మహీంద్రా క్వాంటో

` 6.7 - 8.2 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

మహీంద్రా ఇతర కారు మోడల్లు

 
*Rs

మహీంద్రా క్వాంటో వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 
ఆటోమొబైల్ రంగంలో దేశంలోనే ఒక గొప్ప సంస్థగా పేరుపొందిన కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా. వారు దేశంలో ఆటోమొబైల్ రంగానికి కావలసిన అన్ని రకాల ఉత్పత్తులను మరియు అన్ని విభాగాలలో మనకి అందిస్తున్నారు. వారి యొక్క భిన్నా రకాల మోడల్స్ మధ్య మహీంద్రా క్వాంటో ఒక గొప్ప స్పోర్టీ యుటిలిటీ కలిగిన వాహనంగా 4 వేరియంట్లలో మనకి అందుబాటులో ఉంది. మార్కెట్లో దీని ప్రధాన పోటీదారుల విభాగంలో ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు ప్రీమియర్ రియో ఉన్నాయి. ఈ కాంపాక్ట్ యుటిలిటీ వాహనం, రెండు సంవత్సరాల ప్రామాణిక వారంటీ తో అందించబడుతుంది. దీనిని అదనపు ఖర్చుతో మరొక ఒకటి లేదా రెండు సంవత్సరాలు పెంచుకోవచ్చు. ఈ సౌకర్యం దేశవ్యాప్తంగా అన్ని అధీకృత మహీంద్రా డీలర్స్ వద్ద అందుబాటులో ఉంది. దాని బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్ లక్షణాల విషయానికొచ్చినట్లయితే, ఇది చాలా నమ్మదగినదిగా ఒక ఆధునిక డిస్క్ మరియు డ్రమ్ ఆధారిత బ్రేకింగ్ యంత్రాంగంతో అందజేయబడుతుంది. దీనిని మరింతగా, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో పాటు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తో అనుసంధానించారు. ఇది తరువాత దాని యొక్క సామర్థ్యాన్ని పెంచుకుంటుంది.ఈ ఎంపిక సి6 అలాగే సి8 రకాలలో మాత్రమే అందుబాటులో ఉంది. దాని సస్పెన్షన్ కి సంబంధించినంతవరకు, అది కూడా చాలా నైపుణ్యం కలిగి ఉండి, మరియు ఎటువంటి రోడ్లపైన అయినా సరే, వాహనాన్ని సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీని యొక్క హ్యాండ్లింగ్ ను సరళంగా మరియు ఒక ప్రతిస్పందించే శక్తి సహాయక స్టీరింగ్ వ్యవస్థ సహాయంతో తయారు చేశారు. ఇది మరింతగా టిల్ట్ సర్దుబాటు చేసుకునే విధంగా ఉంది. దీనిని డ్రైవర్ యొక్క అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. స్టోరేజ్ స్పేస్ పరంగా, దాని లగేజ్ కంపార్ట్మెంట్ కూడా చాలా విశాలంగా మరియు మరింతగా ఒకవేళ అవసరమయితే దాని వెనుక సీట్లు మడవటం ద్వారా స్పేస్ ను పెంచవచ్చు. ఇది ఒక పెద్ద ఇంధన ట్యాంక్ ను కలిగిఉంది ఇది 34 లీటర్ల డీజిల్ ను నింపుకోగల సామర్థ్యాన్నికలిగి ఉంది.భద్రతా విషయానికి వస్తే, దీనిలో కొన్ని కీలక రక్షణ అంశాలను ప్రయాణికుల కోసం మరియు వాహన భద్రత కోసం పొందుపరిచారు. భద్రతా విషయానికి వస్తే, దీనిలో కొన్ని కీలక రక్షణ అంశాలను ప్రయాణికుల కోసం మరియు వాహన భద్రత కోసం పొందుపరిచారు. డిజిటల్ ఇమ్మొబిలైజర్, చైల్డ్ సేఫ్టీ లాక్స్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ మరియు భద్రత సూచీని చేకూర్చే కొన్ని ఇతర లక్షణాలను దీనిలో పొందుపరిచారు. ఈ వాహనం ప్రస్తుతం 6 రకాలయిన ఆకర్షణీయమైన బాడీ కలర్ ఎంపికలతో లభ్యమవుతుంది మరియు ఈ కాంపాక్ట్ ఎస్యూవి ఆసక్తికరమైన అంశాలతో ఒక భారీ క్యాబిన్ స్థలంతో నిండిపోయింది. దీనిలో సీట్లు ప్రీమియం ఫాబ్రిక్ లెదర్ అపోలిస్ట్రీతో తయారు చేసిన కుషన్ సీట్లతో అందుబాటులో ఉన్నాయి. దీని లోపల క్యాబిన్ ను నాణ్యమైన ప్లాస్టిక్ తో అలంకరించారు అందుకే ఇది ఒక మంచి లుక్ ను ఇస్తుంది. ఇది బాగా రూపకల్పన చేసిన డాష్బోర్డ్ పైన ఒక అందమైన ఇన్స్ట్రుమెంట్ పానెల్ ను కలిగి ఉంది. దీనిలో ఎయిర్ వెంట్స్ తో కూడిన సెంట్రల్ కన్సోల్ సిస్టమ్ కూడా ఉంది. సంస్థ దాని యజమానులకు ఉత్తమంగా కారు లోపల వినోదాన్ని అందించే ఒక అధునాతన సంగీత వ్యవస్థను దీనిలో పొందుపరిచారు. ఇది కొన్ని ఇన్ పుట్ ఎంపికలతో మరియు స్పీకర్స్ మంచి సౌండ్ అవుట్పుట్ ను ఉత్పత్తి చేస్తాయి. సంస్థ దాని యజమానులకు ఉత్తమంగా కారు లోపల వినోదాన్ని అందించే ఒక అధునాతన సంగీత వ్యవస్థను దీనిలో పొందుపరిచారు. ఇది కొన్ని ఇన్ పుట్ ఎంపికలతో మరియు స్పీకర్స్ మంచి సౌండ్ అవుట్పుట్ ను ఉత్పత్తి చేస్తాయి. వీటితో పాటుగా, ట్రిమ్ కొనుగోలును బట్టి నాలుగు పవర్ విండోస్ మరియు ఇతర సౌకర్య లక్షణాలయిన హీటర్ తో కూడిన ఎయిర్ కండీషనింగ్ యూనిట్ మరియు డ్యాష్ బోర్డ్ మీద ఉన్నటువంటి వెంట్స్ మరియు ఒకటిల్ట్ సర్దుబాటు స్టీరింగ్ వీల్ వంటి అంశాలను మరింత సౌలభ్యం కోసం జత చేసారు. దీనిలో అన్ని ట్రిమ్స్ ప్రామాణికత కలిగిన డీజిల్ ఇంజిన్ తో జతచేయబడి ఉంటాయి. ఈ వాహనం 1.5 లీటర్ శక్తివంతమైన డీజిల్ ఇంజిన్ తో కూడి ఉండి, సమర్థవంతమైన 5- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ సిస్టమ్ తో నైపుణ్యంగా రూపొందించారు. ఈ మోటార్ గరిష్టంగా 100bhp శక్తిని విడుదల చేస్తుంది, అలాగే 240Nm పీక్ టార్క్ ను ఉత్పత్తి చేయగలదు. మరోవైపు, ఈ శక్తివంతంగా యుటిలిటీ వాహనం ఒక అద్భుతమైన విధానంతో రూపొందించబడింది. ఇది ఖచ్చితంగా కొనుగోలుదారులను చాలా బాగా ఆకర్షించే విధంగా ఉంటుంది. దీని ముందు భాగంలో ఉన్న రేడియేటర్ గ్రిల్ వలన ఇది చాలా డైనమిక్ గా కనబడుతుంది ఇది మరింతగా ప్రకాశవంతమైన హెడ్ లైట్ క్లస్టర్ చుట్టూ ఉంటుంది. దీని యొక్క వైడ్ బంపర్ చాలా బాగా డిజైన్ చేసి కారు బాడీ కలర్ లో అమర్చారు.దీని యొక్క సైడ్ ప్రొఫైల్ ని చూసినట్లయితే సొగసైనదిగా మరియు ఆకర్షణీయమైన బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ తో మరియు వెలుపలి రేర్ వ్యూ మిర్రర్స్ వంటి లక్షణాలతో కూడి ఉంది. అయితే, వీల్ ఆర్చెస్ ని మాత్రం స్టీల్ లేదా అల్లాయ్ వీల్స్ సమితితో బిగించారు. దీనిలో ప్రతి ఒక వేరియంట్ కి ఒక ఫుల్ సైజ్ స్పేర్ వీల్ ఉంటుంది. దీనిలో ఒక గొప్ప విషయం ఏమిటంటే ఇది బూత్ స్పేస్ ని ఆక్రమించదు కానీ కంపెనీ దీనికి ఒక స్మార్ట్ టెయిల్ గేట్ మాత్రం అమర్చింది. దీని వలన వెనుక భాగం అధునాతనంగా కనిపిస్తూ మరియు లగేజ్ పెట్టుకోవడానికి కూడా ఎక్కువ స్పేస్ ను ఇస్తుంది. ఇంతేకాకుండా, కారు వెనక భాగంలో మరింతగా మంచి రూపాన్ని చేకూర్చేందుకు ప్రకాశవంతమైన టెయిల్ ల్యాంప్ క్లస్టర్ తో పాటు కంపెనీ చిహ్నాన్ని కూడా పొందుపరిచారు. వీటితోపాటుగా, దూర ప్రయాణాలలో ఉపయోగపడే కొన్ని వస్తువులను దీనిలో పొందుపరిచారు. వీటిలో కొన్ని కప్ మరియు బాటిల్ హోల్డర్స్ , డ్రైవర్ సీటు కింద నిల్వ స్థలం, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు మరియు దాని యజమానులకు సౌలభ్యం చేకూర్చే కొన్ని ఇతర విధులను దీనిలో పొందుపరిచారు. ఈ ఎస్యూవి ఔత్సాహికులు ఎదురు చూస్తున్నట్లుగా వారి అంచనాలను అధిగమిస్తుందని భావిస్తున్నారు మరియు ఇది అన్ని లక్షణాలను సమపాల్లలో కలిగి కొత్త రూపాన్ని సంతరించుకుంది.

మైలేజ్ మరియు ఇంధన సామర్థ్యం:


ఈ ఇంజన్ కామన్ రైల్ డైరెక్ట్ ఇంజెక్షన్ ఇంధన సరఫరా వ్యవస్థ ఆధారంగా సంఘటితం చేయబడి ఉంటుంది. ఇది రహదారుల్లో 17.21 kmpl మైలేజ్ ని, మరియు నగరాల్లో 13.8 kmpl మైలేజ్ ని అందించే సామర్థ్యం కలిగి ఉంది.

శక్తి సామర్థ్యం:


ఈ సిరీస్ మూడు సిలిండర్లు మరియు పన్నెండు వాల్వ్స్ తో డబుల్ ఓవర్హెడ్ కామ్ షాఫ్ట్ వాల్వ్ సిస్టమ్ ఆధారంగా ఇమిడి ఉంటుంది. ఇది 3750rpm వద్ద 100bhp గరిష్ట శక్తిని ఉత్పత్తి చేసే సామర్థ్యంను కలిగి ఉంది మరియు 1600 - 2800rpm వద్ద 240Nm పీక్ టార్క్ అవుట్ పుట్ ను అందించగల సామర్థ్యంతో ఉంది.

ఏక్సలరేషన్ మరియు పికప్:


ఈ సిరీస్ ఒక 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో సిస్టమ్తో ఒక డీజిల్ ఇంజిన్ తో కలిసి ఉంటుంది. ఇది సుమారు 17.41 సెకన్లలో 100 కి.మీ/గం. మార్క్ ను చీల్చుకొని వెల్తుంది. ఇది దాదాపు గా 160 కిలోమీటర్ల గరిష్ట వేగంతో గమ్యాన్ని చేరుకోగలుగుతుంది, ఇది చాలా ఉపయోగకరమైన మంచి విషయం.

వెలుపలి డిజైన్:


ఈ కాంపాక్ట్ సెడాన్ చాలా ప్రయోగాత్మకంగా మరియు వివరణాత్మకంగా ఉంది మరియు దాని ఏకైక డిజైన్ తో చాలా ఆకర్షణీయంగా కనబడుతుంది. ఈ వాహనం యొక్క ముందరి భాగం విషయానికి వచ్చినట్లైతే, విస్తారమైన మరియు మందపాటియైన రేడియేటర్ గ్రిల్ తో ఒక గొప్ప రూపాన్ని కలిగి ఉంది. దీనిని వర్టికల్ స్లాట్స్ తో డిజైన్ చేయడం వలన మెరుపుతో మరియు సొగసైనదిగా కనబడుతోంది. దీని యొక్క గ్రిల్ బేస్ బ్లాక్ కలర్ లో సి4 ట్రిమ్స్ లో లభ్యమవుతుంది. ఇతర వేరియంట్స్ ఫెయిరీ బ్లాక్ షేడ్ లో ఉండడం వలన మరింత అందంగా మరియు యోగ్యమైనదిగా కనబడుతుంది. దీనికి ఏదో ఒకవైపు చాలా నాగరీకమైన ఒక హెడ్ల్యాంప్ క్లస్టర్ అమర్చబడి ఉంటుంది. ఎయిర్ డ్యామ్ కూడా చాలా బాగా రూపొందించారు. ఇది ఇంజిన్ ను మరింత కూల్ గా మరియు సమర్థవంతంగా పని చేయుటకు అనుమతిస్తుంది. దీని రూఫ్ పైన స్పోర్టీ లుక్ తో కనిపించే ఒక సెట్ రెయిల్స్ బిగించబడి ఉంటాయి. మొత్తంగా దాని బాడీ ని అధునాతనంగా తయారు చేశారు. ఈ ఫీచర్ అన్ని మోడళ్లలో అందుబాటులో ఉంది. మధ్య మరియు బేస్ ట్రిమ్స్ లో శక్తివంతమైన స్టీల్ చక్రాల సమితితో బిగించబడి ఉంటుంది. సి6 వేరియంట్ పూర్తి వీల్ కవర్ తో వస్తుంది. మరోవైపు, టాప్ ఎండ్ ట్రిమ్ సి8 అల్లాయ్ వీల్స్ తో అందజేయబడుతుంది. దీని మొత్తం నిర్మాణం చాలా మెరుగైనదిగా కనబడేలా చేస్తుంది. ఈ ట్రిమ్ సైడ్ ప్రొఫైల్ వలన చాలా స్మార్ట్ గా కనబడుతుంది. దీనిలో సైడ్ ప్రొఫైల్ స్టీల్ ఇన్సర్ట్స్ తో మౌల్డింగ్ చేయబడి ఉంది. అదనంగా, లోయర్ మరియు మధ్య ట్రిమ్స్ లో డోర్ హ్యాండిల్స్ నలుపు రంగులో ఉంటాయి కానీ సి6 మరియు హై ఎండ్ వేరియంట్లలో కారు బాడీ రంగులో ఉంటాయి. ఇంకా, ఈ వాహనానికి రెండు వైపులా వెనక వీక్షణ అద్దాలు బిగించబడి ఉంటాయి. ఇవి కూడా లోయర్ ట్రిమ్స్ లో బ్లాక్ కలర్లో మరియు హై ఎండ్ వెరియంట్లలో కారు బాడీ రంగులో ఉంటాయి. బేస్ వేరియంట్ సి2 నలుపు రంగులో ఉన్న బంపర్స్ తో అందించబడుతుంది ఇది చాలా సరళంగా ఉంది. ముందు మరియు వెనుక ఉన్న బంపర్స్ కారు బాడీ కలర్లో ఉండి, వాహనానికి ఏకరూపత మరియు చక్కదనంను చేకూర్చుతుంది. దీని బేస్ వేరియంట్ లో ఎలాంటి స్టెప్స్ లేవు కానీ దీని ఇతర ట్రిమ్స్ లో మాత్రం సైడ్ స్టెప్స్ ను అమర్చారు. ఇంకా, హై ఎండ్ వేరియంట్ దానిలో పడిల్ ల్యాంప్స్ ని కలిగి ఉంది. ఒక స్పేర్ వీల్ కవర్ ఈ కాంపాక్ట్ సెడాన్ లో సి4 మరియు సి6 వేరియంట్లలో చివరిలో అందించబడుతుంది. దీని వీల్ కవర్స్ కారు బాడీ కలర్లో ఉండి, ఒక అధునాతన రూపాన్ని సంతరించుకున్నాయి.

వెలుపలి కొలతలు:


ఈ కాంపాక్ట్ సెడాన్ ఆకట్టుకునే కొలతలు కలిగి చాలా పెద్దగా కనబడుతూ, యజమానులు సౌకర్యంగా కూర్చునేలా లోపలి భాగం ను డిజైన్ చేశారు మరియు ఇది సుమారుగా 3985mm పొడవును కలిగి ఉంటుంది మరియు 1850mm వెడల్పు ఉంటుంది. ఇది 1880mm ఎత్తు తో చాలా అద్భుతంగా ఉంది. దీని యొక్క వీల్బేస్ 2760mm తో చాలా భారీగా లోపలి భాగాలకి మంచి స్థలాన్ని కల్పిస్తుంది. దీని యొక్క బరువు 1640 కిలోలు ఉండి, మరియు 180mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది.

లోపలి డిజైన్:


ఈ వాహన తయారీదారుడు, ఈ వాహన క్యాబిన్ లో అనేక అంశాలను పొందుపరిచాడు. ప్రతి లక్షణం ఈ కంపార్ట్మెంట్ లో పొందుపరచబడింది. ఈ లక్షణాలు ప్రయాణికులకు సహాయపడటానికి మాత్రమే కాదు, ఇవి మంచి లుక్ ను ఇవ్వడానికి రూపొందించబడ్డాయి. ఈ కాంపాక్ట్ సెడాన్ లో మూడు వరుసల సీట్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ వాహనం యొక్క ముందరి సీట్లు వ్యక్తిగత కెప్టెన్ సీట్లు, అయితే రెండవ వరుస బెంచ్ మరియు మూడవ వరుసలో రెండు సీట్లు పొందుపరచబడ్డాయి. అవి ఒకదానికొకటి ప్రతి ముఖంగా బిగించబడ్డాయి. ఈ వాహనాల యొక్క సి2 వేరియంట్, వినైల్ సీట్ల ను కలిగి ఉంది. అయితే, సి4 వేరియంట్ లో ఫాబ్రిక్ ప్లస్ వినైల్ సీట్లు బిగించబడి ఉన్నాయి. సి6 మరియు సి8 వేరియంట్ల విషయానికి వస్తే, వరుసగా ఫాబ్రిక్ మరియు క్నిట్టెడ్ ఫ్యాబ్రిక్ సీట్లను కలిగి ఉంటాయి. అంతేకాకుండా, ఈ వాహనాల అగ్ర శ్రేణి వేరియంట్ ఒక సొగసైన డిజిటల్ డ్రైవ్ అసిస్ట్ సిస్టమ్ తో పాటు టాపర్ ప్యాడ్ పొందుపరచబడ్డాయి. అయితే, ఈ వాహనాల సి4 వేరియంట్ విషయానికి వస్తే, ఒక డిజిటల్ గడియారం తో పాటి టాపర్ ప్యాడ్ ను కూడా కలిగి ఉంటుంది. దిగువ శ్రేణి వేరియంట్ లో తప్ప మిగిలిన అన్ని వేరియంట్ లలో మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీని కలిగి ఉన్నాయి. ఈ టెక్నాలజీ ను కలిగి ఉండటం వలన ట్రాఫిక్ లో ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది మరియు ఇంధన సేవ్ చేయడానికి సహాయపడుతుంది. ఈ వాహనాల యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లలో రూఫ్ కన్సోల్ ను కలిగి ఉంటుంది. దీనిలో ఒక సన్ గ్లాస్ హోల్డర్ అమర్చబడి ఉంటుంది. సన్ విజర్స్ డ్రైవర్ మరియు సహ డ్రైవర్ ఇద్దరికి ఈ సిరీస్ లోని అన్నిట్రిమ్స్ లో అందించారు. అదనంగా, సి4 ట్రిమ్ లో ఒక వానిటీ మిర్రర్ సహ డ్రైవర్ విజర్ కి అందించబడుతుంది. ఇతర వేరియంట్స్ కూడా ఒక ప్రకాశవంతమైన మిర్రర్ ను అందిస్తున్నాయి. అన్ని వేరియంట్స్ లో క ముందు కంపార్ట్మెంట్ భాగంలో ఒక కర్టసీ ల్యాంప్ మరియు వెనుక భాగంలో ఒకటి అమర్చారు. వెనుక వ్యూ అద్దం ఒక ప్రామాణికమైన లక్షణంగా దీనిలో బిగించబడి ఉంది. ఆపై, ఉన్నత వేరియంట్స్ డ్రైవర్ కి మరియు సహ డ్రైవర్ కి ఆర్మెస్ట్ లను అందిస్తున్నాయి. ఇంకా, టాప్ ఎండ్ ట్రిమ్ కూడ సెకండ్ వరుస మధ్యలో ఒక ఆర్మ్రెస్ట్ తో అందించబడుతుంది. అన్ని ట్రిమ్స్ కూడా సెకండ్ వరుసలో ఫోల్డబుల్ బ్యాక్ రెస్ట్ సీట్లను కలిగి ఉన్నాయి. అదనంగా, ఈ వేరియంట్లలో విశ్రాంతి తీసుకొనే సదుపాయం కూడా అందుబాటులో ఉంది. అంతేకాక, మరింత సహాయం కోసం, ఈ ట్రిమ్స్ లో రెండవ వరుసలో ఒక 60:40 స్ప్లిట్ సీట్లు అందజేసి ఉంటాయి. సి6 మరియు సి8 వేరియంట్లలో రెండవ వరుసలో సీట్లు డబుల్ డంప్ తో ఎనేబుల్ అవుతాయి.

లోపలి సౌకర్యాలు:


యజమానుల సౌలభ్యం కోసం తయారీదారుడు ఈ కాంపాక్ట్ ఎస్యూవిలో అనేక అంశాలను పొందుపరిచాడు. డ్రైవ్ యొక్క అనుభవం చాలా సులభంగా మరియు అనుకూలంగా ఉండడానికి దీనిలో అనేక కారకాలను అనుసంధానం చేసారు. అన్ని వేరియంట్స్ ఒక ఎయిర్ కండిషనింగ్ యూనిట్ ను కలిగి ఉంటాయి. ఇది ఒక వెంటిలేషన్ సిస్టమ్ తో పాటుగా లోపలి వైపు హీటింగ్ ఫంక్షన్ ను కూడా కలిగి ఉంది. సి2 ట్రిమ్ లో విండోస్ మాన్యువల్ గా నిర్వహించవచ్చు అలాగే ఇతర ట్రిమ్స్ లో పవర్ విండోస్ తో వ్యవహరించబడతాయి. అదనంగా, ఉన్నతశ్రేణి ట్రిమ్స్ లో డ్రైవర్ వైపు ఒక ఆటో డౌన్ ఫంక్షన్ మరియు యాంటీ పించ్ ను జతచేశారు. ఈ సిరీస్ లో ప్రతి ట్రిమ్ పవర్ స్టీరింగ్ ను కలిగి ఉంది ఇది డ్రైవర్ యొక్క ప్రయాసను తగ్గిస్తుంది. ఇంకా, ఈ స్టీరింగ్ కూడా ఒకటిల్ట్ స్టీరింగ్ సౌకర్యం తో అందించబడుతుంది. దీని బేస్ వేరియంట్లో సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ లేదు అయితే సి4 ట్రిమ్ లో మాత్రం సెంట్రల్ లాకింగ్ సిస్టం ను మ్యానువల్ గా నిర్వహణ చేయవచ్చు. మరోవైపు, ఇతర రెండు ట్రిమ్స్ కూడా ఒక సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ను కలిగి ఉన్నాయి వీటిని రిమోట్ కంట్రోల్ ద్వారా నిర్వహించవచ్చు. సి 2 ట్రిమ్ లో హాఫ్ ఫ్లోర్ కన్సోల్, సి4 వేరియంట్లో పూర్తి ఫ్లోర్ కన్సోల్ ఉంది. ఇతర ట్రిమ్స్ లో క్యూబిక్ ముద్రణ కలిగి పూర్తి కన్సోల్ తో పొందుపరచబడ్డాయి. ఈ ట్రిమ్స్ లో అదనంగా డ్రైవర్ కోసం ఒక గొప్ప సౌలభ్యం ఉంది, డ్రైవర్ యొక్క సీటు ను సర్దుబాటు చేసుకోవచ్చు. ఉన్నత ట్రిమ్స్ లో ఒక ఆధునిక ఆడియో వ్యవస్థ సంఘటితం చేయబడి ఉంటుంది. ఈ యూనిట్ రూఫ్ పైన ఒక రాడ్ యంటెన్నాను కలిగి అది ఎఫ్ ఎం మరియు ఏ ఎం తో కూడిన రేడియో ట్యూనర్ కోసం సిగ్నలింగ్ లో సహాయపడుతుంది. దీనిలో డబ్ల్యూ ఎం ఏ తో పాటు ఒక సిడి మరియు ఎంపి3 ప్లేయర్ కూడా అందుబాటులో ఉంటుంది. దీని రేర్ డీఫాగర్ & వైపర్ డీఫాగ్ చేయడంలో సహాయపడతాయి మరియు వైపర్ మరియు వాషర్ వెనుక వైపు విండ్ స్క్రీన్ ని ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో స్పష్టంగా కనబడడం కోసం తుడవడంలో సహాయపడతాయి. ఈ ఫీచర్ సి6 మరియు సి8 వేరియంట్లలో మాత్రమే అందించబడుతుంది. దీని కంపార్ట్మెంట్ లోపల ఐదుగురు వ్యక్తులకు సరిపోయేలా 5 బాటిల్ హోల్డర్స్ ని జతచేసారు. ఐదు మ్యాగజైన్ పాకెట్స్ ను డోర్లకి అనుసంధానించారు ఇది నిల్వ స్థలాన్ని మరింత పెంచుతుంది. అన్ని వేరియంట్స్ లో ఎలక్ట్రానిక్ పరికరాల చార్జింగ్ కోసం పవర్ సాకెట్స్ ను అనుసంధానం చేశారు. ఈ పవర సాకెట్ మిడిల్ రోలో అందించారు. డ్రైవర్ మరియు సహ- డ్రైవర్ కోసం వారి యొక్క సీట్ల బ్యాక్ సైడ్ మ్యాప్ పాకెట్స్ ను అనుసంధానించారు. లోయర్ వేరియంట్లు ముందు భాగంలో రెండు కప్ హోల్డర్స్ తో అందించబడ్డాయి. ఇతర ట్రిమ్స్ లో చాలా దాని వెనుక క్యాబిన్ వద్ద మరొక రెండు కప్ హోల్డర్స్ తో అనుసంధానించారు. బేస్ వేరియంట్లో ఓపెన్ ఫ్లోర్ కన్సోల్ యుటిలిటీ బాక్స్ ఉంటుంది.

లోపలి కొలతలు:


ఇది చాలా భారీగా దాదాపు 690 లీటర్ల సామర్థ్యం గల ఒక గొప్ప బూట్ కంపార్ట్మెంట్ ను కలిగి ఉంది. ఇది ఎక్కువ సామాను పెట్టుకోవడానికి మరియు దీర్ఘ ప్రయాణాలు చేసేందుకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంధన ట్యాంక్ తగినంత మంచిదిగా 55 లీటర్ల సామర్థం కలిగి ఉంది. యజమానులకు ఏ అసౌకర్యం లేకుండా చాలా సౌకర్యవంతంగా కూర్చోవడానికి అనుకూలంగా ఉంటుంది మరియు షోల్డర్ స్పేస్ కూడా చాలా తగినంతగా ఉంది. అలాగే పొడవైన వ్యక్తులకు అనుగుణంగా హెడ్ స్పేస్ కూడా తగినంత ఉంది. లెగ్రూం కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉండేలా అన్ని విధాలా సౌకర్యవంతంగా ఉంది.

ఇంజిన్ మరియు దాని పనితీరు:


ఈ సిరీస్ లో ఒక 1.5-లీటర్ ఎంసిఆర్ 100 డీజిల్ ఇంజన్ ను అమర్చారు. ఇది దాదాపు 1493ccస్థానభ్రంశ సామర్థ్యంను కలిగి ఉంది. మూడు సిలిండర్లు మరియు పన్నెండు వాల్వ్స్ ఒక ప్రామాణిక సాధారణ రైల్ ప్రత్యక్ష ఇంజెక్షన్ ఇంధన సరఫరా వ్యవస్థ ఆధారంగా అనుసంధానించబడి ఉంటాయి. ఇది మరింతగా, సమర్థవంతమైన ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో కలిసి ఉంటుంది. ఇది 3750rpm వద్ద గరిష్టంగా 100 bhp శక్తిని సృష్టించగలదు మరియు 2800rpm వద్ద 240 Nm పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది భారత్ స్టేజ్- 4 నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది.

స్టీరియో మరియు ఉపకరణాలు:


ఒక ఆధునిక 2-దిన్ ఆడియో సిస్టమ్ సి6 మరియు సి8 వేరియంట్స్ లలో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ యూనిట్ ఒక సిడి మరియు ఎంపి3 ప్లేయర్ మద్దతుతో కూడి ఉంది. ఒక రేడియో ట్యూనర్ ఎఫ్ ఎమ్ మరియు ఏ ఎమ్ ఎంపికలతో అందుబాటులో ఉంది. అనేక ఇతర ఉపకరణాలను ఈ ట్రింస్ లో యజమానుల వ్యక్తిగత అవసరాల కోసం వారి ప్రాధాన్యత ప్రకారం అమర్చారు. దాని యొక్క వెలుపలి సౌందర్యం కోసం కారు బాడీ అంతా ఫాన్సీ అలంకరణ తో అలంకరించారు. ఫ్లోర్ మ్యాట్స్, లెదర్ తోలుతో ఉండే వస్తువులు మరియు ఫ్యాబ్రిక్ ఇన్సర్ట్శ్ వంటి అదనపు ఉపకరణాలను మరింత సౌకర్యవంతంగా మరియు చూడడానికి అందంగా కనబడేలా అమర్చారు. దీనిలో మరింత నిల్వ కోసం, అదనపు పాకెట్స్ మరియు కప్ హోల్డర్స్ ను విలీనం చేశారు. కోట్ హుక్స్ మరియు పవర్ సాకెట్లను మరింత సహాయం కోసం విలీనం చేసి ఉంచారు. ఇంకా అనేక ఇతర లక్షణాలను అదనపు ఖర్చుతో అధికార డీలర్ల వద్ద కొనుగోలు చేసుకోవచ్చు.

వీల్స్ పరిమాణం:


బేస్ మరియు మిడ్ వేరియంట్స్ 15 అంగుళాల పరిమాణం గల బలమైన స్టీల్ వీల్స్ సెట్ తో బిగించబడి ఉంటాయి. ఈ రిమ్స్ ను పూర్తిగా వీల్స్ కవర్ తో కప్పివేసి ఉంచుతారు, ఇవి కారు యొక్క బాడీ రంగులో ఉంటాయి. ఎంట్రీ ట్రిమ్ లో మాత్రం వీల్ కవర్ ఉండదు. దీని టాప్ ఎండ్ వేరియంట్, సి8 స్టైలిష్ అల్లాయ్ వీల్స్ సమితి తో బిగించబడి ఉంటుంది. ఈ వేరియంట్స్ ని ట్యూబ్ లెస్ రేడియల్ టైర్లతో కప్పివేసి ఉంచుతారు, దీని పరిమాణం 205/65 R15 ఉంటుంది.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


ఈ వాహనాల ముందు చక్రాలు సమర్థవంతమైన డిస్క్ బ్రేక్లు సమితి తో బిగించి ఉంటాయి. మరోవైపు దాని వెనుక చక్రాలు ప్రామాణిక డ్రమ్ బ్రేక్లు సమితి తో బిగించి ఉంటాయి. ఈ వాహనం యొక్క సస్పెన్షన్ సిస్టమ్, మంచి పనితీరు ను కలిగి ఉంటుంది. అలాగే, గొప్ప స్థిరత్వాన్ని అందిస్తుంది. ఈ వాహనాల ముందు ఆక్సిల్ ఇండిపెండెంట్ డబుల్ విష్బోన్ సస్పెన్షన్ తో జత చేయబడి ఉంటుంది. దీనితో పాటుగా, కాయిల్ స్ప్రింగ్స్ మరియు యాంటీ రోల్ బార్ తో జత చేయబడి ఉంటుంది. దీని వెనుక ఆక్సిల్, ఫైవ్ బార్ లింక్ తో పాటుగా కాయిల్ స్ప్రింగ్స్ తో బిగించబడి ఉంటుంది. అంతేకాకుండా, ఈ సిరీస్ లో మొత్తం వాహనాలు మంచి పటుత్వాన్ని ఇవ్వడం కోసం ఒక ఆధునిక బ్రేకింగ్ వ్యవస్థ తో జత పరచబడి ఉంటుంది. దీనిలో భాగంగా ఈ వాహనాలు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తో పాటు ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి వ్యవస్థలను కలిగి ఉంటాయి. ఈ ఫీచర్ లు సి6 మరియు సి8 వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అదనంగా, పవర్ స్టీరింగ్ తో పాటు టిల్ట్ సర్దుబాటు సౌకర్యాన్ని కూడా కలిగి ఉంది. ఇది సుమారు 5.4 మీటర్ల టర్నింగ్ వ్యాసార్ధాన్ని కలిగి ఉంది.

భద్రత మరియు రక్షణ:


ఈ వాహనాలు, చాలా రకాల భద్రతా లక్షణాలను కలిగి ఉన్నాయి. ఈ వాహనాల యొక్క సి8 అగ్ర శ్రేణి వేరియంట్ లో క్యాబిన్ లోపలి భాగంలో డ్యూయల్ ఎయిర్బ్యాగ్స్ అమర్చబడి ఉన్నాయి. పిల్లలు ఏదైనా అనధికార ఎగ్జిట్ తొలగించడానికి, ఈ వాహనాల అన్ని వేరియంట్లు, చైల్డ్ సేఫ్టీ లాక్లను కలిగి ఉన్నాయి. సి8 వేరియంట్ యొక్క ముందరి భాగంలో ఒక జత ఫాగ్ ల్యాంప్స్ అందించబడతాయి. ఈ ఫీచర్, డ్రైవర్ కు మంచి ప్రత్యక్షత ను అందించడం లో సహాయపడుతుంది మరియు అందువలన డ్రైవ్ మరింత సురక్షితంగా ఉంటుంది. డ్రైవర్ కు గొప్ప సహాయాన్ని అందించుట కొరకు ఈ వేరియంట్, ఒక తెలివైన రివర్స్ పార్కింగ్ తో అందించబడుతుంది. ఈ వాహనాల అన్ని వేరియంట్ లు ఇంజన్ ఇమ్మోబిలైజర్ ను కలిగి ఉంటాయి. దీని వలన అనధికార యాక్సిస్ ను గుర్తించినప్పుడు ఇంజన్ పని చేయడం మానివేస్తుంది. ఈ వాహనాల దిగువ శ్రేణి వేరియంట్లని ప్రక్కన పెడితే, అగ్ర మరియు మద్య శ్రేణి వేరియంట్ల వెనుక విండ్ స్క్రీన్ పై ఒక వాషర్ మరియు ఒక వైపర్ బిగించి ఉంటాయి. మరొక విషయం ఏమిటంటే, ఈ సిరీస్ లో భద్రతా విభాగానికి మరింత జాగ్రత్త తీసుకోవడానికి ఒక ఆధునిక బ్రేకింగ్ సిస్టమ్ ను అందించారు. ఈ సిరీస్ యొక్క అన్ని వేరియంట్లలో మంచి పటుత్వాన్ని ఇవ్వడానికి ఈ వాహనాలు ఒక ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో పాటు ఒక యాంటీ-లాక్ బ్రేకింగ్ వ్యవస్థ వంటి సిస్టమ్ లను కలిగి ఉంటాయి

అనుకూలాలు:


1. ఇంధన వ్యవస్థ చాలా యోగ్యకరంగా ఉంది.
2. ఎబిఎస్ మరియు ఈబిడి లను అమర్చారు.
3. క్యాబిన్ సౌకర్యవంతంగా యజమానులుకూర్చోవడానికి చాలా విశాలంగా ఉంది.
4. భద్రత విభాగం ఉపయోగకరంగా ఉంది.
5. అనేక సౌకర్య కారకాలను అందించారు.

ప్రతికూలాలు:


1. ధర పరిధి సమంజసమైనదిగా లేదు.
2. బేస్ మరియు మధ్య రకాలలో ఎయిర్బ్యాగ్స్ లేకపోవుట.
3. ఆడియో యూనిట్ వ్యవస్థ , లో ట్రిమ్స్ లో లేకపోవడం.
4. గ్రౌండ్ క్లియరెన్స్ ఆకట్టుకునే విధంగా లేదు.
5. డీజిల్ మోటార్ కొద్దిగా శబ్దంతో కూడి ఉంది.