:లో బ్రాండ్ కార్లు :దేశం

చెక్ రిపబ్లిక్ ద్వారా స్కోడా సంస్థ 2000 వ సంవత్సరం నుండి, వోక్స్వ్యాగన్ గ్రూప్ యాజమాన్యంలో ఉంది. స్కోడా అనే ఆటో సంస్థ ప్రపంచంలోని ఐదు పురాతన ఆటోమొబైల్ తయారీదారులలో ఒకటి, మిగిలిన నాలుగు వరుసగా టట్రా, డైమ్లెర్, ఒపెల్ మరియు ప్యుగోట్ మరియు ఇతర చారిత్రక వాహనతయారీదారులు లాంటి, స్కోడా తయారీదారుడి ప్రయాణం కూడా ఒక సైకిల్ తయారీ తో ప్రారంభమైంది. ఒక వినయపూర్వకమైన సైకిల్ మరమ్మతు షాపు ను బొలిస్లావ్ లోని మ్లాడా అనే నగరంలో 1895 వ సంవత్సరం లో స్థాపించారు. ఆ షాపు పేరు ను స్కోడా తన ప్రారంభ రోజుల్లో లారిన్ & క్లెమెంట్ కో అని పిలిచేవారు. దాని యొక్క వ్యవస్థాపకులు వాక్లావ్ లారిన్ మరియు వాక్లావ్ క్లమెంట్. లారిన్ లు ఇద్దరూ కూడా చాలా నైపుణ్యం కలిగిన సైకిల్ మెకానిక్లు, క్లెమెంట్ అనే అతను ఈ సైకిల్ సంస్థను ప్రారంబించకముందు పుస్తకాలను విక్రయించేవాడు, కాని వీళ్ళిద్దరి అభిరుచి మాత్రం సైకిల్ పై ఉండేది. ఈ ప్రేరణ తో తరువాత వాళ్ళే సొంత డిజైన్ తో సైకిళ్ళను తయారు చేయడం ప్రారంబించారు. దానికి స్లావియా అను నామకరణం చేశారు. వారి యొక్క వ్యాపార ప్రయాణం కొనసాగుతూ వచ్చింది. ఆ తరువాత లారిన్ & క్లెమెంట్.కో 1899 వ సంవత్సరంలో మోటార్సైకిల్ తయారీ సంస్థను ప్రారంబించారు. ఆ రంగంలో భారీ విజయాలను సాధించిన తర్వాత, చివరకు 1905 వ సంవత్సరంలో ఆటోమొబైల్స్ ఉత్పత్తి ని ప్రారంభించారు.

1914 వ సంవత్సరం గడిచిన తరువాత, 1925 వ సంవత్సరంలో ఈ స్కోడా సంస్థ సాయుధ దళాలు కోసం వాహన ఉత్పత్తిని ప్రారంబించారు, దీనికి పిల్సెన్ స్కోడా కో అని నామకరణం చేశారు. స్కోడా యొక్క ప్రయాణం లో ఒక ముఖ్యమైన మైలురాయిని డిసెంబర్ 1990 వ సంవత్సరంలో స్థాపించారు. ఈ సంస్థ ఉమ్మడి వ్యాపారాన్ని జర్మనీ యొక్క వోక్స్వ్యాగన్ గ్రూప్ తో 1991 వ సంవత్సరంలో స్కోడా అను పేరుతో ప్రారంబించారు.

నవంబర్ 2001 వ సంవత్సరంలో, ఐరోపాలో అత్యంత వేగంగా పెరుగుతున్న వాహనతయారీదారులలో, స్కోడా ఆటో సంస్థ ఒకటిగా నిలచింది. ఈస్కోడా యొక్క అనుబంధ సంస్థను భారతదేశం లో ఏర్పాటు చేశారు, దీనికి స్కోడా ఆటో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అను నామకరణం చేశారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ నగరంలో ఉంది. స్కోడా సంస్థ భారతదేశంలో రెండుఉ త్పత్తి కర్మాగారాలను కలిగి ఉంది. అందులో ఒక అత్యాధునిక ఉత్పత్తి కర్మాగారం ఔరంగాబాద్ శివార్లలో ఉన్న షేంద్రా లో ఉంది. మరొక ఉత్పత్తి యూనిట్ ను మహారాష్ట్ర లో ఉన్న చకన్ లో ఉంది. ఈ రెండు ఉత్పత్తి కర్మాగారాలు వోక్స్వ్యాగన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు సంబందించినవే. అంతేకాకుండా స్కోడా ఫాబియా మరియు స్కోడా రాపిడ్ తయారీ ఇక్కడే జరుగుతుంది.

మొట్టమొదటిసారిగా స్కోడా ప్రవేశపెట్టిన అద్భుతమైన కారు, స్కోడా ఆక్టావియా. 2002 వ సంవత్సరంలో ప్రీమియం సెడాన్ విభాగంలో స్కోడా ఆక్టావియాను చేర్చారు. భారతదేశంలో స్కోడా ఒక ప్రత్యేక స్థానాన్ని సంపదించుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అంతేకాకుండా ఈ స్కోడా ఆక్టావియా చాలా రకాల లక్షణాలను కలిగి ఉంది, అవి ఏమిటంటే అద్భుతమైన నిర్వహణ, అతి తక్కువ ధర, మరియు అధ్బుతమైన మేధస్సుతో రూపొందించిన టర్బోచార్జెడ్ డైరెక్ట్ ఇంజెక్షన్ (TDI) డీజిల్ మిల్లు, ఆకట్టుకునే ఇంధన సామర్ధ్యం మరియు అధిక శక్తి మరియు టార్క్. వీటన్నింటిని కలిగి ఉన్న స్కోడా ఆక్టావియా భారతదేశాన్ని ఒక ఊపు ఊపింది. దీనితో ఎ ఇతర మొడల్స్ కూడా పోటిని ఇవ్వలేకపోయాయి. దీనితొ స్కోడా యొక్క అమ్మకాలు బాగా పెరిగాయి. అందుచేత స్కోడా భారతదేశం లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. అందువలన భారతదేశం యొక్క ప్రీమియం సెడాన్ కొనుగోలుదారులతో ఒక సంచలనాన్ని సృష్ట్టించింది. ప్రస్తుతం స్కోడా 4 రకాల మొడల్స్ ను కలిగి ఉంది, అవి స్కోడా రాపిడ్, స్కొడా ఆక్టావియా, న్యూ స్కోడా ఏతి మరియు స్కోడా సూపర్బ్.

భారతదేశం లో స్కోడా కార్లు భారతీయ కొనుగోలుదారులకు సరసమైన ధరలను అందుబాటులో ఉంచుతుంది. ఈ స్కోడా సంస్థ స్థానికంగా ఇక్కడే ఉత్పత్తి చేయవచ్చు లేదా దిగుమతి చేయవచ్చు. ఎక్కడ నుండి ఉత్పత్తి చేసినా స్కోడా మాత్రం అగ్ర నాణ్యతను మరి పోటీ ధరలను అందిస్తుంది. ముఖ్యంగా భారతీయ సామాన్యులకు అందించడానికి మంచి డిజైన్, మరియు నాణ్యత ఇస్తుంది. పోటీదారులకు ఈర్ష్య కలిగించేలా ధరను నిర్ణయిస్తారు. అంతేకాకుండా స్కోడా అతి తక్కువ ధరకు మంచి లుక్ ఉన్న కార్లను ఆటోమొబైల్ రంగంలో ప్రవేశపెడుతూ వచ్చింది. స్కోడా అతి తక్కువ ధర ను కలిగి ఉన్న కారు ఎమిటంటే స్కోడా రాపిడ్. ఈ కారు కొనుగోలుదారులకు రూ 7,50,000 ధరకే అందుబాటులో ఉంది.

స్కోడా ప్రపంచ స్థాయి నాణ్యతను మరియు ఉత్తమ శ్రేణి కంఫొర్ట్ ను కలిగి ఉంటుంది, అంతేకాకుండా విశాలమైన క్యాబిన్లతోపాటు పూర్తి స్థాయి పరికరాల ప్యాకేజీలను మరియు విలాసవంతమైన అనుభూతిని కలిగి ఉంటుంది. సాధారణంగా ఇవన్ని ఒక స్కోడా రైడ్ అనుభవాన్ని నిర్వచించే లక్షణాలు. భారతీయ కొనుగోలుదారులకి కొన్ని అత్యాధునిక సాంకేతిక లక్షణాలను కలిగి ఉంటుంది. అవి ఎమిటంటే ఈజీ హ్యాండ్లింగ్, అధిక శక్తి మరియు టార్క్ రేటింగ్లు, ఆకట్టుకునే డ్రివింగ్ లక్షణాన్ని మరియు అధిక ఇంధన సామర్ధ్యం. మరియు ఈ అన్ని లక్షణాలతో ఇది కొనుగోలుదారులకి ఒక తిరుగులేని రైడ్ ను ఇస్తుంది. ఈ స్కోడా మంచి లుక్ నే కాదు సరసమైన ధరలను కూడా కలిగి ఉంటుంది. ప్రస్తుతం స్కోడా అందించే అత్యదిక ధరను కలిగిన కారు "స్కోడా సూపర్బ్”. ఈ కారు కొనుగోలుదారులకు రూ 26,45,000 ధరకే అందుబాటులో ఉంటుంది.

నాణ్యతకు మారు పేరు ఎల్లప్పుడూ స్కోడా అని చెప్పవచ్చు. అంతేకాకుండా నాణ్యతతో పాటు, ఈ అద్భుతమైన స్కోడా కార్లు అసాధారణమైన ప్రదర్శన ను ఇస్తుంది. స్కోడా ఇచ్చే ప్రతి రైడ్ ఒక గుర్తుండిపోయే రైడ్ ఇవ్వడం లో భరోసా ఇస్తారు. ఇంధన సామర్ధ్యం విషయంలో కూడా అధిక మైలేజ్ ను ఇస్తుంది. ఈ స్కోడా అందించే కార్లలో అధిక ఇంధన సామర్ధ్యం ఇచ్చే కారు స్కోడా రాపిడ్, ఈ కారు కొనుగోలుదారులకు రూ 7,50,000 ధరకే అందుబాటులో ఉంటుంది.

ప్రస్తుతం స్కోడా 4 మొడల్స్ ను కలిగి ఉంది. రాబోయే రోజుల్లో స్కోడా అందిచబోయే కార్లు స్కోడా సింటిగో మరియు స్కోడా ఫాబియా, ఈ రెండు మొడల్స్ బలమైన మరియు అందంగా ఉండబోతున్నాయి. ఈ స్కోడా రోజురోజుకి దినదినాబివృద్ది చెందుతుంది. అందుచేత భారతదేశంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఎర్పరచుకుంది. ఈ స్కోడా న్యూ మొడల్స్ ను ప్రవేశపెట్టడంతో భారతదేశంలో ఉండే ఇతర తయారీదారులు అంటే హోండా, హ్యుందాయ్ మరియు వోక్స్వ్యాగన్ లకు గట్టి పోటీను ఇస్తుంది.
మరిన్ని చదవడం
* :బ్రాండ్ ధరలు ఇక్కడ చూపించిన ధరలనే తెలియజేస్తాయి. అది :బ్రాండ్ Rs అతి తక్కువ ధరలు చూపిస్తుంది :బ్రాండ్ కార్ నమూనా అంతటా :దేశంన్ను, రిజిస్ట్రేషన్, భీమా మరియు ఉపకరణాలు ఖర్చు. యొక్క ఖచ్చితమైన ధరలు కోసం :బ్రాండ్ సంప్రదించండి :బ్రాండ్ వర్తకుడు

కొత్త కార్లు 2018

లో కొత్త కార్లు చదవండి :తేదీ :దేశం.లో రాబోయే కార్లు వివరణాత్మక సమాచారాన్ని పొందండి :తేదీ తో సహా సమీక్షలు మరియు ధర

యొక్క ప్రసిద్ధ కొత్త కార్లు లో :తేదీ :దేశం

యొక్క ప్రసిద్ధ కొత్త కార్లు లో వెతకండి :తేదీ :దేశం ఇటువంటి కార్బే నందు అంచనా ధర, లక్షణాలు ఇతరత్రా వంటి వివరాలను పొందవచ్చు.

:లో బ్రాండ్ నమూనాలు :దేశం

మరిన్నింటిని వీక్షించండి స్కోడా డీలర్ in India

Other Car Models In India