:లో బ్రాండ్ కార్లు :దేశం

ఇసుజు మొటార్స్ లిమిటెడ్ అనే సంస్థ జపనీస్ యొక్క ఆటోమోటివ్ కంపనీ. ఈ సంస్థ యొక్క ప్రదాన కార్యాలయం టోక్యో నగరం లో ఉంది. ఈ సంస్థ యొక్క వాణిజ్య వాహనాలు మరియు భారీ ట్రక్కుల నిర్మాణం 1916 వ సంవత్సరం లో నుండి ప్రారంబించారు. ఫుజిసవ, హోక్కైదో, టొచిగి నగరాలలో ఈ సంస్థ యొక్క ఉత్పత్తి కర్మాగారాలను మరియు అసెంబుల్ ప్లాంట్లను కలిగి ఉన్నాయి, మరియు ప్రత్యేకంగా వాణిజ్య వాహనాలు మరియు డీజిల్ ఇంజిన్ల ను ప్రపంచవ్యాప్తంగా ఉతత్తి చేస్తాయి. ఇక్కడ తయారు చేయబడిన డీజిల్ ఇంజెన్ లను అనేక రకాల బ్రాండ్ల యొక్క వాహనాలకు అమరుస్తారు. ప్రత్యేకంగా అతిపెద్ద కొనుగోలుదారులైన రెనాల్ట్-నిస్సాన్ అలయన్స్ మరియు జనరల్ మోటార్స్ యొక్క వాహనాలకు అమరుస్తారు.

ఈ సంస్థను ప్రారంబించిన తరువాత చాలా సంవత్సరాలుగా, ఇసుజు మోటార్స్ అనేక ఇతర సంస్థలతో భాగస్వామ్యాన్ని ప్రారంబించింది. ఆ సంస్థల పేర్లు వరుసగా వోల్సిలే మోటార్స్ లిమిటెడ్, మిత్సుబిషి, నిస్సాన్ మరియు ఫుజి హెవీ ఇండస్ట్రీస్, కాని ఈ సంస్థ 1971 వ సంవత్సరం లో జనరల్ మోటార్స్ తో భాగస్వామ్యాన్ని ప్రారంబించింది అంతేకాకుండా లాబాదాయకమైన మరియు వీరి ఇరువురి యొక్క భాగస్వామ్యం దీర్ఘ శాశ్వతమైనది. US ఆదారిత జనరల్ మోటార్స్, ఇసుజు మోటార్ లిమిటెడ్ తో భాగస్వామ్యం తరువాత అనేక రకాల ప్రముఖమైన కారు మొడల్స్ ను ప్రవేశపెట్టారు. దీనిలో భాగంగా చేవ్రొలెట్ LUV నుండి మొదలుకొని బక్ ఒపెల్ కు, హోల్డెన్ స్టేట్స్మెన్ నుండి ఇసుజు P'Up కు, అనేక మోడల్స్ వివిధమైన పేర్లతో మరియు బ్యాడ్జ్లతో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో అమ్ముడవుతున్నాయి. నిజానికి, MPV మొడల్ అయిన చేవ్రొలెట్ టవెర్టా ను పాంథర్ ఆదారంగా తయారుచేశారు. భారతదేశం లో ఈ మొడల్ చాలా పేరు తెచ్చుకుంది. ఈ బ్రాండ్ ఇసుజు చే తయారుచెయ్యబడింది మరియు భారత మార్కెట్లో చెవీ బ్యాడ్జ్ తో వచ్చింది.

భారత మార్కెట్ గురించి మాట్లాడానికి వస్తే, 2006 వ సంవత్సరం నుండి ప్రపంచం యొక్క భారత ఆటోమోబైల్ రంగంలో ఒక కీలకమైన భాగంగా ఉంది. స్వరాజ్ మజ్దా తో ఇసుజు మొటార్స్ ఒక ఒప్పందాన్ని రాసుకుంది. ఆ ఒప్పందం ఏమిటంటే స్వరాజ్ మజ్దా యొక్క వాణిజ్య వాహనాల కొరకు ఇసుజు యొక్క ఇంజెన్ లను ఉత్పత్తి చేస్తుంది. ఆ తరువాత సుమిటోమో కార్పొరేషన్, సహకారంతో జపనీస్ యజమాని సమూహామైన స్వరాజ్ మజ్దా యొక్క పేరును SML గా మార్చారు. 2011 వ సంవత్సరం లో SML సంస్థ ఇసుజు మోటార్స్ తో భాగస్వామ్యాన్ని పంచుకొని ఆ సంస్థకు SML ఇసుజు లిమిటెడ్ గా నామకరణం చేశారు. ఇప్పుడు వరకు, ఈ సంస్థ భారతదేశం లో ప్రధానంగా స్మార్ట్ మరియు ధృఢ నిర్మాణం గల వాణిజ్య వాహనాలను ఉత్పత్తి చేసింది. కానీ ఇప్పుడు తయారీదారుడు, విస్తరిస్తున్న పోర్ట్ఫోలియో మరియు దేశం లో వేగంగా పెరుగుతున్న కార్ల మార్కెట్ లో అనేక రకాల మొడల్స్ ను పరిచయం చేశాడు. దీనిలో భాగంగా భారతదేశ ఆటోమొబైల్ రంగనికి రెండు మొడల్స్ ను పరిచయం చేసింది. అవి ఎమిటంటే MU 7. ఇది ఒక SUV మరియు సంస్థ యొక్క బాగా అమ్ముడయిన కార్లలో డి-మాక్స్ పికప్ ట్రక్ (సింగిల్ మరియు డబుల్ క్యాబ్ వెర్షన్) ఒకటి. ఇసుజు యొక్క డీలర్షిప్లు ఢిల్లీ, హైదరాబాద్ లో ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ సంస్థ భారతదేశం యొక్క ప్రధాన నగరాలు అంతటా అనేక యూనిట్లు ను స్థాపించే ప్రయత్నం చేస్తుంది.
మరిన్ని చదవడం

:బ్రాండ్ కార్ నమూనాలు

* :బ్రాండ్ ధరలు ఇక్కడ చూపించిన ధరలనే తెలియజేస్తాయి. అది :బ్రాండ్ Rs అతి తక్కువ ధరలు చూపిస్తుంది :బ్రాండ్ కార్ నమూనా అంతటా :దేశంన్ను, రిజిస్ట్రేషన్, భీమా మరియు ఉపకరణాలు ఖర్చు. యొక్క ఖచ్చితమైన ధరలు కోసం :బ్రాండ్ సంప్రదించండి :బ్రాండ్ వర్తకుడు

కొత్త కార్లు 2018

లో కొత్త కార్లు చదవండి :తేదీ :దేశం.లో రాబోయే కార్లు వివరణాత్మక సమాచారాన్ని పొందండి :తేదీ తో సహా సమీక్షలు మరియు ధర

యొక్క ప్రసిద్ధ కొత్త కార్లు లో :తేదీ :దేశం

యొక్క ప్రసిద్ధ కొత్త కార్లు లో వెతకండి :తేదీ :దేశం ఇటువంటి కార్బే నందు అంచనా ధర, లక్షణాలు ఇతరత్రా వంటి వివరాలను పొందవచ్చు.

:లో బ్రాండ్ నమూనాలు :దేశం

మరిన్నింటిని వీక్షించండి ఇసుజు డీలర్ in India

Other Car Models In India