హ్యుందాయ్ ఎక్సెంట్

` 5.3 - 8.4 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

హ్యుందాయ్ ఇతర కారు మోడల్లు

 
*Rs

హ్యుందాయ్ ఎక్సెంట్ వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 
హ్యుదాయి ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్ విభాగంలో అత్యుత్తమ కారుగా నిలిచింది. ఈ కారు అయిదుగురు కూర్చునేందుకుగానూ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ మోడల్ పెట్రోల్ మరియు డీజిల్ వెర్షన్లలో అందించబడుతుంది. దీని ముందరి వైపు విశాలమైన విండ్ షీల్డ్ తో పాటూ ఒక జత వైపర్స్ తో అమర్చబడి ఉంది. అదేకాకుండా అధిక తీవ్రత గల హెడ్ల్యాంప్స్, హెడ్లైట్ క్లస్టర్ ని కలిగి ఉండడం వలన చూడడానికి చాలా ఆకర్షణీయకరంగా కనిపిస్తుంది. దీని క్రోమ్ చుట్టూ రేడియల్ గ్రిల్ల్ ఉండి దాని మధ్యలో కంపెనీ బాడ్జ్ ఉంటుంది. ఈ ట్రెపిజోయిడల్ క్రోమ్, బంపర్స్ తో పాటూ శరీర రంగులో ఉంటాయి. దీని ముందరి బంపర్ కి రౌండ్ ఆకారంలో ఫాగ్ ల్యాంప్స్ అమర్చబడి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. దీని వెనుక రేర్ వ్యూ అద్దాలు మరియు డోర్ హ్యాండిల్స్ కారు శరీర రంగులో ఉంటాయి. వెనుక బంపర్ దాని రిఫ్లెక్టర్స్ తో కలిపి శరీర రంగులో ఉంటాయి. అధిక శ్రేణి వేరియంట్లకి ORVMs శరీర రంగులో డోర్ హ్యాండిల్స్ కి క్రోమ్ ఫినిషింగ్ వస్తుంది. దీని ఆధార వేరియంట్ 14 అంగుళాల స్టీలు చక్రాల సమితితో పూర్తి కవర్లు కలిగి ఉంటుంది. మధ్య శ్రేణి వేరియంట్లు 14 అంగుళాల అలాయ్ వీల్స్ 165/65 పరిమాణం గల రేడియల్ ట్యూబ్ లేని టైర్ల తో కప్పబడి ఉంటుంది. డీజిల్ వెర్షన్ ని రెండవ తరం CRDIఇంజిన్ తో అమర్చారు. ఇది 24.4 కెఎంపిఎల్ మైలేజ్ ని అందిస్తుంది. ఈ కారు 1.2 పెట్రోల్ ఇంజన్ తో అందించబడుతున్నది. ఈ వేరియంట్ బహుళ పాయింట్ ఇంధన ఇంజెక్షన్ వ్యవస్థతో ఇంటిగ్రేట్ చేయబడిన DOHC వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా పని చేస్తుంది. దీనిలో మాన్యువల్ వేరియంట్ సుమారు 19.1 కెఎంపిఎల్ మైలేజ్ ని అలానే ఆటోమేటిక్ వెర్షన్ 16.9 కెఎంపిఎల్ మైలేజ్ ని అందిస్తుంది. హ్యుందాయి ఎక్సెంట్ అంతర్భాగాలు గ్రాండ్ i10 వలే అందంగా కనిపిస్తాయి. దీనిలో ఇన్స్ట్రుమెంట్ పానెల్ అదే ఇతర హ్యుందాయ్ వాహనాలు ఆధారంగా తీసుకున్నారు. కారులో స్థలం ఇతర కారులతో పోలిస్తే రెండవ వరుసలో కూర్చునే ప్రయాణికులకి కూడా వీలుగా విశాలంగా ఉంటుంది. ఈ సెగ్మెంట్లో బూట్ స్పేస్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిలో ఒక ఆధునిక 2-డిన్ మ్యూజిక్ ప్లేయర్ USB సపోర్ట్ తో ఉంది మరియు ఒక ఆక్స్-ఇన్ పోర్ట్ CD మరియు MP3 ప్లేయర్ తో పాటు అదనంగా ఒక రేడియో ట్యూనర్ జతగా ఉంటుంది. డ్రైవర్ డోర్ ఆర్మ్ రెస్ట్ కి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అవుటర్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్ రెండు వైపులా అమర్చబడి ఉంటాయి.డ్రైవర్ డోర్ ఆర్మ్ రెస్ట్ కి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అవుటర్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్ రెండు వైపులా అమర్చబడి ఉంటాయి. దీనిలో స్టార్ట్ మరియు స్టాప్ బటన్ ప్రయోజనం కోసం అందించబడినది మరియు ఒక శీతలీకరణ తొడుగు బాక్స్ యూనిట్ కూడా ఉంది. అలానే ఆటో డౌన్ ఫంక్షన్ డ్రైవర్ సైడ్ పవర్ విండో వద్ద ఉంది. ప్రయాణీకుల వైపు సన్ విజర్ వారంటీ మిర్రర్ తో అందించబడినది. ఇది మంచి ముఖబాగం మరియు అత్యుత్తమ రేసింగ్ ఎఫెక్ట్స్ కలిగినటువంటి తదుపరి తరం వాహనం. ఇది ఖరీదైన అత్యుత్తమమైన మరియు నగర ప్రాంతాలకి అనుకూలమైన వాహనం.

మైలేజ్ మరియు ఇంధన సామర్థ్యం:


ఈ కారు 1.2 పెట్రోల్ ఇంజన్ తో అందించబడుతున్నది. ఈ వేరియంట్ బహుళ పాయింట్ ఇంధన ఇంజెక్షన్ వ్యవస్థతో ఇంటిగ్రేట్ చేయబడిన DOHC వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా పని చేస్తుంది. దీనిలో మాన్యువల్ వేరియంట్ సుమారు 19.1 కెఎంపిఎల్ మైలేజ్ ని అలానే ఆటోమేటిక్ వెర్షన్ 16.9 కెఎంపిఎల్ మైలేజ్ ని అందిస్తుంది. అయితే, డీజిల్ వెర్షన్ ని రెండవ తరం CRDI ఇంజిన్ తో అమర్చారు. ఇది 24.4 కెఎంపిఎల్ మైలేజ్ ని అందిస్తుంది.

శక్తి సామర్థ్యం:


ఈ 1.2 లీటర్ కప్పా డ్యూయల్ VTVT పెట్రోల్ ఇంజన్ 6000rpm వద్ద 82bhp గరిష్ట శక్తిని ఉత్పత్తి చేయగలిగే సామర్ధ్యాన్ని కలిగి ఉంది. ఇది 4000rpm వద్ద 114nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. దీనిలో డీజిల్ వేరియంట్ కూడా 4000rpm వద్ద 70bhp గరిష్ట శక్తి మరియు 2750rpm వద్ద 180nm ఒక గరిష్ట టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.

ఏక్సలరేషన్ మరియు పికప్:


ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్, డీజిల్ వెర్షన్ లో రెండవ తరం 1.1 లీటర్ ఇంజన్ తో రెట్టింపైంది. ఇది 160 కెఎంపిహెచ్ ఇచ్చే సామర్ధ్యంతో పాటు, ఈ వాహనం 16 నుండి 17 సెకన్లలో అప్రయత్నంగా 100 కెఎంపిహెచ్ వేగం పరిమితి వరకూ చేరుకోగలదు. ఇంకోపక్క పెట్రోల్ ఇంజన్ 16 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగం వరకూ చేరుకోగలదు మరియు అవాంతరం లేకుండా 145 నుండి 155 కెఎంపిహెచ్ గరిష్ట వేగం సాధించగలదు.

వెలుపలి డిజైన్:


హ్యుందాయి ఎక్సెంట్ చాలా మంది వినియోగదారుల హృదయాలని గెలుచుకుంది. దీని ముందరి వైపు విశాలమైన విండ్ షీల్డ్ తో పాటూ ఒక జత వైపర్స్ తో అమర్చబడి ఉంది. అదేకాకుండా అధిక తీవ్రత గల హెడ్ల్యాంప్స్, హెడ్లైట్ క్లస్టర్ ని కలిగి ఉండడం వలన చూడడానికి చాలా ఆకర్షణీయకరంగా కనిపిస్తుంది. దీని క్రోమ్ చుట్టూ రేడియల్ గ్రిల్ల్ ఉండి దాని మధ్యలో కంపెనీ బాడ్జ్ కలిగి ఉంటుంది. ఈ ట్రెపిజోయిడల్ క్రోమ్ బంపర్స్ తో పాటూ శరీర రంగులో ఉంటాయి. దీని ముందరి బంపర్ కి రౌండ్ ఆకారంలో ఫాగ్ ల్యాంప్స్ అమర్చబడి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. దీని వెనుక రేర్ వ్యూ అద్దాలు మరియు డోర్ హ్యాండిల్స్ కారు శరీర రంగులో ఉంటాయి. వెనుక బంపర్ దాని రిఫ్లెక్టర్స్ తో కలిపి శరీర రంగులో ఉంటాయి. అధిక శ్రేణి వేరియంట్లకి ORVMs శరీర రంగులో డోర్ హ్యాండిల్స్ కి క్రోమ్ ఫినిషింగ్ వస్తుంది. బాహ్య అద్దాలు సైడ్ టర్న్ ఇండికేటర్స్ తో అందంగా అలంకరించబడి ఉంటాయి. భద్రత ఫంక్షన్ కొరకు ఒక వైపు అచ్చు అందించబడుతుంది.

వెలుపలి కొలతలు:


దీని మొత్తం పొడవు 3995mm, వెడల్పు 1660mm మరియు ఎత్తు 1520mm. దీని యొక్క వీల్ బేస్ 2425mm కలిగి ఉండి విశాలవంతమైన లెగ్రూం అందిస్తుంది. దీని ముందరి ట్రాక్ 1479mm. అయితే దీని వెనుక ట్రాక్ 1493mm. ఇది 43 లీటర్ల ఇంధన ట్యాంక్ నిల్వ సామర్థ్యం కలిగి ఉంది.

లోపలి డిజైన్:


హ్యుందాయి ఎక్సెంట్ అంతర్భాగాలు గ్రాండ్ i10 వలే అందంగా కనిపిస్తాయి. దీనిలో ఇన్స్ట్రుమెంట్ పానెల్ అదే ఇతర హ్యుందాయ్ వాహనాలు ఆధారంగా తీసుకున్నారు. కారులో స్థలం ఇతర కారులతో పోలిస్తే రెండవ వరుసలో కూర్చునే ప్రయాణికులకి కూడా వీలుగా విశాలంగా ఉంటుంది. ఈ సెగ్మెంట్లో బూట్ స్పేస్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిలో ఒక ఆధునిక 2-డిన్ మ్యూజిక్ ప్లేయర్ USB సపోర్ట్ తో ఉండి మరియు ఒక ఆక్స్-ఇన్ పోర్ట్ CD మరియు MP3 ప్లేయర్ తో పాటు అదనంగా ఒక రేడియో ట్యూనర్ జతగా ఉంటుంది. డ్రయివర్ డోర్ ఆర్మ్ రెస్ట్ కి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అవుటర్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్ రెండు వైపులా అమర్చబడి ఉంటాయి. దీనిలో స్టార్ట్ మరియు స్టాప్ బటన్ ప్రయోజనం కోసం అందించబడినది మరియు ఒక శీతలీకరణ తొడుగు బాక్స్ యూనిట్ కూడా ఉంది. అలానే ఆటో డౌన్ ఫంక్షన్ డ్రైవర్ సైడ్ పవర్ విండో వద్ద ఉంది. ప్రయాణీకుల వైపు సన్ విజర్ వారంటీ మిర్రర్ తో అందించబడినది. అలానే డ్రయివర్ సీట్ అడ్జస్టర్ వ్యక్తిగత ప్రాధాన్యత ప్రకారం సీటు ఏర్పాట్లు చేయడం లో ఒక మెరుగైన వశ్యత ఇస్తుంది.

లోపలి సౌకర్యాలు:


దీనిలో అడ్జస్టబుల్ రేర్ సీట్ హెడ్ రెస్ట్ ఉండడం వలన ప్రయాణికులకి మంచి సీటింగ్ పొజిషన్ ని అందించగలుగుతుంది. ముందరి సీట్ వెనుక బాక్ పోకెట్ ఉండడం వలన దానిలో మనం ఏమైన పెట్టుకునేందుకు ఉపయోగపడుతుంది. నిల్వ సామర్థ్యం మరింత ముందు మరియు వెనుక తలుపు మ్యాప్ పాకెట్స్ అందించడం ద్వారా పెంచబడుతుంది. క్యాబిన్ లైటింగ్ ముందు మరియు వెనుక రూం ల్యాంప్స్ మరియు అదనంగా నీలం అంతర్గత ప్రకాశం అందించడం ద్వారా గుర్తించబడ్డాయి.

లోపలి కొలతలు:


ఈ కాంపాక్ట్ సెడాన్ యొక్క బూట్ స్పేస్ 407 లీటర్లు. దీని ఇంధన ట్యాంక్ సామర్థ్యం 43 లీటర్లు. ఈ కాబిన్ యొక్క డీసెంట్ లెగ్ మరియు షోల్డర్ స్పేస్ ప్రయాణికులకి సౌకర్యవంతంగా ఉంటుంది.

ఇంజిన్ మరియు దాని పనితీరు:


పెట్రోల్ వెర్షన్ 1.2 కప్పా డ్యుయల్ వేరియబుల్ టైమింగ్ వాల్వ్ ట్రెయిన్ ఇంజన్ 1197cc స్థానభ్రంశాన్ని ఇస్తుంది. ఇది 6000rpm వద్ద 82bhp గరిష్ట శక్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది మరియు ఇది 4000rpm వద్ద 114nm ఒక గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్ ఫైవ్ వీల్ మాన్యువల్ మరియు స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ ని అందుబాటులో కలదు. డీజిల్ వేరియంట్లు 1.1 లీటర్, U2, కామన్ రైల్ డైరెక్ట్ ఇంజెక్షన్ ఇంధన సరఫరా వ్యవస్థని కలిగి ఉండి 1120CC స్థానభ్రంశాన్ని ఇస్తుంది. ఈ ఇంజన్ ద్వారా గరిష్టంగా 4000 rpm వద్ద 71bhp మరియు 1500 నుండి 2750 rpm వద్ద 180nm టార్క్ ని అందిస్తుంది. ప్రామాణిక పరిస్థితుల ప్రకారం CRDI ఒక 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో వస్తుంది ఇది 24.4కెఎంపిఎల్ మైలెజ్ ని అందిస్తుంది.

స్టీరియో మరియు ఉపకరణాలు:


2 డిన్ మ్యూజిక్ సిష్టం CD/MP3 ప్లేయర్, ఒక ఆక్స్-ఇన్ సాకెట్, ఒక USB పోర్ట్ మరియు అలాగే ఒక రేడియో ట్యూనర్ అన్ని అవసరమైన వినోద కార్యక్రమాలకు కలుపుకొని ఉంటుంది. ఇది ఆడియో స్ట్రీమింగ్ కోసం అనుమతించే ఒక బ్లూటూత్ కనెక్టివిటీ ని కలిగి ఉంటుంది. దీని స్టీరింగ్ వీల్ పైన బ్లూటూత్ కనెక్టివిటీ అలానే ఆడియో నియంత్రణలు కూడా అందించారు. వినియోగదారులు తమ కోరిక మేరకు అధనంగా సీట్లకి లెథర్ అపొలిస్ట్రీ, సిగరెట్ లైటర్ మరియు ఏష్ ట్రే, ఫుట్ మ్యాట్స్, బాహ్య డికెల్స్, వివిధ అల్లాయ్ వీల్స్, మొబైల్ హోల్డర్లు వంటి ఇతర సౌకర్యాలని పొందవచ్చు.

వీల్స్ పరిమాణం:


దీని ఆధార వేరియంట్ 14 అంగుళాల స్టీలు చక్రాల సమితితో పూర్తి కవర్లు కలిగి ఉంటుంది. మధ్య శ్రేణి వేరియంట్లు 14 అంగుళాల అలాయ్ వీల్స్ 165/65 పరిమాణం గల రేడియల్ ట్యూబ్ లేని టైర్ల తో కప్పబడి ఉంటుంది. ప్రధమ శ్రేణి వేరియంట్లు 15 అంగుళాల డైమండ్ కట్ అలాయ్ వీల్స్ 175/60 R15 పరిమాణం గల రేడియల్ ట్యూబ్ లేని టైర్ల తో కప్పబడి బలమైన సమూహాన్ని కలిగి ఉంటాయి.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


ఆటోమొబైల్ యొక్క సామర్థ్యం బ్రేకింగ్ సిస్టమ్ లో అత్యంత ఆధారపడి ఉంటుంది మరియు ఈ హ్యుందాయ్ ఎక్సెంట్ తయారీదారులు చాలా బాగా గుర్తించబడ్డారు. ఆధునిక ఏంటీ లాక్ బ్రేకింగ్ సిష్టం S ఎంపిక అలాగే SX ఎంపికలో మాత్రమే అందించబడుతుంది. దీని ముందరి చక్రాలకి కన్వెన్షనల్ బ్రేకింగ్ సిష్టం అలానే దీని వెనుక చక్రాలకు డ్రమ్ బ్రేక్లు అమర్చబడతాయి. అసమాన రోడ్లు మీద సజావుగా నెమ్మదిగా చేయడానికి, సమర్థవంతమైన సస్పెన్షన్ అవసరం మరియు ఈ డిజైనర్లు అత్యద్భుతమైన సంరక్షణ అందించారు. దీని ముందరి ఆక్సిల్ కాయిల్ స్ప్రింగ్స్ తో ఉన్న మక్ఫెర్సొన్ ని అమర్చారు. అలానే దీని వెనుక ఆక్సిల్ కి ఒక ట్విస్ట్ బీమ్ అమర్చారు. విద్యుత్ శక్తి సహాయక స్టీరింగ్ సిస్టమ్ ఈ కాంపాక్ట్ సెడాన్ యొక్క నిర్వహణ పాత్ర పోషిస్తుంది. ఒక టిల్ట్ ఆడ్జుస్ట్మెంట్ స్టీరింగ్ విధానం ద్వారా, డ్రైవర్ యొక్క ప్రాధాన్యత ప్రకారం సర్దుబాటు చేసుకోవచ్చు.

భద్రత మరియు రక్షణ:


హ్యందాయి ఎక్సెంట్ భారీ వాహనం అన్ని వేగం స్థాయిలో స్థిరమైన మరియు సమతుల్యమన వేగాన్ని అందిస్తుంది. లోపలివైపు, ఎయిర్బాగ్స్ ని ముందర కూర్చునే ప్రయాణికుల భద్రత కొరకు అందిస్తుంది. కారు ఎక్కడైనా పార్క్ చేసినప్పుడు ఎవరైనా దొంగలు కారుని దొంగిలించాలని చూసినపుడు దీనిలో కాంపాక్ట్ సెడాన్ కి ఉండే ఇంజన్ ఇమ్మొబలైజర్ అనే ఫీచర్ ద్వారా కారు సంరక్షణలోనికి తీసుకోబడుతుంది. దీనిలో ఉండే ఏంటీ లాక్ బ్రేకింగ్ సిష్టం ద్వారా జారే రోడ్ల పైన కూడా కారు చక్కగా వెళుతుంది. దీని రేర్ బంపర్ కి భద్రతా కారక రిఫ్లెక్టర్స్ జత ఉన్నాయి. అలానే దీనికి ఏంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం ఉండడం వలన డ్రయివర్ ఒక బటన్ నొక్కడం ద్వారా అన్ని తలుపులు అన్లాక్ చేయవచ్చు. ఈ కాంపాక్ట్ సెడాన్ యొక్క బంపర్ కి ఒక జత ఫాగ్ ల్యాంప్స్ మరియు వెనుక విండ్స్క్రీన్ ఉండడం అన్ని తీవ్ర వాతావరణ పరిస్థితులలో సహాయపడుతుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ టాస్కింగ్ చాలా టాస్క్లు చేస్తుంది మరియు డ్రైవర్ యొక్క దృష్టి కోసం అనేక అలారంలు మరియు బజ్జార్స్ ఉన్నాయి. ఇంకా డోర్ అజార్ వార్నింగ్ ల్యాంప్ మరియు డ్రైవర్ సీటు బెల్ట్ నోటిఫికేషన్ కలిగి ఉంది. మరింత ప్రయోజనం జోడించడం కోసం కీలెస్ ఎంట్రీ, పార్కింగ్ సెన్సార్స్ కూడా భద్రత కొరకు చేర్చబడినవి.

అనుకూలాలు:


1. దీని ముందరి భాగం చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది.
2. ఇంధన సామర్ధ్యం మెరుగుగా ఉంటుంది.
3. పెట్రోల్ వెర్షన్లో మంచి పనితీరుని అందిస్తుంది.
4. క్యాబిన్ చాలా విశాలంగా ఉంటుంది.
5. లెగ్ రూం ఆకర్షణీయమైనది.

ప్రతికూలాలు:


1. లెథర్ అపోలిస్ట్రీ లేకపోవడం ఒక ప్రతికూలత.
2. పెట్రోల్ వెర్షన్లో మైలేజ్ మరింత అభివృద్ధి చేయవచ్చు.
3. దీనిలో త్వరణం ఆశించినంత లేదు.
4. దీని డీజిల్ ఇంజన్ శబ్దం చాలా గందరగోళంగా ఉంటుంది.