మహీంద్రా బొలెరో

` 6.4 - 8.8 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

మహీంద్రా ఇతర కారు మోడల్లు

 
*Rs

మహీంద్రా బొలెరో వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 
ప్రస్తుతం యుటిలిటి వాహన విభాగంలో ఈ మహీంద్రా బొలీరో ఒక అత్యుత్తమ మోడల్. దీనిని మొట్టమొదటి సారిగా భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో 2001 వ సంవత్సరం లో ప్రవేశపెట్టారు. ఈ వాహన తయారీదారుడు 2.5 లీటర్లు కలిగిన డీజిల్ ఇంజెన్ ను అనేక వేరియంట్ల రూపాలలో మార్కెట్లో ప్రవేశపెడుతున్నాడు. అందుచేత ఆటోమొబైలె రంగం లో బాగా రాణించగలుగుతుంది. ఈ వాహనాన్ని ప్రవేశపెట్టి ఒక దశాబ్ద కాలం కంటే ఎక్కువగా ఉన్నా దీని యొక్క ఫేస్లిఫ్ట్ వెర్షన్లు 2015 వ సంవత్సరం మధ్య కాలం లో ప్రవేశపెట్టదలచుకున్నారు, కానీ భారతదేశం లో దాని అధికారిక విడుదల తేదీ గురించి వాహన తయారీదారుడి నుండి ఎటువంటి నిర్ధారణ రాలేదు. ప్రస్తుతం, ఈ వాహనాలు తయారీదారుడు, కొనుగోలుదారులకు ప్యాసింజర్ మరియు వాణిజ్య విభాగాలలో ఈ శూవ్ అమ్మకాలను జరుపుతున్నాడు.

ఈ SఊV వాహనం మంచి అందమైన లుక్ ని ఇస్తుంది. దీనిలో శరీర రంగు లో ఉండే బంపర్లు, తేనెగూడు మెష్ తో రేడియేటర్ గ్రిల్, హాక్-ఐ ఆకారంలో హెడ్ల్యాంప్స్ ను కలిగి ఉన్నాయి. దీని అంతర్గత క్యాబిన్ విశాలంగా ఉంటుంది. దీని యొక్క అగ్ర శ్రేణి వేరియంట్లలో సెంట్రల్ కన్సోల్, వెనుక వైపర్ మరియు వాషర్, పిల్లల భద్రతా లాక్స్, ఇంజిన్ ఇమ్మొబిలైజెర్ మరియు హెడ్రెస్ట్ లను కలిగి ఉన్నాయి. ప్రస్తుతం యుటిలిటి వాహనం విభాగంలో టాటా సుమో గోల్డ్, టాటా మోవస్, ఈఛంళ్ రినో మరియు ఫోర్స్ ట్రేక్స్ వంటి శూవ్ లతో గట్టి పోటీ ను ఇస్తుంది. మరోవైపు, 1 సంవత్సరం అపరిమిత కిలోమీటరు వారంటీ తో అందుబాటులో ఉంది. కాని వినియోగదారులు ఈ వారంటీని మరో మూడు సంవత్సరాలు పెంచుకొనుటకు అధనపు మొత్తం లో చెల్లించవలసి ఉంటుంది.

మైలేజ్ మరియు ఇంధన సామర్థ్యం:


దీని ప్రవేశ స్థాయి వేరియంట్లలో ప్రత్యక్ష ఇంధన ఇంజెక్షన్ టెక్నాలజీ గల ఒక 2.5-లీటర్ ఢీ డీజిల్ ఇంజన్ అమర్చబడి ఉంటుంది. ఈ ఇంజెన్ 8 క్మ్ప్ల్ నుండి 11 క్మ్ప్ల్ మైలేజ్ ను అందిస్తుంది. ఈ మైలేజ్ ఇంకా మెరుగు పడే అవసరం ఉంది.మరోవైపు, మిగిలిన వేరియంట్లు కామన్ రైల్ డైరెక్ట్ ఇంజక్షన్ వ్యవస్థ ద్వారా ఒక ఆధునిక మ్2ఢిCఱ్ తో వచ్చిన 2523cc ఇంజిన్ ను అమర్చారు. ఈ మిల్లు నగరాలలో 10క్మ్ప్ల్ ను మరియు రహదారుల పై 13 క్మ్ప్ల్ ను అందిస్తుంది.

శక్తి సామర్థ్యం:


ఈ వాహనం యొక్క 'ఢీ' మరియు 'PళూS' వేరియంట్ రకాలు 4-సిలిండర్లు కలిగి ఒక భ్Sఈఈఈ కంప్లెయింట్ తో వచ్చిన 2523cc ఇంజిన్ బిగించబడి ఉంటాయి. ఇది ఒక టర్బో ఛార్జర్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఇంజెన్ 63భ్ప్ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది, దీనితో పాటుగా 180ణ్మ్ కమాండింగ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు, దీని యొక్క అగ్ర శ్రేణి మరియు మధ్య శ్రేణి వేరియంట్లు భారత్ స్టేజ్ ఈV కంప్లెయింట్ తో వచ్చిన 2.5 లీటర్ డీజిల్ ఇంజన్ను అమర్చబడి ఉంటుంది. ఈ రెండవ తరం ఇంజిన్ 65భ్ప్ పవర్ ను ఉత్పత్తి చేస్తూ 195ణ్మ్ అత్యద్భుతమైన టార్క్ ఉత్పత్తి ని అందిస్తుంది.

ఏక్సలరేషన్ మరియు పికప్:


ఈ సిరీస్ లో అన్ని డీజిల్ వేరియంట్లలో ఒక ణ్ఙ్ఠ్ 520, 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్బాక్స్ అమర్చబడి ఉంటుంది. ఇది ఉండటం వలన ఈ యొక్క వాహనం అధిక వేగాన్ని చేరుకోగలదు అంటే 125క్మ్ఫ్ నుండి 130 క్మ్ఫ్. మరోవైపు, 0 క్మ్ఫ్ నుండి 100క్మ్ఫ్ వేగాన్ని చేరుకోవడానికి 20 నుండి 25 సెకన్ల సమయం పడుతుంది.

వెలుపలి డిజైన్:


ఇది ఒక క్లాస్ SఊV మోడల్, దీని యొక్క బాహ్య స్వరూపాలు మరింత అందంగా, అదరగొట్టే లుక్ ను ఇస్తుంది. దాని ముందు ముఖభాగం లో పెద్ద శరీరం రంగు లో ఉండే బంపర్ అమర్చబడి ఉంటుంది. ఇంజిన్ కూలింగ్ కోసం వైడ్ గాలి డేం తో పాటు రౌండ్ ఆకారంలో ఉండే ఒక జత ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. అయితే, దాని ప్రవేశ స్థాయిలో ఉన్న ఢీ మరియు PళూS వేరియంట్లు నలుపు రంగు బంపర్ ను మరియు తేనెగూడు మెష్ తో ఉన్న రేడియేటర్ గ్రిల్, దీని మద్య భాగం లో కంపనీ యొక్క లోగో అమర్చబడి ఉంతుంది. అంతేకాకుండా శక్తివంతమైన హాలోజన్ ల్యాంప్స్ తో పాటుగా టర్న్ సూచికలు హెడ్లైట్ క్లస్టర్ లో అమర్చబడి ఉంటాయి. స్టీల్ చక్రాల తో పాటు చక్రాల క్యాప్లు కూడా అమర్చబడి ఉంటాయి. దీని యొక్క అగ్ర శ్రేణి వేరియంట్లలో స్టైలిష్ శరీర ఉపరితలాని కలిగి ట్రెండీ అప్పీల్ ను ఇస్తుంది. దీని యొక్క హ్యాండిల్స్ మరియు విండో ఫ్రేమ్లు శరీరం రంగు పెయింట్ తో చేయబడతాయి. కాని దీని యొక్క ఓఋవం మాత్రం నలుపు రంగు ను కలిగి ఉంటుంది. అదే సమయంలో, ఒక అల్యూమినియం సైడ్ స్టెప్ ను కలిగి ఉంటుంది. దీని వెనుక భాగం విషయానికి వస్తే దీర్ఘచతురస్రాకార ఆకారం లో ఉండే టైలైట్ క్లస్టర్ లో హేలోజన్ టర్న్ సుచికలు మరియు శక్తివంతమైన బ్రేక్ లైట్లు అమర్చబడి ఉంటాయి. వెనుక విండ్స్క్రీన్ ఒక వైపర్ను మరియు వెనుక భాగం లో దాని శరీరం రంగు బంపర్ చాలా సన్నని మరియు ఒక చిన్న అడుగు స్టెప్ తో ఉంటుంది.

వెలుపలి కొలతలు:


ఈ SఊV యొక్క బాహ్య కొలతలు ఒక వేరియంట్ నుండి మరొక వేరియంట్ కు మారుతుంటాయి. Zళ్X, Sళ్X మరియు శ్ళే వంటి వేరియంట్లలో 1754మ్మ్ వెడల్పు మరియు 1880మ్మ్ యొక్క మొత్తం ఎత్తు తో పాటు 4107మ్మ్ యొక్క మొత్తం పొడవు ఉంది. ఇది 180మ్మ్ కనీసం గ్రౌండ్ క్లియరెన్స్ మరియు 2680మ్మ్ పెద్ద వీల్బేస్ ఉంది. మరోవైపు, దాని ఏX వేరియంట్ యొక్క పొడవు 4221 మ్మ్, దీని యొక్క ఎత్తు 1910మ్మ్ మరియు 2794మ్మ్ ఒక భారీ వీల్బేస్ ను కలిగి ఉంది. మరోవైపు, దాని PళూS వేరియంట్లో 4494 మ్మ్ పొడవు, 1977 మ్మ్ ఎత్తు మరియు ఇది 195మ్మ్ ఆకట్టుకునే గ్రౌండ్ క్లియరెన్స్ ను కలిగి ఉంది.

లోపలి డిజైన్:


ఈ SఊV వాహనం లో ఒక విశాలమైన అంతర్గత క్యాబిన్ ఉంది. అంతేకాకుండా ఆకర్షణీయమైన రంగును కూడా కలిగి ఉంది. దాని లోపల భాగం అంతా ఒక ఖరీదైన లుక్ ను ఇవ్వడం కోసం మంచి నాణ్యత కలిగిన ప్లాస్టిక్ ను ఉపయోగిస్తున్నారు. అనేక నిల్వ ఖాళీలు మరియు అనేక వినియోగ ఆధారిత లక్షణాల తో రూపొందించిన డాష్బోర్డ్ బిగించి ఉంటుంది. ఇంకా, ఈ డాష్బోర్డ్ కు ఒక సంప్రదాయ మూడు స్పోక్ స్టీరింగ్ వీల్ తో పొందుపర్చబడి ఉంటుంది, మరియు దాని మద్యలో కంపెనీ చిహ్నం తో ఒక లోహపు లోగో అమర్చబడి ఉంటుంది. అగ్ర శ్రేణి వేరియంట్లు కూడా ముఖ్యమైన నవీకరణలతో పాటుగా వాహన స్పీడ్ టాకొమీటర్, గడియారం, ఇంధన స్థాయిలు మరియు బయట ఉష్ణోగ్రత వంటి సమాచారాన్ని ఇచ్చే ఒక సంపూర్ణ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అమర్చబడి ఉంది. ఇది కూడా అలాగే డ్రైవర్ సీట్ బెల్ట్ మరియు డోర్ అజార్ నోటిఫికేషన్ హెచ్చరికల ను కలిగి ఉంది. ఈ మోడల్ సిరీస్ యజమానులను మంచి సౌకర్యాన్ని అందిస్తుంది. ముఖ్యంగా హెడ్ మరియు భుజం స్పేస్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల కనీసం ఏడుగురి వ్యక్తులు సౌకర్యవంతంగా కూర్చునేలా సీటింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది. కార్ తయారీదారుదు, కొనుగోలుదారులకు డ్రింక్ హోల్డర్స్, రెండో వరుసలో సెంటర్ ఆమ్రెస్ట్, క్యాబిన్ లైట్లు, రెండో వరుసలో సీటు మడత ఫంక్షన్ వంటి అనేక సౌకర్యవంతమైన లక్షణాలను కలిగి ఉంది.

లోపలి సౌకర్యలు:


ఈ మోడల్ సిరీస్ అనేక ప్రామాణిక సౌకర్యం లక్షణాలను కలిగి ఉంటుంది. దీని వలన సులభ డ్రైవింగ్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. దీని ప్రవేశ స్థాయి వేరియంట్లు ఢీ మరియు PళూS చాలా రకాల లక్షణాలను కలిగి ఉంది. అవి వరుసగా, ఒక ఆధునిక డిజిటల్ డిస్ప్లే, ఒక కొత్త స్టీరింగ్ వీల్, వినైల్ సీటింగ్ అపోలిస్ట్రీ, ఆC యూనిట్ మరియు ఫ్లో నియంత్రణ కోసం మల్టీ డైరెక్షనల్ గాలి వెంట్లు, ఈ రెండిటి కోసం అత్యాధునిక నియంత్రణ నోబ్ వంటి వాటిని అమర్చారు. ఇంకా, అది సెంట్రల్ కన్సోల్ మరియు ఒక పెద్ద గ్లవ్ బాక్స్ , సులభ యాక్సెస్ పార్కింగ్ బ్రేక్ లెవర్, వంటి ఫీచర్ల ను కలిగి ఉన్నాయి. ఈ వేరియంట్ల కోసం కంపనీ ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థ ను ఎంపిక చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. మరోవైపు, దాని Sళే వేరియంట్ నైపుణ్యం కలిగిన ఆC యూనిట్ రెండవ వరుస సీట్లకు సెంటర్ ఆమ్రెస్ట్, పవర్ అసిస్టెడ్ స్టీరింగ్ మరియు రిమోట్ ఫ్యూయెల్ లిడ్ ఓపెనర్ వంటి లక్షణాలను ఈ వేరియంట్లు కలిగి ఉన్నాయి. వీటితోపాటు, దాని Sళ్X వేరియంట్ 12వ్ అనుబంధ పవర్ సాకెట్, కీ లెస్ ఎంట్రీ ఫంక్షన్, ముందు మాప్ పాకెట్స్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, యుటిలిటీ పాకెట్స్ మరియు నాలుగు పవర్ విండోస్ వంటి ఫీచర్ల ను కలిగి ఉన్నాయి. వీటితోపాటు, అది చెక్క ఫినిషింగ్ తో సెంట్రల్ కన్సోల్, ఒక హీటర్, ంP3 ప్లేయర్ మరియు ఒక డిజిటల్ క్లస్టర్ మరియు ఒక Cఢ్ ప్లేయర్ కూడా ఉంది. ఇవి కాక దాని అగ్ర శ్రేణి వేరియంట్ అయిన Zళ్X డ్రైవర్ సమాచార వ్యవస్థ మరియు మైక్రో హైబ్రిడ్ వ్యవస్థ వంటి అంశాలను కలిగి ఉంది.

లోపలి కొలతలు:


ఈ యుటిలిటీ వాహనం భారీ క్యాబిన్ స్పేస్ ను కలిగి ఉంటుంది. దీనితో పాటుగా అసాధారణమైన హెడ్ మరియు భుజం స్పేస్ తో 1910మ్మ్ మొత్తం ఎత్తు తో వస్తుంది. అంతేకాకుండా భారీ వీల్బేస్ ను కలిగి ఉంటుంది, దీని కారణం గా లోపల విశాలమైన లెగ్ స్పేస్ ఉంటుంది. మరోవైపు, ఇది ఒక 60 లీటర్లు ఇంధన ట్యాంక్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

ఇంజిన్ మరియు దాని పనితీరు:


ఈ మోడల్ సిరీస్ రెండు రకాల ఇంజెన్ లను కలిగి ఉంది. అందులో ఒకటి డీ ఇంజెన్, రెండవది, మ్2ఢిCఱ్. అయితే, ఈ రెండు ఇంజన్లు 2523 cc స్థానభ్రంశ సామర్ధ్యాన్ని కలిగి ఉన్నాయి, దీనితో పాటుగా 2.5 లీటర్ ఇంజెన్ ను కలిగి ఉంది. అంతేకాకుండా, నాలుగు సిలిండర్లు మరియు ఒక SఓఃC వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా 8-కవాటాలను కలిగి ఉంది. దీని 'ఢీ' ఇంజిన్ ఒక టర్బోచార్జర్ తో పాటు సంప్రదాయ డైరెక్ట్ ఇంజక్షన్ సాంకేతికతను అమర్చబడి ఉంది. ఈ ఢీ ఇంజెన్ 3200ర్ప్మ్ వద్ద 63భ్ప్ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది, అదేవిధంగా 1440 నుండి 1500ర్ప్మ్ వద్ద 180ణ్మ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. రెండవ ఇంజెన్ అయిన ఈ మ్2ఢిCఱ్ ఇంజెన్ ఆధునిక కామన్ రైల్ డైరెక్ట్ ఇంజక్షన్ వ్యవస్థ ను కలిగి ఉంది. అయితే ఇది 3200ర్ప్మ్ వద్ద 65భ్ప్ పవర్ ను ఉత్పత్తి చేయగా, 1400 నుండి 2200ర్ప్మ్ వద్ద 195ణ్మ్ అత్యధిక టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు పవర్ ప్లాంట్స్ యొక్క టార్క్ ను వాటి వాహనాల యొక్క ముందు చక్రాలకు పంపుతుంది. అంతేకాకుండా ఈ రెండు ఇంజెన్లు కూడా ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్బాక్స్ సిస్టమ్స్ ను కలిగి ఉంటాయి.

స్టీరియో మరియు ఉపకరణాలు:


కారు తయారీదారుడు ఈ వాహనం యొక్క అగ్ర శ్రేణి వేరియంట్లు అయిన Zళ్X మరియు Sళ్X ఈ రెండు వేరియంట్లు Cఢ్ ప్లేయర్ తో పాటుగా ంP3 ప్లేయర్ లను కలిగి ఉన్నాయి. అయితే, ఊSభ్ మరియు ఆక్స్-ఇన్ కనెక్టివిటీ కోసం పోర్ట్సు మద్దతిచ్చే 2-దిన్ సంగీతం వ్యవస్థ లను ఎంపిక చేసుకోవచ్చు. వీటితోపాటు, కొనుగోలుదారులు ఆడియో స్ట్రీమింగ్ కోసం మరియు కాల్ సౌకర్యం కోసం బ్లూటూత్ ఫంక్షన్ ను ఎంపిక చేసుకోవచ్చు. ధ్వని నాణ్యత కోసం మంచి నాణ్యత గల స్పీకర్ల ను మరియు సబ్ వూఫర్స్ ను అమర్చుకోవచ్చు. మరోవైపు, కొనుగోలుదారులకు అంతర్గత లుక్ మరింతగా పెంచేందుకు లెథర్ సీట్ కవర్లు, స్కఫ్ ప్లేట్లు, మొబైల్ హోల్డర్లు మరియు ఫ్లోర్ తివాచీలు వంటి అనేక స్టైలింగ్ లక్షణాలతో వాహనాన్ని మరింత అందంగా చూపించవచ్చు. అదే సమయంలో, కారు యొక్క భాహ్య భాగాలు మరింత అందంగా కనబడేందుకు ట్రెండీ గా కారు యొక్క గ్రాఫిక్స్ ను మార్పు చేయడం, అందమైన అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్, స్పాయిలర్స్ మరియు అనేక ఇతర వాటితో అలంకరించవచ్చు.

వీల్స్ పరిమాణం:


ఈ సిరీస్ లో అన్ని రకాల వాహనాల చక్రాలు కన్వెన్షనల్ 15-అంగుళాల స్టీలు చక్రాల ను కలిగి ఉంటాయి. ఈ వీల్స్ ట్యూబ్ లేకుండా రేడియల్ టైర్ల తో కప్పబడి ఉంటాయి. ఈ టైర్ల యొక్క పరిమాణం 215/75 ఱ్15.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


ఈ SఊV వాహనాన్ని బ్యాలెన్స్డ్ ఉంచడానికి మరియు అసమాన రోడ్ల ను ఎదుర్కోవటానికి ఒక బలమైన సస్పెన్షన్ వ్యవస్థ చేర్చబడింది. ముందు ఆక్సిల్, కాయిల్ స్ప్రింగ్స్ మరియు వ్యతిరేక రోల్ బార్ తో కలిపి ఇండిపెండెంట్ స్ట్రట్ వ్యవస్థ ను కలిగి ఉంది, అయితే దాని రేర్ ఆక్సిల్ దీర్ఘవృత్తాకార లీఫ్ స్ప్రింగ్స్ తో జత చేయబడి ఉంది. మరోవైపు, ఈ శూవ్ కన్వెన్షనల్ బ్రేకింగ్ వ్యవస్థను కలిగి ఉంది. ఇది ఉండటం వలన అన్ని వాతావరణ పరిస్థితుల్లో కూడా మంచి రైడ్ ను ఇస్తుంది. దీని యొక్క ముందు భాగం లో డిస్క్ ను మరియు వెనుక భాగం లో డ్రమ్ బ్రేక్లు అమర్చబడి ఉన్నాయి. మరోవైపు, దాని ప్రవేశ స్థాయి వేరియంట్లలో మాన్యువల్ స్టీరింగ్ వ్యవస్థను కలిగి ఉంటాయి. అదే అగ్ర శ్రేణి వేరియంట్లలో ఐతే పవర్ అసిస్టెడ్ స్టీరింగ్ వీల్ ను కలిగి ఉంటుంది, దీని వలన ఇది కేవలం 5.8 మీటర్ల కనీస టర్నింగ్ వ్యాసార్ధం మద్దతు ఇస్తుంది. దీని ద్వారా అద్భుతమైన స్పందన ను అందిస్తుంది.

భద్రత మరియు రక్షణ:


ఈ యుటిలిటీ వాహనం యొక్క యజమానులకు మరియు వాహనానికి అనేక భద్రతా లక్షణాలను కలిగి ఉంది. ఈ వాహనానికి నష్టం కలిగించకుండా ఉండటానికి దృఢమైన శరీర నిర్మాణాన్ని, క్రంపుల్ జోన్లను, బీమ్ లను కలిగి ఉంది. ఈ SఊV, ఇంజిన్ ఇమ్మోబిలైజర్ వ్యవస్థ ను కలిగి ఉంది, ఈ వ్యవస్థ ను కలిగి ఉండటం వలన వాహనాన్ని దొంగతనాల బారి నుండి కాపాడుకోవచ్చు. కొన్ని ఇతర భద్రత లక్షణాలను కూడా కలిగి ఉంది. అవి రేర్ వైపర్ తో వాషర్, పిల్లల భద్రతా లాక్స్, శక్తివంతమైన హాలోజన్ హెడ్ల్యాంప్స్ మరియు హెడ్రెస్ట్ లు వంటి వాటిని కలిగి ఉన్నాయి.

అనుకూలాలు:1. ఈ కారు యొక్క ఆరంభ ధర సమంజసంగా ఉంటుంది.
2. హెడ్రూం మరియు షోల్డరూం చాలా ఎక్కువగా ఉంటుంది.
3. ఈ కారు యొక్క అదనపు భాగాలు సరసమైన ధరలలో లబించడమనేది దీని అనుకూలత.
4. 12 నెలల అపరిమిత కిలోమీటర్ల వారంటీని కలిగి ఉండటమనేది దీని అనుకూలత.
5. ఎలాంటి రోడ్ పరిస్థుతులనోనైనా ఈ కారు స్థిరంగా మరియు చురుకుగా ఉంటుంది

ప్రతికూలాలు:1. ఇంధన సామర్ధ్యం చాలా నిరాశపరుస్తుంది.
2. అమ్మకాల తర్వాత సేవ యొక్కనాణ్యత అభివృద్ధి చేయవచ్చు.
3. గడువు ముగిసిన బాహ్య స్వరూపాలు మరియు అంతర్గత స్వరూపాలు ఒక పెద్ద మైనస్ గా మారింది.
4. ఈ కారు యొక్క సౌకర్య లక్షణాలు కావలిసిన స్థాయిలో లేవు.
5. అల్లాయ్ చక్రాలు మరియు ఆభ్S లేకపోవడం వలన ఇతర కార్లతో పోటీ చేయలేకపోతుంది.