:లో బ్రాండ్ కార్లు :దేశం

జపనీస్ వాహనతయారీదారులు తమ యొక్క ప్రయాణాన్ని 1917 వ సంవత్సరలో ప్రారంబించింది, అదే సమయంలో మిట్సుబిషి యొక్క మొడల్ ఆ ను ప్రవేశపెట్టారు. తన యొక్క ప్రయాణాన్ని ప్రవేశపెట్టీన 20 సంవత్సరాలలోనే ఎన్నో అద్భుతాలను ప్రవేశపెట్టింది, దీనిలో భాగంగా మిట్సుబిషి జపాన్ లో మొట్టమొదటి సారిగా డీజిల్ ఇంజన్ ను ప్రవేశపెట్టింది, అంతేకాకుండా మొట్టమొదటి సారిగా పెద్దతరహా ఉండే బస్సును మరియు నాలుగు చక్రాలు కలిగిన కారును, మొట్ట మొదటి సారిగా డీజిల్ తో నడిచే ట్రక్ ను మరియు మరెన్నింటినో ప్రవేశపెట్టింది. 1960 వ సంవత్సరం మొదటి లోనే జపాన్ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతున్న రోజుల్లో వేతనాలు పెరిగాయి. మరియు కుటుంబం యొక్క ఆలోచనలు పెరుగుతు వాహనం పై ఆసక్తి పెరుగుతూ వచ్చింది. మొట్టమొదటి సారిగా మిట్సుబిషి తన యొక్క స్వహస్తాలతో మిట్సుబిషి 500 అనే కారు ను ప్రవేశపెట్టారు. అంతేకాకుండా 1962 వ సంవత్సరం లో నాలుగు సీట్లను కలిగి రెండు-స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ 359 సిసి ఇంజన్ తో వచ్చిన మినిక అనే కారుని ప్రవేశపెట్టారు. అదే సంవత్సరంలో మిట్సుబిషి యొక్క కోల్ట్ అనే మొడల్ ను కూడా ప్రవేశపెట్టారు. మరియు 1969 వ సంవత్సరంలో గాలంట్ అనే మిట్సుబిషి యొక్క మరియొక మొడల్ ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కారు జపాన్ ఆటోమొబైల్ రంగంలో ఆటోమోటివ్ సాంకేతాలను కలిగి ట్రెండ్ సెట్టెర్ గా ప్రాతినిధ్యం వహిస్తుంది. అంతేకాకుండా జపాన్ ఆటోమొబైల్ రంగంలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది.

చివరికి 1988 వ సంవత్సరంలో షేర్ మార్కెట్ లోకి అడుగు పెట్టింది. ఆ తరువాత నుండి ఈ మిట్సుబిషి సంస్థ, డైమ్లెర్, క్రిస్లెర్, వోల్వో, సిట్రోయెన్ మరియు హ్యుందాయ్ వంటి అనేక సంస్థలతో ఉమ్మడి వ్యాపారాలు ప్రారంబించింది. కాని ఈ మిట్సుబిషి సంస్థ కొన్ని దశాబ్దాలుగా మొటార్ స్పోర్ట్ రంగంలో అనేక విజయాలను సాధించింది, ఎందువలన అంటే మిట్సుబిషి సంస్థ ఆఫ్ రోడ్ వాహనాలను ప్రపంచ స్థాయిలో ఆటోమొబైల్ రంగానికి పరిచయం చేసింది. అంతేకాకుండా మిత్సుబిషి యొక్క తయారీ సౌకర్యాలు గురించి చెప్పలంటే ఈ సంస్థ ఆరు దేశాల్లో ఏడు మిత్సుబిషి కారు తయారీ సౌకర్యాలను కలిగి ఉంది, ఆ దేశాలు వరుసగా జపాన్, నెదర్లాండ్స్, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, యునైటెడ్ స్టేట్స్, బ్రెజిల్. మరియు పన్నెండు ప్లాంట్స్ ను ఇతరులు భాగస్వామ్యంతో కలిగి ఉంది. ఇంకా మూడు ఇంజిన్ లను మరియు ట్రాన్స్మిషన్ తయారీ ప్లాంట్స్ ను, ఐదు ఋ & డ్ కేంద్రాలను మరియు 75 అనుబంధ సంస్థలను కలిగి ఉంది. ఈ మిట్సుబిషి సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 160 దేశాలకు పైగా తయారీ మరియు అమ్మకాలను కలిగి ఉంది.

ఈ సంస్థ గురించి చెప్పదగ్గ ఆసక్తికరమైన విషయం ఎమిటంటే, 30 సంవత్సరాల క్రితం నుండి నటుడు జాకీ చాన్ ఈ సంస్థ తో భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు తన కెరీర్ మొత్తంలో ఉన్న తన చిత్రాలలో, దాదాపు ఈ సంస్థ యొక్క వాహనాలనే ప్రత్యేకంగా వాడేవాడు. జాకీ చాన్ పేరుతో ఒక కారు రేసింగ్ ను కూడా 1984 వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఈ కారు రేసింగ్ సంవత్సరానికి ఒకసారి జరుపబడతాయి. దీనిలో అంతర్జాతీయ మోటార్ పత్రికా విలేఖరులు మరియు ఆసియా నుండి వచ్చిన వారిలో స్టార్లేట్స్, ప్రొఫెషనల్ టూరింగ్ కార్ డ్రైవర్లు ఈ కార్ రేసింగ్ లో పాల్గొంటారు. అంతేకాకుండా ఈ రేసింగ్ మకావ్ జీపీ లో జరిగింది, 2004 వ సంవత్సరం తరువాత నుండి చైనా లో ఉన్న షాంఘై లో జరుగుతున్నాయి. సెప్టెంబర్ 2005 వ సంవత్సరం లో జాకీ చాన్ పేరుతో లాన్సర్ ఎవో IX యొక్క 50 స్పెషల్ ఎడిషన్ లను రాలీఅర్ట్ ద్వారా ఉత్పత్తి చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా మిట్సుబిషి యొక్క వ్యాపారాన్ని పెంచుకోవడానికి, తన యొక్క వ్యాపార సంస్థలను భారతదేశంలో కూడా 1998 వ సంవత్సరం నుండి ప్రారంబించారు. ఆ తరువాత జపాన్ కి చెందిన మిట్సుబిషి మోటార్స్ కార్పొరేషన్, భారతదేశానికి చెందిన హిందుస్తాన్ మోటార్స్ సంస్థ తో కలిసి చెన్నై లో ఒక ఉత్పత్తి కర్మాగారాన్ని ప్రారంబించారు.
మరిన్ని చదవడం

:బ్రాండ్ కార్ నమూనాలు

* :బ్రాండ్ ధరలు ఇక్కడ చూపించిన ధరలనే తెలియజేస్తాయి. అది :బ్రాండ్ Rs అతి తక్కువ ధరలు చూపిస్తుంది :బ్రాండ్ కార్ నమూనా అంతటా :దేశంన్ను, రిజిస్ట్రేషన్, భీమా మరియు ఉపకరణాలు ఖర్చు. యొక్క ఖచ్చితమైన ధరలు కోసం :బ్రాండ్ సంప్రదించండి :బ్రాండ్ వర్తకుడు

కొత్త కార్లు 2018

లో కొత్త కార్లు చదవండి :తేదీ :దేశం.లో రాబోయే కార్లు వివరణాత్మక సమాచారాన్ని పొందండి :తేదీ తో సహా సమీక్షలు మరియు ధర

యొక్క ప్రసిద్ధ కొత్త కార్లు లో :తేదీ :దేశం

యొక్క ప్రసిద్ధ కొత్త కార్లు లో వెతకండి :తేదీ :దేశం ఇటువంటి కార్బే నందు అంచనా ధర, లక్షణాలు ఇతరత్రా వంటి వివరాలను పొందవచ్చు.

:లో బ్రాండ్ నమూనాలు :దేశం

మరిన్నింటిని వీక్షించండి మిత్సుబిషి డీలర్ in India

Other Car Models In India