• హోండా ఆమేజ్ ఫ్రంట్ left side image
1/1
  • Honda Amaze
    + 38చిత్రాలు
  • Honda Amaze
  • Honda Amaze
    + 5రంగులు
  • Honda Amaze

హోండా ఆమేజ్

. హోండా ఆమేజ్ Price starts from ₹ 7.20 లక్షలు & top model price goes upto ₹ 9.96 లక్షలు. This model is available with 1199 cc engine option. This car is available in పెట్రోల్ option with both మాన్యువల్ & ఆటోమేటిక్ transmission. It's . This model has 2 safety airbags. This model is available in 6 colours.
కారు మార్చండి
309 సమీక్షలుrate & win ₹ 1000
Rs.7.20 - 9.96 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ ధర న్యూ ఢిల్లీ
వీక్షించండి ఏప్రిల్ offer
Get benefits of upto Rs. 90,000. Hurry up! offer valid till 31st March 2024.

హోండా ఆమేజ్ యొక్క కిలకమైన నిర్ధేశాలు

ఇంజిన్1199 సిసి
పవర్88.5 బి హెచ్ పి
torque110 Nm
ట్రాన్స్ మిషన్మాన్యువల్ / ఆటోమేటిక్
మైలేజీ18.3 నుండి 18.6 kmpl
ఫ్యూయల్పెట్రోల్
ఇంజిన్ స్టార్ట్/స్టాప్ బటన్
ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
ఆటో డిమ్మింగ్ ఐఆర్విఎం
వెనుక కెమెరా
wireless ఛార్జింగ్
  • key నిర్ధేశాలు
  • top లక్షణాలు

ఆమేజ్ తాజా నవీకరణ

హోండా అమేజ్ తాజా అప్‌డేట్

తాజా అప్‌డేట్: ఈ మార్చిలో హోండా అమేజ్ పై రూ.94,000 కంటే ఎక్కువ ప్రయోజనాలు పొందండి.

ధర: హోండా అమేజ్ ధర రూ. 7.16 లక్షల నుండి రూ. 9.92 లక్షల వరకు ఉంది (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). 

వేరియంట్లు:  హోండా దీనిని మూడు వేరియంట్ లలో అందిస్తుంది: అవి వరుసగా E, S మరియు VX. ఎలైట్ ఎడిషన్ అగ్ర శ్రేణి VX వేరియంట్ పై ఆధారపడి ఉంటుంది.

రంగు ఎంపికలు: అమేజ్ కోసం హోండా 5 మోనోటోన్ షేడ్స్ అందిస్తుంది: అవి వరుసగా రేడియంట్ రెడ్ మెటాలిక్, ప్లాటినం వైట్ పెర్ల్, గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్, మెటిరాయిడ్ గ్రే మెటాలిక్ మరియు లూనార్ సిల్వర్ మెటాలిక్.

బూట్ స్పేస్: ఈ సబ్-4మీ సెడాన్ 420 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంది.

ఇంజిన్ మరియు ట్రాన్స్‌మిషన్: ఈ వాహనం, 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా ఆప్షనల్ CVT ట్రాన్స్‌మిషన్‌తో జత చేసిన 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ (90PS/110Nm)తో వస్తుంది.

ఫీచర్‌లు: ఈ వాహనంలోని ఏడు-అంగుళాల టచ్‌స్క్రీన్, ఆటో-LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు మరియు 15-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఇది క్రూజ్ కంట్రోల్ మరియు పాడిల్ షిఫ్టర్‌ వంటి అంశాలను కూడా పొందుతుంది (ఇవి CVT లో మాత్రమే).

భద్రత: భద్రత విషయానికి వస్తే ఇది డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, వెనుక పార్కింగ్ సెన్సార్‌లు, వెనుక వీక్షణ కెమెరా మరియు ISOFIX చైల్డ్ సీట్ యాంకర్‌లను పొందుతుంది.

ప్రత్యర్థులు: ఈ సబ్‌కాంపాక్ట్ సెడాన్- టాటా టిగోర్హ్యుందాయ్ ఆరా మరియు మారుతి సుజుకి డిజైర్వాహనాలకు గట్టి పోటీని ఇస్తుంది.

ఇంకా చదవండి
హోండా ఆమేజ్ Brochure

బ్రోచర్‌ని డౌన్‌లోడ్ చేయండి for detailed information of స్పెక్స్, ఫీచర్స్ & prices.

download brochure
బ్రోచర్‌ని డౌన్‌లోడ్ చేయండి
ఆమేజ్ ఇ(Base Model)1199 సిసి, మాన్యువల్, పెట్రోల్, 18.6 kmplRs.7.20 లక్షలు*
ఆమేజ్ ఎస్1199 సిసి, మాన్యువల్, పెట్రోల్, 18.6 kmplRs.7.87 లక్షలు*
ఆమేజ్ ఎస్ సివిటి1199 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 18.3 kmplRs.8.77 లక్షలు*
ఆమేజ్ విఎక్స్
Top Selling
1199 సిసి, మాన్యువల్, పెట్రోల్, 18.6 kmpl
Rs.8.98 లక్షలు*
ఆమేజ్ విఎక్స్ elite1199 సిసి, మాన్యువల్, పెట్రోల్, 18.6 kmplRs.9.13 లక్షలు*
ఆమేజ్ విఎక్స్ సివిటి1199 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 18.3 kmplRs.9.80 లక్షలు*
ఆమేజ్ విఎక్స్ elite సివిటి(Top Model)1199 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 18.3 kmplRs.9.96 లక్షలు*
వేరియంట్లు అన్నింటిని చూపండి

హోండా ఆమేజ్ ఇలాంటి కార్లుతో సరిపోల్చండి

హోండా ఆమేజ్ సమీక్ష

రెండవ తరం హోండా అమేజ్, 2018 నుండి అమ్మకానికి అందుబాటులో ఉంది, దాని మిడ్-లైఫ్ అప్‌డేట్ ఇప్పుడే అందుకుంది. ఇంజిన్ మరియు గేర్‌బాక్స్ ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్ నుండి అలాగే ఉంచబడినప్పటికీ, హోండా కాలానికి అనుగుణంగా కొన్ని కాస్మెటిక్ మార్పులు మరియు ఫీచర్ మెరుగుదలలను చేసింది. ఇది మధ్య శ్రేణి V వేరియంట్ ను కూడా తగ్గించింది మరియు ఇప్పుడు సబ్-4m సెడాన్‌ను కేవలం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది: అవి వరుసగా E, S మరియు VX.

అయితే మీ కాబోయే మోడల్‌ల జాబితాలో షార్ట్‌లిస్ట్ చేయడానికి ఈ అప్‌డేట్‌లు సరిపోతాయా? తెలుసుకుందాం:

బాహ్య

సెకండ్-జనరేషన్ హోండా అమేజ్ లుక్స్ విభాగంలో ఎల్లప్పుడూ ఎక్కువ స్కోర్ చేస్తుంది. మరియు ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్‌తో అది స్వల్పంగానే మెరుగుపడింది. సెడాన్ ముందు భాగంలో చాలా మార్పులు చేయబడ్డాయి. ఇది ఇప్పుడు LED DRLలతో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లను (అలాగే LED ట్రీట్‌మెంట్ పొందుతుంది మరియు ఆటోమేటిక్‌ ఫంక్షన్ కూడా పొందుతుంది), ఫ్రంట్ గ్రిల్‌లో చంకీ క్రోమ్ బార్ కింద ట్విన్ క్రోమ్ స్లాట్‌లు, క్రోమ్ సరౌండ్‌తో ట్వీక్ చేసిన ఫాగ్ ల్యాంప్ హౌసింగ్‌లు మరియు LED ఫాగ్ ల్యాంప్‌లను పొందుతుంది.

సైడ్‌ విభాగం విషయానికి వస్తే, ప్రొఫైల్ ప్రీ-ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌తో సమానంగా ఉంటుంది, కొత్తగా రూపొందించిన 15-అంగుళాల అల్లాయ్ వీల్స్ (ఇది నాల్గవ-జనరేషన్ సిటీల మాదిరిగానే కనిపిస్తుంది) మరియు అవుట్‌సైడ్ డోర్ హ్యాండిల్స్‌కు క్రోమ్ సరౌండింగ్ తో అందించబడుతుంది.

వెనుకవైపు, హోండా కేవలం రెండు మార్పులను చేసింది: ర్యాప్‌రౌండ్ టెయిల్ ల్యాంప్‌లు ఇప్పుడు C-ఆకారపు LED గైడ్‌లైట్‌లను పొందాయి మరియు నవీకరించబడిన బంపర్ ఇప్పుడు వెనుక రిఫ్లెక్టర్‌లను కనెక్ట్ చేసే క్రోమ్ స్ట్రిప్‌తో వస్తుంది. ఇవి కాకుండా, సెడాన్ దాని పేరు, వేరియంట్ మరియు ఇంజన్ కోసం ఒకే రకమైన బ్యాడ్జ్‌లను కొనసాగిస్తుంది. అలాగే, హోండా ఇప్పటికీ ఐదు రంగులలో అమేజ్‌ను అందిస్తోంది: అవి వరుసగా ప్లాటినం వైట్ పెర్ల్, రేడియంట్ రెడ్, మెటోరాయిడ్ గ్రే (మోడ్రన్ స్టీల్ షేడ్‌ను భర్తీ చేస్తుంది), లూనార్ సిల్వర్ మరియు గోల్డెన్ బ్రౌన్.

మొత్తంమీద, మీ సెడాన్ అందంగా కనిపించాలని మీరు కోరుకుంటే, అమేజ్ ఖచ్చితంగా సెగ్మెంట్‌లో ముందుందనే విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు.

అంతర్గత

ఫేస్‌లిఫ్టెడ్ అమేజ్ వెలుపలి భాగంలో కాకుండా లోపలి భాగంలో కొన్ని మార్పులను మాత్రమే పొందుతుంది. హోండా డ్యాష్‌బోర్డ్, స్టీరింగ్ వీల్ మరియు డోర్ ప్యాడ్‌లపై సిల్వర్ హైలైట్‌లను పరిచయం చేయడం ద్వారా క్యాబిన్‌ను మరింత అందంగా తీర్చి దిద్దడానికి ప్రయత్నించింది. 2021 అమేజ్ దాని మిడ్-లైఫ్ సైకిల్ అప్‌డేట్‌తో చేర్పులలో భాగంగా ఫ్రంట్ క్యాబిన్ ల్యాంప్‌లను కూడా పొందుతుంది.

ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్ మాదిరిగానే, 2021 అమేజ్ దాని ఇంటీరియర్ కోసం డ్యూయల్-టోన్ లేఅవుట్‌ను పొందడం కొనసాగిస్తుంది, దీని వలన క్యాబిన్, విశాలమైనదిగా మరియు తాజాగా ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ మరియు ఇంటీరియర్ యొక్క ఫిట్-ఫినిష్ కూడా ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా, సెంటర్ కన్సోల్ మరియు ఫ్రంట్ AC వెంట్స్ అలాగే గ్లోవ్‌బాక్స్ వంటి ఎక్విప్‌మెంట్‌తో సహా అన్నీ బాగా రూపొందించబడ్డాయి. AC నియంత్రణలు మరియు టచ్‌స్క్రీన్ బటన్‌ల ఫినిషింగ్ అమేజ్‌కి అనుకూలంగా పనిచేస్తుండగా, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ నాణ్యతలో కొంచెం మెరుగ్గా ఉండవచ్చు.

సీట్లు కొత్త స్టిచింగ్ ప్యాటర్న్‌ని పొందాయి, అయితే ఇప్పటికీ మునుపటిలా సపోర్టివ్‌గా ఉన్నాయి. మరియు ముందు హెడ్‌రెస్ట్‌లు అడ్జస్టబుల్ అయితే, ఈ అప్‌డేట్‌తో హోండా వెనుక హెడ్‌రెస్ట్‌లను కూడా అడ్జస్టబుల్ చేసి ఉండాలని మేము భావిస్తున్నాము.

ఫేస్‌లిఫ్టెడ్ సెడాన్ సెంటర్ కన్సోల్‌లో రెండు కప్‌హోల్డర్‌లు, సగటు-పరిమాణ గ్లోవ్‌బాక్స్ మరియు వెనుక ఆర్మ్‌రెస్ట్‌లో రెండు కప్‌హోల్డర్‌లతో వస్తున్నందున హోండా అమేజ్‌ను దాని ప్రాక్టికాలిటీ మరియు సౌలభ్యాన్ని దోచుకోలేదు. ఇది రెండు 12V పవర్ సాకెట్లు మరియు అనేక USB స్లాట్‌లు మరియు మొత్తం ఐదు బాటిల్ హోల్డర్‌లను కూడా పొందుతుంది (ప్రతి డోర్‌లో ఒకటి మరియు సెంటర్ కన్సోల్‌లో ఒకటి).

ఫేస్‌లిఫ్టెడ్ సెడాన్ మునుపటిలాగా 420 లీటర్ల బూట్ స్పేస్‌ను అందిస్తోంది, ఇది వారాంతపు విలువైన ప్రయాణ సామాను కోసం సరిగ్గా సరిపోతుంది. దాని లోడింగ్ లిడ్ ఎత్తులో లేదు మరియు లోడ్ / అన్‌లోడ్ చేయడం సులభం చేయడానికి లిడ్ ఓపెన్ చాలా వెడల్పుగా ఉంటుంది.

ఫీచర్లు మరియు టెక్నాలజీ

ఫేస్‌లిఫ్ట్‌తో కూడా, రివర్సింగ్ కెమెరా కోసం మల్టీవ్యూ ఫంక్షనాలిటీని ఈ సబ్-4m సెడాన్ లో జోడించడం జరిగింది మరియు దీని యొక్క ఎక్విప్‌మెంట్ జాబితా పెద్దగా మారలేదు. 2021 అమేజ్ ఇప్పటికీ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, ఆటో క్లైమేట్ కంట్రోల్ మరియు కీలెస్ ఎంట్రీతో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వస్తుంది. టచ్‌స్క్రీన్ యూనిట్ దాని విభాగంలో ఉత్తమమైనది కానప్పటికీ, ఇది దాని పనిని చక్కగా నిర్వర్తిస్తుంది. దీని ఏకైక సమస్య ఏమిటంటే డిస్ప్లే మరియు రివర్స్ కెమెరా యొక్క రిజల్యూషన్‌తో మాత్రమే.

అయితే కొన్ని ఆశ్చర్యకరమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి. ప్యాడిల్ షిఫ్టర్‌లు పెట్రోల్-CVTకి మాత్రమే పరిమితం చేయబడ్డాయి మరియు క్రూయిజ్ కంట్రోల్ ఇప్పటికీ MT వేరియంట్‌లలో మాత్రమే అందించబడుతుంది, ఇది మేము పూర్తిగా అంగీకరించే విషయం కాదు. లెదర్ తో చుట్టబడిన స్టీరింగ్, మెరుగైన MID, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, వెనుక AC వెంట్‌లు, ఆటో-డిమ్మింగ్ IRVM మరియు అడ్జస్టబుల్ రియర్ హెడ్‌రెస్ట్‌లతో సహా మరికొన్ని ఫీచర్లను హోండా జోడించడాన్ని మేము ఇష్టపడుతున్నాము.

భద్రత

అమేజ్ ప్రామాణిక భద్రతా జాబితాలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు మరియు వెనుక పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.

ప్రదర్శన

హోండా ఒక్క మార్పు కూడా చేయని ప్రాంతం ఏదైనా ఉంది ఉంటే అది ఈ సబ్-4m సెడాన్ యొక్క ఇంజన్ మరియు గేర్‌బాక్స్ విషయంలో. మునుపటి అదే పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్‌లతో ఫేస్‌లిఫ్టెడ్ అమేజ్ కొనసాగుతుంది: అవి వరుసగా 1.2-లీటర్ మరియు 1.5-లీటర్ యూనిట్లు. వాటి యొక్క గేర్‌బాక్స్ మరియు అవుట్‌పుట్ గణాంకాలను ఇక్కడ చూడండి:

ఇంజిన్ 1.2-లీటర్ పెట్రోల్ MT 1.2-లీటర్ పెట్రోల్ CVT 1.5-లీటర్ డీజిల్ MT 1.5-లీటర్ డీజిల్ CVT
పవర్  90PS 90PS 90PS
టార్క్ 110Nm 110Nm 110Nm
ట్రాన్స్మిషన్ 5-స్పీడ్ MT CVT 5-స్పీడ్ MT CVT
ఇంధన సామర్ధ్యం 18.6 కి.మీ 18.3 కి.మీ 24.7 కి.మీ 21 కి.మీ

1.2-లీటర్ పెట్రోల్

ఇది అమేజ్‌లో మీరు కలిగి ఉండే అత్యంత శుద్ధి చేయబడిన ఇంజిన్, అంతేకాకుండా ఇది నగర ప్రయాణాలకు బాగా సరిపోతుంది. శీఘ్ర ఓవర్‌టేక్‌లు లేదా వేగంగా వెళ్లే సమయంలో అవసరమైన పంచ్ ఇందులో లేదు, ముఖ్యంగా మధ్య శ్రేణిలో. ఫలితంగా, మీరు అమేజ్ వేగాన్ని అందుకోవడానికి లేదా అవసరమైన పనిని చేయడానికి డౌన్‌షిఫ్ట్ కోసం ఓపికగా వేచి ఉంటారు. క్లచ్ కూడా కొంచెం బరువైన వైపు ఉంటుంది, ఇది నగర పర్యటనల సమయంలో మీకు చికాకు కలిగిస్తుంది. ఆ ట్రాఫిక్ సిటీ డ్రైవ్‌లను సులభతరం చేయడానికి హోండా పెట్రోల్ యూనిట్‌ను CVTతో జత చేసింది మరియు అది అద్భుతంగా పని చేస్తుంది. పెట్రోల్ యూనిట్ అనేది ప్రధానంగా నగర పరిమితుల్లో ఉండే మరియు రిలాక్స్‌గా డ్రైవింగ్ చేయడానికి ఇష్టపడే వారి కోసం.

1.5-లీటర్ డీజిల్

మరోవైపు, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్, కొత్త అమేజ్ యొక్క రెండు పవర్‌ట్రెయిన్‌లను నడిపిన తర్వాత మిమ్మల్ని ఇది ఆకర్షిస్తుంది. ఇది పంచీగా ఉంటుంది మరియు డ్రైవింగ్ లో మరింత పనితీరును అందిస్తుంది. MT వేరియంట్‌లతో పోలిస్తే అవుట్‌పుట్ 20PS మరియు 40Nm పవర్ అలాగే టార్క్ గణాంకాలు తగ్గినప్పటికీ, డీజిల్ ఇంజన్‌తో CVT గేర్‌బాక్స్‌ను అందించే ఏకైక సబ్-4m సెడాన్ అమేజ్. మీరు మరింత శక్తివంతమైన డ్రైవ్ అనుభవం కోసం చూస్తున్నట్లయితే, అది నగరంలో లేదా రహదారిలో అయినా, డీజిల్ ఉత్తమం. మెరుగైన మైలేజీ కోసం కూడా ఇది అద్భుతం అని చెప్పవచ్చు! 

రైడ్ మరియు హ్యాండ్లింగ్

ఫేస్‌లిఫ్టెడ్ అమేజ్ మునుపటి వెర్షన్ కంటే మరింత సౌకర్యవంతంగా ఉంటుంది, దాని మృదువైన సస్పెన్షన్ సెటప్‌కు ధన్యవాదాలు. ముందు మరియు వెనుక ప్రయాణీకులు గతుకులు మరియు గుంతల మీద కూడా సౌకర్యవంతమైన రైడ్ అనుభూతిని పొందగలుగుతారు. మీరు ఇప్పటికీ వంపులు మరియు కఠినమైన పాచెస్‌ని గమనించవచ్చు మరియు క్యాబిన్‌లో కొంత కదలికను ఎదుర్కోవలసి ఉంటుంది, అయితే ఇది సహేతుకమైన వేగంతో అసౌకర్యంగా ఉండదు.

2021 అమేజ్ నగరం మరియు హైవే రోడ్‌లను ఎదుర్కోవడానికి బాగా రూపొందించినప్పటికీ, మూలల్లో లేదా పదునైన మలుపుల్లో దాని బలహీనత కనబడుతుంది. స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ నగరానికి సరిపోతుంది మరియు నమ్మకమైన డ్రైవ్ కోసం హైవేలపై బాగా బరువుగా ఉంటుంది. కానీ మీరు ఉత్సాహంగా డ్రైవ్ చేయాలనుకున్నప్పుడు తక్కువ పనితీరును అందిస్తుంది.

వెర్డిక్ట్

అమేజ్ ఎల్లప్పుడూ చాలా ఆచరణాత్మకమైన కారు మరియు అప్‌డేట్‌లతో, ఇది మరింత మెరుగుపడింది. ఫేస్‌లిఫ్టెడ్ సెడాన్‌లో హోండా రెండు ఫీచర్లను ప్రవేశపెట్టినప్పటికీ, ఇది ఒక అడుగు ముందుకు వేసి, ఆటో-డిమ్మింగ్ IRVM మరియు అడ్జస్టబుల్ రేర్ హెడ్‌రెస్ట్‌లతో సహా ఉపయోగకరమైన ఫీచర్‌లను జోడించి ఉండవచ్చని మేము ఇప్పటికీ నమ్ముతున్నాము. ఇంజిన్ల విషయానికొస్తే, రెండూ నగరానికి శక్తివంతమైనవి; అయినప్పటికీ, శక్తివంతమైన డీజిల్ ఇంజన్ పనితీరు మరియు సులభ డ్రైవింగ్ తో మెరుగైన ఆల్ రౌండర్ గా నిలచింది.

ఫేస్‌లిఫ్ట్ అమేజ్ ఒక చిన్న ఫ్యామిలీ సెడాన్ యొక్క అదే ఖచ్చితమైన షాట్ ఫార్ములాను కొంచెం ఎక్కువ ఫ్లెయిర్‌తో ముందుకు తీసుకువెళుతుంది. మీరు ఒకదాన్ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, ఇప్పుడు ఆ డిపాజిట్ చెల్లించడానికి మీకు బలమైన కారణాలు ఉన్నాయి

హోండా ఆమేజ్ యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు

మనకు నచ్చిన విషయాలు

  • సెగ్మెంట్‌లో మెరుగ్గా కనిపించే సెడాన్‌లలో ఒకటి
  • పంచ్ డీజిల్ ఇంజిన్
  • రెండు ఇంజిన్లతో ఆటోమేటిక్ ఎంపిక
  • సౌకర్యవంతమైన రైడ్ నాణ్యత
  • వెనుక సీటు అనుభవం

మనకు నచ్చని విషయాలు

  • పెట్రోల్ ఇంజన్ లేకపోవడం
  • ఆటో డిమ్మింగ్ IRVM మరియు సర్దుబాటు చేయగల వెనుక హెడ్‌రెస్ట్‌లు వంటి కొన్ని ఫీచర్‌లను కోల్పోతుంది

ఇలాంటి కార్లతో ఆమేజ్ సరిపోల్చండి

Car Name
ట్రాన్స్మిషన్మాన్యువల్ / ఆటోమేటిక్మాన్యువల్ / ఆటోమేటిక్మాన్యువల్ / ఆటోమేటిక్మాన్యువల్ / ఆటోమేటిక్మాన్యువల్ / ఆటోమేటిక్మాన్యువల్ / ఆటోమేటిక్ఆటోమేటిక్ / మాన్యువల్ఆటోమేటిక్ / మాన్యువల్మాన్యువల్ / ఆటోమేటిక్మాన్యువల్ / ఆటోమేటిక్
Rating
309 సమీక్షలు
491 సమీక్షలు
460 సమీక్షలు
149 సమీక్షలు
186 సమీక్షలు
1115 సమీక్షలు
1373 సమీక్షలు
343 సమీక్షలు
708 సమీక్షలు
441 సమీక్షలు
ఇంజిన్1199 cc1197 cc 1197 cc 1197 cc 1498 cc1199 cc1199 cc - 1497 cc 1199 cc1462 cc998 cc - 1197 cc
ఇంధనపెట్రోల్పెట్రోల్ / సిఎన్జిపెట్రోల్ / సిఎన్జిపెట్రోల్ / సిఎన్జిపెట్రోల్పెట్రోల్ / సిఎన్జిడీజిల్ / పెట్రోల్ / సిఎన్జిపెట్రోల్ / సిఎన్జిపెట్రోల్పెట్రోల్ / సిఎన్జి
ఎక్స్-షోరూమ్ ధర7.20 - 9.96 లక్ష6.57 - 9.39 లక్ష6.66 - 9.88 లక్ష6.49 - 9.05 లక్ష11.82 - 16.30 లక్ష6.13 - 10.20 లక్ష6.65 - 10.80 లక్ష6.30 - 9.55 లక్ష9.40 - 12.29 లక్ష7.51 - 13.04 లక్ష
బాగ్స్222-664-622222-6
Power88.5 బి హెచ్ పి76.43 - 88.5 బి హెచ్ పి76.43 - 88.5 బి హెచ్ పి67.72 - 81.8 బి హెచ్ పి119.35 బి హెచ్ పి72.41 - 86.63 బి హెచ్ పి72.41 - 108.48 బి హెచ్ పి72.41 - 84.48 బి హెచ్ పి103.25 బి హెచ్ పి76.43 - 98.69 బి హెచ్ పి
మైలేజ్18.3 నుండి 18.6 kmpl22.41 నుండి 22.61 kmpl22.35 నుండి 22.94 kmpl17 kmpl 17.8 నుండి 18.4 kmpl18.8 నుండి 20.09 kmpl18.05 నుండి 23.64 kmpl19.28 నుండి 19.6 kmpl20.04 నుండి 20.65 kmpl20.01 నుండి 22.89 kmpl

హోండా ఆమేజ్ వినియోగదారు సమీక్షలు

4.2/5
ఆధారంగా309 వినియోగదారు సమీక్షలు
  • అన్ని (309)
  • Looks (74)
  • Comfort (160)
  • Mileage (97)
  • Engine (85)
  • Interior (61)
  • Space (59)
  • Price (54)
  • More ...
  • తాజా
  • ఉపయోగం
  • Critical
  • Honda Amaze Offer Great Fuel Economy, Perfect For Every Day Drivi...

    I love My Honda Amaze it's a great car for me. I totally love the performance and experience. It pro...ఇంకా చదవండి

    ద్వారా పద్మిని
    On: Apr 15, 2024 | 83 Views
  • Honda Amaze Compact Sedan, Big Comfort

    A little car with a lot of comfort plugged into a bitsy box is the Honda Amaze. The Amaze is a volum...ఇంకా చదవండి

    ద్వారా dinesh
    On: Apr 12, 2024 | 270 Views
  • Honda Amaze Redefining Compact Sedan Comfort

    The Honda dumbfound tries driver like me a roomy and affable ride in a satiny and provident package,...ఇంకా చదవండి

    ద్వారా anirban
    On: Apr 10, 2024 | 185 Views
  • A Compact Marvel

    The Honda Amaze is the name of a model in compact sedan category that includes high productivity, co...ఇంకా చదవండి

    ద్వారా gokul
    On: Apr 08, 2024 | 281 Views
  • Urban Elegance Of The Honda Amaze

    I have desired to purchase the vehicle since its debut. I would love to drive a Honda Amaze. You won...ఇంకా చదవండి

    ద్వారా ravindar
    On: Apr 05, 2024 | 336 Views
  • అన్ని ఆమేజ్ సమీక్షలు చూడండి

హోండా ఆమేజ్ మైలేజ్

క్లెయిమ్ చేసిన ARAI మైలేజ్: . ఈ మాన్యువల్ పెట్రోల్ వేరియంట్ 18.6 kmpl మైలేజ్ ను కలిగి ఉంది. ఈ ఆటోమేటిక్ పెట్రోల్ వేరియంట్ 18.3 kmpl మైలేజ్ ను కలిగి ఉంది.

ఇంకా చదవండి
ఇంధన రకంట్రాన్స్ మిషన్ఏఆర్ఏఐ మైలేజీ
పెట్రోల్మాన్యువల్18.6 kmpl
పెట్రోల్ఆటోమేటిక్18.3 kmpl

హోండా ఆమేజ్ వీడియోలు

  • Honda Amaze 2021 Variants Explained | E vs S vs VX | CarDekho.com
    8:44
    Honda Amaze 2021 Variants Explained | E vs S vs VX | CarDekho.com
    9 నెలలు ago | 9K Views
  • Honda Amaze 2021 Variants Explained | E vs S vs VX | CarDekho.com
    8:44
    Honda Amaze 2021 Variants Explained | E vs S vs VX | CarDekho.com
    9 నెలలు ago | 137 Views
  • 2018 Honda Amaze First Drive Review ( In Hindi ) | CarDekho.com
    11:52
    2018 Honda Amaze First Drive Review ( In Hindi ) | CarDekho.com
    9 నెలలు ago | 93 Views

హోండా ఆమేజ్ రంగులు

  • రెడ్
    రెడ్
  • ప్లాటినం వైట్ పెర్ల్
    ప్లాటినం వైట్ పెర్ల్
  • చంద్ర వెండి metallic
    చంద్ర వెండి metallic
  • గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్
    గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్
  • meteoroid గ్రే మెటాలిక్
    meteoroid గ్రే మెటాలిక్
  • రేడియంట్ రెడ్ మెటాలిక్
    రేడియంట్ రెడ్ మెటాలిక్

హోండా ఆమేజ్ చిత్రాలు

  • Honda Amaze Front Left Side Image
  • Honda Amaze Front Fog Lamp Image
  • Honda Amaze Headlight Image
  • Honda Amaze Taillight Image
  • Honda Amaze Side Mirror (Body) Image
  • Honda Amaze Wheel Image
  • Honda Amaze Antenna Image
  • Honda Amaze Exterior Image Image
space Image

హోండా ఆమేజ్ Road Test

పరిగణించవలసిన మరిన్ని కార్ ఎంపికలు
Ask QuestionAre you confused?

Ask anything & get answer లో {0}

ప్రశ్నలు & సమాధానాలు

  • తాజా ప్రశ్నలు

What is the fuel type of Honda Amaze?

Anmol asked on 7 Apr 2024

The Honda Amaze is available in petrol engine options only.

By CarDekho Experts on 7 Apr 2024

What is the fuel type of Honda Amaze?

Devyani asked on 5 Apr 2024

The Honda Amaze is available in Petrol variants only.

By CarDekho Experts on 5 Apr 2024

What is the mileage of Honda Amaze?

Anmol asked on 2 Apr 2024

The Honda Amaze has ARAI claimed mileage of 18.3 to 18.6 kmpl. The Manual Petrol...

ఇంకా చదవండి
By CarDekho Experts on 2 Apr 2024

Can I exchange my Honda Amaze?

Anmol asked on 30 Mar 2024

Exchange of a vehicle would depend on certain factors such as kilometres driven,...

ఇంకా చదవండి
By CarDekho Experts on 30 Mar 2024

What is the fuel type of Honda Amaze?

Anmol asked on 27 Mar 2024

The Honda Amaze is available in Petrol variants only.

By CarDekho Experts on 27 Mar 2024
space Image
space Image

ఆమేజ్ భారతదేశం లో ధర

సిటీఆన్-రోడ్ ధర
బెంగుళూర్Rs. 8.68 - 11.92 లక్షలు
ముంబైRs. 8.48 - 11.85 లక్షలు
పూనేRs. 8.38 - 11.54 లక్షలు
హైదరాబాద్Rs. 8.52 - 11.71 లక్షలు
చెన్నైRs. 8.53 - 11.70 లక్షలు
అహ్మదాబాద్Rs. 8.02 - 11.05 లక్షలు
లక్నోRs. 8.16 - 11.24 లక్షలు
జైపూర్Rs. 8.33 - 11.47 లక్షలు
పాట్నాRs. 8.30 - 11.53 లక్షలు
చండీఘర్Rs. 8.13 - 11.16 లక్షలు
మీ నగరం ఎంచుకోండి
space Image

ట్రెండింగ్ హోండా కార్లు

Popular సెడాన్ Cars

  • ట్రెండింగ్‌లో ఉంది
  • లేటెస్ట్
  • రాబోయేవి
వీక్షించండి ఏప్రిల్ offer

Similar Electric కార్లు

Found what యు were looking for?
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర
×
We need your సిటీ to customize your experience