి సైకిల్ కనిపించింది.మరియు ఈ సారి ఇది  జైపూర్, రాజస్థాన్ లో పరీక్ష జరుపుకుంది. దీనిని బట్టి వాహనం యొక్క ప్రారంభం త్వరలోనే ఉంది అని అర్ధం అవ్తుంది. అయినప్పటికీ, వాహనం సెప్టెంబర్ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించారు కానీ భారతదేశంలో దీని ప్రారంభం ఇంకా పెండింగులో ఉంది. ఈ చిత్రాలు పూర్తి బాడీ ని కనిపించేలా చేస్తున్నాయి. ఈ అనధికారిక చిత్రాలని చూసినట్లయితే అది అనేక రంగుల ఎంపిక లో రాబోతుందని అర్ధం అవుతుంది. చిత్రాల ప్రకారం అయితే మనం ఇంకా ఎరుపు మరియు నీలం రంగు వాహనాలని మాత్రమే చూడగలిగాము. ఇంతకు ముందు పసుపు రంగు వాహనం కూడా అనధికారికంగా కనిపించింది. 

  • నేడు ప్రారంభమవడానికి సిద్ధంగా ఉన్న బజాజ్ ఆర్ఇ60
    నేడు ప్రారంభమవడానికి సిద్ధంగా ఉన్న బజాజ్ ఆర్ఇ60

    జిపూర్: బజాజ్ భారతదేశపు మొదటి క్వాడ్రి సైకిల్ ఆర్ ఇ60 ని నేడు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. ఈ వాహనం  4-స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్ తో జతచేయబడియున్న 216 సిసి స్థానభ్రంశాన్ని అందించే డిటిఎస్ - ఐ ఇంజిన్ తో అమర్చబడి 17-20bhp శక్తిని మరియు 35kmpl మైలేజ్ ని అందిస్తుంది. కారు co2 ఉద్గార రేటు 60గ్రాం/కిలోమీటర్లు తక్కువగా విడుదల చేస్తుంది మరియు ఎల్పిజి మరియు సిఎన్జి వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ వాహనం టాక్సీగా ఉపయోగించుకునేందుకు అందించబడినది.

  • కంటపడింది: బజాజ్ RE60 క్వాడ్రిసైకల్ - విడుదలకి సిద్దంగా ఉంది
    కంటపడింది: బజాజ్ RE60 క్వాడ్రిసైకల్ - విడుదలకి సిద్దంగా ఉంది

    విడుదలకు సీద్దంగా ఉన్న RE60 క్వాడ్రిసైకల్ కంపెనీ వారి పూణేలో ఉన తయారీ సదుపాయం బయట పరీక్షించబదుతూ కంటపడింది. బజాజ్ వారు దీని విడుదలకు సంబంధించి అన్ని అనుమతులు పొందారు. ఈ వాహనం సెప్టెంబరు 25న విడుదలకు సిద్దంగా ఉంది. ఇది భారతదేశం యొక్క మొట్టమొదటి క్వాడ్రిసైకల్ అవుతుంది మరియూ 216cc సింగల్-సిలిండర్ డీటీఎస్ -ఐ పెట్రోల్ ఇంజిను కలిగి ఉంటుంది. ఈ ఇంజినుకి 4-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ జత చేయబడుతుంది. ఈ క్వాడ్రిసైకల్ 20bhp విడుదల ఉంటుంది. ఇది అచ్చం పల్సర్ మరియూ RS మోటర్ సైకిలు లాగా ఉంటుంది. శక్తి మరియూ బరువు యొక్క నిష్పత్తి కారణంగా మైలేజీ లీటరుకి 35 కీ.మీ గ ఉంటుంది.

  • బజాజ్ ఆర్ ఇ 60: భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి ఈ సంవత్సరం దీనిని  విడుదల చేయగలిగితే?
    బజాజ్ ఆర్ ఇ 60: భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి ఈ సంవత్సరం దీనిని విడుదల చేయగలిగితే?

    జైపూర్: భారతదేశం యొక్క ప్రముఖ మోటార్ సైకిల్ ఉత్పాదక సంస్థ, బజాజ్ కొంతకాలంగా దాని మొదటి నాలుగు చక్రాల, ఆర్ఇ60 అభివృద్ధికి కృషి చేస్తు ఉంది. అయితే అది దాని సాంకేతిక అభివృద్ధి కోసం కాదు ప్రారంభానికి ఆటంకము కలిగిస్తున్న విషయాల కోసం కృషి చేస్తుంది, కానీ ఈ కంపనీ తయారీదారుడు ఆటోమొబైల్ తరగతికి సంబంధించి ఎదుర్కొంటున్న కొన్ని చట్టపరమైన సమస్యల కారణంగా ఇది ఆలస్యం అవుతోంది. ఇదిలా ఉన్నప్పటికీ, బజాజ్ సాధ్యమైనంత త్వరలో దీనిని మార్కెట్ లోకి తీసుకు రావడానికి ప్రయత్నిస్తోంది. కంపెనీ ప్రస్తుతం దీనిని శ్రీలంక లోని కొలంబో సిలోన్ మోటార్ షోలో ప్రదర్శిస్తోంది.

×
We need your సిటీ to customize your experience