టయోటా ఇన్నోవా

` 10.3 - 16.5 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

టయోటా ఇతర కారు మోడల్లు

 
*Rs

టయోటా ఇన్నోవా వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 

అవలోకనం:


టొయోటా ఇన్నోవ భారత కార్ల మార్కెట లో అత్యంత ప్రజాదరణ పొందిన ంPV. ఇది భ్S ఈఈఈ మరియు భ్S ఈV ప్రమణాలకు అనుకూలంగా వున్న డీజిల్ ఇంజనుతో వస్తుంది. ఈ 2.5-లిటరు మిల్లును 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్బాక్స్ తో జతచేయబడినది. దీనికి 100.6భ్ప్ గరిష్ట శక్తి మరియు 200ణ్మ్ టార్క్ ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ఈ వాహనాన్ని ఆధునిక బ్రేకింగ్ మరియు సస్పెన్షన్ సిస్టెంస్ తో అందించారు. ఇవి దీనిని ఎటువంటి రోడ్లపైననూ స్థిరంగా మరియు సురక్షితంగా వుంచుతుంది. ఈ ంPV, ఙోఆ శరీర నిర్మానం కలిగి ఉంటుంది. ఇది ప్రమాదంతో కూడిన ప్రభవాన్ని తట్టుకొనే సామర్థ్యం కలిగి అధిక భద్రతను ఇస్తుంది. ఇందులొ ఇంజిన్ ఇమ్మొబిలైజర్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, డ్రైవర్ వైపు Sఱ్S ఎయిర్ బ్యాగ్ మరి కొన్ని అంశాలు పూర్తి రక్షణను అందిస్తాయి. దీని యొక్క వెలుపలి డెజైన్ కొనుగోలుదారులని ఆకట్టుకొనే విధంగా ఉంటుంది. ముందు అమర్చబడిన క్రోమ్ రేడియేటర్ గ్రిల్ కంపెనీ లొగో తో వస్తుంది. అయితే, దాని క్రింద వున్న బంపర్ మరియు వెడల్పైన విండ్స్క్రీన్ దీని ముందు ప్రొఫైల్ ను ఇంకా బాగా కనిపించేలా చెస్తాయి. దీని సైడ్ ప్రొఫైలులో శరీర రంగు గల డోర్ అద్దాలు మరియు వీల్ ఆర్చులకు అమర్చబడిన అల్లాయ్ వీల్సు వున్నాయి. ప్రకాశవంతమైన టైల్ లైట్ క్లస్టర్ ఇంకా టైల్ గేట్ దీని యొక్క వెనుక ప్రొఫైలులో ఉంటాయి.

ఈ ంPV ఏడు ఇంకా ఎనిమిది సీటింగ్ ఆప్షన్లతో వస్తుంది. ఇది 300 లీటర్ బూట్ కంపార్ట్మెంటుతో వస్తుంది. దీని యొక్క విశాలమైన అంతర్గత క్యాబిన్ లో ఎన్నో ఉపయోగపడే అంశాలు పొందుపరచబడ్డాయి. అందులో ఎయిర్ కండిషనింగ్ యూనిట్, బహుళ ఫంక్షన్లు గల స్టీరింగ్ వీల్, గ్లవ్ బాక్స్, ట్రిప్ మీటర్ వంటివి ముఖ్యమైనవి. అంతే కాకుండా, 2-ఢీణ్ ఆడియో సిస్టమ్, కీ లెస్స్ ఎంట్రీ ఫంక్షన్, పవర్ విండోస్, 12V పవర్ సాకెట్ ఇంకా మరి కొన్ని అంశాలు ప్రయాణీకులకు అత్యంత సౌకర్యాన్ని ఇస్తాయి. ఈ ంPVని ప్రస్తుతం, మూడు సంవత్సరాలు లేదా 100000 కిలోమీటర్ల ప్రామాణిక వారంటీతో కొనుగోలుదారులకు అందించబడుతుంది. ఇది, ఈ విభాగంలో హోండా మొబీలియో, మారుతి ఎర్టిగా మరియు నిస్సాన్ ఎవాలియ వంటి ఇతర వాహనాలతో పూటీ పడుతుంది.

మైలేజ్ మరియు ఇంధన సామర్థ్యం:


ఈ వాహనంలో అమర్చబడిన 2.5-లీటర్ డీజిల్ మిల్లు కామన్ రైల్ డైరెక్ట్ ఇంజక్షన్ సిస్టెం కలిగి ఉంటుంది. ఈ రెండు భ్S ఈఈఈ మరియు భ్S ఈV వెర్షన్లు, రహదారులపై సుమారుగా 12.99 క్మ్ప్ల్ మరియు పట్టణ రోడ్లపై 9 క్మ్ప్ల్ కనీసం మైలేజ్ ఇస్తుంది.

శక్తి సామర్థ్యం:


ఇది ఢోఃC వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా వున్న 2.5-లీటర్, డీజిల్ ఇంజన్ తో బిగించబడి ఉంది. దీని యొక్క భ్S ఈఈఈ వర్షన్, 1400 నుంది 3400ర్ప్మ్ వద్ద 200ణ్మ్ టార్క్ ఇవ్వగా, దాని భ్S ఈV వర్షన్, 1200 నుంది 3600ర్ప్మ్ వద్ద 200ణ్మ్ టార్క్ ను పంపిణీ చేస్తుంది. అయితే, ఈ రెండు వెర్షన్ల గరిష్ట శక్తి 3600ర్ప్మ్ వద్ద 100.6భ్ప్ ఉంటుంది.

ఏక్సలరేషన్ మరియు పికప్:


దీని యొక్క అన్ని డీజిల్ వేరియంట్లు 2494cc డిస్ప్లేస్మెంట్ సామర్థ్యం గల మిల్లు తో బిగించబడి ఉన్నాయి. ఇది ఇంటర్కూలర్ టర్బోచార్జర్ తో వస్తుంది మరియు, దీనిని 5-స్పీడ్ మ్యానువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్సుతో జతచేయబడింది. ఇది వాహనాన్ని కేవలం 15 సెకన్లలో 100క్మ్ఫ్ పరిమితిని దాటడానికి అనుమతిస్తుంది మరియు 149క్మ్ఫ్ గరిష్ట వేగాన్నిచేరుకొవడానికి సహాయపడుతుంది.

వెలుపలి డిజైన్:


ఈ వాహనం యొక్క ముందు ప్రొఫైల్ లో పెద్ద రేడియేటర్ గ్రిల్ అమర్చబడి ఉంది. అది క్రోమ్ పూత మరియు కంపెనీ లొగో తో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీనిని చుట్టుకొని ఒక పెద్ద హెడ్ లైట్ క్లస్టర్ బిగించి ఉంది. అది టర్న్ ఇండికేటర్లు మరియు ప్రకాశవంతమైన హాలోజన్ ల్యాంపులతో వస్తుంది. దాని క్రింద బంపర్ శరీర రంగులో ఉండగా, దానికి తదుపరి ఎయిర్ డ్యాం ఇంకా ఫాగ్ ల్యాంపులు అమర్చబడ్డాయి. దీని సైడ్ ప్రొఫైల్ అల్లాయ్ వీల్స్ తో అత్యంత ఆకర్శణీయంగా కంపిస్తుంది. ఇది కాకుండా రక్షణ మోల్డింగ్, శరీర రంగులో గల ఓఋవంస్ మరియు డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. దీని వెనుక ప్రొఫైల్ అనేక అత్యాధునిక ఫీచర్లతో అలంకరించబడి ఉంటుంది. దీని యొక్క టైల్ గేట్ క్రోమ్ స్ట్రిప్ మరియు కంపెనీ లొగో తో వస్తుంది. ఇంకా ప్రకాశవంతమైన టైల్ లైట్ క్లస్టర్, పెద్ద విండ్స్క్రీన్ మరియు బంపర్ వంటి అంశాలు కూడా ఉన్నాయి.

వెలుపలి కొలతలు:


టొయోట ఇన్నోవను 4585మ్మ్ మొత్తం పొడవు మరియు 1765మ్మ్ వెడల్పుతో నిర్మించబడింది. దీని మొత్తం ఎత్తు 1760మ్మ్ ఉండగా, కనీస గ్రౌండ్ క్లియరెన్స్ 176మ్మ్ వరకు ఉంటుంది. మరోవైపు, దీని వీల్ బేస్ చాలా పెద్దగా, 2750మ్మ్ కొలతతో ఉంటుంది.

లోపలి డిజైన్:


కారు తయారీదారి దీని యొక్క అంతర్గత క్యాబిన్ ను అందంగా రెండు రంగులతో రూపొందించింది. ఇది కొనుగోలుదారులు ఎంచుకోవడానికి ఎనిమిది మరియు ఏడు సీట్లు ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఎన్నో నాణ్యతమైన పదార్థాలతో దీనిని అలంకరించబడింది. మరో గుర్తించదగ విషయం ఏంటంటే, దీని యొక్క అర్గూనామికల్ సీట్లను వేరియంట్ల ఆధారంగా, ఫ్యాబ్రిక్ మరియు లెదర్ సీటు కవర్లను ఉపయొగించడం జరిగింది. అయితే, దీని యొక్క 'లిమిటెడ్ ఎడిషన్' వేరియంటు రెండు రంగులు కలిగిన ఫాబ్రిక్ సీటు కవరుతో వస్తుంది. దీని ఏడు సీట్ల వర్షన్లో మొదటి మరియు రెండవ వరుసలో వ్యక్తిగత సీట్లు ఉండగా, మూడవ వరుసలో బెంచ్ సీటు ఉంది. మరోవైపు, దాని ఎనిమిది సీట్ల వర్షన్లో 60:40 స్ప్లిట్ మడతపెట్టగల బెంచ్ సీట్లూ ఉన్నాయి. దాని డాష్బోర్డ్ గ్లవ్ కంపార్ట్మెంట్, నాలుగు స్పోక్ డెజైన్ గల స్టీరింగ్ వీల్ తో పాటు ఆధునిక ఇన్స్ట్రుమెంట్ పానెల్ తో పొందుపరచబడింది. దీని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బహుళ సమాచార డిస్ప్లే, గడియారం, ఒప్టిట్రాన్ కామంబిమీటర్, టాకొమీటర్ మరియు ట్రిప్ మీటర్ తో అమర్చబడి ఉంది.

లోపలి సౌకర్యలు:


ఈ విభాగంలో ఇది అత్యంత విశిష్ట వాహనంగా గుర్తించవచ్చు. ఇది చాలా విశాలంగా మరియు ఎన్నో వినూత్నమైన అంశాలు కలిగి ఉంటుంది. ఇది బహుళ సమాచారాన్ని అందించే డిస్ప్లే స్క్రీన్ తో అమర్చబడి ఉన్నది. ఇది కీలకమైన సమాచారాన్ని అందిస్తూ, డ్రైవర్ ను అప్రమత్తంగా ఉంచుతుంది. తదుపరి, ఇది త్రిప్మెతెర్, టాకొమీటర్, గడియారం, డోర్ అజార్ నోటిఫికేషన్, డ్రైవర్ సీట్ బెల్ట్ హెచ్చరిక వంటి ముఖ్యమైన అంశాలతో వస్తుంది. ఈ వాహనం యొక్క ప్రవేశ స్థాయి ఙ్X వేరియంట్లో రెండు సన్ వైసర్స్, గ్లవ్ బాక్స్, ఓవర్హెడ్ నిల్వ కన్సోల్ మరియు కీ లెస్స్ ఎంట్రీ ఫంక్షన్ ఉన్నాయి. ఇందులోని 12V పవర్ సాకెట్ మొబైల్ ఫోను మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంతే కాకుండా, ఇందులో ఎయిర్ కండీషనింగ్ యూనిట్ కుడా అమర్చబడి ఉంది. ఇది క్యాబిన్ ను చల్లగా ఉంచుతూ, ప్రయాణీకులకు ఆహ్లాదభరితమైన అనుభవాన్ని ఇస్తుంది. ఇవి కాకుండా, ఇందులో నాలుగు స్పేకర్లు, పవర్ విండోస్, డ్రైవర్ వైపు ఆటో డౌన్ ఫంక్షన్, హీటర్, బ్యాక్ సోనార్, ఎలెక్ట్రిక్ డోర్ లాక్, టిల్ట్ పవర్ స్టీరింగ్, వంటి అంశాల కలిగి ఉంది. దీని యొక్క VX వేరియంట్లలో రియర్ వ్యు కెమెరా, ఆటోమేటిక్ ఎయిర్ కండీషనింగ్ యూనిట్, నాణ్యతమైన ఫాబ్రిక్ సీటు కవర్లు, ప్రయాణీకుల సేత్బెల్త్ హెచ్చరిక మరియు లెదర్ తో చుట్టబడిన స్టీరింగ్ వీల్ వంటి అంశాలు ఉన్నాయి. మారో వైపు, దాని అగ్ర శ్రేణి ZX వేరియంట్లలో నణ్యత గల నేల మాట్స్, డాష్బోర్డ్ మీద చెక్క పలకలు మరియు లెదర్ తో చుట్టబడిన లివర్ నాబ్ వంటి అంశాలు ఇందులో లభ్యమవుతాయి.

లోపలి కొలతలు:


ఈ ంPV యొక్క అంతర్గత క్యాబిన్ చాలా విశాలంగా ఉంటుంది. ఇందులో 7 నుండి 8 ప్రయాణీకులు కుర్చోవడానికి వీలుగా ఉంటుంది. ఇది పెద్ద 300 లీటర్ల బూట్ కంపార్ట్మెంట్ కలిగి ఉంది. ఈ స్థలాన్ని 50:50 స్ప్లిట్ నిష్పత్తిలో మూడవ వరుస బెంచ్ సీటును మడవటం ద్వారా మరింత విస్తరించవచ్చు. అంతే కాకుండా, ఇది 55 లీటర్ల నిల్వ సామర్థ్యం గల పెద్ద ఇంధన ట్యాంక్ తో వస్తుంది.

ఇంజిన్ మరియు దాని పనితీరు:


టొయోట ఇన్నోవ కొనుగోలుదారులకు డీజిల్ ఇంజన్ ఆప్షన్ తో అందుబాటులో ఉంది. అదే సమయంలో, కారు తయారీదారు దీనిని భ్S ఈఈఈ మరియు భ్S ఈV ప్రమణాలకు అనుకూలంగా వున్న డీజిల్ వేరియంట్లను ఎంచుకోవడానికి ఆప్షన్ ను అందిస్తోంది. అయితే, ఈ రెండు వెర్షన్లు అదే 2.5 లీటర్, 2క్ఢ్-Fఠ్V డీజిల్ ఇంజిన్ తో వస్తాయి. ఇది 2494cc డిస్ప్లేస్మెంట్ సామర్థ్యం కలిగి ఉంది. ఈ ఢోఃC వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా ఉన్న మోటర్ 4-సిలిండర్ల మరియు 14 కవాటాలతో ఉంటుంది. దీనికి కామన్ రైల్ ఫ్యుయెల్ ఇంజెక్షన్ సిస్టెం అమర్చబడి ఉన్నది. ఈ మిల్లుకు 3600ర్ప్మ్ వద్ద 100.6భ్ప్ గరిష్ట శక్తి ని ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. అయితే, దాని భ్S ఈఈఈ మరియు భ్S ఈV వెర్షన్లు 200ణం టార్క్ ను అందిస్తుంది. దీనిని 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్ష్ తో జతచేయబడినది.

స్టీరియో మరియు ఉపకరణాలు:


ఈ వాహనం యొక్క ఙ్X వేరియంట్ తప్ప, మిగతా అన్నిటిలోను 2- ఢీణ్ ఆడియో సిస్టమ్ అమర్చబడి ఉన్నది. దాని యొక్క లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్లోను ఈ సదుపాయం ఉన్నది. ఇది ఒక ళ్Cఢ్ డిస్ప్లే స్క్రీన్ తో వస్తుంది. అంతే కాకుండా, ఇది ఊSభ్ పోర్ట్, భ్లుఎటూత్ కనెక్టివిటీ, ఆఉx-ఇన్ సాకెట్ మరియు ఢ్Vఢ్ ప్లేయర్ తో వస్తుంది. ఈ యూనిట్ ను రెమోట్ సహాయంతో ఉపయోగించుకోవచ్చు. మరో వైపు, దీని యజమానులు ఇందులో మరెన్నో ఆకర్షణీయమైన మరియు ఉపయోగమైన కొన్ని అంశాలను ఎంచుకొవచ్చు. అవి ఏంటంటె, అందమైన శరీరం గ్రాఫిక్స్, లెథర్ సీట్ కవర్లు, అల్లాయ్ వీల్స్, స్పాయిలర్స్, డోర్ వైసర్స్, ఇంకా కొన్ని అంశాలు.

వీల్స్ పరిమాణం:


దాని ప్రవేశ స్థాయి ఙ్X వేరియంట్లకు ఉక్కు చక్రాలు బిగించబడి ఉన్నాయి అయితే, దాని VX మరియు ZX వేరియంట్లు అలాయ్ చక్రాలతో వస్తాయి. వీటిని తదుపరి 205/65 ఱ్15 పరిమాణం గల ట్యూబ్ లెస్ రేడియల్ టైర్లతో అమర్చారు. ఇవి రోడ్లపై ఉన్నతమైన పట్టును అందిస్తుంది.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


దీని ముందు చక్రాలకు వెంటిలేటెడ్ డిస్క బ్రేకులు అమర్చగా, వెనుక చక్రాలు డ్రమ్ బ్రేక్లులతో వస్తాయి. అయితే, ఇది యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తో సహా వస్తుంది. ఇది బ్రేకింగ్ విధనాన్ని మరింత మెర్గుపరచేందుకు తొడ్పడుతుంది మరియు, వాహనం స్కిడ్ అవ్వకుండా సహాయపడుతుంది. మరో వైపు, ఈ కంపెనీ దీని యొక్క ముందు ఆక్సిల్ను డబుల్ విష్బోన్ తోను మరియు వెనుక ఆక్సిల్ను నాలుగు లింకులు గల లేటరల్ రాడ్ తొ అమర్చింది. ఈ సస్పెన్షన్ విధానం దీనిని ఎటువంటి రోడ్డు పరిస్తితిలోనూ స్థిరంగా వుంచేందుకు సహకరిస్తుంది. ఇంతే కాకుండా, ఇది పవర్ సహాయక స్టీరింగ్ వ్యవస్థ తో వస్తుంది. ఇది మంచి స్పందనను ఇస్తూ నుమారుగా 5.4 మీటర్ల కనీస టర్నింగ్ వ్యాసార్థానికి మద్దతునిస్తుంది.

భద్రత మరియు రక్షణ:


ఈ వాహనం యొక్క ఙోఆ శరీర నిర్మాణం ఇందులోని అత్యంత ముఖ్యమైన భద్రత అంశంగా నిలుస్తుంది. దీనికి ఎటువంటి ప్రమాదంతో కూడిన ప్రభవాన్ని తట్టుకొనే సామర్ధ్యం ఉండి, ప్రయాణీకులకు అత్యంత రక్షణను ఇస్తుంది. అయితే, ఇందులో కొన్ని ఇతర ఆధునిక అంశాలు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు డ్రైవర్ వైపు Sఱ్S ఎయిర్ బ్యాగ్. ఇంకా, దాని VX మరియు ZX వేరియంట్లలో ముందు ప్రయాణీకుడి వైపు ఎయిర్ బ్యాగ్ కూడా లభ్యమవుతుంది.

అనుకూలాలు:


1) విలాసవంతమైన క్యాబిన్ స్పేస్ కలదు.
2) సుదీర్ఘ ప్రయాణాలకు చాలా ఉపయోగకరంగా.
3) డీజిల్ ఇంజిన్ పనితీరు ఆకట్టుకుంటుంది.
4) టాప్ ఎండ్ వేరియంట్లో గల కంఫర్ట్ ఫీచర్లు బాగున్నాయి.
5) ఙోఆ శరీర నిర్మాణం రక్షణనిస్తుంది.

ప్రతికూలాలు:1) ధర దాని ఇతర పోటీదారులు పోల్చితే కొంచెం ఖరీదుగా ఉంది.
2) ఇంధన సామర్ధ్యం సంతృప్తికరంగా లేదు.
3) దీని లోపలి డిజైన్ ను ఇంకా మెరుగుపరచవచ్చు.
4) దాని డీజిల్ ఇంజన్ ణ్Vః స్థాయిలు మరింత తగ్గించవచ్చు.
5) అనేక ఇతర భద్రతా లక్షణాలను జోడించవచ్చు.