మారుతి ఓమ్ని

` 2.3 - 2.9 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

మారుతి ఇతర కారు మోడల్లు

 
*Rs

మారుతి ఓమ్ని వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 
భారతీయ కార్ల తయారీ పరిశ్రమలో మారుతి సుజుకి కూడా ఒక గొప్ప పేరు ఉన్న సంస్థ. ఇది ఎల్లప్పుడు మనకి కొత్త కొత్త ఆవిష్కరణలతో వినూత్నమైన మోడళ్లను అందిస్తుంది. ఈ బ్రాండ్ కార్ల మార్కెట్లో ఒక చరిత్రను సృష్టించి గత కొన్ని దశాబ్దాలుగా గొప్ప స్థానంలో నిలిచింది. ఈ కంపెనీ తయారు చేసిన గొప్ప మినీ వాన్ లలో ఇది నాల్గవదిగా మనం చెప్పవచ్చు. ఇదినిజానికి ' క్యారి ' అను పేరుతో సుజుకి ద్వారా విడుదలైన ఒక యంత్రం. ఈ వాహనం హంబుల్ మరియు డ్రైవింగ్ సామర్థ్యం కోసం ఉద్దేశించబడి తయారు చేయబడింది. ఇది ఒక ప్రత్యేకమైన 4 స్టోక్ ఇంజన్ ను కలిగి, 4 వాల్వ్స్ తో కలిసి ఉంటుంది. ఇది 796 cc స్థానభ్రంశంతో మరియు ఇతర వాటిలో కూడా పరిపూర్ణమైన సాంకేతికతను కలిగి ఉంది. ఇది 2500 rpm వద్ద 59 Nm టార్క్ ను మరియు 5000 rpm వద్ద 34.2 bhp పీక్ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒక గంటలో 126 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ను చేరుకోవడానికి అనుమతిస్తుంది. వాహనం లోపలి భాగం ఆహ్లాదకరంగా డిజైన్ చేయబడింది. దీని సీట్లు మరియు క్యాబిన్ మెటల్ తో పాటుగా మంచి లెదర్ తోలుతో మరియు వుడ్ ను ఉపయోగించి మొత్తానికి ఒక అద్భుతమైన భావనను కలిగించేలా దీనిని డిజైన్ చేశారు. దీనికి ఉన్న రేర్ ట్రంక్ ప్రయాణికులకు ఎక్కువ లగేజీని పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దీనిలోని ముందు సీట్లు ప్రయాణికులకు సౌకర్యంతో పాటుగా అడ్జస్టబుల్ హెడ్ రీస్ట్రెయిన్స్ ను కూడా కలిగి ఉంది. డ్రైవర్ సీట్ ఒక స్లయిడింగ్ సౌకర్యంను కలిగి ఉంది. దీని లోపలి భాగంలోని ఒక రేర్ వ్యూ మిర్రర్ సానుకూలమైన వీక్షణను అందిస్తూ మంచి భద్రతను, సౌకర్యాన్ని చేకూర్చుతుంది. డబుల్ టోన్ లెదర్ తోలు సీట్ల వల్ల క్యాబిన్ లో ఉన్న ప్రయాణికులకు ఒక ఉత్తమమైన అనుభూతిని అందిస్తుంది. దీనిలోని సెంటర్ కన్సోల్ కప్స్ ను ఉంచడానికి అమర్చారు మరియు ఇతర పరికరాలు పెట్టుకోవడానికి దీనిలో అదనపు నిల్వ స్థలాన్ని కూడా అందిచారు. అదనపు భద్రత కోసం దీనిలో ముందు మరియు వెనక ప్రయాణికులకు సీట్ బెల్టులను అందించారు.

స్టీరింగ్ ఇప్పుడు మరింత బోల్డ్ గా, ఒక సున్నితమైన మరియు చక్కనైన భావనను అందించేలా దీనిని నిర్మించారు. ఇది దీర్ఘ చతురస్రాకారంలో ఉండి ఒక మంచి ఆకరంతో దాని విధులను నిర్వహిస్తుంది. దీని ముందు భాగం రూపకలపన విషయానికొస్తే ఇది విండ్ షీల్డ్ వైపర్ నుండి ఫ్రంట్ బంపర్ వరకు కొంచెం వంగినట్లుగా కనబడుతుంది. విండ్ స్క్రీన్ క్రింద ఒక గ్రిల్ ఉండి దానికి ఇరువైపులా రెండు హెడ్ ల్యాంప్స్ ఉంటాయి. కంపెనీ యొక్క చిహ్నం గ్రిల్ మధ్య భాగంలో అమర్చబడి ఉంటుంది. ఇది స్పష్టమైన రీతిలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ వాహనంలో ఫెండర్లు పక్క వైపు చిన్నగా మరియు నిడారంబరంగా, సూక్ష్మ పరిమానం గల వీల్ తో ఉంటాయి. వెనుక వైపు ప్రొఫైల్ ను చూసినట్లయితే, ఇది సన్నగా మరియు స్టైలిష్ గా ఉండే హెడ్ ల్యాంప్స్ ను కలిగి ఉంది. బాడీ గ్రాఫిక్స్ వాహనం యొక్క రూపానికి అదనపు శోభాయమాన వర్ణమును చేకూర్చుతున్నాయి. ఈ వాహనం యొక్క ఇతర లక్షణాలను చూసినట్లయితే ఇది ఒక మంచి అప్పీల్ ను కలిగి, ముందు మరియు వెనుక భాగంలో థర్మో ప్లాస్టిక్ బంపర్స్ ను కలిగి ఉన్నాయి. ఇంకా ల్యామినేట్ చేసిన గ్లాస్ విండ్ స్క్రీన్, ముందు మరియు వెనక మడ్ ఫ్లాప్స్ మరియు స్పష్టమైన లెన్స్ హెడ్ల్యాంప్స్ ను కలిగి ఉన్నాయి. ఈ అధునాతన పనితీరు కూడా ఒక మంచి బ్రేకింగ్ మరియు నిర్వహణ వ్యవస్థతో కలిసి ఉంటుంది. దీని ముందు బ్రేకులు డిస్కులను, వెనక బ్రేకులు డ్రమ్స్ ను కలిగి ఉన్నాయి. దీని సస్పెన్షన్ వ్యవస్థ కూడా చాలా మంచిగా ఉంది. దీని సస్పెన్షన్ వ్యవస్థ యొక్క ఫ్రంట్ ఆక్సిల్, మక్ఫెర్సొన్ స్ట్రట్ ను కలిగి ఉంటుంది. ఇవన్నీ కలిసి ఓమ్ని వాహనానికి భద్రతను మరియు సౌకర్యవంతమైన రైడ్ ను అందజేస్తుంది. అందువలనే, ఓమ్ని ఎల్లప్పుడు స్థిరమైన మరియు అసాధారణమైన మంచి డ్రైవ్ ను అందిస్తుంది. వాహానం యొక్క రూపకల్పనకు సంబంధించి ప్రధాన పరికరాల విషయానికొస్తే, ఓమ్ని దాని టాప్ నాచ్ భద్రత డిజైన్ ను కలిగి ఉంది. ఇది అన్ని రకాల భద్రతా లక్షణాలతో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మరియు ఇది మూడు పాయింట్ల సీట్ బెల్టులతో, మంచి బాడీ ఫార్మాట్ తో మరియు సమతుల్యమైన ప్రభావిత రక్షణా అంశాలతో మనకి అందించబడుతుంది. ఒక 2 స్పీడ్ విండ్షీల్డ్ వైపర్, వర్షం కురిసినపుడు కానీ కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో స్క్రీన్ ను శుభ్రం చేస్తుంది. ఈ లక్షణాలన్నింటిని కలిపి ఈ వాహనం ఒక ప్రయోజనకరమైన వాహనంగా మనం గుర్తించవచ్చు.

మైలేజ్ మరియు ఇంధన సామర్థ్యం:


ఇది ఒక 16.8 kmpl తగు మైలేజ్ తో, ఈ వాహనం డ్రైవ్ యొక్క అన్ని అంశాలకు భద్రతను అందిస్తుంది. ఈ సెగ్మెంట్లో ఇది ఒక దృఢమైన నిర్మాణాని కలిగి ఒక అద్భుతమైన ఇంధన వినియోగాన్ని మనకి అందిస్తుంది. ఇది మారుతి యొక్క నిర్మాణంలో ఒక గొప్ప అంశంగా చెప్పవచ్చు.

శక్తి సామర్థ్యం:


ఇది ఒక ప్రత్యేకమైన 4 స్టోక్ ఇంజన్ ను కలిగి, 4 వాల్వ్స్ తో కలిసి ఉంటుంది. ఇది 796 cc స్థానభ్రంశంతో మరియు ఇతర వాటిలో కూడా పరిపూర్ణమైన సాంకేతికతను కలిగి ఉంది. ఇది 2500 rpm వద్ద 59 Nm టార్క్ ను మరియు 5000 rpm వద్ద 34.2 bhp పీక్ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది.

ఏక్సలరేషన్ మరియు పికప్:


ఈ వాహనం 10 సెకన్ల సమయంలో, 0-100 kmph వరకు వేగవంతం చేసుకోగలుతుంది మరియు ఇది ఒక గంటలో 126 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ను చేరుకోవడానికి అనుమతిస్తుంది.

వెలుపలి డిజైన్:


ఓమ్ని వ్యాన్ కూడా అనేక స్టైలిష్ లక్షణాలతో మనకి అందించబడుతుంది. ఈ వాహనం రోడ్లపైన అనేకమైన గొప్ప అంశాలతో కూడి, తక్కువ రెసిస్టెన్స్ తో ఏరోడైనమిక్ ఆధిపత్యంతో ఒక ఉన్నతమైన సామర్థ్యాన్ని మనకి అందిస్తుంది. ఈ మినీవాన్ చిన్నగా మరియు ఒక దుర్బల ఆకారంతో వస్తుంది. ఇది నిజమైన సామర్థ్యం కలిగిన మరియు రోడ్లపై ప్రవాహ ఆకృతి కలిగిన వాహనంగా తన చురుకుదనాన్ని ప్రదర్శిస్తుంది. ఓమ్ని యొక్క ముందు భాగం చూడడానికి క్రిందకి వంగినట్లు కనబడుతుంది. ఇది ఇంకా మంచి లుక్ కోసం ఒక సన్నని లైన్ తో కట్ చేయబడి ఉన్నట్లు దీనిని డిజైన్ చేశారు. దీనికి అమర్చిన ముందు గ్రిల్ మధ్య భాగం ఎగువలో కంపెనీ యొక్క చిహ్నం చిత్రీకరించబడి ఉంటుంది. దీనికి ఇరువైపులా రెండు హెడ్ ల్యాంప్స్ విస్తృతంగా మరియు ఒక మంచి గురుకోణం కలిగిన డీజిన్ తో ఉంటాయి. ఈ హెడ్ ల్యాంప్స్, కర్టసీ లైట్లు మరియు టర్న్ ఇండికేటర్లతో రోడ్లకి అనుగుణంగా ఉండే లక్షణాలతో అనుసంధానించబడి ఉన్నాయి. దీని సైడ్ ప్రొఫైల్ స్వచ్ఛమైన ఫంక్షన్ తో స్టైలిష్ గా మరియు ఆకర్షణీయంగా కనబడుతుంది. అయితే, ఇది మంచి డిజైన్ కలిగిన చక్రాలతో ఒక లుక్ ను ఇస్తుంది. ఈ వ్యాన్ యొక్క సైడ్ గ్రాఫిక్స్ చాలా ఆకర్షణీయంగా కనబడుతూ మరింత అందాన్ని జోడిస్తున్నాయి. దీని గ్లాస్ విండోస్ ల్యామినేట్ చేయబడి ఉండి మరింతగా ఆకర్షణను అందిస్తున్నాయి. దీని హ్యాండిల్స్ చిన్నగా, మరియు వెనుక భాగంలో సమాంతరంగా ఒక నల్లని లైనింగ్ తో ఉన్నాయి. ఈ వ్యాను యొక్క వెనక భాగంలో స్క్వేర్ ఎల్ ఈ డి హెడ్ ల్యాంప్స్ అమర్చబడి ఉన్నాయి. ఇంకా రక్షణ కొరకు వెనక భాగంలో టర్న్ ఇండికేటర్లు మరియు కర్టసీ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. ముందు మరియు వెనుక ఒక థర్మోప్లాస్టిక్ బంపర్ తో వాహనానికి మరింత అందాన్ని సంతరించుకుంది. ముందు భాగంలో డ్రైవర్ కి కుడి వైపు ఉన్న రేర్ వ్యూ మిర్రర్ ఒక మంచి ఆకర్షణతో మరియు డ్రైవర్ కి అన్ని వేళలా రక్షణగా ఉండడానికి సహాయపడుతుంది.

వెలుపలి కొలతలు:


దీని బాహ్య రూపాన్ని గమనించినట్లయితే, తయారీదారుడు దీనిని ఒక అద్భుతమైన డిజైన్ తో అందించాడు. ఇది 3370mmపొడవు, 1410mm వెడల్పు మరియు 1610mm ఎత్తును కలిగి ఉంది. దీని వీల్బేస్ 1840mm ఉంటుంది. ఈ వాన్ 165mm ఒక గొప్ప గ్రౌండ్ క్లియరెన్స్ తో అందించబడుతుంది. ఇది కేవలం 800 కిలో గ్రాముల బరువును కలిగి చాలా తేలికగా ఉంటుంది.

లోపలి డిజైన్:


ఈ వాహనం చిన్నదైనప్పటికినీ, దీని యొక్క లోపలి వాతావరణం ప్రశాంతంగా మరియు ఒక కొత్త అనుభూతిని కలిగించే విధంగా తయారీదారుడు దీనిని రూపొందించాడు. దీనిలోని సీట్లు దబుల్ టోన్ లెదర్ తోలుతో కప్పబడి ఉంటాయి. ఇంకా, క్యాబిన్ మొత్తం కూడా స్వచ్ఛమైన గాలి లోపలికి వచ్చే విధంగా మరియు మరింతగా లైట్స్ తో అలంకరించారు. ఒక మూడవ స్థానంలోని క్యాబిన్ లైట్ ఈ యంత్రానికి అదనంగా అందించబడుతుంది. దీని క్యాబిన్లో వెనక వైపు సీట్ల యొక్క స్థానాలు భిన్నంగా ఒకరికి ఒకరు ఎదురుగా కూర్చునేలా రూపొందించారు. దీనిలో ట్రంక్ కంపార్ట్మెంట్ భారీగా, ఎక్కువ వస్తువులు నిల్వ ఉంచడం కోసం తయారు చేసారు. దీనిలోని సీట్లు ఎర్గోనామిక్ నిర్మాణం ఆధారంగా పెద్దగా మరియు చక్కని డిజైన్ తో రూపొందించారు. అలాగే సౌకర్యం కూడా లగ్జరీ టచ్ తో అందించబడుతుంది. ముందు భాగంలోని సీట్లు ఆనుకునే విధంగా అడ్జస్టబుల్ హెడ్ రెస్టులతో నిర్మించబడ్డాయి. ఒక కార్పెట్, ఫ్లోర్ ను కవర్ చేస్తుంది. అంతే కాకుండా శుభ్రంగా మరియు చక్కగా ఉంచుతుంది. అనేక సౌకర్యాల కోసం దీని సెంటర్ కన్సోల్, కప్ హోల్డర్ మరియు ఇతర అదనపు వస్తువులను పెట్టుకునేందుకు స్థలాన్ని కలిగి ఉంది. దీనిలో ఒక లాక్ తో కూడిన గ్లవ్ కంపార్ట్మెంట్ కూడా ఉంది. ఇది ప్రయాణికులకు ఒక మంచి లక్షణంగా ఉన్నతమైన అనుభవాన్ని అందిస్తుంది.

లోపలి సౌకర్యాలు:


మారుతి ఓమ్ని వాహనం యొక్క నిర్మాణం చాలా యుక్తకరంగా నిర్మించబడింది. మరియు ఇది చాలా విశాలంగా ఉండి, లోపలి భాగాల పరంగా చూస్తే ఇది ఆధునిక సాంకేతిక పరిఙ్ఞానం తో రూపొందించినట్లు కనబడుతోంది. దీని ప్రత్యేకమైన లక్షణాలను చూసినట్లయితే, ఇది ప్రయాణికులకు ఒక ఆహ్లాదకరమైన రైడ్ అనుభవాన్ని అందించే విధంగా రూపొందించబడింది. ఇది 8 మంది ప్రయాణికులు కూర్చోవడానికి వీలుగా ఒక పెద్ద మరియు విశాలంగా ఉండే హాలును కలిగి ఉంది. ఇంకా, సీట్లు పెద్దగా మరియు మంచి నిర్మాణాత్మకతో కూడి ఉండి చక్కదనంతో విశాలమైన స్థలాన్ని అందిస్తున్నాయి. డబుల్ టోన్ లెదర్ తోలు సీట్ల వల్ల క్యాబిన్ లో ఉన్న ప్రయాణికులకు ఒక ఉత్తమమైన అనుభూతిని అందిస్తుంది. దీనిలోని సెంటర్ కన్సోల్ కప్స్ ను ఉంచడానికి అమర్చారు మరియు ఇతర పరికరాలు పెట్టుకోవడానికి దీనిలో అదనపు నిల్వ స్థలాన్ని కూడా అందిచారు. దీని విండోస్ సూర్యుని నుండి రక్షణను అందించడం కోసం మరియు ప్రత్యేకమైన ప్రకాశంను లోపల అందించడం కోసం వీటిని ప్రత్యేకంగా ల్యామినేటెడ్ గ్లాస్ తో తయారు చేశారు. దీనిలోని సీట్ళు ఆనుకునేందుకు వీలుగా, హెడ్ రెస్టులను కలిగి ఉంది. స్లైడింగ్ సౌకర్యం డ్రైవర్ సీట్ కి అందుబాటులో ఉంది. దీని రేర్ వ్యూ మిర్రర్స్ క్యాబిన్ కి రక్షణను మరియు సౌకర్యాన్ని చేకూర్చుతున్నాయి. దీనిలో ఉన్న ఫ్లోర్ కార్పెట్ క్యాబిన్ ని శుభ్రంగా ఉంచడంలో సహయపడుతుంది. దీనిలో మరింత సహయతను పెంచడం కోసం ముందు మరియు వెనక సీట్ బెల్ట్ లను అందిచారు. దీని స్టీరింగ్ లాక్ కూడా మంచి రక్షణను కల్పిస్తుంది. ఇవన్ని అంశాలు కలిసి ఓమ్ని ని ఒక అద్భుతమైన వాహనంగా మనకి పరిచయం చేస్తున్నాయి.

లోపలి కొలతలు:


ఇది ఒక మినివాన్ కావడంతో క్యాబిన్ యొక్క సౌలభ్యం మరియు స్థలం గురించి కొద్దిగా వివరించవలసిన అవసరం ఉంది. ఈ ఓమ్ని చాలా విశాలంగా మరియు వెడల్పుగా మంచి సౌకర్యాన్ని అందజేస్తుంది. దీని సీట్లు పెద్దగా మరియు విశాలంగా ఎక్కువ మంది ప్రయాణికులకు సరిపోయే విధంగా ఉంది. దీనిలో కావలసిన దానికంటే ఎక్కువ స్థలంతో పొడవుగా, అధిక బరువు ఉండే వ్యక్తులకు సరిపోయేలా తగినంత హెడ్ మరియు షోల్డర్ స్పేస్ మరియు క్నీ స్పేస్ తో ఉన్నాయి.

ఇంజిన్ మరియు దాని పనితీరు:


పైన చెప్పినట్లుగా, ఈ వాహనం యొక్క 4 స్ట్రోక్ ఇంజను 4 వాల్వ్స్ ను కలిగి ఉంది. ఈ ఇంజిన్ 796చ్చ్ స్థానభ్రంశ విలువను కలిగి ఉంది. టార్క్ మరియు పవర్ కూడా ఈ వాహనంలో ఒక ఖచ్చితమైన పనితీరును కనబరుస్తాయి. ఈ వాహనం నుడి ఊహిస్తున్న రీతిలో ఇది 2500 rpm వద్ద 59 Nm టార్క్ ను మరియు 5000 rpm వద్ద 34.2 bhp పీక్ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. దీని టెక్నికల్ అంశాలు పక్కన పెడితే, ఇది రోడ్ల పైన ఒక ఖచ్ఛితమైన పనితీరును కనబరుస్తుంది.

స్టీరియో మరియు ఉపకరణాలు:


ఈ వాహనం ఒక నిడారంభరమైన నిర్మాణంతో దృఢంగా ఉండి కానీ ఇది ఈ రోజుల్లో వాహనాలు అందించే మ్యూజిక్ వ్యవస్థను మరియు స్టీరియో సిస్టమ్స్ ను గాని అందించలేదు. అయితే, దీని యొక్క పరిమిత వేర్షన్ ఆక్సిలరీ పోస్ట్ మరియు 4 స్పీకర్లు ను కలిగిన ఒక సిడి ప్లేయర్ తో జత చేయబడి ఉంది. అనగా దీని ప్రయాణీకులకు సమతులమైన ఆనందాన్ని అందించగలిగే వసతులతో ఉంది.

వీల్స్ పరిమాణం:


ఇది ఆధునిక టైర్లతో ఒక సెట్ 12 వీల్ పరిమాణం కలిగి వీధుల్లో నడుస్తున్నప్పుడు కూడా వేగం మరియు భద్రతను అందిస్తాయి.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


ఈ అధునాతన పనితీరు కూడా ఒక మంచి బ్రేకింగ్ మరియు నిర్వహణ వ్యవస్థతో కలిసి ఉంటుంది. దీని ముందు బ్రేకులు డిస్కులను, వెనక బ్రేకులు డ్రమ్స్ ను కలిగి ఉన్నాయి. దీని బ్రేకులు మరియు దిగే స్థలము చాలా బిగుతుగా సురక్షితంగా ఉండేలా రూపొందించారు. దీని సస్పెన్షన్ వ్యవస్థ కూడా చాలా మంచిగా ఉంది. దీని సస్పెన్షన్ వ్యవస్థ యొక్క ఫ్రంట్ ఆక్సిల్, మక్ఫెర్సొన్ స్ట్రట్ ను కలిగి ఉంటుంది. అలాగే, దీని రేర్ ఆక్సిల్ షాక్ అబ్సార్బర్స్ తో కూడిన లీఫ్ స్ప్రింగ్స్ ను కలిగి, వాహనానికి భద్రతను మరియు సౌకర్యవంతమైన రైడ్ ను అందజేస్తుంది. అందువలనే, ఓమ్ని ఎల్లప్పుడు స్థిరమైన మంచి డ్రైవ్ ను అందిస్తుంది.

భద్రత మరియు రక్షణ:


ఈ చిన్న మినివాన్ ఎక్కువ ప్రయాణికులను తీసుకెళ్లే లక్ష్యంతో వస్తుంది. అందువలనే తయారీదారుడు దీనిని మరింత భద్రతా లక్షణాలతో రూపొందించాడు. దీని మూడు పాయింట్ల సీటు బెల్ట్ ప్రయాణికులను ఎప్పుడు పట్టి ఉంచుతుంది. ఇది ఎల్లప్పుడు వారిని సురక్షితంగా ఉంచడంలో సహయపడుతుంది. దీని వెనక సీట్ బెల్టు నిశ్చలమైనవి అందుకే ఇవి ప్రతిరోధిస్తాయి. దీనిలోని అదనపు భద్రతా లక్షణాలు వచ్చి దీని దృఢమైన బాడీ నిర్మాణం, ఇది ఒక కవచం వలె ప్రయాణికులకు ఒక గొప్ప స్థాయి రక్షణను అందిస్తుంది. సస్పెన్షన్ మరియు బ్రేకింగ్ వ్యవస్థ టాప్ నాచ్ లో ఉన్నాయి. ఇవి రైడింగ్ సమయంలో భద్రతను మరియు కీలక సమయాల్లో రక్షణను కల్పిస్తాయి. హెడ్ ల్యాంప్స్ అన్ని రకాల అంశాలను కలిగి ఉంది. టర్న్ ఇండికేటర్, కర్టసీ ల్యాంప్స్ వంటి కారకాలు ముందు జాగ్రత్త చర్యగా ఈ వ్యాన్ లో అందించబడ్డాయి. దీని గ్లాస్ విండోస్ ల్యామినేట్ చేయబడి ఉండి మరియు దీని ముందు భాగంలో 2 స్పీడ్ వైపర్ తో అనుసంధానించబడి ఉన్నాయి. ఇది అన్ని రకాల వాతావరణ పరిస్థితులలో గ్లాస్ ను శుభ్రంగా ఉంచి డ్రైవర్ కి స్పష్టమైన వీక్షణను అందిస్తుంది. ఈ లక్షణాలు అన్ని కలిసి మారుతి ఓమ్నికి ఇంజను దగ్గర నుండి అన్ని అంశాలవరకు రక్షణను అందించబడి ఉన్నాయి.

అనుకూలాలు:


1. దాని విభాగంలో ఒక మంచి పనితీరును అందిస్తుంది.
2. ఈ ఉటిలిటి వాహనం గొప్ప స్పేస్ ను అందిస్తుంది.
3. సులభతరమైన హ్యాండ్లింగ్ తో, స్పీడ్ మరియు ఒక గొప్ప పనితీరును కలిగి ఉంది.
4. సాధారణంగా మరియు అందంగా ఉంది.
5. దీనిని స్థిరమైన రోడ్ డ్రైవింగ్ కోసం నిర్మించారు.
6. ఉన్నతమైన మైలేజ్ ను మరియు మంచి ఇంధన పొదుపును అందిస్తుంది.

ప్రతికూలాలు:


1. ఇది ఇతర సెగ్మెంట్ల వాహనాలతో పోలిస్తే ఇది ఒక పేలవమైన ప్రదర్శనను కనబరుస్తుంది.
2. దీని రూపకల్పనలో అన్ని అంశాలపై ఆధునికత కనబడుట లేదు.
3. ఎక్కువ సౌకర్యవంతమైన మరియు సౌలభ్యమైన లక్షణాలను కలిగ్ లేదు.
4. లోపలి భాగంలో మెరుగైన సాంకేతికత కలిగిన లక్షణాలను అందిచవలసిన అవసరం ఉంది.
5. భద్రత లక్షణాలను కూడా ఇంకా మెరుగుపరచాలి.