:లో బ్రాండ్ కార్లు :దేశం

మసెరటి అనే సంస్థను డిసెంబర్ 1 1914 వ సంవత్సరం లో మసెరటి అనే వ్యక్తి స్థాపించారు. మసెరటి అనే సంస్థ ఇటలీ కి చెందిన లగ్జరీ కారు తయారీ సంస్థ. ఈ సంస్థ 20 వ శతాబ్దం ప్రారంభం నుంచి ఆటోమొబైల్స్ రంగంలో మసెరటి యొక్క సోదరులు, చాలా కృషి చేశారు. ఇఫిరి, బిండో మరియు ఏర్నెస్టో వీరి ముగ్గురు కలిసి వాడుకలోలేని తయారీ సంస్థ డియట్టో కార్ల కోసం 2-లీటర్ గ్రాండ్ ప్రిక్స్ ఇంజెన్ ను ప్రవేశపెట్టారు. 1926 వ సంవత్సరం లో రేస్ కార్ల ఉత్పత్తి నిలిపివేయబడింది. దీని కారణం గా చివరికి ఇది మొదటి మసెరటి యొక్క సృష్టి, మరియు మసెరటి బ్రాండు యొక్క స్థాపనకు దారి అయ్యింది. అప్పుడు ఈ సంస్థ 4, 6, 8 మరియు 16 కాన్ఫిగరేషన్ కలిగిన సిలిండర్లను మసెరటి రేసు కార్లు కోసం తయారుచేయడం ప్రారంభించాడు. అయితే, మసెరటి యొక్క చరిత్ర లో చాలా విజయాలను చోటు చేసుకుంది. ఈ సంస్థ వ్యాపారాల పరంగా చాలా అభివృద్ది చెందింది. ఈ సంస్థ బొలొగ్నా నుండి విలే సిరో మేనోట్టి కి మార్చబడింది. ఆ తరువాత మసెరటి సంస్థను ఫెరారీ కొనుగోలు చేసింది. మసెరటి, ఆటోమొబైల్ రంగం లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది.

ఈ మసెరటి సంస్థ, గుగియారో యొక్క బోర వంటి మొడల్స్ ను ఎన్నింటినో తొలి తయారీ లోనే మధ్య ఇంజిన్ కలిగిన కార్లను ప్రవేశపెట్టాడు. ఈ కార్లను 1971 వ సంవత్సరం లో జెనీవా మోటార్ షోలో ప్రదర్శించబడింది. మసెరటి కూడా అప్పుడప్పుడు రేసింగ్ కారు ఇంజన్లను కూడా తయారుచేస్తుంది. అంతేకాకుండా 1980 వ సంవత్సరం లో తక్కువ కొనుగోలు ధర ఉండి, మరియు ఆకట్టుకునే ప్రదర్శన కలిగిన కొత్త రకం కార్ల ఉత్పత్తిని ప్రారంబించారు. బైటర్బో ఇంజెన్ కలిగిన కూపే లను, 4-డోర్ల సెలూన్ లను మరియు స్పైడర్ రూపాల్లో ఉండే ముప్పై కు పైగా వివిధ వెర్షన్లు ప్రవేశపెట్టింది. అంతేకాకుండా ఈ సంస్థ ఖరీదైన మొడల్స్ ను ప్రవేశపెట్టడమే కాకుండా మరియు అధునాతన మొడల్స్ ను అత్యంత ముఖ్యమైన ఆటోమొబైల్ రంగానికి ప్రవెశపెట్టింది. అంతేకాకుండా మసెరటి రేసింగ్ కార్లతో ప్రపంచానికి ఒక విజయవంతమైన పునఃప్రవేశం చేసింది. ఆ రేసింగ్ కార్లు ఏమిటంటే ంఛ్12, ట్రోఫెయో మరియు ట్రోఫెయో లైట్. మసెరటి యొక్క చరిత్రలో చాలా విజయాలను చోటు చేసుకుంది. 2005 వ సంవత్సం నుండి ఈ మసెరటి 12 టైటిల్స్ ను గెలుచుకుంది. అవి వరుసగా 2 మానుఫాక్చరర్స్ 'కప్స్ 2005 వ సంవత్సరం లో మరియు 2007 సంవత్సరం లో గెలుపొందింది. 4 డ్రైవర్స్ టైటిల్స్ ను 2006 వ సంవత్సరం లో బార్టెల్స్తో-బెర్టోలిని గెలుపొందింది. 2007 లో థామస్ బియగి, 2008 వ సంవత్సరం లో మరియు 2009 వ సంవత్సరం లో బార్టెల్స్తో-బెర్టోలిని ను గెలుపొందింది, 5 టీం టైటిల్స్ ను 2005 వ సంవత్సరం నుండి విటాఫొన్ రేసింగ్ టీం గెలుచుకుంది మరియు 1 సైటేషన్ కప్ ను 2007 వ సంవత్సరం లో బెన్ ఆకట్ట్ (JMB రేసింగ్) టైటిల్స్ ను గెలుచుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా మసెరటి కార్లు అంతటా వ్యాపించి ఉన్నప్పటికి, భారతదేశం లో మాత్రం 2011 వ సంవత్సరంలో ఈ సంస్థ యొక్క కార్లు కనబడ్డాయి. మసెరటి సంస్థ స్రేయన్స్ సంస్థ తో కలిసి తమ యొక్క వ్యాపారాన్ని ప్రారంబించింది. దీని యొక్క మొట్టమొదటి షోరూం ముంబై లో ఉంది, దీని యొక్క రెండవ షోరూం న్యూడిల్లి లో ఉంది.
మరిన్ని చదవడం
* :బ్రాండ్ ధరలు ఇక్కడ చూపించిన ధరలనే తెలియజేస్తాయి. అది :బ్రాండ్ Rs అతి తక్కువ ధరలు చూపిస్తుంది :బ్రాండ్ కార్ నమూనా అంతటా :దేశంన్ను, రిజిస్ట్రేషన్, భీమా మరియు ఉపకరణాలు ఖర్చు. యొక్క ఖచ్చితమైన ధరలు కోసం :బ్రాండ్ సంప్రదించండి :బ్రాండ్ వర్తకుడు

కొత్త కార్లు 2018

లో కొత్త కార్లు చదవండి :తేదీ :దేశం.లో రాబోయే కార్లు వివరణాత్మక సమాచారాన్ని పొందండి :తేదీ తో సహా సమీక్షలు మరియు ధర

యొక్క ప్రసిద్ధ కొత్త కార్లు లో :తేదీ :దేశం

యొక్క ప్రసిద్ధ కొత్త కార్లు లో వెతకండి :తేదీ :దేశం ఇటువంటి కార్బే నందు అంచనా ధర, లక్షణాలు ఇతరత్రా వంటి వివరాలను పొందవచ్చు.

Other Car Models In India