:లో బ్రాండ్ కార్లు :దేశం

టాటా గ్రూప్ అనుబంధ సంస్థ, టాటా మోటార్స్ లిమిటెడ్ (గతంలో టెల్కో), 1945 సంవత్సరంలో ఒక లోకోమోటివ్ తయారీదారుగా ఆటోమోటివ్ ప్రపంచంలో దాని ప్రయాణం ప్రారంభించింది. తొమ్మిది సంవత్సరాల తర్వాత ఇది వాహన వాణిజ్య విభాగంలో అడుగు పెట్టింది. దీని మొట్టమొదటి వాహనం జర్మన్ ఆటో జైంట్ డైమ్లెర్-బెంజ్ AG తో భాగస్వామ్యం అవుతూ 1954 లో వచ్చింది. జర్మన్ కి చెందిన డైమ్లెర్-బెంజ్ AG తో భాగస్వామ్యం అవుతూ 1954 లో వచ్చింది. వీళ్ళ ఇద్దరి భాగస్వామ్యం 1969 లో ముగిసిపోయినపట్టికీ కూడా టాటా వాణిజ్య వాహన మార్కెట్ మీద ఆధిపత్యం చేస్తూ తన సత్తా చాటుకుంటూ వచ్చింది.

నేడు టాటా భారతీయ ఆటో మార్కెట్ రంగంలో మారుతి, మహీంద్రా అండ్ చేవ్రొలెట్ పాటు అగ్ర 4 వ స్థానంలో ఉంది. నేడు టాటా భారతీయ ఆటో మార్కెట్ రంగంలో మారుతి, మహీంద్రా అండ్ చేవ్రొలెట్ పాటు అగ్ర 4 వ స్థానంలో ఉంది. దాని ఉత్పాదక కేంద్రాలు జంషెడ్పూర్ (జార్ఖండ్), పూనే (మహారాష్ట్ర), లక్నో (ఉత్తరప్రదేశ్), పాంట్నగర్(ఉత్తరాఖండ్), ధార్వాడ్ (కర్ణాటక) మరియు సనంద్ (గుజరాత్) నగరాలు అంతటా వ్యాప్తి చెంది ఉన్నాయి మరియు దాని రీసెర్చ్ & డెవలప్మెంట్ కేంద్రాలు పూనే, జంషెడ్పూర్, లక్నో మరియు ధార్వాడ్ లో ఉన్నాయి. దాని ముంబై ప్రధాన కార్యాలయం నుండి టాటా మోటార్స్, భారతదేశం అంతటా విదేశీ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. టాటా దేశ వ్యాప్తంగా 250 డీలర్షిప్స్ మరియు 3500 టచ్ పాయింట్లు 195 భారత నగరాల్లో ,27 రాష్త్రాలంతటా ,4 కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్నవి. మారుతీ సుజికీ మరియు హ్యుందాయి తరువాత భారీ నెట్వర్క్ కలిగినది టాటా మోటార్స్. అంతేకాకుండా భారతదేశంలో టాటా మోటార్స్ కూడా అర్జెంటీనా, దక్షిణ ఆఫ్రికా, థాయిలాండ్ మరియు యునైటెడ్ కింగ్డమ్ లో తయారీ మరియు అసెంబ్లీ యూనిట్లు కలిగి ఉన్నది. అదనంగా రీసెర్చ్ & డెవలప్మెంట్ కేంద్రాలు దక్షిణ కొరియా, స్పెయిన్ మరియు యునైటెడ్ కింగ్డమ్ లో ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 26 దేశాల్లో 4 ఖండాల్లో టాటా సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద మోటారు వాహన తయారీదారులు మధ్య 18వ స్థానంలో నిలిచింది. కంపాక్ట్స్, మధ్యతరహా కార్లు మరియు యుటిలిటీ వాహనాలు వంటి వివిధ భాగాలని కలుపుకుని టాటా సంస్థ ప్రస్తుతం భారతదేశంలో 15 మోడళ్ళను వినియోగదారులకి అందిస్తుంది. కంపాక్ట్స్, మధ్యతరహా కార్లు మరియు యుటిలిటీ వాహనాలు వంటి వివిధ భాగాలని కలుపుకుని టాటా సంస్థ ప్రస్తుతం భారతదేశంలో 15 మోడళ్ళను వినియోగదారులకి అందిస్తుంది. అవి ఏంటంటే టాటా నానో, టాటా ఇండికా eV2 , టాటా బోల్ట్, టాటా వెంచర్, టాటా జెస్ట్, టాటా విస్టా, టాటా ఇండిగో eCS, టాటా మంజా, టాటా సుమో ,టాటా వింగర్, టాటా ం మోవస్, టాటా సఫారి, టాటా జెనాన్ XT, టాటా సఫారి ష్ట్రోం, టాటా ఆరియా.

టాటా సంస్థ దిగువ శ్రేణి హాచ్బాక్స్ నుండి ఉన్నత శ్రేణి హాచ్బాక్స్ వరకు మరియు లగ్జరీ SUV లను కలిగి ఉంది. టాటా సంస్థ వివిధ రకాల కార్ల మోడళ్ళు ని వివిధ రకాల ధరలతో అందిస్తుంది. కారు యొక్క ఆకారం బట్టి మరియు కారు యొక్క మోడల్ బట్టి కారు ధరలు ఆధారపడి ఉంటాయి. టాటా లో మధ్య తరగతి వారు కొనుగోలు చేసే విదంగాను అలానే ధనిక స్థాయిలో ఉన్న వారు కొనుగోలు చేసే విదంగా అన్ని రకాల మోడళ్లు లభిస్తాయి. ప్రస్తుతం, టాటా నానో కేవలం రూ 2,04,368 అత్యంత సరసమైన ధరతో లభిస్తుంది.

గత రెండు శతాభ్ధాల నుండి భారతదేశం లో టాటా మోటార్స్ నాణ్యతకు, శక్తి, ఆవిష్కరణ మరియు నమ్మకానికి పెట్టిందే పేరు. ఫోర్డ్ మోటార్ కంపెనీ నుంచి 2008 లో టాటా మోటార్స్ సొంతం చేసుకున్న జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్లు ప్రపంచంలో లగ్జరీ, బలం, శక్తి మరియు శైలిని కలిగి ఉంటాయి. ఈ కార్స్, అయితే ఒక పక్క కొనుగోలుదారు ఎప్పుడూ వారి రైడ్ లో ఎంటర్టైన్మెంట్ అందిస్తాయి మరొక పక్క తమ అసాధారణమైన సేవలను వినియోగదారులకి అందిస్తాయి. ఈ కార్లు చుడడానికి హుందాగా కనిపించి చక్కటి పనితీరును అందజేస్తాయి. ప్రస్తుతం టాటా కి చెందిన ఖరీదైన మోడల్ టాటా ఆరియా 10,42,284 ధరతో లభిస్తుంది.

1998 లో టాటా ఇండికా మోడల్ వచ్చిన దగ్గర నుండి అధిక శక్తిని మరియు ఉత్తమ మైలేజ్ ని అందిస్తున్నాయి. టాటాలో అత్యధిక మైలేజ్ ఇస్తున్న కారు టాటా నానో ఇది ప్రస్తుతం 2,04,368 ధరతో లభిస్తుంది.

భారతీయ ఆటో మొబైల్ రంగంలో చాలా సంస్థలు పోటీ పడుతున్నప్పటికీ టాటా సంస్థ దానికంటూ ఆటో మొబైల్ రంగంలో ఒక ప్రత్యేఖ స్థానం సంపాదించుకుంది. ఈ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త మోడళ్ళను తయారుచేయడానికి ఆసక్తి కనబరుస్తుంది. దానికి మంచి ఉదాహరణ టాటా నానో. అతి తక్కువ ధరకి మరియు అథ్యధిక మైలెజ్ ఇచ్చే విదంగా టాటా నానో రూపొందించబడినది. ప్రస్తుతం భారతదేశంలో టాటా సంస్థ 15 మోడళ్ళను వినియోగదారులకి అందిస్తుంది. రాబోయే రోజుల్లో టాటా ఆరియా, టాటా జంప్, టాటా కైట్ హాచ్, టాటా కైట్ సెడాన్, టాటా నానో, టాటా నెక్సాన్, టాటా సఫారి సఫారి ష్ట్రోం వంటి మోడళ్ళను టాటా సంస్థ ప్రవేశపెట్టబోతుంది.
మరిన్ని చదవడం

:బ్రాండ్ కార్ నమూనాలు

* :బ్రాండ్ ధరలు ఇక్కడ చూపించిన ధరలనే తెలియజేస్తాయి. అది :బ్రాండ్ Rs అతి తక్కువ ధరలు చూపిస్తుంది :బ్రాండ్ కార్ నమూనా అంతటా :దేశంన్ను, రిజిస్ట్రేషన్, భీమా మరియు ఉపకరణాలు ఖర్చు. యొక్క ఖచ్చితమైన ధరలు కోసం :బ్రాండ్ సంప్రదించండి :బ్రాండ్ వర్తకుడు

కొత్త కార్లు 2018

లో కొత్త కార్లు చదవండి :తేదీ :దేశం.లో రాబోయే కార్లు వివరణాత్మక సమాచారాన్ని పొందండి :తేదీ తో సహా సమీక్షలు మరియు ధర

యొక్క ప్రసిద్ధ కొత్త కార్లు లో :తేదీ :దేశం

యొక్క ప్రసిద్ధ కొత్త కార్లు లో వెతకండి :తేదీ :దేశం ఇటువంటి కార్బే నందు అంచనా ధర, లక్షణాలు ఇతరత్రా వంటి వివరాలను పొందవచ్చు.

:లో బ్రాండ్ నమూనాలు :దేశం

మరిన్నింటిని వీక్షించండి టాటా డీలర్ in India

Other Car Models In India