:లో బ్రాండ్ కార్లు :దేశం

భారతదేశం లో లగ్జరీ కార్లు కార్ల విభాగంలో మెర్సిడెస్ బెంజ్ అత్యంత ప్రసిద్ధి కారు తయారీదారులలో ఒకటి, అంతేకాకుండా మెర్సిడెస్ బెంజ్, ఆడి, భంవ్ ఈ మూడు సంస్థల్ని కలిపి 'జర్మన్ బిగ్ 3' అంటారు. ఈ మూడు కార్ల కలయిక ప్రపంచంలో రాచరికపు రైడ్స్ కలిగిన అతి పెద్ద అమ్మకదారుల సమూహం, ఈ సంస్థ జర్మనీ కు సంబందించినది. ఈ సంస్థను 1886 వ సంవత్సరం లో ఆటోమొబైల్ రంగానికి ప్రవేశపెట్టారు. అదే సంవత్సరం లో 'కార్ల్ బెంజ్' అనే వ్యక్తి ఈ సంస్థను స్థాపించాడు. అంతేకాకుండా ఇతను మొదటిసారిగా ప్రవేశపెట్టిన పెట్రోల్ తో నడిచే కారుకు బెంజ్ పేటెంట్ ను తీసుకొని వచ్చాడు. అయితే, ఈ సంస్థ యొక్క కార్లు ఆటోమొబైల్ రంగానికి చెందిన మార్కెట్లోకి 1901 వ సంవత్సరం వరకు కూడా ప్రవేశపెట్టలేదు. మరియు 1926 వ సంవత్సరం లో ఐకానిక్ డైమ్లెర్ సంస్థ కు మరియు ఈ సంస్థ కు మద్య భాగస్వామ్యం చోటుచేసుకుంది.

1970 వ సంవత్సరం లో ఈ సంస్థ ఒక మోడల్ ను ప్రవేశపెట్టింది, ఆ మోడల్ పేరు బెంజ్ 770. ఈ మోడల్ నాజి యుగం సమయంలో విపరీతమైన జనాదరణ పొందింది. బుల్లెట్ ప్రూఫ్ విండ్ షీల్డ్ తో అమర్చిన ఈ కారుని అడాల్ఫ్ హిట్లర్ తన కోసమే సొంతం గా వాడుకునేవాడు. ఈ 770 మోడల్ ఒకటి, ఇప్పటికీ ఒట్టావా లోని ఒంటారియో లో వార్ మ్యూజియం వద్ద లెక్కలేనన్ని రోజులుగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. 125 సంవత్సరాలు కంటే ఎక్కువ ఉనికి కలిగిన జర్మన్ ఆటో దిగ్గజం అయిన ఈ సంస్థ, ప్రపంచ స్థాయిలో దీని యొక్క ఉత్పత్తి ఒక తేనెటీగలా బిజీగా ఉన్నప్పటికీ, ఆటోమొబైల్ రంగం లో ఎన్నో మైలు రాళ్ళని దాటింది, అంతేకాకుండా భద్రత మరియు సాంకేతిక రంగంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది అంతేకాకుండా అనేక ముఖ్యమైన ఆవిష్కరణలు సాధించడంలో అద్భుత విజయం సాధించింది. అంతర్గత కంబషన్ ఇంజిన్ లు కలిగిన కార్ల నుండి నాలుగు చక్రాలతో కలిగిన బ్రేకులు, క్రంపుల్ జోన్ నుండి ట్రాక్షన్ నియంత్రణ వ్యవస్థ, ఎయిర్బ్యాగ్స్ నుండి సీట్ బెల్ట్ ప్రీటెన్సార్స్ వరకు, సెవన్ స్పీడ్ ఆటోబాక్స్ నుండి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, అంతేకాకుండా ఈ సంస్థ ఆవిష్కరణలు ప్రపంచవ్యాప్తంగా చాలా ఆనందదాయకంగా మరియు భద్రతా కారు సవారీలను అందిస్తుంది.

భారత గడ్డపై, డైమ్లెర్ అనే సంస్థ మొట్టమొదటిసారిగా 1994 వ సంవత్సరం లో అడుగుపెట్టింది ఆ తరువాత భారతదేశం లో మెర్సిడెస్ బెంజ్ ఇండియా లిమిటెడ్ అను పేరుతో సొంతం గా అనుబంధ సంస్థను ఏర్పాటు చేసుకుంది. అంతేకాకుండా డైమ్లెర్ అనే సంస్థ క్రిస్లెర్ సంస్థ తో భాగస్వామ్యాన్ని పంచుకొని డైమ్లెర్క్రిస్లెర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గా పేరు మార్చారు. డైమ్లెర్ సంస్థ 2007 వ సంవత్సరం లో క్రిస్లర్ యొక్క వాటాలను కొనుగోలు చేసింది, ఆ తరువాత దాని యొక్క పేరు డైమ్లెర్ AG గా మార్చబడింది. ఇది భారతదేశం లో మెర్సిడెస్ బెంజ్ ఇండియా గా పిలవబడుతుంది. భారతదేశం లో దీని యొక్క పాసింజర్ కార్ ఉత్పత్తి యూనిట్ మరియు ప్రధాన కార్యలయం మహారాష్ట్ర లోని పూనే లో ఉంది. అంతేకాకుండా వాణిజ్య వాహనాల ప్లాంట్ చెన్నై లో ఉంది. ఈ సంస్థ యొక్క పరిశోధన & అభివృద్ధి కేంద్రం 1996 వ సంవత్సరం లో స్థాపించారు. దీని యొక్క డీలర్షిప్ నెట్వర్క్, భారతదేశం లో సుమారుగా 31 నగరాల్లో విస్తరించి ఉంది. ప్రస్తుతం ఈ సంస్థ 31 డీలర్షిప్ లను మరియు దేశంలో 41 సేవా కేంద్రాలను కలిగి ఉంది.

ఈ సంస్థ యొక్క వాహనాల నాణ్యత అద్భుతమైన స్థాయిని నిలబెట్టుకోవడానికి ఎల్లప్పుడూ ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది అంతేకాకుండా నిరంతరాయంగా భద్రత స్థాయిలు అభివృద్ధి ని కాపాడుకుంటూ ఉంటుంది. కొన్ని దశాబ్ధాలుగా ఈ సంస్థ యొక్క ఆవిష్కరణలు కారణం గా ఎన్నో అనేక ప్రతిష్టాత్మక అవార్డులను సాధించింది, వీటిలో అత్యంత ప్రసిద్ధి చెందినవి వరుసగా 2007 వ సంవత్సరానికి గాను ' భద్రత అవార్డు 'ను,ఆటో ఇండియా బెస్ట్ బ్రాండ్ అవార్డ్స్ కి గాను 2011 వ సంవత్సరం లో 'ఉత్తమ బ్రాండ్ అవార్డు' ను, మరియు 'బ్రాండ్ ట్రస్ట్ రిపోర్ట్' ప్రచురించిన భారతదేశ జాబితా లో 100 అత్యంత విశ్వసనీయ బ్రాండ్లు లో ఒక ర్యాంకును ఈ సంస్థ సాధించింది.
మరిన్ని చదవడం

:బ్రాండ్ కార్ నమూనాలు

* :బ్రాండ్ ధరలు ఇక్కడ చూపించిన ధరలనే తెలియజేస్తాయి. అది :బ్రాండ్ Rs అతి తక్కువ ధరలు చూపిస్తుంది :బ్రాండ్ కార్ నమూనా అంతటా :దేశంన్ను, రిజిస్ట్రేషన్, భీమా మరియు ఉపకరణాలు ఖర్చు. యొక్క ఖచ్చితమైన ధరలు కోసం :బ్రాండ్ సంప్రదించండి :బ్రాండ్ వర్తకుడు

కొత్త కార్లు 2018

లో కొత్త కార్లు చదవండి :తేదీ :దేశం.లో రాబోయే కార్లు వివరణాత్మక సమాచారాన్ని పొందండి :తేదీ తో సహా సమీక్షలు మరియు ధర

యొక్క ప్రసిద్ధ కొత్త కార్లు లో :తేదీ :దేశం

యొక్క ప్రసిద్ధ కొత్త కార్లు లో వెతకండి :తేదీ :దేశం ఇటువంటి కార్బే నందు అంచనా ధర, లక్షణాలు ఇతరత్రా వంటి వివరాలను పొందవచ్చు.

:లో బ్రాండ్ నమూనాలు :దేశం

మరిన్నింటిని వీక్షించండి మెర్సిడిస్-బెంజ్ డీలర్ in India

Other Car Models In India