:లో బ్రాండ్ కార్లు :దేశం

కొనిగ్సే అనబడే ఈ సంస్థ స్వీడన్ ఆధారంగా అధిక పనితనం గల స్పోర్ట్స్ కార్లు తయారు చేసే సంస్థ. ఇది 1994 లో క్రిస్టియన్ వాన్ కొనిగ్సే చే కనుగొనబడినది. కొనిగ్సే కి చిన్నప్పటి నుండి యంత్రాలపై ఆసక్తి ఎక్కువ. దానితో ఒక అద్భుతమైన స్పోర్ట్స్ కారు సృష్టించాలని ఆయనకు కల ఉండేది. అద్భుతమైన సంకల్పంతో సాంకేతిక విజ్ఞానం మరియు సృజనాత్మకత ఉపయోగించుకొని కొనిగ్సే తన కలలు కన్న కారు కొనిగ్సే CC ని కనుగొన్నారు. ఈ కారు వలన క్రిస్టియన్ కొనిగ్సేకి అధిక బలం చేకూరింది. అందువలనే తన పేరుతో ఉన్న కార్లని రూపొందించాడు. ఏదేమైనప్పటికీ సంస్థ యొక్క మొదటి చట్టపరమైన కారు పంపిణీ 2002 వరకు జరగలేదు. ఈ ఆలస్యం పరిశోధన, అభివృద్ధి మరియు నమూనా పరిశీలనల వలన జరిగింది. కొనిగ్సే ఒక పూర్తి పరిశోధన మరియు అభివృద్ధి విభాగంలో ఉంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్న CC8S మోడల్ సిరీస్ ఉత్పత్తిని కొనిగ్సే 2002 లో ప్రారంభించారు. 2004 ప్రారంభంలో CC8S ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ కారు విమర్శకుడు అయిన జెరెమీ క్లార్క్సన్ కి కూడా నచ్చింది. 2005 లో కొనిగ్సే CCR ప్రపంచంలో వేగంగా నడీచే కారుగా ప్రసిద్ధి పొంది తొమ్మిది ఏళ్ళు గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో ఉన్న మెక్లారెన్ F1 ని వెనక్కి నెట్టి కొనిగ్సే CCR గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకుంది. 2006 లో,కొనిగ్సే CCX టాప్ గేర్ లాప్ రికార్డుని పొందింది రెండు సంవత్సరాలు గా దీనిని ఎవరూ దాటలేకపోయారు. ప్రతీ కారు కి ఒక ప్రత్యేఖమైన అధిక ధర ఉంది కాని ధరని ద్వితీయ పరిగణ లోనికి తీసుకుంటాం. కారు దాని భద్రతా విషయాలపై దాని యొక్క అద్భుతమైన తయారీ ముందు ధర ఎప్పుడూ ద్వితీయ పరిగణ లోనికే వస్తుంది. కొనెగ్సా కారు కొత్త కొత్త టెక్నాలజీలని ఉపయోగించి అద్భుతమైన కార్లను తయారు చేస్తుంది. ఇది కొన్ని రాకెట్ ఉత్ప్రేరక కన్వర్టర్, సూపర్ఛార్జర్ స్పందన వ్యవస్థ మరియు ఒక వేరియబుల్ జ్యామితి టర్బో వ్యవస్థ ఇటువంటివి దాని అద్భుతమైన తయారీకి ఉదాహరణలు. ఇంకా, కార్బన్ ఫైబర్ ఉపయోగించి అనేక ప్రత్యేకమైన మార్గాలు ద్వారా కారు, తేలికైన బలమైన మరియు సురక్షితమైన విధంగా తయారుచేయబడినది. కొనెగ్సా CCXR అనేది అత్యంత ప్రముఖమైన కారు. ఇది గాసోలిన్ తో నడిచే కారు. కొనెగ్సా కార్లు ఇంటర్ గ్లోబ్ అనే సంస్థ ద్వారా భారతీయులకి అందుబాటులో ఉన్నాయి. కానీ దీని సర్వీస్ సెంటర్స్ లేకపోవడం వలన ఇవి చాలా తక్కువగా రోడ్ల పైన కనిపిస్తాయి.
మరిన్ని చదవడం

:బ్రాండ్ కార్ నమూనాలు

* :బ్రాండ్ ధరలు ఇక్కడ చూపించిన ధరలనే తెలియజేస్తాయి. అది :బ్రాండ్ Rs అతి తక్కువ ధరలు చూపిస్తుంది :బ్రాండ్ కార్ నమూనా అంతటా :దేశంన్ను, రిజిస్ట్రేషన్, భీమా మరియు ఉపకరణాలు ఖర్చు. యొక్క ఖచ్చితమైన ధరలు కోసం :బ్రాండ్ సంప్రదించండి :బ్రాండ్ వర్తకుడు

కొత్త కార్లు 2018

లో కొత్త కార్లు చదవండి :తేదీ :దేశం.లో రాబోయే కార్లు వివరణాత్మక సమాచారాన్ని పొందండి :తేదీ తో సహా సమీక్షలు మరియు ధర

యొక్క ప్రసిద్ధ కొత్త కార్లు లో :తేదీ :దేశం

యొక్క ప్రసిద్ధ కొత్త కార్లు లో వెతకండి :తేదీ :దేశం ఇటువంటి కార్బే నందు అంచనా ధర, లక్షణాలు ఇతరత్రా వంటి వివరాలను పొందవచ్చు.

:లో బ్రాండ్ నమూనాలు :దేశం

మరిన్నింటిని వీక్షించండి కొనిగ్సే డీలర్ in India

Other Car Models In India