మారుతి జిప్సీ

` 5.7 - 6.3 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

మారుతి ఇతర కారు మోడల్లు

 
*Rs

మారుతి జిప్సీ వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 
ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో అనేక స్వచ్చంధ సంస్థలు ఉన్నప్పటికీ మారుతీ కి ఉండవలసిన స్థానం దానికి ఉంది. ఈ సంస్థ అనేక రాకాల కార్లను ఉత్పత్తి చేస్తూ ప్రసిద్ధి పొందింది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద వాహన తయారీసంస్థ. ఈ సంస్థ వినియోగదారులను ఆకట్టుకొని వారి అవసరాల మేరకు వాహనాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఉత్ప్పత్తి చేసే వాహనాలలో "జిప్సీ" చాలా ప్రముఖమైనది. ఈ వాహనం 1985లో రోడ్ మీదకు వచ్చింది. దారుడ్య శరీరాకారం కలిగి ఆఫ్ రోడింగ్ కొరకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈ వాహనం ప్రవేశపెట్టిన దగ్గర నుండి అత్యంత ప్రజాధారణ పొందుతుంది. ఇది ఎక్కువ ఆర్మీ, మీటరీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందిన వారు అనగా గవర్నమెంట్ అధికారులు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ వాహనం సాధారణ ప్రాంతాలలో అలానే అసమనా రోడ్లపై కూడా సులభంగా ప్రయాణించగలదు. ఈ వాహనాన్ని సాధారణ వినియోగదారులను మాత్రమే కాకుండా గవర్నమెంట్ అధికారులు కూడా వినియోగించుకుంటారు. ఈ వాహనం జి13బిబి మల్టీ పాయింట్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ ఇంజన్ పెట్రోల్ తో నడుస్తుంది. ఈ ఇంజిన్ 4 సిలెండర్లు మరియు 16 కవటాలతో ఉంది. ఈ కారు మొత్తం డిజైన్ హార్డ్ టాప్ మోడల్ మరియు సాఫ్ట్ టాప్ మోడల్ రెండిటిలో అందుబాటులో ఉంది. దీనిలో సాఫ్ట్ టాప్ ఒక సాధారణ కన్వర్టిబుల్ డిజైన్ ని కలిగి ఉంటుంది. హార్డ్ టాప్ వేరియంట్ బోల్టెడ్ టాప్ తో వస్తుంది. దీని వలన ప్రయాణికులకు చాలా రిలాక్సింగ్ గా అనిపిస్తుంది. వాహనం యొక్క మొత్తం నిర్మాణం ఆఫ్ రోడ్ సామర్ధ్యానికి తగ్గట్టుగా ఉంటుంది. ఈ వాహనం యొక్క ముందరి ముఖ భాగం చాలా పవర్ ఫుల్ లుక్ ని ఇస్తుంది. దీని పక్క ప్రొఫైల్ శరీరం కింద భాగంలో ఒక సాధారణ నలుపు లైనింగ్ ని కలిగి ఉండి రోడ్ పై రాళ్ళు వంటివి ఎదురైనపుడు వాటి నుండి డోర్ ని మరియు చాసిస్ ని రక్షిస్తుంది. ర్యాలీ వెర్షన్లు హాలోజన్ ల్యాంప్స్ కలిగి ఉండి ఆఫ్ రోడింగ్ ని సాధించగలవు. దీనిలో డ్రైవర్ వైపు వెనుక వ్యూ మిర్రర్ మరియు వీల్ కవర్ తో కప్పబడిన స్పేర్ వీల్ ఉంటుంది. దీని మొత్తం పొడవు 4010mm, వెడల్పు 1540mm మరియు ఎత్తు1845mm. దీనిలో లగ్జరీ వాహనానికి ఉండే లక్షణాలు దీనిలో అందించబడలేదు. కానీ ఈ వాహనం ఒక మంచి అంతర్గత సమితితో అందించడం జరిగింది. సరళమైన స్టీరియో సిస్టమ్ కొన్ని అధికారం డీలర్స్ తో అందుబాటులో ఉండవచ్చు. దీని ప్రధాన నిర్మాణం కర్వీ లా కాకుండా స్ట్రైట్ డిజైన్ ని కలిగి ఉంటుంది. . దీని ఫ్రంట్ బంపర్ రెఫ్లెక్టర్ ల్యాంప్స్ తో అమర్చబడి ఉంటాయి. దీని ముందర ఉన్న బంపర్ కారణంగా ఈ వాహనం యొక్క ఆకర్షణీయత మరింతగా పెరుగుతుంది. అలానే, ఈ బంపర్ అడ్డంకులు వచ్చినపుడు వాహనం పాడవ్వకుండా కాపాడుతుంది. ఈ వాహనం యొక్క లోపలి సౌకర్యం వాహనం యొక్క ఆఫ్ రోడ్ సదుపాయం అందించడంలో సహాయపడుతుంది. ఈ ఎస్యువి అత్యంత విలాసవంతమైన సౌకర్య లక్షణాలు లేకపోయినా, వాహనం ఖచ్చితంగా పని చేస్తుంది. దీని ముందరి ప్రయాణికులకి మోకాలు సప్పోర్ట్ ఉండడం వలన ప్రయాణికులు చాలా దూరం ప్రయాణించగలరు. అంతర్భాగాలలో హార్డ్ టాప్ వెర్షన్ కి ఫాబ్రిక్ అపోలిస్ట్రీ, పాసింజర్ వైపు సన్ విజర్ కి వానిటీ మిర్రర్, ముందర ప్యాకేజ్ ట్రే మరియు లాకబుల్ గ్లోవ్ కంపార్ట్మెంట్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఇంజిన్ 6000rpm వద్ద 80bhp శక్తిని మరియు 4500rpm వద్ద 103Nm టార్క్ ని అందిస్తుంది. శక్తి యొక్క ప్రభావం కారణంగా రోడ్లపై రాళ్ళు ఉన్నా లేక రోడ్లు గరుకుగా ఉన్నా కూడా వాహనం సులభంగా ప్రయాణించగలదు.

మైలేజ్ మరియు ఇంధన సామర్థ్యం:


ఈ వాహనం 16 కవటాలు కలిగి ఉన్నటువంటి ఒక శక్తివంతమైన జి13బి బి ఎమ్ పిఎఫ్ఐ ఇంజిన్ తో అమర్చబడి పెట్రోల్ తో నడుస్తుంది. ఇది నాలుగు సిలెండర్లు కలిగి ఉండి హైవేస్ లో 11.96kmpl మైలేజ్ ని అలానే నగర పరిధిలలో 8.45kmpl మైలేజ్ ని అందిస్తుంది. ఈ ఇంజిన్ మంచి ఇంధన వినియోగ నిర్వహణ సామర్థ్యం కలిగి ఉండి 1298cc స్థానభ్రంశాన్ని అందిస్తుంది. ఇది 6000rpm వద్ద 80bhp శక్తిని మరియు 4500rpm వద్ద 103Nm టార్క్ ని అందిస్తుంది. దీని ద్వారా ఇది ఒక శక్తివంతమైన వాహనం అని తెలుస్తుంది.

శక్తి సామర్థ్యం:


ఇది నాలుగు సిలిండర్లు కలిగి 1.3 లీటర్ ఇంజన్ తో వస్తుంది. ఈ ఇంజిన్ 6000rpm వద్ద 80bhp శక్తిని మరియు 4500rpm వద్ద 103Nm టార్క్ ని అందిస్తుంది. ఈ జి13బి బి మల్టీ పాయింట్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ ఇంజిన్ 16-కవాటాలు కలిగి ఉంటుంది. దీని 4 వీల్ డ్రైవ్ మెకానిజం కారణంగా దీనికి ఆఫ్ రోడింగ్ సామర్ధ్యం ఎక్కువగా ఉంది. ఈ 4 వీల్ డ్రైవ్ రోడ్లపై అలానే పర్వత ప్రాంతాలలో కూడా ప్రభావంతంగా పనిచేస్తుంది. శక్తి యొక్క ప్రభావం కారణంగా రోడ్లపై రాళ్ళు ఉన్నా లేక రోడ్లు గరుకుగా ఉన్నా కూడా వాహనం సులభంగా ప్రయాణించగలదు.

ఏక్సలరేషన్ మరియు పికప్:


ఈ వాహనం జి13బిబి మల్టీ పాయింట్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ ఇంజన్ పెట్రోల్ తో నడుస్తుంది. ఈ ఇంజిన్ 4 సిలెండర్లు మరియు 16 కవటాలతో ఉంది. అంతే దీనిని ద్వారా వాహనం యొక్క పికప్ ని అంచనా వెయ్యవచ్చు. నిస్సందేహంగా ఇది ఒక శక్తివంతమైన ఇంజిన్, కానీ యంత్రాంగం రెండు స్పీడ్ ట్రాన్స్ఫర్లు ఉన్న ఫైవ్ స్పీడ్ ట్రాన్స్మిషన్ తో మరింతగా మెరుగు పరచబడుతుంది. ఈ వాహనం కేవలం 16.4 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వరకూ వెళ్ళగలదు.

వెలుపలి డిజైన్:


దీనిలో బాహ్య భాగాలన్నీ కూడా రోడ్ సామర్ధ్యాలకు తగ్గట్టుగా ఉంటుంది. ఈ కారు ముఖ్యంగా మిలటరీ వాళ్ళకు తగ్గట్టుగా ఉంటుంది. ఈ కారు మొత్తం డిజైన్ హార్డ్ టాప్ మోడల్ మరియు సాఫ్ట్ టాప్ మోడల్ రెండిటిలో అందుబాటులో ఉంది. దీనిలో సాఫ్ట్ టాప్ ఒక సాధారణ కన్వర్టిబుల్ డిజైన్ ని కలిగి ఉంటుంది. హార్డ్ టాప్ వేరియంట్ బోల్టెడ్ టాప్ తో వస్తుంది. దీని వలన ప్రయాణికులకు చాలా రిలాక్సింగ్ గా అనిపిస్తుంది. వాహనం యొక్క మొత్తం నిర్మాణం ఆఫ్ రోడ్ సామర్ధ్యానికి తగ్గట్టుగా ఉంటుంది. ఈ వాహనం యొక్క ముందరి ముఖ భాగం చాలా శక్తివంతమైన లుక్ ని ఇస్తుంది. దీని ముందర ఒక ప్రముఖమైన గ్రిల్ అందుబాటులో ఉంది. దీని పొడవైన దీర్ఘచతురస్రాకారంలో రౌండ్ హెడ్ల్యాంప్స్ తో హెడ్ల్యాంప్ క్లస్టర్ మరియు ఫ్రంట్ గ్రిల్ అమర్చబడి ఉంటాయి. దీని ప్రధాన నిర్మాణం కర్వీ లా కాకుండా స్ట్రైట్ డిజైన్ ని కలిగి ఉంటుంది. దీని ఫ్రంట్ బంపర్ రెఫ్లెక్టర్ ల్యాంప్స్ తో అమర్చబడి ఉంటాయి. దీని ముందర ఉన్న బంపర్ కారణంగా ఈ వాహనం యొక్క ఆకర్షణీయత మరింతగా పెరుగుతుంది. అలానే, ఈ బంపర్ అడ్డంకులు వచ్చినపుడు వాహనం పాడవ్వకుండా కాపాడుతుంది. ఈ వాహనం పాక ప్రొఫైల్ కూడా చూడటానికి శక్తివంతంగా మరియు సాధారణ డిజైన్ ని కలిగి ఉంటాయి. ఇది మరీ మనం పరిగణలోనికి ముఖ్య విషయం కారు యొక్క ధర. కారు తయారీదారుడు నిర్మాణంలో ఎటువంటి రాజీ పడకుండా, ఈ కారుకి ఒక సమర్థవంతమైన ఖర్చుతో అందించారు. దీని పక్క ప్రొఫైల్ ప్రతీ చివర భాగానికి రెండు రెఫ్లెక్టర్స్ ని కలిగి ఉంటుంది. దీని పక్క ప్రొఫైల్ శరీరం కింద భాగంలో ఒక సాధారణ నలుపు లైనింగ్ ని కలిగి ఉండి రోడ్ పై రాళ్ళు వంటివి ఎదురైనపుడు వాటి నుండి డోర్ ని మరియు చాసిస్ ని రక్షిస్తుంది. ర్యాలీ వెర్షన్లు హాలోజన్ ల్యాంప్స్ కలిగి ఉండి ఆఫ్ రోడింగ్ ని సాధించగలవు. దీనిలో డ్రైవర్ వైపు వెనుక వ్యూ మిర్రర్ మరియు వీల్ కవర్ తో కప్పబడిన స్పేర్ వీల్ ఉంటుంది. ఫ్రంట్ ఫుట్ స్టెప్ అసెంబ్లీ హార్డ్ టాప్ కోసం అందించబడింది. అయితే సాఫ్ట్ స్టాప్ వెర్షన్ ఫోల్డబుల్ విండ్ స్క్రీన్ తో ఉండి సవారీ చేస్తున్నప్పుడు చాలా గాలి వచ్చి ప్రయాణికులకు హాయిగా ఉంటుంది.

వెలుపలి కొలతలు:


ఈ వాహనం యొక్క మొత్తం పొడవు 4010mm, వెడల్పు 1540mm మరియు ఎత్తు 1845mm. దీని గ్రౌండ్ క్లెయరెన్స్. దీని వీల్ బేస్ 2375mm. ఈ వాహనం యొక్క ఫ్రంట్ ట్రాక్ 1300mm మరియు వెనుక ట్రాక్ 1310mm.

లోపలి డిజైన్:


దీనిలో ఆధునిక సమకాలీన రూపకల్పన లక్షణాలు ఎక్కువగా లోపించిన కొద్దిగా సంప్రదాయ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ ఎస్యువి వినూత్నమైన అంతర్గత వ్యవస్థను కలిగి ఉంది. దీని అంతర్భాగాలు 8మంది కూర్చునే విధంగా సదుపాయం కలిగి ఉంటాయి. దీనిలో ముందర ఇద్దరు ప్రయాణికులు కూర్చోగా, మిగిలిన ఆరుగురు ఎస్యువి యొక్క వెనుకభాగంలో ఎదురెదురుగా కూర్చొనవచ్చు. దీనిలో పుష్కలమైన లెగ్రూం ఉండడం చెప్పుకోదగిన విషయం. దీనిలో డ్రైవర్ అలానే సహ డ్రైవర్ సీట్లు అడ్జస్ట్ చేసుకోవచ్చు. డ్రైవర్ అలానే సహ డ్రైవర్ సమీపంలో ఎయిర్ కండిష్నర్ వెంట్లు ఉంటాయి. ప్రయాణీకులకు మంచి భద్రత అందించే క్రమంలో గ్రిప్ బార్ హ్యాండిల్స్ అందించడం జరిగింది. దీనిలో గేర్ రాడ్ సంస్థ యొక్క సాంప్రదాయ తయారీని సూచిస్తుంది. ఈ గేర్ రాడ్ ని మనం మారుతీ 800 లో కూడా చూడవచ్చు. దీనిలో మూడు స్పోక్ స్టీరింగ్ వీల్ వాహనం ఒక మంచి పట్టును ఇస్తుంది. దాని డిజైన్ అయితే ఒక సాధారణ ప్రకటన అందిస్తుంది. దీనిలో చిన్న చిన్న భద్రతా లక్షణాలు సేఫ్టీ హ్యాండిల్స్, సీట్ బెల్ట్స్ అందించడం జరిగింది. దీనిలో ఎయిర్బాగ్స్ అందించలేదు. ఎక్కువ వేగంలో వెళ్ళి ప్రమాదం పాలయినప్పుడు ఎయిర్బాగ్స్ అవసరం. కానీ సరళమైన వేగంతో అయితే, వాహనం యొక్క భద్రత గురించి భయపడాల్సిన అవసరం లేదు. దీనిలో సీట్ కవర్లు మరియు ఫ్లోర్ మ్యాట్స్ వంటి సాధారణమైన లక్షణాలను కలిగి ఉంది.

లోపలి సౌకర్యలు:


ఈ వాహనం యొక్క లోపలి సౌకర్యం వాహనం యొక్క ఆఫ్ రోడ్ సదుపాయం అందించడంలో సహాయపడుతుంది. ఈ ఎస్యువి అత్యంత విలాసవంతమైన సౌకర్య లక్షణాలు లేకపోయినా, వాహనం ఖచ్చితంగా పని చేస్తుంది. దీని ముందరి ప్రయాణికులకి మోకాలు సప్పోర్ట్ ఉండడం వలన ప్రయాణికులు చాలా దూరం ప్రయాణించగలరు. దీనిలో ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ సాధారణంగా రూపకల్పన చేయబడి మరియు బ్లాక్ నిర్మాణం తో అందంగా ఉంటుంది. దీని అంతర్భాగాలలో హార్డ్ టాప్ వెర్షన్ కి ఫాబ్రిక్ అపోలిస్ట్రీ, పాసింజర్ వైపు సన్ విజర్ కి వానిటీ మిర్రర్, ముందర ప్యాకేజ్ ట్రే మరియు లాకబుల్ గ్లోవ్ కంపార్ట్మెంట్ అందుబాటులో ఉన్నాయి. అలానే దీనిలో సీట్లు సర్దుబాటు చేయవచ్చు మరియు రిక్లైంగ్ ఫంక్షన్ ని కలిగి ఉంది. అలానే దీనిలో హెడ్ రెస్ట్రైన్స్ కూడా సౌకర్యం కొరకు అందుబాటులో ఉన్నాయి.

లోపలి కొలతలు:


ఈ వాహనం 1540mm వెడల్పు ఉన్న కారణంగా దీనిలో అంతర్భాగాలు సరిపడినన్ని లక్షణాలను కలిగి ఉన్నాయి. దీనిలో ఇంధన టాంక్ సామర్ధ్యం 40 లీటర్లు ఉన్న కారణంగా దూరపు ప్రయాణాలు సులభంగా చెయ్యవచ్చు.

ఇంజిన్ మరియు దాని పనితీరు:


ఈ వాహనం ఎస్ ఒ హెచ్ సి, ఎంపిఎఫ్ ఐ ఇంజిన్ 1298cc స్థానభ్రంశాన్ని అందిస్తుంది. ఇంజిన్ లోపల ఇది 4 సిలెండర్లు మరియు 16 వాల్వులను అందించడం ద్వారా ఉన్నత శక్తి అందిస్తుంది. దీనిలో 4 వీల్ డ్రైవ్ మెకానిజం వాహనం యొక్క మొత్తం పనితీరుని పెంచుతుంది. ఈ ఇంజిన్ 6000rpm వద్ద 80bhpశక్తిని మరియు 4500rpm వద్ద 103Nm టార్క్ ని అందిస్తుంది. ఈ వాహనం 1.5 టర్నింగ్ రేడియస్ ని కలిగి ఉండి ఆఫ్ రోడ్లు వాహనం యొక్క పనితీరుని పెంచుతుంది. ఈ ఇంజిన్ నగర పరిధిల్లో 8.45kmpl మైలేజ్ ని మరియు హైవేస్ లో 11.96kmpl మైలేజ్ ని అందిస్తుంది.

స్టీరియో మరియు ఉపకరణాలు:
దీనిలో లగ్జరీ వాహనానికి ఉండే లక్షణాలు దీనిలో అందించబడలేదు. కానీ ఈ వాహనం ఒక మంచి అంతర్గత సమితితో అందించడం జరిగింది. సరళమైన స్టీరియో సిస్టమ్ కొన్ని అధికారం డీలర్స్ తో అందుబాటులో ఉండవచ్చు. ఈ వాహనం ప్రవేశపెట్టిన దగ్గర నుండి అత్యంత ప్రజాధారణ పొందుతుంది. ఇది ఎక్కువ ఆర్మీ, మిలటరీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందిన వారు అనగా గవర్నమెంట్ అధికారులు ఎక్కువగా ఉపయోగిస్తారు.

వీల్స్ పరిమాణం:


ఈ ఎస్యువి పరిపూర్ణమైన చక్రాలు కలిగి ఉండి వాహనాన్ని సమర్ధవంతంగా ఉంచుతాయి. ఈ శక్తివంతమైన వాహనం 205/70 R15 చక్రాల సమితితో అమర్చబడి ఉంది. దీనిలో 15 అంగుళాల స్టీల్ చక్రాలు వాహనం యొక్క బాహ్య రూపాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


ఈ వాహనం సమర్ధవంతమైన బ్రేకింగ్ సామర్థ్యాన్ని అందిస్తుంది. దీని 4 వీల్ డ్రైవ్ వాహనానికి ఆఫ్ రోడింగ్ సామర్ధ్యాన్ని అందిస్తుంది. దీని ముందరి చక్రాలు డిస్క్ బ్రేక్లని అలానే వెనుక చక్రాలు డ్రమ్ బ్రేక్లను కలిగి ఉంటాయి.

భద్రత మరియు రక్షణ:


ఇది ఒక చాలా శక్తివంతమైన మరియు సంతృప్తికరమైన నిర్వహణ అందిస్తుంది. ఒక శక్తివంతమైన మరియు సంతృప్తికరమైన నిర్వహణ అందిస్తుంది. వాహనం ముందరి భాగం బోస్టర్ సస్పెన్షన్ తో మరియు డబుల్ యాక్షన్ డాంపర్ తో ఒక లీఫ్ స్ప్రింగ్ ని కలిగి ఉంది. అలానే దీని వెనుక భాగం కూడా అదే ప్రదర్శన అందిస్తుంది. వాహనం యొక్క భద్రత సీటు బెల్టులు మరియు భద్రత హ్యాండిల్స్ తో నిర్ధారిస్తుంది. స్టీరింగ్ వీల్ ఒక సురక్షిత డ్రైవ్ జరిగేలా లాక్ చేయవచ్చు. యంత్రం చాలా ఆకట్టుకునే ఆఫ్ రోడ్ సామర్ధ్యాన్ని అందిస్తుంది మరియు అతి దారుణమైన వాతావరణంలో కూడా అద్భుతమైన పనితీరుని అందించడం గొప్ప విషయం.

అనుకూలాలు:


1. ఇంజిన్ పనితీరు చాలా బాగుంటుంది.
2. ఒక అధునాతన 4 వీల్ డ్రైవ్ ఎంపిక అందుబాటులో ఉండడం ఒక అనుకూలత
3. నగర రోడ్లపై డ్రైవింగ్ సులభం
4. అమ్మకాల తరువాత సేవ చాలా బాగుంటుంది.
5. ఆరుగురు ప్రయాణికులు కూర్చునేందుకు సౌకర్యం కలిపిస్తుంది.

ప్రతికూలాలు:


1. దీని బాహ్య ప్రదర్శన చాలా పాతదిగా కనిపిస్తుంది.
2. దీని అంతర్భాగాల డిజైన్ అంత ఆకర్షణీయంగా లేదు.
3. ఇంధన సామర్ధ్యం అంత మెరుగుగా లేదు.
4. యాజమాన్య ఖర్చు ఖరీదైనది.
5. దీనిలో ఎబిఎస్ మరియు పవర్ స్టీరింగ్ ఆప్షన్ లేకపోవడం ఒక ప్రతికూలత.