హ్యుందాయ్ వెర్నా

` 7.9 - 13.7 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

హ్యుందాయ్ ఇతర కారు మోడల్‌లు

 
*Rs

హ్యుందాయ్ వెర్నా వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 
హ్యుందాయ్ వెర్నా నిస్సందేహంగా దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం అభివృద్ధి చేసిన ప్రీమియం సెడాన్. భారతదేశం లో, మొట్ట మొదటిసారిగా2006 వ సంవత్సరం లో ప్రవేశపెట్టారు. ఆ తరువాత 2011 వ సంవత్సరం లో నవీకరణలను అందుకుంది. ఇప్పుడు, తయారీదారుడు ఈ మోడల్ కి క్రొత్తగా నామకరణం చేశాడు, ఇప్పుడు ఈ మోడల్ ను హ్యుందాయ్ 4S వెర్నా ఫ్లూయిడిక్ అను పేరుతో పిలుస్తున్నారు. ఈ వర్షన్ లో వివిధ కాస్మెటిక్ మార్పులు పొందింది మరియు లక్షణాలను మాత్రం అలాగే కొనసాగిస్తుంది. అదే సమయంలో, తయారీదారుడు దాని లోపలి వాతావరణం అంతా మెరుగైన రంగు స్కీమ్ మరియు కొత్త చెక్క స్వరాల తో చిన్న సర్దుబాట్లు చేశాడు. అయితే, సాంకేతిక నిర్దిష్టత కూడా మారకుండా ఉంది. ప్రస్తుతం. దీని యొక్క అన్ని వేరియంట్లలో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఒక ప్రామాణికమైన లక్షణంగా ఇవ్వబడుతుంది. అయితే అగ్ర శ్రేణి వేరియంట్ల లో తయారీదారుడు ఆరు ఎయిర్‌బ్యాగ్స్ ను అందిస్తున్నడు.

మరోవైపు, దాని రంగు పథకం ఒక పురోగతి ని కలిగి ఉంది, దాని మొత్తం లోపలి డిజైన్ మాత్రం మారకుండా ఉంది. ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఇప్పుడు భారత ఆటోమొబైల్ మార్కెట్లో వోక్స్వ్యాగన్ వెంటో, స్కొడా ర్యాపిడ్, హోండా సిటీ, మారుతి సియాజ్ ల తో పోటీ పడుతుంది.

మైలేజ్ మరియు ఇంధన సామర్థ్యం:


ఈ వాహనం పెట్రోల్ మరియు డీజిల్ రెండు ఇంజన్ ఆప్షన్లతో ప్రస్తుతం అందుబాటులో ఉంది. దీని దుగువ శ్రేణి డీజిల్ వేరియంట్లు 1.4-లీటర్ Cఱ్ఢి ఇంజిన్ బిగించి ఉంటాయి. ఈ ఇంజెన్లు 23.5 క్మ్ప్ల్ మైలేజ్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. దీని యొక్క అగ్ర శ్రేణి డీజిల్ వేరియంట్లు 1.6 లీటర్ ఇంజన్ అమర్చబడి ఉంటుంది. దీని యొక్క ఆటోమేటిక్ వేరియంత్లు 19.08 క్మ్ప్ల్ మైలేజ్ ను ఇస్తాయి. అదే విధంగా దీని యొక్క మాన్యువల్ వెర్షన్ 22.32 క్మ్ప్ల్ మైలేజ్ ను ఇస్తుంది. అంతేకాకుండా దీని యొక్క అగ్ర శ్రేణి పెట్రోల్ వేరియంట్ల ఆమేటిక్ ట్రాన్స్మిషన్ లు, 15.74 క్మ్ప్ల్ మైలేజ్ ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ యొక్క మిగిలిన వేరియంట్లు గరిష్టంగా 17 క్మ్ప్ల్ మైలేజ్ ను ఇస్తాయి.

శక్తి సామర్థ్యం:


తయారీదారుడు ఈ వాహనం యొక్క ఇంజిన్ల సాంకేతిక వివరణలు ఎటువంటి మార్పులు చేయలేదు, దాని ముందు వెర్షన్ ల వలె అదే ఉత్పత్తి కొనసాగుతోంది. దీని యొక్క పెట్రోల్ ఇంజన్ 1396 cc స్థానబ్రంశాన్ని కలిగిన Vఠ్Vఠ్ ఇంజెన్ అమర్చబడి ఉంటుంది. ఈ పెట్రోల్ ఇంజెన్లు 105.5 భ్ప్ పవర్ ను ఉత్పత్తి చేస్తాయి, అదే విధంగా 135.4 ణ్మ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తాయి. 1591 cc స్థానబ్రంశాన్ని కలిగిన పెట్రోల్ ఇంజెన్ లు 6300 ర్ప్మ్ వద్ద 121.3 భ్ప్ పవర్ ను ఉత్పత్తి చేస్తాయి, మరియు 154.9 ణ్మ్ అధిక టార్క్ ను ఉత్పత్తి చేస్తాయి. డీజిల్ వేరియంట్ల విషయానికి వస్తే 1.4 లీటర్ Cఱ్ఢి మోటర్ ను కలిగిన డీజిల్ ఇంజెన్ లు 88.7 భ్ప్ పవర్ ను అదే విధం గా 219.9 ణ్మ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తాయి. మరోవైపు, 1582 cc స్థానబ్రంశాన్ని కలిగిన టర్బోచార్జెడ్ డీజిల్ ఇంజెన్ 126.32 భ్ప్ పవర్ ను ఉత్పత్తి చేస్తూ, దీనితో పాటు అత్యద్భుతమైన 259.8 ణ్మ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

ఏక్సలరేషన్ మరియు పికప్:


దీని యొక్క పెట్రోల్ మరియు డీజిల్ అగ్ర శ్రేణి వేరియంట్లు 1.6 ఇంజెన్ ను కలిగి ఉంటాయి. ఈ ఇంజెన్ లు 0క్మ్ఫ్ నుండి 100క్మ్ఫ్ చేరడానికి 10.62 సెకన్ల సమయం పడుతుంది, అదే సమయం లో ఈ ఇంజెన్ లు 190క్మ్ఫ్ వేగాన్ని కూడా చేరుకోగలవు. అయితే, దాని యొక్క 1591cc Vఠ్Vఠ్ పెట్రోల్ వేరియంట్లు 100క్మ్ఫ్ వేగాన్ని దాటడానికి 9 సెకన్ల సమయం పడుతుంది. మరోవైపు, దాని 1.4-లీటర్ Vఠ్Vఠ్ పెట్రోల్, Cఱ్ఢీ డీజిల్ ఇంజెన్లు 160 నుండి 170 కిలోమీటర్ల వేగాన్ని సాధించడానికి అనుమతిస్తుంది. అయితే, పెట్రోల్ ఇంజెన్ లు 170 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవడానికి 11 సెకన్ల సమయం పడుతుంది. అదే విధంగా, డీజిల్ ఇంజెన్లు 170 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవడానికి 12 సెకన్ల సమయం పడుతుంది.

వెలుపలి డిజైన్:


ఈ సెడాన్ దాని మునుపటి వెర్షన్ వలె అదే శరీర నిర్మాణాన్ని కలిగి ఉంది, కానీ దాని బాహ్య సౌందర్య ఒక కొత్త లుక్ ను ఇవ్వాలని మార్పు చేశారు. ఈ ఐదవ తరం సెడాన్ యొక్క ముందు భాగం అంతా మార్పు చేయబడి ఉంది. దీనిలో భాగంగా హెడ్‌లైట్ క్లస్టర్ లో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ అమర్చబడి ఉన్నాయి. అయితే, దీని యొక్క దిగువ శ్రేణి వేరియంట్ల విషయానికి వస్తే ప్రామాణికమైన లక్షణంగా హాలోజన్ ల్యాంప్స్ తో వస్తున్నాయి. అడ్డంగా అమర్చబడిన క్రోమ్ పలకల పై వింగ్ ఆకారంలో రేడియేటర్ గ్రిల్ డిజైన్ ఉంటుంది. ఆ గ్రిల్ పై కంపనీ యొక్క లోగో అమర్చబడి ఉంటుంది. ముందు బంపర్ విషయానికి వస్తే ఒక స్పోర్టి డిజైన్ ను కలిగి ఉంటుంది. మరియు ఫాగ్ ల్యాంప్స్ అమర్చబడి ఉంటాయి. సైడ్ విభాగం విషయానికి వస్తే ఈ 'వెర్నా' లైన్లు అదే పాత డిజైన్ ను కలిగి ఉంది. ఇప్పుడు కొత్తగా రూపొందించిన డైమండ్ కట్ అల్లాయ్ చక్రాలు బిగించి ఉంటాయి. కాకపొతే ఈ వీల్స్ SX మరియు S(ఓ) వేరియంట్ల లో మాత్రమే ఉంటాయి. డోర్ హ్యాండిల్స్ క్రోమ్ లో అలంకరించబడి ఉంటాయి,అయితే భ్ స్తంభాల తో పాటు దాని విండో సిల్స్, హై గ్లాస్ నలుపు రంగు తో ఉంటాయి. దీని యొక్క ఓఱ్Vం లు కారు యొక్క శరీర రంగులో ఉంటాయి. రేర్ విభాగానికి వస్తే టైలైట్ క్లస్టర్ తో పాటుగా నవీకరణ చేయబడిన లైటింగ్ శబ్దము తో వస్తుంది. దీని యొక్క ళేఢ్ బ్రేక్ లైట్లు ఒక డైనమిక్ లుక్ తో వస్తున్నాయి. బూట్ లిడ్ ఏ రకమైన నవీకరణ లేకుండా అదే పాత డిజైన్ తో వస్తుంది, బంపర్ కూడా అదే పాత డిజైన్, ఎగ్జాస్ట్ గొట్టాలు మార్పు చేశారు, దాని రిఫ్లెక్టర్లు కొద్దిగా పెద్దగా రక్షణ కోసం నవీకరణ చేశారు.

వెలుపలి కొలతలు:


ఈ ఐదవ తరం సెడాన్ మొత్తం పొడవు 4375మ్మ్ మరియు (ఓఱ్Vం లను మినహాయించి) 1700మ్మ్ యొక్క మొత్తం వెడల్పు తో నిర్మించబడింది. దాని యొక్క మొత్తం ఎత్తు 1475మ్మ్ ఉంది. మరియు దీనిలో 2570మ్మ్ చాలా పొడవైన వీల్బేస్ఉంది . దీని యొక్క ముందు ట్రాక్ 1495మ్మ్ మరియు 1502మ్మ్ వెనుక ట్రాక్ ఉంది.

లోపలి డిజైన్:


ఈ 4S వెర్నా ఫ్లూయిడిక్ సిరీస్ అంతర్గత నమూనా ఏ ప్రధాన నవీకరణలను పొందలేకపోయింది, కానీ దాని రంగు పథకం లో స్వల్ప మెరుగుదల ఉంది. తయారీదారుడు ఒక కొత్త ఆకర్షణీయమైన ద్వంద్వ టోన్ రంగు పథకం తో ఈ సెడాన్ మనకు అందుభాటులో ఉంది. క్యాబిన్ అత్యంత ముఖ్యమైన అంశాలు బ్లూ ఇల్ల్యుమినేషన్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, నియంత్రణ స్విచ్‌లు మరియు దాని బహుళ-ఫంక్షనల్ డిస్ప్లే. డాష్‌బోర్డ్ నలుపు మరియు లేత గోధుమరంగు రంగు పథకం రెండు పొరలుగా డిజైన్ ఉంది. అది ప్రకాశిస్తూ నియంత్రణ స్విచ్‌లు తో పాటు ఆC యూనిట్, ఇంఫోటైన్మెంట్ వంటి లక్షణాలను ఆకర్షణీయమైన సెంటర్ లో అంటిపెట్టుకొని ఉంటాయి.ఫ్లోర్ కన్సోల్ ను కలిగి ఉంటుంది, దాని గేర్ షిఫ్ట్ లెవర్ ని స్వల్ప మార్పు తో ఉంటుంది. అగ్ర శ్రేణి వేరియంట్లలో డ్రైవర్ సులబతరం కోసం ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో అమర్చబడి ఉంటుంది ఆన్ బోర్డు కంప్యూటర్ లో ఏCఓ డ్రైవ్ సూచిక వంటి ఉపయోగకరమైన సమాచారాన్ని ప్రదర్శిస్తుంది. డ్రైవర్ సీట్ కు ఎత్తు సర్దుబాటు సౌకర్యం ఉంది. అదే సమయంలో దాని సహ డ్రైవర్ సీట్ ఎర్గొ లివర్ సహాయంతో రేర్ నుండి సర్దుబాటు చేయవచ్చు. ఇంతేకాకుండా, దాని ముందు సెంటర్ అర్మ్రెస్ట్ ఒక స్లయిడింగ్ ఫంక్షన్, కలిగి ఉంటుంది. ఈ ఫంక్షన్ ఉండటం వలన డ్రైవర్ సౌకర్యాన్ని పెంచుతుంది .

లోపలి సౌకర్యలు:


తయారీదారుడు దాని అవుట్గోయింగ్ మోడల్ నుండి అన్ని మోడళ్లు కలిగి ఉంది. అవి ఎమిటంటే బేస్, S, S(ఓ) మరియు SX వేరియంట్ల స్థాయిల్లో అందుబాటులో ఉంది. దీని యొక్క దిగువ శ్రేణి వేరియంట్ లలో ఇల్యుమినేటెడ్ వానిటీ అద్దం, ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ వీల్ తో టిల్ట్ సర్దుబాటు, డ్రైవర్ వైపు ఆటో డౌన్ స్విచ్, మాన్యువల్ ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థ, విద్యుత్‌తో సర్దుబాటయ్యే బయట రేర్ వ్యూ మిరర్ర్స్, ముందు సీటు బ్యాక్ పాకెట్స్ మరియు డ్యూయల్ ఫ్రంట్ సన్ వైసర్స్, పవర్ విండోస్, కప్ హోల్డర్స్ మరియు క్లాత్ అపోలిస్ట్రీ, రేర్ సీట్ సెంటర్ అర్మ్రెస్ట్ వంటి ప్రామాణిక లక్షణాలు తో అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు, దాని మధ్య శ్రే ని వేరియంట్లలో సర్దుబాటయ్యే డ్రైవర్ సీట్, ఆటోమేటిక్ ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థ, ఒక మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, ముందు మ్యాప్ ల్యాంప్స్, సన్ గ్లాస్ హోల్డర్, విద్యుత్‌తో మడత వేయగల వెలుపలి అద్దాలు, మరియు టైమర్ తో ఒక వెనుక డీఫోగ్గర్ ఉన్నాయి. ఈ పక్కన, దాని అగ్ర శ్రేణి వేరియంట్లలో పర్యవేక్షణలో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ప్రకాశవంతమైన స్టార్ట్ బటన్, విద్యుత్‌తో చల్లబడే గ్లొవ్ బాక్స్, భద్రత ఎస్కార్ట్ హెడ్‌ల్యాంప్స్, సర్దుబాటు వెనుక హెడ్ రెస్ట్, రైన్ సెన్సింగ్ వైపర్స్, సీట్ల కోసం తోలు అపోలిస్ట్రీ, స్మార్ట్ కీ వ్యవస్థ వంటి అంశాలను కలిగి ఉంది.

లోపలి కొలతలు:


ఈ లగ్జరీ సెడాన్ విస్తారమైన భుజం మరియు లెగ్ స్పేస్ తో లోపలి భాగం అంతా చాలా విశాలంగా ఉంటుంది. సామాను నిల్వ కోసం మంచి స్థలాన్ని అందిస్తుంది, కనీసం ఐదుగురు కుటుంబసభ్యులకు వసతిని అందిస్తుంది. దీని యొక్క బూట్ కంపార్ట్మెంట్ రెండవ వరుసలో సీటు మడవటం ద్వారా మరింతగా విస్తరించవచ్చు. బూట్ యొక్క సామర్థ్యం, 465 లీటర్లను కలిగి ఉంది. అంతేకాకుండా ఒక పెద్ద 43 లీటర్ ఇంధన ట్యాంక్ అమర్చబడి ఉంటుంది. దీని వలన లాంగ్ ప్రయాణం ప్లాన్ కు ఉపయోగపడుతుంది.

ఇంజిన్ మరియు దాని పనితీరు:


ఈ వాహనం పెట్రోల్ మరియు డీజిల్ రెండు ఇంజన్ ఆప్షన్లతో ప్రస్తుతం అందుబాటులో ఉంది. దీని యొక్క పెట్రోల్ ఇంజన్ 1396 cc స్థానబ్రంశాన్ని కలిగి Vఠ్Vఠ్ ఇంజెన్ అమర్చబడి ఉంటుంది. ఈ ఇంజన్ నాలుగు సిలిండర్ల ను కలిగి బహుళ స్థాన ఇంధన ఇంజెక్షన్ వ్యవస్థను ద్వారా ఇంధన అందుకుంటుంది. ఇది 6300 ర్ప్మ్ వద్ద గరిష్ట శక్తి 105.5 భ్ప్ ఉత్పత్తి సామర్థ్యం మరియు 5000 ర్ప్మ్ వద్ద 135.4 ణ్మ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్ ఒక ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్‌బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. ఆగ్ర శ్రేణి పెట్రోల్ వేరియంట్ 1.6 లీటర్ Vఠ్Vఠ్ ఇంజెన్ ను కలిగి ఉంటాయి. అయితే దాని యొక్క సిలండర్ల అమరిక కూడా అదే ఆకృతీకరణ లో ఉంది. ఈ పెట్రోల్ ఇంజన్ టర్బోచార్జడ్ 1591 cc మోటార్ తో అమర్చబడి ఉంటుంది. ఈ ఇంజెన్ 6300 ర్ప్మ్ వద్ద 121.3 భ్ప్ గరిష్ట శక్తి ఉత్పత్తి సామర్థ్యం ఉంది మరియు 4200 ర్ప్మ్ వద్ద 154.9 ణ్మ్ ఒక సంఘటితం టార్క్ ఉత్పత్తి. తయారీదారుడు ఆరు స్పీడ్ మాన్యువల్ ఫోర్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్‌బాక్స్ ఎంపికతో ఈ వాహనాన్ని అందిస్తున్నాడు. మరోవైపు, డీజిల్ వేరియంట్ల విషయానికి వస్తే 1.4 లీటర్ Cఱ్ఢి మోటర్ ను కలిగిన డీజిల్ ఇంజెన్ లు 7000 ర్ప్మ్ వద్ద 88.7 భ్ప్ పవర్ ను ఉత్పత్తి చేస్తాయి. అదే విధం గా 1750 ర్ప్మ్ నుండి 2750 ర్ప్మ్ వద్ద 219.9 ణ్మ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తాయి. మరోవైపు, 1582 cc స్థానబ్రంశాన్ని కలిగిన 1.6 లీటర్లు కలిగిన టర్బోచార్జెడ్ డీజిల్ ఇంజెన్ 4000 ర్ప్మ్ వద్ద 126.32 భ్ప్ పవర్ ను ఉత్పత్తి చేస్తూ, దీనితో పాటు 1900 ర్ప్మ్ నుండి 2750 ర్ప్మ్ వద్ద 259.8 ణ్మ్ అత్యద్భుతమైన టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. తన పెట్రోల్ ఇంజన్ వలె, ఈ మోటార్ చాలా ఆరు స్పీడ్ మాన్యువల్ మరియు 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికతో అందుబాటులో ఉంది.

స్టీరియో మరియు ఉపకరణాలు:


ఈ సిరీస్ లో అన్ని వేరియంట్ లకు ఊSభ్ మరియు ఆక్సలరీ ఇన్, ఒక ంP3 ప్లేయర్, ఒక 2-దిన్ సంగీత ఆధారిత వ్యవస్థ వంటి వాటిని కలిగి ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే నాలుగు స్పీకర్ల కోసం ఒక రిమోట్ మరియు ఒక ట్వీటర్ ఉన్నాయి. వీఅటి తో పాటుగా దాని మధ్య శ్రేణి వేరియంట్లలో ఆడియో స్ట్రీమింగ్ కోసం స్టీరింగ్ వీల్ పై ఆడియో కంట్రోల్స్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి అంశాలను కలిగి. ఇప్పుడు, తయారీదారుడు మరింత సౌలభ్యం కోసం 1ఙ్భ్ అంతర్గత స్టోరేజ్ ను అందిస్తున్నాడు.

వీల్స్ పరిమాణం:


ఈ వాహనం యొక్క దిగువ మరియు మధ్య శ్రేణి వేరియంట్లు 15-అంగుళాల స్టీల్ వీల్స్ ను కలిగి ఉంటాయి. మరియు అగ్ర శ్రేణి వేరియంట్లలో 'డైమండ్ కట్' అల్లాయ్ చక్రాలు తో అమర్చబడి ఉంటాయి, అంతేకాకుండా దీని యొక్క రిమ్స్ ఒక ధృఢ నిర్మాణం గల ట్యూబ్ లేకుండా రేడియల్ టైర్లు పరిమాణం తో కప్పబడి ఉంటాయి. వీటి యొక్క పరిమాణం 195/65 ఱ్16. ఇవి ఏ రోడ్ల పరిస్థితిలోనైనా అద్భుతమైన పట్టు ను అందిస్తుంది.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


ఈ సిరీస్ యొక్క అన్ని వేరియంట్ లలో ఇప్పుడు ఈ వాహనానికి ముందు భాగం లో డిస్క్ ను వెనుక బాగం లో డ్రమ్ అమర్చబడి ఉంటాయి. అదే సమయం లో తయారుదారుదు, ఈ వాహన విధానాన్ని మెరుగుపరచడం కోసం అన్ని వేరియంట్లలో ఒక ప్రామాణిక ఫీచర్ వంటి అధునాతన యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లను అందించాడు. సస్పెన్షన్ పరంగా చెప్పలంటే, దాని ముందు ఆక్సిల్ మక్ఫెర్సొన్ స్ట్రట్ వ్యవస్థ తో కాయిల్ స్ప్రింగ్స్ మరియు స్టెబిలైజర్ బార్ తో అమర్చబడి ఉంటుంది. అదే సమయంలో, రేర్ ఆక్సిల్ రోడ్లపై జర్క్ లను పరిష్కరించేందుకు ఉపయోగపడేలా టోరిసన్ బీమ్ ఆక్సిల్ సస్పెన్షన్ రకాన్ని బిగించబడి ఉంటుంది. వాహన తయారీదారుడు ఈ కారు కొరకు మరొక లక్షణాన్ని కూడా అందించాడు. అది ఏమిటంటే పవర్ స్టీరింగ్ వీల్ ను అందించాడు. ఇది కలిగి ఉండటం వలన డ్రైవర్ ఈ సెడాన్ ను సులభంగా హేండిల్ చేయగలడు.

భద్రత మరియు రక్షణ:


ఈ సిరీస్‌లో అన్ని వేరియంట్ లు ఇప్పుడు ఒక ప్రామాణికమైన లక్షణంగా ఆభ్S మరియు ఏభ్ఢ్ లు అందుబాటులో ఉన్నాయి. దీని యొక్క దిగువ శ్రేణి వేరియంట్ల లో ఇంజిన్ ఇమ్మొబిలిజెర్, క్లచ్ లాక్ వ్యవస్థ, సెంట్రల్ లాకింగ్ ఫంక్షన్, డే / నైట్ రేర్ వ్యూ మిరర్ర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటుగా వీటితోపాటు, దాని మధ్యలో రేంజ్ మోడళ్ల డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఏCం లో రేర్ వ్యూ కెమెరా ప్రదర్శన, వెనుక పార్కింగ్ సెన్సార్లు, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ తో ఎస్కార్ట్ ఫంక్షన్, ముందువైపు ఫాగ్ ల్యాంప్స్, ఆటోమేటిక్ హెడ్‌లైట్ నియంత్రణ మరియు సెన్సింగ్ ఆటోమేటిక్ డోర్ అన్ లాక్ ప్రభావం వంటి లక్షణాలు కలిగి ఉంది. మరోవైపు, దీని అగ్ర శ్రేణి వేరియంట్ల లో ఈ లక్షణాల తో పాటు స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్స్ వ్యవస్థ మరియు ఆరు ఎయిర్‌బ్యాగ్స్ వంటి లక్షణాలతో ఇప్పుడు అందుబాటులో ఉంది.

అనుకూలాలు:1. ఇప్పుడు ఆడియో సిస్టమ్ 1ఙ్భ్ సామర్ధ్యం తో అందుబాటులో ఉంది.
2. భద్రతా ప్రమాణాలను అబిభివృద్ధి చేశారు.
3. బాహ్య సౌందర్యాలను నవీకరించడం వలన అది మరింత ఆకర్షణీయంగా కనబడుతుంది.
4. ధర విషయం లో ఇది చాలా సమజసంగా ఉంటుంది.
5. ఈ కారు యొక్క అమ్మకాలు తరువాత సేవా నెట్వర్క్ గుర్తింపుని పొందింది.

ప్రతికూలాలు:1. ఇంధన సామర్ధ్యాన్ని ఇంకా అభివృద్ధి చేయవచ్చు.
2. లోపలి డిజైన్ ఎటువంటి నవీకరణ పొందలేదు.
3. గ్రౌండ్ క్లియరెన్స్ మరియు బూట్ వాల్యూమ్ తక్కువ.
4. టచ్‌స్క్రీన్ వ్యవస్థ లేకపోవడం ఒక లోపం.
5. మరింత భద్రతకు లక్షణాలను ప్రామాణికంగా ఇవ్వవచ్చు.