మారుతి SX4 S Cross

` 8.4 - 12.7 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

మారుతి ఇతర కారు మోడల్లు

 
*Rs

మారుతి SX4 S Cross వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 

ముఖ్యాంశాలు


ఫిబ్రవరి 12,2016; ఎస్ఎక్స్4 ఎస్-క్రాస్ ఫేస్లిఫ్ట్ చిత్రాలు ఇంటర్నెట్లో వచ్చాయి. ఈ కారు యొక్క భాహ్య మరియు అంతర స్వరూపాలు రెండూ ఫ్రాన్స్ లో ఒక డీలర్ ప్రదర్శన నుండి గ్రహించబడ్డాయి. సుజుకి అంతర్జాతీయ మార్కెట్లలో ఎస్ఎక్స్4 ఎస్-క్రాస్ ఫేస్లిఫ్ట్ గా 2016 నాలుగవ త్రైమాసికంలో లేదా 2017 తొలి త్రైమాసికంలో ప్రారంభం చేయబడుతాయి. ఇంజిన్ నవీకరణ సంఖ్య వివరాలు ఇప్పటివరకు రాలేదు.

అవలోకనం


పరిచయం


పట్టణ కాంపాక్ట్ ఎస్ యు వి నిస్సందేహంగా ప్రస్తుతం భారతదేశం లో వేగంగా పెరుగుతున్న విభాగంలో ఒకటిగా ఉన్నది. రెనాల్ట్ మొదట దాని డస్టర్ ప్రదేశాన్ని అన్వేషించారు. తరువాత దాదాపు ప్రతి కారు తయారీదారు దాని వాటా భాగస్వామ్యానికి ప్రయత్నించారు. అయితే భారతదేశం అతి పెద్ద కార్ల తయారీదారు, మారుతి సుజుకి యొక్క ఆట నుండి వేరు పడి పోయింది.

Image1

2015 మద్య భాగంలో ఎంఎస్ఐఎల్ చౌకైన మరియు ఉల్లాసవంతమైన మరియు 'Nexa' దాని ఉప బ్రాండ్ ప్రీమియం సమర్పణలు అమ్మే ప్రయత్నం చేసింది. అంతే కాక అన్ని షో రూమ్లలో కూడా ఈ ఎస్ క్రాస్ పరిచయం చేసింది. ఇప్పుడు, మారుతి ఇప్పటిదాకా కూడా ఈ కారు కాంపాక్ట్ ఎస్ యు వి నా లేదా హాచ్బాకా అనే ప్రశ్నలోనే ఉన్నది. అయితే మారుతి వారు దీనిని ఒక 'ప్రీమియం క్రాస్ఓవర్' అని చెబుతారు.

అనుకూలతలు1. ఇందులో శక్తివంతమయిన 1.6 లీటర్ డీజిల్ ఇంజన్ను కలిగి 320 ఎన్ఎమ్ల టార్క్ తో ఈ విభాగం లో ఉత్తమ ఇంజిన్ గా ఉన్నది.
2. రూమి క్యాబిన్ - అయిదుగురు ప్రయానీఎకులు కూర్చునేందుకు వీలుగా ఉన్నది.
3. ఉత్తమ రైడ్ నాణ్యత ని కలిగి ఉండి, అసమానమయిన రహదారులలో కూడా మంచి నిర్వహణ ని కలిగి ఉంటుంది.
4. ఇది ఉత్తమమయిన లక్షణాలతో కూడి ఉన్నది. అనగా ఇందులో ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, 7, "టచ్స్క్రీన్ వినోద వ్యవస్థ , లెదర్ సీట్లు, క్రూయిజ్ కంట్రోల్ వంటి తదితర లక్షణాలని కలిగి ఉన్నది.

ప్రతికూలతలు1. పెట్రోల్ ఇంజిన్ దీనిలో లేదు. ఒకవేళ ఉండి ఉంటే మొదట దాని ధర తక్కువగా ఉండేది.
2. సగటు బూట్ స్పేస్ 353 లీటర్లు ఉంటుంది. హోండా జాజ్ లో కూడా మేరు ఇదేవిధమయిన బూట్ ని పొందుతారు.
3. క్రిట మరియు డస్టర్ లో లాగా AWD లేదా ఆటోమేటిక్ వేరియంట్ ఉండదు. అద్భుతమయిన లక్షణాలు

అద్భుతమయిన లక్షణాలు1. ఈ కారు ప్రామాణిక ఆల్ వీల్ డిస్క్ బ్రేక్లు కలిగి ఉంటుంది. ఈ తరగతిలో ఇటువంటిది కలిగి ఉన్న కారు ఏకైక కారు.
2. ఇది ప్రామాణిక ద్వంద్వ ఎయిర్బ్యాగ్స్ బేస్ వేరియంట్ కోసం కలిగి ఉంటుంది. అనగా ఇది కేవలం డ్రైవెర్ ఎయిర్బ్యాగ్స్ మాత్రమే కలిగి ఉంటుంది. అవలోకనం

అంతర్జాతీయంగా,ఈ కారుని ఎస్ఎక్స్4 ఎస్-క్రాస్ అంటారు.కాని మనసు లో ఎస్ఎక్స్4 ని మరిచిపోలేకపోతున్నారు. అయితే భారత దేశంలో ఎస్ఎక్స్4 ని మరిచిపోయారు . అంతే కాకుండా వీరు బూట్ లిడ్ నుండి 'మారుతి సుజుకి' బ్యాడ్జ్ ని కూడా తగ్గించారు. అనగా ఇప్పుడు మీరు సుజుకి నెమ్ ప్లేట్ ని మాత్రమే చూస్తారు. ఈ సాధారణ నెట్వర్క్ ద్వారా ప్రీమియమ్ నేక్సాడీలర్షిప్ల ద్వారా రిటైల్లో చేయబడిన మొదటి మారుతి ఇది. అంతే కాకుండా సేవ సౌకర్యాలు కూడా భాగస్వామ్యం చేయబడుతున్నాయి.

భాహ్య భాగాలు


ఎస్-క్రాస్ వంటి, డస్టర్, టెర్రనొ, క్రెట మరియు చిన్న ఎకో స్పోర్ట్ తో సహా ఈ విభాగంలో అన్ని క్రాస్ ఓవర్లు ఉన్నాయి. కానీ మిగిలినవన్నీ ఎస్ క్రాస్ లాగా ఉండవు. ఇవి ఎస్ యు వి లుక్ని కలిగి ఉంటాయి.

M s imege 2

అయితే నిజాయితీగా మాట్లాడితే ఎస్-క్రాస్ 'డిజైన్ మరీ అంత తక్కువగా ఏమీ ఉండదు. బయటినుండి చూస్తే మరీ అంత తీసిపోయినట్టుగా మాత్రం ఉండదు. బాగానే ఉంటుంది. ఇది చూడటానికి ఒక సాదారణమయిన కారు. అనగా ఇది ఎక్కువ మంది చూపరులని ఆకర్షించలేక పోయినా చూసిన వారు మాత్రం తమ తలల్ని వెనక్కి తిప్పుకోలేరు. ఎస్ క్రాస్ సమీప అభ్యర్ది అయిన క్రెటా లోని ఎస్ క్రాస్ లాగా ఇది మరీ అంత అందమయిన డిజైనును కలిగి ఉండదు కానీ చూడటానికి ఇది సాదా సీదా లుక్ ని కలిగి ఉంటుంది.

ఈ ఎస్-క్రాస్ 'ఫ్రంట్ ఫేషియా నిలిపివేసిన ఎస్ఎక్స్4 సెడాన్ ని గుర్తు చేస్తుంది. ఎందుకంటే ఈ వాహనం కలిగి ఉన్న పెద్ద హెడ్లైట్లు మరియు ప్రత్యేకంగా కనిపించే ముఖభాగం ఈ పాత ఎస్ఎక్స్4 నుండి గ్రహించ బడినట్టుగా ఉంటాయి. హెడ్లైట్లు మరియు క్రోమ్ లో అంతేకాక ఫాగ్ల్యామ్ప్ హవుసింగ్ చుట్టూ ఒక సిల్వర్ కలర్ పూత వేయబడి ఉంటుంది. రెండు స్లాట్ రేడియేటర్ గ్రిల్ తో పాటూ ఒక భారీ, 'ఎస్' లోగో కలిగి ఉంటుంది.

M s imege 3

అయితే ఖరీదయిన భాగాల విషయానికి వస్తే మీరు ముందు & వెనుక స్కిడ్ ప్లేట్లు మరియు సైడ్ స్కర్ట్స్ మరియు సిల్వర్ పూతని గమనించవచ్చును. పై కప్పు కూడా సిల్వర్ పూతతో డిజైను చేయబడి ఉంటుంది. అందువలన ఇది చూడటానికి అత్యంత అందమయినదిగా కనిపిస్తుంది. బ్లాండ్ డిజైన్ల గురించి మాట్లాడుతూ అల్లాయ్ వీల్స్ నిజంగా భిన్నం అయిన శైలిలో కనిపిస్తాయి. వీటిలో అమర్చిన పదహారు అంగుళాల ప్లాస్టిక్ కప్లని చూసి అందరూ వారు ఇష్టపడే బెలనో ఏమో అని పొరబడుతూ ఉంటారు.

M s imege 4

వెనుక భాగం గురించి మాట్లాడితే, షోల్డర్ నుండి హెడ్ల్యాంప్ వరకు అంచు వెంబడి ఒక లైను వుంటుంది. ఇది డోర్ హ్యాండిల్స్ ని కట్ చేస్తూ టెయిల్ ల్యాంప్స్ ని తాకుతూ వెళుతుంది. దీని టెయిల్ లైట్స్ ఎకో సపోర్ట్ వాహనం యొక్క సూచన ప్రకారం తయారు చేయబడ్డాయి. అది మంచి విషయమే. టెయిల్ ల్యాంప్స్ మద్యన ఒక చక్కని చిన్న షడ్భుజి కనిపిస్తుంది. దీని వలన వెనుక భాగానికి ఒక ప్రత్యేకమయిన లుక్ సంతరించుకుంటుంది.

M s imege 5

ఎస్-క్రాస్, సాదారణమయిన నిష్పత్తులని కలిగి ఉంటుంది. ఇది రెండవ సారి చూడాలనే కోరికని అనగా వావ్ అనే అనుభూతిని ఏమీ కలిగించదు.

table 1

అంతర్గత భాగాలు


సియాజ్ వాహనం లాగా కాకుండా , S-క్రాస్ 'లోలోన అంతటా కూడా నలుపు రంగు స్కీం ని కలిగి వస్తుంది. కొంతమంది మాత్రం అంతటా నలుపు రంగు కలిగి ఉండటం వలన చూడటానికి అంత ఆకర్షణీయంగా లేనప్పటికీ వీరు కార్దేకో వద్ద దీనిని ప్రదర్శించినపుడు చాలా స్పోర్టీగా ఉంది అని అభినందించారు. అందువలన ఇది చాలా బాగుంది అని ఆనందించవచ్చు. అయితే ఈ అంతర్గత భాగాలు కూడా బాహ్య భాగాల లాగా వావ్ అని అనిపించేలా ఉండవు. అయితే డాష్ బోర్డ్ అంతా కూడా నలుపు రంగులో ఉంటుంది కానీ దీనిలోని భాగాలు అక్కడక్కడా సిల్వర్ బార్డర్ ని కలిగి ఉంటాయి. చుట్టూ కూడా గ్లాస్ భాగంతో ఉండటం వలన క్యాబిన్ ఒక అవాస్తవిక అనుభూతిని కలిగిస్తుంది. డాష్ ఉపరితలం అంతటా మృదువైన-టచ్ పదార్థం అనగా రబ్బర్ తో రూపొందించబడి ఉంటుంది. దీనిలో ప్లాస్టిక్ యొక్క నాణ్యత కూడా బావుంది. పవర్ విండోస్ కోసం స్విచ్లు ప్రత్యేకంగా తయారు చేయ బడ్డాయి. మొత్తం మీద చూస్తే క్యాబిన్ భాగం ముగింపు మొత్తం చాలా చక్కగా ఉంది.

M s imege 6

సెంటర్ కన్సోల్ భాగంలో సమూహంగా రూపొందించబడిన ఒక 7 అంగుళాల టచ్స్క్రీన్ వినోద సమాచార వ్యవస్థ ఉంటుంది. డాష్ బటన్ల అయోమయ పరిస్థిని ఈ యూనిట్ చాలా వరకు తగ్గిస్తుంది. దీనిలో ప్రతీది కూడా టచ్ ద్వారా ఆపరేట్ చేయబడుతుంది. హ్యుందాయ్ క్రేట లో లాగా ఇందులో ఆపరేట్ చేయటానికి ఫిసికల్ బట్టన్లు ఉండవు. దీని సమాచార వినోద వ్యవస్థని నిర్వహించటం చాలా సులభంగా ఉంటుంది. అంతే కాకుండా దీనిలో రేడియో వ్యవస్థ, USB, ఆక్స్-ఇన్ మరియు హోస్ట్ మీడియా ప్లే మరియు కాల్స్ బ్లూటూత్ కంపాటిబిలిటీ మరియు మ్యూజిక్ స్ట్రీమింగ్ లని కూడా కలిగి మీరు పొందవచ్చును. స్వత సిద్దంగా కలిగినటువంటి నావిగేషన్ ని కలిగి ఉంటుంది.

M s imege 7

దీని యొక్క స్టీరింగ్ వీల్ సియాజ్ వాహనాన్ని పోలి ఉంటుంది. ఇది లెదర్ తో చుట్టబడి ఉండటం వలన ఇది మంచి పట్టుని ఇస్తుంది. బ్లూటూత్ టెలిఫోనీ మరియు క్రూజ్ నియంత్రణ మరియు వీల్ బట్టన్స్ ని కలిగి ఉంటుంది. స్టీరింగ్ వీల్ వెనుక ఒక కూల్ బ్లూ బ్యాక్లైట్ తో రెండు పాడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లు ఉంటాయి. రెండు పెద్ద ఫలకాలు మధ్య ఒక MID అమర్చబడి ఉంటుంది. అంతే కాకుండా rev కౌంటర్ మరియు స్పీడోమీటర్ లు కూడా అమర్చబడి ఉంటాయి. ఈMIDడిస్ప్లే తక్షణ సామర్థ్యం, సగటు సామర్థ్యం, ఖాళీ దూరం, మొదలయిన సమాచారాలని ప్రదర్శిస్తుంది. ఈ ఎస్-క్రాస్ యొక్క సీట్లు చాలా సమర్ధవంతంగా నిర్మించబడ్డాయి. బ్లాక్ లెదర్ తో అప్ హోలిస్ట్రి చేయబడిన కాంట్రస్టింగ్ స్టిచ్చింగ్ డాష్ యొక్క నలుపు కలర్ వలన ఇది చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అయితే, ఈ సీట్లు వేసవి కాలంలో చాలా వేడుక్కుతాయి. మీరు స్విఫ్ట్ ముందు సీట్లు గనుక ఇష్టపడి ఉన్నట్లయితే ఈ ఎస్ - క్రాస్ యొక్క సీట్లని కూడా ఖచ్చితంగా ఇష్టపడుతారు. ఎందుకనగా ఈ సీట్లలో వాడిన కుషన్ చాలా మెత్తగా ఉంటుంది.

M s imege 8

వెనుక సీట్ మాతరం చాలా సౌకర్యవంతంగా మంచిగా ముగ్గురు పెద్దలు కూర్చునే విధంగా ఉంటుంది. లేగ్రూం క్రేట కన్నా స్పష్టంగా ఉత్తమం గా మరియు హెడ్ రూం కూడా చాలా ఉత్తమమయినదిగానే ఉంటుంది. వెనుక కూర్చున్న ప్రయాణీకులు వెనుక ఎసి ని పొందలేరు. మరియు వారు చార్జింగ్ సాకెట్ ని కూడా కలిగి ఉండరు. అయితే వెనుక భాగంలో ఎ సి ని అలా వదిలేయకుండా ఉండాల్సింది. ఈ వాహనం లో అమర్చబడిన ఇంటీరియర్స్ అన్నీ కూడా బ్లాక్ కలర్ తో తయారు చేయబడటం వలన ఇవి అధిక ఉష్ణాన్ని విడుదల చేస్తాయి. బూట్ స్పేస్ 353 లీటర్ ల సగటు పరిమాణాన్ని కలిగి ఉంటుంది. డస్టర్ ఒక భారీ 475 లీటర్ల ప్యాక్ వాల్యూం ని కలిగి ఉంటుంది.

M s imege 9

table 2

టాప్ స్పెక్ ఆల్ఫా వేరియంట్ కీ లెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్, క్రూయిజ్ కంట్రోల్, ఒక టచ్స్క్రీన్ సమాచార వినోద వ్యవస్థ , రివర్స్ కెమెరా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి లక్షణాలతో రాబోతుంది. హ్యుందాయ్ యొక్క పరికరాలని చాలా వరకు మారుతి ఈ వాహనం లో ఉపయోగించడం జరిగింది. అని స్పష్టంగా అందరికీ తెలుస్తుంది. ఈ ప్రామాణిక పరికరాలని వాడటం వలన మరియు నాణ్యత వలన ఈ మారుతి వాహనం యొక్క నాణ్యత వలన కూడా ఈ వాహనం యొక్క ధర కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే మొత్తం మీద ఈ సాధారణ కారులో దేశంలోని అతి పెద్ద కార్లలో లాగా ఎక్కువ విశాలంగా ఉన్న ఖరీదయిన క్యాబిన్ ఉంటుంది.

పనితీరు


మారుతి ఈ ఎస్-క్రాస్ తో ఒక మహీంద్రా లాగా ఉంటుంది. ఈ డీజిల్ క్రాస్ ఓవర్ రెండు ఫియట్ ఆధారిత పరీక్షించి ప్రయత్నించబడిన 1,248 సిసి యూనిట్ (1.3-లీటరు) మరియు మరింత శక్తివంతమైన 1,598 సిసి ఇంజిన్ (1.6 లీటర్) ఎంపికలు కలిగి వస్తుంది.

table3

ఎస్-క్రాస్ 1.3 (DDiS 200)
లీటర్ డీజిల్ ఇంజిన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్ సిస్టమ్తో వస్తుంది. దీని శక్తి మరియు టార్క్ సంఖ్యలు సియాజ్ లో లాగానే ఉంటాయి. 4,000 ఆర్పిఎమ్ వద్ద 89 BHP మరియు 200 Nmటార్క్ ని 1,750 ఆర్పిఎమ్ వద్ద ఉత్పత్తి చేస్తుంది. 1.3 లీటర్ ఇంజన్ వంటి వేరియంట్ తక్కువ శక్తితో వేరియంట్ ఉండటం వలన సాధారణ మరియు సాధారణ పద్ధతిలో శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అదే ఇంజిన్ని సియాజ్ లో కూడా చూడవచ్చు. ఈ ఇంజిన్ సమంగా ప్రవర్తిస్తుంది. 2000 ఆర్పిఎమ్, మోటార్ సజావుగా ఉంటుంది. తరువత టర్బో లాగ్ ఉంటుంది. పోల్చి చూసినపుడు, క్రేట 1.4 లీటర్ మోటార్ తక్కువ శబ్దాన్ని కలిగిస్తుంది. అయితే, ఎస్-క్రాస్ సమర్ధవంతమయిన పిక్ ని ఇస్తుంది.

M s imege 10

మోటారు పరిమాణం వలన మంచి పనితీరును కలిగి ఉండి, S-క్రాస్ పనితీరు చాలా సమర్ధవంతంగా ఉంటుంది. ఎయితే ఈ S-క్రాస్ ఇలాంటి పనితనాన్ని ఎప్పుడూ స్వాగతిస్తుంది.

ఎస్-క్రాస్ 1.6 (DDiS 320)


ఈ 1.6 లీటర్ ఇంజన్ యొక్క పనితీరు మీకు నచ్చినట్టుగా ఉంటుంది. ఈ ఇంజిన్ 3,750 rpm వద్ద 118 బిహెచ్పి శక్తిని మరియు 1,750 ఆర్పిఎమ్ వద్ద 320 Nm టార్క్ ఉత్పత్తి చేస్తూ ఈ విభాగంలోనే అత్యుత్తమమయినదిగా ఉంటుంది. ఈ యూనిట్ ఒక 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్ సిస్టమ్తో వస్తుంది. DDiS 320 నడపడం తెలివైన ఇంజిన్ గా ఉంటుంది . కానీ ఇది 2000rpm తర్వాత మాత్రమే పని చేస్తుంది. నిజానికి, మీరు జాగ్రత్తగా లేకుంటే, మీరు కూడా ఎస్-క్రాస్ 2000 ఆర్పిఎమ్ కింద చుట్టూ ప్రయాణించవచ్చు. ట్రాఫిక్ లో ఇది ఒక బిట్ చిరాకు పని కావచ్చు ఇంజన్ సజీవంగా ఉంచడానికి సాధారణ డౌన్ షిఫ్ట్ లు అవసరం. క్రేట వాహనం తో 1.6 పోలిస్తే, ఎస్-క్రాస్ ఖచ్చితంగా నడపడం మరింత సరదాగా ఉంటుంది. ఇది ఒకసారి గనుక మీరు డ్రైవ్ చేస్తే దీనికి మీరు అలవాటు పడిపోతారు.

రైడ్ మరియు హాండ్లింగ్


ఎస్-క్రాస్ సాపేక్షంగా పరిణతి చెందిన రైడ్ నాణ్యత కలిగి ఉంటుంది. ఈ వాహనం దాని ప్రత్యక్ష ప్రత్యర్ది క్రెటా కన్నా కూడా చాలా బాగుంటుందని మాత్రం ధైర్యంగా చెప్పగలము. అంతే కాక కొరియా ప్రత్యర్థి వలె ఎగిరి పడే కాదు మరియు ఖచ్చితంగా యూరోపియన్ సమర్పణ వలె రహదారులపై ఉన్నప్పుడు ఖచ్చితంగా చాలా మంచి పనితీరుని ప్రదర్శిస్తుంది.

స్ట్రైట్ లైన్ స్థిరత్వం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మారుతి సుజుకి నుండి ఇప్పటివరకు కూడా చాలా స్థిరంగా ఉంటుంది. ఎస్-క్రాస్ ట్రిపుల్ అంకెల వేగం సమయంలో, స్థిరంగా మరియు దిశను మార్చడానికి ఆసక్తి గా అనిపిస్తుంది. క్రాస్ఓవర్ ఇష్ యొక్క గ్రౌండ్ క్లేయరెన్స్ 180 మిల్లీమీటర్ల ఉంటుంది. అంతే కాక ఇన్వెర్టబుల్ బాడి రోల్ ని కలిగి ఉంటుంది. కానీ, ఇది , ఒక డస్టర్ / టెర్రనొ అని చెప్పడం అంత సరికాదు. కనుక దీని ప్రత్యేకత దీనికి ఉంటుంది.

M s imege 11

మారుతి ఎస్-క్రాస్ తో రైడ్ మరియు నిర్వహణ మధ్య ఒక మంచి సమతుల్యతను కలిగి ఉంటుంది. ఈ కారు అంత అసౌకర్యంగా ఉండదు మరియు అదే సమయంలో ఒక మూలలో ఇది మోపడం కొంచెం కష్టతరమాయినది. స్టీరింగ్ యొక్క స్పందన పనితీరు అభినించదగ్గదిగా ఉంటుంది. నిజానికి, ఒక EPS (ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్) కోసం - ఇది చాలా బావుంటుంది.నవతరం మారుతి వలె, ఎస్-క్రాస్ 'స్టీరింగ్ కూడా ప్రత్యక్షంగా అనిపిస్తుంది. ఈ ఎస్-క్రాస్ కూడా ప్రామాణిక ఆల్ వీల్ డిస్క్ బ్రేక్లు పొంది ఉంటుంది. అయితే ఇక్కడ మారుతి యొక్క భద్రతా దృక్పదం అభినించదగ్గదిగా ఉంటుంది. బ్రేకింగ్ ఒక నో ఫ్రిల్ల్స్ వ్యవహారం . అయితే ఇది వేవింగ్ అవుట్ ఆఫ్ లైన్ లేకుండా త్వరగా వేగంగా వెల్లగలుగుతుంది.

భద్రత


భద్రత పరంగా, ఎస్-క్రాస్ అన్ని ఆంటీ లాక్ బ్రేక్లు మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ లు కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇంకొక అదనపు విషయం ఏమిటంటే డిస్క్ బ్రేక్లు కలిగి ఉంటుంది. అయితే ఈ డిస్క్ బ్రేక్లు ముందు మాత్రమే ఉంటాయి. మరియు వెనుక భాగంలో డ్రమ్స్ ఉంటాయి.

M s imege 12

ఈ ఎస్ క్రాస్ ప్రామాణికంగా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ (డ్రైవర్ + ప్రయాణీకుల) ని కలిగి ఉంటుంది. కానీ బేస్ ట్రిమ్ డ్రైవర్ వైపు మాత్రమే ఎయిర్బ్యాగ్స్ కలిగి ఉంటుంది. మారుతి ప్రయాణీకుల భద్రత పెరిగిన దృష్ట్యా వీరు ఈ అదనపు సౌకర్యాలని స్వాగతిస్తున్నారు. భారత స్పెక్ ఎస్-క్రాస్ క్రాష్ పరీక్ష జరుపుకోలేదు కానీ దక్షిణ తూర్పు ఆసియా మార్కెట్ కోసం ఎస్-క్రాస్ ASEAN NCAP క్రాష్ పరీక్షలు జరుపుకుంది. మరియు ఇది 5 స్టార్ రేటింగ్ ని సాధించింది. అయితే, ఈ వేరియంట్ భారతదేశం లో పరీక్ష జరుపుకొని 7ఎయిర్బ్యాగ్స్ ని స్వాగతించింది.

table 4

వేరియంట్స్


ఎస్-క్రాస్ మొత్తం 5 ట్రిమ్ స్థాయిల ని అందించింది. బేస్ సిగ్మా ట్రిమ్ ప్రయాణీకుల వైపు ఎయిర్బ్యాగ్ మరియు సీటు బెల్ట్ ప్రిటేన్శానర్స్ మరియు శక్తి లిమిటర్స్ ని కలిగి ఉండటం లేదు. ఇటువంటి కనీస భద్రతా అవసరాలు ఈ రోజుల్లో ప్రయాణీకులకి చాలా అవసరం. కానీ ఈ వాహనం వీటిని బడ్జెట్ దృష్ట్యా కలిగి ఉండటం లేదు. డెల్టా ట్రిమ్ వంటి సెన్సార్లు మరియు వినోద వ్యవస్థ ప్రీమియం ఫీచర్లువంటి కొన్ని చిహ్నాలని కొన్ని సూచిస్తోంది. అయితే, మేము అత్యంత ప్రీమియం లక్షణాలను జీటా ట్రిమ్ కోసం సిపార్సు చేసే నిజమైన భావన ని ఇస్తుంది. మీరు ఎటువంటి లక్షణాలలో కూడా రాజీ పడదలుచుకోక పోతే ఆల్ఫా ట్రిమ్ కోసం వెళ్ళండి. అనగా అది తొలిసారిగా ఆపిల్ యొక్కకార్ ప్లే వ్యవస్థ, వాతావరణ నియంత్రణ మరియు ఒక ప్రీమియం లెథర్ అఫొలిస్ట్రి వంటి లక్షణాలు ఇందులో ఉంటాయి.

table 5

తుదితీర్పు


ఎస్-క్రాస్ నిస్సందేహంగా ఇటీవల కాలంలో మారుతి సుజుకీ నుండి ఉత్తమ ఉత్పత్తి. ఎస్-క్రాస్ ఒక పొడవయిన క్రాస్ ఓవర్. ఇవి హాచ్- క్రాస్ ఒవర్లుగా మార్చబడుతాయి. తరగతి ప్రముఖ లక్షణాలు, గొప్ప ఇంజిన్, మంచి నిర్మాణ నాణ్యత మరియు పుష్కల స్పేస్ లు అనే ఒక గొప్ప ప్యాకేజీ ని ఇస్తాయి. అయితే, అది ఒక చిన్న ఎస్ యు వి లేదా ఒక ఆఫ్ రొడర్ గా ఉంటుంది. మారుతి ప్రమాణాల ప్రకారం - ఇది ఖచ్చితంగా ఒక ప్రీమియం క్రాస్ఓవర్ గా ఉంటుంది. ఇటీవలి ధర సవరణ తో, ఎస్-క్రాస్ మరింత బాగా సమర్ధవంతమయిన ప్యాకేజీని ఇస్తుంది.