మారుతి గ్రాండ్-విటారా

` 24.5 - 26.6 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

మారుతి ఇతర కారు మోడల్లు

 
*Rs

మారుతి గ్రాండ్-విటారా వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 
మారుతి సుజుకి, కారు మార్కెట్ లో అన్ని విభాగాలలో అత్యుత్తమమైన వాహనాలను అందిస్తున్నటువంటి బాగా ప్రసిద్ధి చెందిన ఆటోమొబైల్ తయారీ సంస్థ. దాని స్థిరమైన కొత్త డిజైన్లను మరియు కారు బజార్లో దాని ఎంట్రీ లు దాని పేరు ని మరింతగా పెంచుతున్నాయి. మా సంస్థ ముఖ్యంగా నమ్మకమైన కార్ల తయారీకి, మంచి నాణ్యతకు మరియు అమ్మకాల తరువాత సేవ కు ప్రసిద్ధి. ఈ సంస్థ విపరీతమైన కస్టమర్ బేస్ ని మెరుగుపరచుకుంది. అందువలన అది ఇతర ప్రపంచ మార్కెట్లు లోకి విస్తరిస్తుంది. ఈ బహుళ జాతీయ కంపెనీ మారుతి గ్రాండ్ విటారా వంటి ఒక అద్భుతమైన ఎస్యువి ని కలిగి ఉంది. ఈ యుటిలిటీ వాహనం అన్ని అత్యుత్తమమైన లక్షణాలను కలిగి మంచి ప్రజాధారణ పొందింది. ఇది ఎక్కువగా ఆఫ్ రోడింగ్ కి బాగుంటుంది. ఇంకా ఈ వాహనంలో భారీ నిల్వా సామర్ధ్యం కలిగి ఉంది. ఈ వాహనం దూరపు ప్రయాణాలకు చాలా అనువుగా ఉంటుంది. ఇది చాలా విశాలంగా ఐదుగురు కూర్చునేందుకు వీలుగా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది 398 లీటర్లు గల చాలా ఉత్తమమైన బూట్ స్పేస్ ని కలిగి ఉంటుంది. దీనిలో వెనుక సీట్లు మడుచుకుంటే గనుక దీని సామర్ధ్యం 1386 లీటర్ల వరకూ పెంచవచ్చు. దానిలో 66 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్ధ్యం ఉంది. ఈ వాహనం హైవేస్ లో 9-10kmpl మైలేజ్ ని అందిస్తుంది. నగర పరిధిలో భారీ ట్రాఫిక్ కారణంగా కొంచం తక్కువ మైలేజ్ అందిస్తుంది. ఇది కేవలం 9 సెకెన్లలో 100kmph చేరుకోవడం అత్యుత్తమమైన విషయం. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ట్రిమ్ గేర్లు సున్నితమైన చేంజింగ్ కారణంగా వేగం ఉత్పత్తి లో ఒక మంచి ప్రయోజనం ఉంటుంది. కంపెనీ డిజైనర్లు అది ఒక అద్భుతమైన కృషి చేసి ఈ ఎస్యువి యొక్క ప్రదర్శన చాలా స్టైలిష్ గా చేశారు. దీని పక్క ప్రొఫైల్ లో బయట డోర్ హ్యాండిల్స్ శరీర రంగులో ఉండి మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. అలానే దీని ముందర మరియు వెనుక బంపర్లు శరీర రంగులో ఉంటాయి. దీని వలన ఈ మొత్తం ఎస్యువి యొక్క లుక్ మరింతగా పెరుగుతుంది. దీని విండ్స్క్రీన్ చాలా పెద్దదిగా ఉండి ఒక జత వైపర్స్ సమితిని కలిగి ఉంటుంది. ఇవి అధనంగా అధిక మరియు తక్కువ, టూ స్పీడ్ వేరియబుల్ వైపర్ల సమితితో మరియు వాషర్ తో అమర్చబడి ఉంటుంది. ఇది ఒక పూర్తి వీల్ కవర్ తో కప్పబడిన స్పేర్ వీల్ ని కలిగి ఉండి సుజుకి లోగో ముద్రించబడి ఉంటుంది. వెనుక బాగం కూడా సాధారణ వేరియంట్ బాడ్గింగ్ ని కలిగియున్న లైసెన్స్ ప్లేట్ ని కలిగి ఉంటుంది. దీని వీల్బేస్ 2640mm మరియు దీని గ్రౌండ్ క్లెయరెన్స్ 200mm. దీనిలో పుష్కలమైన లెగ్రూం మరియు షోల్డర్ స్పేస్ అందుబాటులో ఉన్నాయి. దీని అంతర్భాగలకు వస్తే, రెండు బాటిల్ హోల్డర్స్ ముందరి ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.

దీని సెంటర్ కన్సోల్ బాక్స్ నిల్వా కోసం అందించబడుతుంది. దీనిలో లోపల డోర్ ఓపెనర్ అలాగే గేర్ షిఫ్ట్ నాబ్ సిల్వర్ పూతతో అందించబడింది. దీనిలో సీటింగ్ ఖరీదైన ఫాబ్రిక్ అపోలిస్ట్రీ తో అందించబడి సౌకర్యవంతంగా ఉంటుంది.దీని ముందరి సీట్లలో రెండు హెడ్ హెడ్ రెస్ట్లు అందించబడగా దీని వెనుక సీట్లకు మూడు హెడ్ రెస్ట్లులు అందుబాటులో ఉన్నాయి. ఇవి ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేలా చేస్తాయి. ఇది డ్రైవర్ల యొక్క శ్రమ తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. ఇంకా, ఇది ఒక అదనపు ప్రయోజనం కొరకు టిల్ట్ అడ్జస్టబుల్ ఫంక్షన్ ని కలిగి ఉంటుంది. దీనిలో అన్ని తలుపులకి ముందు మరియు వెనుక పవర్ విండోస్ అందుబాటులో ఉన్నాయి. దీని ముందరి కాబిన్ లో మాప్ ల్యాంప్ అధనపు సౌకర్యం కొరకు అందించబడుతుంది. డ్రైవర్ వైపు సన్ విజర్ టికెట్ హోల్డర్ తో, పాసింజర్ వైపు సన్ విజర్ వానిటీ అద్దంతో అందించబడుతున్నది. దీని ముందర విండ్స్క్రీన్ దళసరిగా ఉండి ఎదురుగా వచ్చే వాహనాల కాంతి ఎక్కువగా కాకుండా తక్కువగా తీసుకొని డ్రైవర్ కి సరైన దృష్టిని అందిస్తుంది. ఇదిఎయిర్ కండిషన్ యూనిట్ కి డిజిటల్ ప్రదర్శన ని కలిగి ఉండి, ఉష్ణోగ్రత సెట్టింగ్ సులభంగా చేయవచ్చు. ఇది అదనంగా పొలెన్ ఫిల్టర్ ఫంక్షన్ ని కలిగి ఉండి క్యాబిన్ లో గాలిని శుభ్ర పరుస్తుంది. ఈ వాహనం సమర్ధవంతమైన బ్రేకింగ్ మరియు సస్పెన్షన్ విధానాన్ని కలిగి ఉంటుంది. దీని ముందరి ఆక్సిల్ మక్ఫెర్సొన్ స్ట్రట్ తో అమర్చబడి ఉండగా, దీని వెనుక ఆక్సిల్ మల్టీ-లింక్ టైప్ వ్యవస్థతో బిగించి ఉంటుంది. ఇది ఎంపి3 ప్లేయర్ మరియు డబ్లుఎం ఎ (విండోస్ మీడియా ఆడియో) తో పాటూ డాష్బోర్డ్ లో 6 సిడి చేంజర్ ని కలిగి ఉంది. డిజిటల్ ఆడియో ప్రదర్శన ఒక గడియారంతో పాటుగా అందుబాటులో ఉంది. దీనిలో ఒక ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో పాటు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ లక్షణాలతో అమర్చబడిప్రయాణికులకి భద్రత చేకూరుస్తుంది. దీనితో పాటూ ఇది అధనంగా బ్రేక్ అసిస్ట్ నికూడా కలిగి ఉంది. ఇది ముందరి డ్రైవర్ కి అలానే సహ-ప్రయాణీకుల యొక్క రక్షణ కోసం ఎయిర్బ్యాగ్స్ సమితిని కలిగి ఉంది. దీని ముందర మరియు వెనుక ప్రయాణికుల కొరకు సీట్ బెల్ట్ అందుబాటులో ఉంది. అలానే ముందరి ప్రయాణికులకు ప్రీ టెన్ష్నర్స్, ఫోర్స్ లిమిటర్స్ అలానే హెడ్ రెస్ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. దీని వెనుక తలుపులకు చైల్డ్ లాక్స్ అందుబాటులో ఉన్నాయి. దీనిలో ఇంజిన్ ఇమ్మొబలైజర్ అందుబాటులో ఉండి వాహనం నుండి అనధికార ఎంట్రీ ని తొలగించి వాహనాన్ని కాపాడుతుంది. అత్యుత్తమమైన లక్షణాలన్నిటితో ఈ వాహనం తన విభాగంలో అద్భుతంగా రాణిస్తుంది.

మైలేజ్ మరియు ఇంధన సామర్థ్యం:


ఈ ఎస్యువి సిరీస్ 2393cc పెట్రోల్ ఇంజన్ ఆధారిత విఐఎస్ ఇండక్షన్ వ్యవస్థ అమర్చబడి ఉంది. ఇది ఎమ్ పిఎఫ్ఐ (బహుళ పాయింట్ ఫ్యూయెల్ ఇంజెక్షన్) ఆధారిత పంపిణీ వ్యవస్థ కూడా అమర్చబడి ఉంది. ఈ యుటిలిటీ వాహనం రహదారుల్లో 10kmpl మైలేజ్ ని అందిస్తుంది. నగర రోడ్లపైన అయితే, 7kmpl మైలేజ్ ని అందిస్తుంది.

శక్తి సామర్థ్యం:


ఇది నాలుగు సిలెండర్లు మరియు 16 వాల్వ్లులను కలిగియుండి అద్భుతమైన రూపంతో ఉంటుంది. ఇంధన సరఫరా వ్యవస్థ చాలా నైపుణ్యంగా ఉంటుంది మరియుడ్యుయల్ ఓవర్ హెడ్ ఆధారిత కామ్ షాఫ్ట్ ని కలిగి ఉంది. ఈ ఇంజిన్ 6000rpm వద్ద 163.5bhpశక్తిని మరియు 4000rpm వద్ద ఇది 225Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. వేరియబుల్ వాల్వ్ టైమింగ్ ఆధారిత విధానం తో పాటు వైర్ యాక్సిలిరేటర్ కంట్రోల్ ద్వారా డ్రైవ్ కలిగి ఉండి పనితీరుని మరింత మెరుగు పరుస్తుంది.

ఏక్సలరేషన్ మరియు పికప్:


దీనిలో దిగువ శ్రేణి వేరియంట్లో 2.4 లీటర్ వి విటి ఆధారిత ఇంజిన్ ఒక ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ మరియు అగ్ర శ్రేణి వేరియంట్లో ఫోర్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ సిస్టమ్ తో అమర్చబడి ఉంటుంది. ఇది అదనంగా వైర్ టెక్నాలజీతో డ్రైవ్ చేయబడి మంచి త్వరణం అందిస్తుంది. ఇది గరిష్టంగా 190 కిలోమీటర్ల వేగం వరకూ చేరుకోగలదు మరియు 9 సెకెన్లలో 100kmph వేగాన్ని చేరుకోవడం అనేది గొప్ప విషయం.

వెలుపలి డిజైన్:


ఈ ఎస్యువి సిరీస్ రూపం చూడడానికి చాలా స్టైలిష్ గా మరియు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ వాహనం ముందరి భాగానికి బహుళ రిఫ్లెక్టర్లు ప్లస్ హాలోజెన్ ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ అమర్చబడి ఉంటాయి. హెడ్ల్యాంప్స్ వారికి ఒక లెవలింగ్ ఫంక్షన్ అందుబాటులో ఉంది. కాబిన్ యొక్క ముందరి భాగానికి అలానే వెనుక భాగానికి ఒక జత ఫాగ్ ల్యాంప్స్ అమర్చబడి ఉంటాయి. ఈ ల్యాంప్స్ మంచు వాతావరణాలలో డ్రైవర్ కి మంచి దౄష్టి ని అందించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా దీని వెనుక విండ్స్క్రీన్ డెఫాగర్ తో అమర్చబడి ఉంటుంది. దీనిలో అన్ని డోర్లు గ్రీన్ టిల్టెడ్ విండోస్ తో అమర్చబడి ఉంటుంది. దీనిలో బయట వెనుక వీక్షణ అద్దాలు శరీరం రంగు లో ఉంటాయి మరియు లోపల నుండి అలాగే విద్యుత్ తో సర్దుబాటు చేయగలిగేలా ఉంటుంది. దీని పక్క ప్రొఫైల్ లో బయట డోర్ హ్యాండిల్స్ శరీర రంగులో ఉండి మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. అలానే దీని ముందర మరియు వెనుక బంపర్లు శరీర రంగులో ఉంటాయి. దీని వలన ఈ మొత్తం ఎస్యువి యొక్క లుక్ మరింతగా పెరుగుతుంది. దీని విండ్స్క్రీన్ చాలా పెద్దదిగా ఉండి ఒక జత వైపర్స్ సమితిని కలిగి ఉంటుంది. ఇవి అధనంగా అధిక మరియు తక్కువ, టూ స్పీడ్ వేరియబుల్ వైపర్ల సమితితో మరియు వాషర్ తో అమర్చబడి ఉంటుంది. వెనుక విండ్స్క్రీన్ వన్ స్పీడ్ ఒకే వైపర్ మరియు వాషర్ తో అమర్చబడి ఉంది. ఇది 17 అంగుళాలు మరియు ట్యూబ్ లేని రేడియల్ టైర్ల సమితితో కప్పబడి ఉంటుంది. మరియు అదనంగా, ఇది ఒక పూర్తి వీల్ కవర్ తో కప్పబడిన స్పేర్ వీల్ ని కలిగి ఉండి సుజుకి లోగో ముద్రించబడి ఉంటుంది. వెనుక బాగం కూడా సాధారణ వేరియంట్ బాడ్గింగ్ ని కలిగియున్న లైసెన్స్ ప్లేట్ ని కలిగి ఉంటుంది. ఇంకా వెనుక భాగంలో సైడ్ టర్న్ ఇండికేటర్ ని కలిగియున్న టైల్ లైట్ క్లస్టర్ అందుబాటులో ఉంది.

వెలుపలి కొలతలు:


ఈ వాహనం యొక్క ప్రదర్శన చాలా బలమైనది మరియు ఎస్యువి కి ఉండవలసిన కొలతలతో అందుబాటులో ఉంది. దీని మొత్తం పొడవు 4500mm, వెడల్పు 1810mm మరియు ఎత్తు 1695mm. దీని వీల్బేస్ 2640mm మరియు దీని గ్రౌండ్ క్లియరెన్స్ 200mm.

లోపలి డిజైన్:


దీని అంతర్భాగాలు చాలా ఆకర్షణీయంగా, అత్యుత్తమ సౌకర్యాలతో ప్రయాణికులకు మంచి డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. దీని సెంటర్ రూంలో ఉన్న ల్యాంప్ మరియు వెనుక రూంలో ఉన్న ల్యాంప్ వలన క్యాబిన్ అంతటా పుష్కలమైన కాంతి లభిస్తుంది. దీనిలో బూట్ ల్యాంప్ రెండు పొజిషన్లలో అందించబడుతుంది. దీని ముందరి కాబిన్ లో మాప్ ల్యాంప్ అధనపు సౌకర్యం కొరకు అందించబడుతుంది. డ్రైవర్ వైపు సన్ విజర్ టికెట్ హోల్డర్ తో, పాసింజర్ వైపు సన్ విజర్ వానిటీ అద్దంతో అందించబడుతున్నది. దీని ముందర విండ్స్క్రీన్ దళసరిగా ఉండి ఎదురుగా వచ్చే వాహనాల కాంతి ఎక్కువగా కాకుండా తక్కువగా తీసుకొని డ్రైవర్ కి సరైన దృష్టిని అందిస్తుంది. దీనిలో డే/నైట్ వెనుక వ్యూ మిర్రర్ ఒక ప్రామాణికమైన లక్షణంగా అందించబడుతుంది. దీనిలో మంచి నిల్వ సామర్ధ్యాన్ని అందించేందుకుగానూ నాలుగు కప్ హోల్డర్లు కలిగి ఉండి వీటిలో రెండు కాబిన్ ముందరి భాగంలో మిగతా రెండు వెనుక భాగంలో బిగించబడి ఉంటాయి. వీటితో పాటుగా రెండు బాటిల్ హోల్డర్స్ ముందరి ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. దీని సెంటర్ కన్సోల్ బాక్స్ నిలవా కోసం అందించబడుతుంది. దీనిలో లోపల డోర్ ఓపెనర్ అలాగే గేర్ షిఫ్ట్ నాబ్ సిల్వర్ పూతతో అందించబడింది. దీనిలో సీటింగ్ ఖరీదైన ఫాబ్రిక్ అపోలిస్ట్రీ తో అందించబడి సౌకర్యవంతంగా ఉంటుంది.దీని ముందరి సీట్లలో రెండు హెడ్ హెడ్ రెస్ట్లు అందించబడగా దీని వెనుక సీట్లకు మూడు హెడ్ రెస్ట్లులు అందుబాటులో ఉన్నాయి. ఇవి ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేలా చేస్తాయి. దీని వెనుక సీట్లకు 60:40 స్ప్లిట్ మడుచుకునే సౌకర్యం ఉంది. ఫ్లోర్ కన్సోల్ లో ఒక నిల్వ కంపార్ట్మెంట్ అందుబాటులో ఉంది. దీని ముందరి కన్సోల్ కి ఒక స్లయిడింగ్ చర్య అందుబాటులో ఉంది. అలానే దీని వెనుక సీట్లు సెంటర్ ఆర్మ్రెస్ట్ ని కలిగి ఉంది. దీనిలో ముందరి ప్రయాణికులకు అసిస్ట్ గ్రిప్ అందుబాటులో ఉంది. దీని వెనుక ప్రయాణికులకు రెండు అసిస్ట్ గ్రిప్లు అలానే కోట్ హుక్ అందుబాటులో ఉంది. మంచి లుక్ కోసం ముందు మరియు వెనుక డోర్లకు ఫాబ్రిక్ చేరికలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా దీని డోర్లకి నిల్వ పాకెట్స్ అందించారు. దీని బూట్ కంపార్ట్మెంట్లో స్పేర్ వీల్ అందుబాటులో ఉంటుంది.

లోపలి సౌకర్యాలు :


ఈ ఎస్యువి సీరీస్ బాధ్యతాయుతమైన పవర్ స్టీరింగ్ తో అందజేయబడి ఉంది. ఇది డ్రైవర్ల యొక్క శ్రమ తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. ఇంకా, ఇది ఒక అదనపు ప్రయోజనం కొరకు టిల్ట్ అడ్జస్టబుల్ ఫంక్షన్ ని కలిగి ఉంటుంది. దీనిలో అన్ని తలుపులకి ముందు మరియు వెనుక పవర్ విండోస్ అందుబాటులో ఉన్నాయి. అదనంగా దీనిలో డ్రైవర్ వైపు విండో కి ఆటో డౌన్ ఫంక్షన్ అలాగే ఎనేబుల్ స్విచ్ అందుబాటులో ఉంది. అలానే ఈ వాహనంలో సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ మరియు దానికి ఒక స్విచ్ డ్రైవర్ వైపు ఆర్మ్ రెస్ట్ వద్ద అందుబాటులో ఉంది. దీనిలో హజార్డ్ ల్యాంప్ తో రెమోట్ డోర్ లాక్ నియంత్రణ ఫంక్షన్ అందుబాటులో ఉంది. ఇది కాబిన్ యొక్క ఉష్ణోగ్రత తగ్గించేందుకు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఫంక్షన్ ని కలిగి ఉంటుంది. ఇదిఎయిర్ కండిషన్ యూనిట్ కి డిజిటల్ ప్రదర్శన ని కలిగి ఉండి, ఉష్ణోగ్రత సెట్టింగ్ సులభంగా చేయవచ్చు. ఇది అదనంగా పొలెన్ ఫిల్టర్ ఫంక్షన్ ని కలిగి ఉండి క్యాబిన్ లో గాలిని శుభ్ర పరుస్తుంది. ఈ కాబిన్ ఆక్స్-ఇన్ టర్మినల్ ని కలిగిఉన్న ఆడియో యూనిట్ తో అమర్చబడి ఉంటుంది. ఈ యూనిట్ నాలుగు స్పీకర్లను కలిగి ఉండి క్యాబిన్ అంతటా ధ్వని సరఫరా సమానంగా అందిస్తుంది. దానితో పాటుగా, ఇది రెండు ట్విట్టర్లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఇది సబ్ ఊఫర్ మరియు మధ్యలో స్పీకర్ తో అందుబాటులో ఉంది. ఇది ఎంపి3 ప్లేయర్ మరియు డబ్లుఎం ఎ తో పాటూ డాష్బోర్డ్ లో 6 సిడి చేంజర్ ని కలిగి ఉంది. డిజిటల్ ఆడియో ప్రదర్శన ఒక గడియారంతో పాటుగా అందుబాటులో ఉంది. ఇంకా దీని స్టీరింగ్ వీల్ మీద ప్రకాసించే ఆడియో నియంత్రణలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా దీని సెంటర్ కన్సోల్ మీద ఒక 12వి సాకెట్, అలానే బూట్ కంపార్ట్మెంట్ లో ఒక పవర్ సాకెట్ అమర్చబడి ఉంటుంది. ఈ సాకెట్లు ఎలక్ట్రానిక్ పరికరాల ఛార్జింగ్ కోసం ఉపయోగపడతాయి. దీనిలో అధనపు ఆటోమేటెడ్ ఫంక్షన్, రిమోట్ ఫ్యూయెల్ లిడ్ ఓపెనర్ తో అందుబాటులో ఉంది. దీని సైడ్ ఎయిర్ కండిషన్ వెంట్లు సిల్వర్ రంగులో పెయింట్ చేయబడి ఉంటాయి.

లోపలి కొలతలు:


ఇది చాలా విశాలంగా ఐదుగురు కూర్చునేందుకు వీలుగా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది 398 లీటర్లు గల చాలా ఉత్తమమైన బూట్ స్పేస్ ని కలిగి ఉంటుంది. దీనిలో వెనుక సీట్లు మడుచుకుంటే గనుక దీని సామర్ధ్యం 1386 లీటర్ల వరకూ పెంచవచ్చు. దానిలో 66 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్ధ్యం ఉంది.

ఇంజిన్ మరియు దాని పనితీరు:


ఈ మోడల్ సిరీస్ న 2.2 లీటర్ వి ఐఎస్ పెట్రోల్ ఇంజన్ తో అందించబడి 2393cc స్థానభ్రంశ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది నాలుగు సిలిండర్లు మరియు 16 వాల్వులను కలిగి ఉండి డ్యుయల్ ఓవర్ హెడ్ కామ్ షాఫ్ట్ వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా పనిచేస్తుంది. ఇది 6000rpm వద్ద 163.5bhpగరిష్ట శక్తి ని మరియు 4000rpm వద్ద 224Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ది తక్కువ శ్రేణి వేరియంట్లో ఒక ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ మరియు అగ్ర శ్రేణి వేరియంట్లలో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో అమర్చబడి ఉంటుంది. ఇది వేరియబుల్ వాల్వ్ టెక్నాలజీ తో అమర్చబడి శక్తి సామర్ధ్యాన్ని పెంచుతుంది. ఇది ఇంజిన్ యొక్క పనితీరుని మెరుగుపరిచేందుకు ఒక వేరియబుల్ ఇండక్షన్ సిస్టం (వి ఐఎస్) ని కలిగి ఉంటుంది. ఇది వైర్ ఆధారిత యాక్సిలిరేటర్ కంట్రోల్ ద్వారా డ్రైవ్ చేయబడుతుంది. ఇంకా ఇది బి ఎస్-IV ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉంది.

స్టీరియో మరియు ఉపకరణాలు:


ఈ ఎస్యువి లో ఒక ఆక్స్-ఇన్ టెర్మినల్ మరియు ఒక యాంటీనా ని కలిగి ఉన్నటువంటి ఆడియో వ్యవస్థతో అందుబాటులో ఉంది. ఇది ఎంపి3 ప్లేయర్ మరియు డబ్లుఎం ఎ (విండోస్ మీడియా ఆడియో) తో పాటూ డాష్బోర్డ్ లో 6 సిడి చేంజర్ ని కలిగి ఉంది. డిజిటల్ ఆడియో ప్రదర్శన ఒక గడియారంతో పాటుగా అందుబాటులో ఉంది. ఈ ఆడియో ప్రదర్శన ఉండడం వలన ఏ ట్రాక్ ప్లే అవుతుందో సులభంగా చూడవచ్చు. ఆడియో కంట్రోల్స్ డ్రైవర్ సౌలభ్యం కోసం స్టీరింగ్ వీల్ లో అమర్చబడి ఉంటాయి. దీనిలో నాలు స్పీకర్లు, రెండు స్పీకర్లు ముందు మరియు రెండు స్పీకర్లు వెనక అమర్చబడి ఉన్నాయి. అంతేకాకుండా, ఇది సబ్ ఊఫర్ మరియు మధ్యలో స్పీకర్ తో అందుబాటులో ఉంది. ఈ వాహనం ఆకర్షణీయమైన శరీర డికేల్స్ తో, లోవర్ క్లాడింగ్, సైడ్ స్కర్ట్స్, డోర్ విజర్స్ మరియు ఇతర కొన్ని అంశాలతో అందుబాటులో ఉంది.

వీల్స్ పరిమాణం:
ఈ ఎస్యువి 225/65 R17 పరిమాణం గల 17 అంగుళాల చక్రాలు సమితితో అమర్చబడి ఉంది. ఈ అల్లాయ్ రిమ్స్ మొత్తం వాహనం తీరులో చాలా ఆకర్షణీయతను జోడిస్తాయి. ఇది అధనపు ప్రయోజనం కోసం ట్యూబ్ లేని రేడియల్ టైర్ల సమితితో కప్పబడి ఉంటాయి. దీని స్పేర్ వీల్ సుజుకి లోగో కవర్ చుట్టబడి టెయిల్ గేట్ లో అమర్చబడి ఉంటుంది.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


ఏ వాహనానికి అయినా బ్రేకింగ్ మరియు సస్పెన్షన్ విభాగం అత్యంత కీలకమైన అంశం. ఈ వాహనం సమర్ధవంతమైన సస్పెన్షన్ విధానాన్ని కలిగి ఉంటుంది. దీని ముందరి ఆక్సిల్ మక్ఫెర్సొన్ స్ట్రట్ తో అమర్చబడి ఉండగా, దీని వెనుక ఆక్సిల్ వాహనాన్ని స్థిరంగా ఉంచేందుకుగానూ మల్టీ-లింక్ టైప్ వ్యవస్థతో బిగించి ఉంటుంది. దీని ముందర అలానే వెనుక చక్రాలు వాహనానికి మెరుగైన హ్యాండ్లింగ్ జోడించేందుకు డిస్క్ బ్రేక్లు సమితితో అమర్చబడి ఉంటాయి. ఇంకా, బ్రేకింగ్ సిస్టమ్ ఒక ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో పాటు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి అధునాతన లక్షణాలతో అమర్చబడి ఉంది. ఈ వాహనం అధనంగా బ్రేక్ ఎసిస్ట్ ని కలిగి ఉంది. దీని వలన వాహనం పైన నియంత్రణ స్థిరంగా ఉంటుంది.

భద్రత మరియు రక్షణ:


ఇంకా, బ్రేకింగ్ సిస్టమ్ ఒక ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో పాటు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ లక్షణాలతో అమర్చబడిప్రయాణికులకి భద్రత చేకూరుస్తుంది. దీనితో పాటూ ఇది అధనంగా బ్రేక్ అసిస్ట్ నికూడా కలిగి ఉంది. ఇది ముందరి డ్రైవర్ కి అలానే సహ-ప్రయాణీకుల యొక్క రక్షణ కోసం ఎయిర్బ్యాగ్స్ సమితిని కలిగి ఉంది. దీనిలో హెడ్ రెస్ట్రైన్స్ ఉండి ప్రమాదాల సమయంలో ప్రయాణికులకు భద్రత కలిపిస్తాయి. ఈ వాహనంలో కాలు గాయాలు అయ్యే అవకాశాలను తగ్గించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన బ్రేక్ పెడల్ ఉంది. దీని ముందర మరియు వెనుక ప్రయాణికుల కొరకు సీట్ బెల్ట్ అందుబాటులో ఉంది. అలానే ముందరి ప్రయాణికులకు ప్రీ టెన్ష్నర్స్, ఫోర్స్ లిమిటర్స్ అలానే హెడ్ రెస్ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. దీని వెనుక తలుపులకు చైల్డ్ లాక్స్ అందుబాటులో ఉన్నాయి. దీనిలో ఇంజిన్ ఇమ్మొబలైజర్ అందుబాటులో ఉండి వాహనం నుండి అనధికార ఎంట్రీ ని తొలగించి వాహనాన్ని కాపాడుతుంది. ఇంకా దీనిలో హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అమర్చబడి దూరంగా ఉన్న వాహనాన్ని సైతం స్పష్టంగా కనిపించేలా చేస్తుంది. దీని ముందర అలానే వెనుక డోర్లకి సైడ్ ఇంపాక్ట్ డోర్ బీమ్స్ అందించబడతాయి. ఇంకా, ఈ వాహనంలో ఆటోమెటిక్ షిఫ్ట్ మరియు కీ ఇంటర్లాక్లు అందుబాటులో ఉన్నాయి.

అనుకూలాలు:


1. బ్రేకింగ్ వ్యవస్థ చాలా సమర్థవంతంగా ఉంటుంది.
2. నిల్వ సామర్ధ్యం చాలా అనుకూలంగా ఉంటుంది.
3. మంచి మ్యూజిక్ సిస్టమ్ తో అందించబడింది.
4. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో పుష్కలమైన నోటిఫికేషన్లు అందుబాటులో ఉన్నాయి.
5. లైటింగ్ చాలా దాతృత్వముగా అందించబడుతుంది.

ప్రతికూలాలు:


1. మైలేజ్ ఆశించినతగా లేదు.
2. బాహ్య భాగాలు మరింత అభివృద్ధి చేయాల్సి ఉంది.
3. బ్లూటూత్ కనెక్టివిటీ అందుబాటులో లేదు.
4. గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువగా ఉంది.
5. లెథర్ అపోలిస్ట్రీ జోడించవచ్చు.