:లో బ్రాండ్ కార్లు :దేశం

పోర్స్చే అను సంస్థ 1931 వ సంవత్సరం లో నమోదు అయినది. ఈ సంస్థ మొట్టమొదటి సారిగా ప్రవేశపెట్టిన కారు పోర్స్చే 356. ఈ సంస్థను ప్రవేశపెట్టిన వ్యక్తి ఫెర్డినాండ్ పోర్స్చే. ఆ తరువాత ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ యొక్క పేరు ఒక ప్రత్యేక స్థానం లో నిలచింది. ఎందువలన అంటే ఈ సంస్థ యొక్క మొట్టమొదటి కారు వలన ఎంతో పేరును సంపాదించుకుంది. అంతేకాకుండా 1948 వ సంవత్సరం లో స్పోర్ట్స్ కార్లను మరియు రేసింగ్ కార్ల ఉత్పత్తిని ప్రారంబించాడు. పోర్స్చే 356 మోడల్ యొక్క 52 యూనిట్లను మానవీయంగా గౌమండ్ (ఆస్ట్రియా) వద్ద తయారుచేశారు. వోక్స్వ్యాగన్ యొక్క జనరల్ మేనేజెర్ అయిన హింజ్ నోర్ధోఫ్ఫ్ తో, ఈ సంస్థ ఒక ఒప్పందాన్ని రాసుకున్నాడు. పోర్స్చే స్పోర్ట్స్ కార్ల సిరీస్ కోసం అవసరమైన భాగాలను వోక్స్వ్యాగన్ సంస్థ సరఫరా చేయాలని ఆ ఒప్పందం లో రాసి ఉంది. ఇంకా, వోక్స్వ్యాగన్ కంపెనీ ఉత్పత్తి చేసే కార్లను వోక్స్వ్యాగన్ పేరుతో అమ్మకాలు మరియు సేవలను అందించాలని కోరారు. పోర్స్చే కంపెనీకి సంబంధించిన ఇంజనీరింగ్ కార్యకలాపాలను వోక్స్వ్యాగన్ ఫ్యాక్టరీ చుసుకోవాలని సలహాలు చేపట్టింది. పోర్స్చే యొక్క తండ్రి జనవరి 1951 వ సంవత్సరం లో మరణించిన తర్వాత, ఫెర్రీ పోర్స్చే ఈ కంపెనీ యొక్క ఏకైక బాధ్యతను స్వీకరించాడు మరియు అప్పటి వరకు ఈ సంస్థ అతని ఆదీనంలోనే ఉండేది, ఆ తారువాత భాగస్వామ్యల పేరుతో పబ్లిక్ లిమిటెడ్ గా ఆటోమొబైల్ రంగం లోకి 1972 వ సంవత్సరం లో ప్రవేశపెట్టింది. అతని తండ్రి మరణానతరం ఈ సంస్థ యొక్క భాద్యతలు అతను ఒక్కడే స్వీకరించాడు. అంతేకాకుండా తన మొత్తం జీవితాన్ని ఈ సంస్థకు అంకితం చేశాడు.

పోర్స్చే కార్లు ఎప్పుడూ వారి విధానాలకు పైగా ఆ సంస్థ యొక్క బలమైన విలువలు ప్రతిబింబిస్తాయి.పోర్స్చే కార్లలో కనిపించేది బాహ్య కర్ల అందం మాత్రమే కాదు, డిజైన్ మరియు నాణ్యత కూడా. అంతేకాకుండా నిజానికి ఈ సంస్థ యొక్క కార్లు విజయవంతం అవ్వడానికి గల కారణాలు ఎమిటంటే ఈ సంస్థ యొక్క స్వంత నాణ్యత మరియు భద్రతా ప్రమాణాలు దీనితో పాటుగా కంపనీ యొక్క అధిక పనితీరు మరియు అసాధారణ ఆచరణీయతను అనుమతిస్తుంది.

భారతదేశం లో ఈ సంస్థ యొక్క కార్ల గురించి మాట్లాడటానికి వస్తే, ఇది భారతదేశం లో పోర్స్చే కార్లు అమ్మకానికి, జర్మన్ కార్ల తయారీ వోక్స్వాగన్ ఆఘ్ సంస్థ తోడ్పడుతుంది. పోర్స్చే కార్ల యొక్క అమ్మకాలను ముందు ఎనిమిది షోరూంల ద్వారా భారతదేశం లో పంపిణీ చేసేవారు, కానీ అది త్వరలోనే భారతదేశం లో పోర్స్చే కార్ల యొక్క సొంత ప్రత్యేకమైన మార్కెటింగ్ మరియు అమ్మకాల బృందం భర్తీ చేయనున్నారు.భారత షోరూంలలో అన్ని విజయవంతమైన పోర్స్చే కార్ల వంటి వాటిని పొందవచ్చు ఆ కార్ల పేర్లు వరుసగా పోర్స్చే 911, పోర్ష్ బోక్స్టెర్, పోర్స్చే కేమెన్, పోర్స్చే పనమెరా, మరియు పోర్స్చే కయేన్.
మరిన్ని చదవడం
* :బ్రాండ్ ధరలు ఇక్కడ చూపించిన ధరలనే తెలియజేస్తాయి. అది :బ్రాండ్ Rs అతి తక్కువ ధరలు చూపిస్తుంది :బ్రాండ్ కార్ నమూనా అంతటా :దేశంన్ను, రిజిస్ట్రేషన్, భీమా మరియు ఉపకరణాలు ఖర్చు. యొక్క ఖచ్చితమైన ధరలు కోసం :బ్రాండ్ సంప్రదించండి :బ్రాండ్ వర్తకుడు

కొత్త కార్లు 2018

లో కొత్త కార్లు చదవండి :తేదీ :దేశం.లో రాబోయే కార్లు వివరణాత్మక సమాచారాన్ని పొందండి :తేదీ తో సహా సమీక్షలు మరియు ధర

యొక్క ప్రసిద్ధ కొత్త కార్లు లో :తేదీ :దేశం

యొక్క ప్రసిద్ధ కొత్త కార్లు లో వెతకండి :తేదీ :దేశం ఇటువంటి కార్బే నందు అంచనా ధర, లక్షణాలు ఇతరత్రా వంటి వివరాలను పొందవచ్చు.

Other Car Models In India