:లో బ్రాండ్ కార్లు :దేశం

భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో మహీంద్రా & మహీంద్రా 65 సంవత్సరాల ముందు నుండే ఉంది. అంతేకాకుండా మహీంద్రా & మహీంద్రా పేరు భారతీయ పరిశ్రమలో బలాన్ని, విశ్వసనీయతను మరియు నాణ్యతను కలిగి ఉంది. మహీంద్రా, ఒక స్టీల్ ట్రేడింగ్ కంపెనీ ని "1945" లో ప్రారంబించింది. మహీంద్రా బ్రాండ్ భారతదేశంలో ప్రస్తుత మార్కెట్ లో యుటిలిటీ వెహికల్ ను అందించడం లో ఒక ప్రత్యేక స్థానాన్ని ఎర్పరచుకుంది. మొదట KC మహీంద్రా మరియు JC మహీంద్రా మరియు మాలిక్ గులాం మహమ్మద్ వీళ్ళ ముగ్గురు కలిసి "ఎం అండ్ ఎం" పేరుతో లుధియానా లో స్థాపించారు. ఎం అండ్ ఎం అంటే "మహీంద్రా అండ్ మహ్మద్" కాని ఆ తరువాత మహీంద్రా & మహీంద్రా 'గా మార్చబడింది. ఎందుచేతనంటే 1947 లో స్వాతంత్రం వచ్చాక మాలిక్ గులాం మహమ్మద్ మహీంద్రా సోదరులు యొక్క యాజమాన్య సంస్థను వదిలి పాకిస్తాన్ తరలించబడ్డాడు.

భారతదేశంలో, ఆటోమొబైల్ తయారీ రంగంలో మహీంద్రా మొట్టమొదటి సారిగా "విల్లీస్ జీప్" ను ప్రవేశపెట్టింది. విల్లీస్ జీప్ ను ప్రవేశపెట్టిన తరువాత భారతదేశంలో విస్తృత స్థాయి ప్రసంశలును అందుకున్నారు. భారతదేశం లో మహీంద్రా యొక్క ప్రధాన కార్యాలయం మహారాష్ట్ర యొక్క ముంబాయిలో ఉన్నప్పటికీ, దాని యొక్క ఇతర కార్యాలయాలు ప్రపంచంలో మెయిన్ల్యాండ్ చైనా, యునైటెడ్ కింగ్డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్ లో ఉన్నాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా దాని యొక్క వ్యాపార ఒప్పందాలు కూడా కొనసాగుతూ వచ్చాయి. ఫ్రాన్స్ నుండి రెనాల్ట్ SA మరియు US నుండి నేవిస్టార్ ఇంటర్నేషనల్ కేవలం ఈ రెండు విదేశీ కంపెనీలతో మాత్రమే భాగస్వామ్యాన్ని పంచుకున్నాయి. ఎగుమతులు కొరకు, మహీంద్రా కార్లు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను ఎంచుకుంది. అవి ఎమిటంటే ఆస్ట్రేలియా, మలేషియా, దక్షిణ ఆఫ్రికా.

అసాధారణమైన యుటిలిటీ వాహనాల తయారీ లో - మహీంద్రా ఎల్లప్పుడూ ఒక కీలకమైన పాత్ర వహిస్తుంది. అంతేకాకుండా సెడాన్, విద్యుత్ వాహనాలు మరియు ద్విచక్ర వాహనాలు ఉత్పత్తిలో విశేషమైన సామర్ద్యాన్ని చూపించింది. రేవా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ మరియు కైనటిక్ మోటార్స్ తో కూడా భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నారు. భారతదేశం లోకి వచ్చిన మహీంద్రా యొక్క ప్రతి కారు ఒక అత్యంత నాణ్యతను కలిగి ఉంది. మహింద్రా, పూర్వ- మరియు అమ్మకాల తర్వాత సేవలను మరియు డీలర్ నెట్వర్క్లను అందజేస్తుంది. అసాధారణమైన యుటిలిటీ వాహనాల తయారీ లో - మహీంద్రా ఎల్లప్పుడూ ఒక కీలకమైన పాత్ర వహిస్తుంది. అంతేకాకుండా సెడాన్, విద్యుత్ వాహనాలు మరియు ద్విచక్ర వాహనాలు ఉత్పత్తిలో విశేషమైన సామర్ద్యాన్ని చూపించింది. రేవా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ మరియు కెనెటిక్ మోటార్స్ తో కూడా భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. భారతదేశం లోకి వచ్చిన మహీంద్రా యొక్క ప్రతి కారు ఒక అత్యంత నాణ్యతను కలిగి ఉంది. మహింద్రా, పూర్వ- మరియు అమ్మకాల తర్వాత సేవలను మరియు డీలర్ నెట్వర్క్లను అందజేస్తుంది. అందుచేత ఈ సంస్థ ఎప్పటికప్పుడు అనేక అవార్డులను మరియు టైటిల్స్ ను సొంతం చేసుకుంది. దీనిలో భాగంగా డెమింగ్ ప్రైజ్, 2006-07 సంవత్సరానికి గాను బాంబే చాంబర్ గుడ్ కార్పొరేట్ సిటిజెన్ అవార్డును మరియు 2011 వ సంవత్సరానికి గాను ఫార్చూన్ భారతదేశంలో టాప్ 500 సంస్థల జాబితాలో 21 వ ర్యాంకును మహింద్రా సాదించింది.

మహింద్రా ప్రధానంగా స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ (SUV) లకు, మల్టీ యుటిలిటీ వెహికిల్స్ (MUV) మరియు కాంపాక్ట్ SUV లను కలిగి ఉంది. వీటికి గాను ఒక ప్రత్యేక స్థానాన్ని ఎర్పరచుకుంది. ప్రస్తుతం భారతదేశం లో మహీంద్రా మొత్తం 9 మోడల్ కార్లను కలిగి ఉంది. విస్తృతమైన యుటిలిటీ వెహికల్ శ్రేణి లో మహీంద్రా బోలేరో, మహీంద్రా క్వాంటో , మహీంద్రా స్కార్పియో, మహింద్రా గ్జైలో, మహీంద్రా థార్ మరియు మహీంద్రా ఎక్స్యూవీ 500 లను జతచేర్చారు. అంతేకాకుండా సెడాన్ ల జాబితాలో మహీంద్రా వెరిటో వైబ్, మహీంద్రా వెరిటో మరియు మహీంద్రా ఎ2ఒ ఎలక్ట్రిక్ వెహికల్ లను జతచేర్చారు.

మహింద్రా ఎనలేని శక్తిని మరియు ఊహించనటువంటి విశ్వసనీయతను, కలిగి ఉంటుంది. అంతేకాకుండా దాదాపు ప్రతి మహీంద్రా కారు ఒక ప్రత్యేకమైనా నాణ్యతను కలిగి ఉంటుంది మరియు సాదారణ మానవుడికి అందుబాటులో ఉండే ధర ను ఇస్తుంది. అలాగే మహింద్రా మొడల్స్ యొక్క ధర సాధారణంగా రూ .5 లక్షల నుండి 10 లక్షల వరకు ఉంటుంది. m & m ఎల్లప్పుడూ దాని సేవలను కూడా భారత సామాన్యులకు సులభంగా అందుబాటులో ఉండేలా చేస్తుంది. మహీంద్రా యొక్క 9 అద్భుతమైన మొడళ్ళలో అతి తక్కువ ధర ను కలిగి ఉన్న మొడల్ మహీంద్రా థార్, ఇది మనకి రూ 5,03,617 ధరకే అందుబాటులో ఉంటుంది.

ఇతర కార్ బ్రాండ్లతో పోలిస్తే మహీంద్రా చాలా తక్కువ ధర పరిధిలో దాని యొక్క సేవలను మనకు అందజేస్తుంది. కాని, కొన్ని ఆధునిక పరికరాలు మరియు సాంకేతికత నిర్దేశాలను, లక్షణాలను కలిగి అతి ఎక్కువ ధరతో కూడా మహింద్రా మనకు అందుబాటులో ఉంచుతుంది. ఆ కారు యొక్క చిత్రాలు చూడటానికి అత్యంత ఖరీదైన మహీంద్రా కారుగా కనబడుతుంది. మహీంద్రా ఎక్స్యూవీ 500 మొడల్ రూ 11,20,020 అధిక ధరతో మహింద్రా మనకు అందుబాటులో ఉంచుతుంది.

భారతదేశం వంటి దేశంలో, ఇంధన ధరలు పెరగడంలో సాధారణ మనిషి ఎప్పుటికప్పుడు చింతిస్తున్నాడు. అంతేకాకుండా ఇంధన సమర్థత, కారు కొనుగోలు నిర్ణయం తీసుకొనే ప్రక్రియ లో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ధర ట్యాగ్ తో పాటు, కారు యొక్క ఇంధన సామర్ద్యాన్ని బట్టి భారత మార్కెట్ లో మహీంద్రా దాని యొక్క స్థానాన్ని నిర్ణయిస్తుంది. కాని మహింద్రా ఎల్లప్పుడు ఏ విదంగా డ్రైవ్ చేసినా అది అధిక మైలేజ్ ను ఇస్తుంది. మహింద్రా లో ఉన్న అన్ని కార్లలో అధిక మైలేజ్ ఇచ్చే కార్ మహీంద్రా e2o. ఇది మనకు రు. 5,95,657 ధరతో మనకు అందుబాటులో ఉంటుంది.

మహింద్రాకి పోటీదారులు ఉన్నప్పటికి, భారతదేశం యొక్క అతిపెద్ద కారు తయారీదారులలో మహింద్రా ఒకటి. మహింద్రా లో 9 మొడల్స్ ఉన్నాయి. కాని రాబోయే రోజులలో భారతీయ ప్రజలకు ఆకర్షణీయంగా మరియు క్రొత్త డిజైన్ తో మహింద్రా మనకి క్రొత్త మొడల్స్ ని అందుబాటులో ఉంచుతుంది. అవి ఏమిటంటే మహీంద్రా కాంపాక్ట్ XUV, మహీంద్రా హాలో, మహీంద్రా స్కార్పియో AT మరియు మహీంద్రా థార్ న్యూ, వంటి క్రొత్త మొడళ్ళను మహింద్రా మనకు తీసుకురాబోతుంది.
మరిన్ని చదవడం

:బ్రాండ్ కార్ నమూనాలు

* :బ్రాండ్ ధరలు ఇక్కడ చూపించిన ధరలనే తెలియజేస్తాయి. అది :బ్రాండ్ Rs అతి తక్కువ ధరలు చూపిస్తుంది :బ్రాండ్ కార్ నమూనా అంతటా :దేశంన్ను, రిజిస్ట్రేషన్, భీమా మరియు ఉపకరణాలు ఖర్చు. యొక్క ఖచ్చితమైన ధరలు కోసం :బ్రాండ్ సంప్రదించండి :బ్రాండ్ వర్తకుడు

కొత్త కార్లు 2018

లో కొత్త కార్లు చదవండి :తేదీ :దేశం.లో రాబోయే కార్లు వివరణాత్మక సమాచారాన్ని పొందండి :తేదీ తో సహా సమీక్షలు మరియు ధర

యొక్క ప్రసిద్ధ కొత్త కార్లు లో :తేదీ :దేశం

యొక్క ప్రసిద్ధ కొత్త కార్లు లో వెతకండి :తేదీ :దేశం ఇటువంటి కార్బే నందు అంచనా ధర, లక్షణాలు ఇతరత్రా వంటి వివరాలను పొందవచ్చు.

:లో బ్రాండ్ నమూనాలు :దేశం

మరిన్నింటిని వీక్షించండి మహీంద్రా డీలర్ in India

Other Car Models In India