:లో బ్రాండ్ కార్లు :దేశం

భారత రోడ్లపై మొట్టమొదట సారిగా ఫొర్డ్ కారును 1907 వ సంవత్సరం లో చూసాము. దాని యొక్క పేరు మొడల్ A, ఈ భారతదేశం లో అమెరికన్ వాహన తయారీదారుని ఇది మొదటి కారేం కాదు దీనికి ముందు 1903 వ సంవత్సరం లో ఒక కారు ని కూడా అందించాడు. అదే సంవత్సరంలో ఫోర్డ్ మోటార్ కంపెనీ ని మిచిగాన్ యొక్క డియర్బోర్న్ లో, హెన్రీ చే ఫోర్డ్ సంస్థ స్థాపించబడినది. అంతేకాకుండా పన్నెండు పెట్టుబడిదారుల సహాయంతో అత్యంత ముఖ్యమైన ఈ ఫొర్డ్ సంస్థ ను స్థాపించారు వీరిలో జాన్ మరియు హోరేస్ డాడ్జ్, అనేవారు ముఖ్యమైనవారు. అంతేకాకుండా ఈ సంస్థ స్థాపించిన మొదటి దశాబ్దంలోనే చాలా రకాల సంస్థలను సొంతం చేసుకుంది, అంతేకాకుండా దీని యొక్క ఉత్పత్తిని విస్తరింపచేసింది.

గత కొన్ని సంవత్సరాలుగా, అనేక రకాల మొడళ్ళను రూపకల్పనలు చేసింది. అంతేకాకుండా కొత్తకొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించింది. దానిలో భాగంగా 1930 వ సంవత్సరంలో ఫొర్డ్ సంస్థ సేఫ్టి గ్లాస్ విండ్ స్క్రీన్ తో వచ్చిన మొదటి కారును ప్రవేశపెట్టింది. అంతేకాకుండా రెండేళ్ళకే అంటే 1932 వ సంవత్సరంలో తక్కువ ధరతో వచ్చిన V8 ఇంజిన్ ను మొట్టమొదటిసారిగా ఫొర్డ్ సంస్థ ప్రవేశపెట్టీంది. మరియు 1956 లో మొదటి సారిగా వెనుక సీటు భద్రతా బెల్ట్, 1957 వ సంవత్సరంలో ఫొర్డ్ సంస్థ పిల్లల భద్రత డోర్ లాక్స్ ను మరియు 1965 వ సంవత్సరంలో ఫొర్డ్ సంస్థ మొదటిసారిగా సీటు బెల్ట్ రిమైండర్ లైట్ ను ప్రవేశపెట్టీంది. ఈ కంపెనీ శంకుస్థాపన చేసి శతాబ్దం పైగా అయినప్పటికీ ఈ ఫొర్డ్ సంస్థ హెన్రీ యొక్క కుటుంబ ఆదీనంలోనే ఉన్నాయి. నేడు, ఫోర్డ్ మోటార్ కంపెనీ యొక్క పేరు అతిపెద్దదే కాదు, ప్రపంచంలో అత్యంత లాభదాయక కంపెనీ గా నిలచిపోయింది.

భారతదేశం లో, 1926 వ సంవత్సరం వరకు కూడా ఉత్పత్తిని ప్రారంబించలేదు. ఆ తరువాత ఫోర్డ్ సంస్థ దాని యొక్క కార్ల ఉత్పత్తి ని దేశంలో సుమారు 28 సంవత్సరాలు పాటు తన కార్యకలాపాలను కొనసాగిస్తూ వచ్చింది. దాని తరువాత ఫొర్డ్ సంస్థ చాలా నష్ట్టాలకు గురి కావడం వల్ల దాని యొక్క ఉత్పత్తిని విరమించుకుంది. ఆ తరువాత మహింద్రా మహింద్రా తో కలసి 50-50 భాగస్వామ్యంతో మల్లి తిరిగి దాని యొక్క ఉత్పత్తిని బారతదేశంలో ప్రారంబించింది. అప్పుడు ఆ సంస్థ యొక్క పేరు 1995 వ సంవత్సరం అక్టోబర్ లో మహింద్రా ఫొర్డ్ ఇండియా లిమిటెడ్ గా మారింది. కాని మూడేళ్ళలోనే ఫొర్డ్ సంస్థ దాని యొక్క షేర్లను 72% పెంచుకుంది. అప్పుడు అమెరికన్ వాహన తయారీదారుడు మార్చి 1998 వ సంవత్సరంలో ఈ సంస్థ యొక్క పేరు ను తిరిగి మార్చాడు. ఆ పేరు ఎమిటంటే ఫోర్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గా మార్చబడింది. ప్రస్తుతం ఈ భాగస్వామ్యం కాస్తా తిరిగి పూర్తిగా ఫొర్డ్ సంస్థ ఆధీనంలోకి వెళ్ళిపోయింది.

భారతదేశం లో ఫోర్డ్ కార్ల ఉత్పత్తి నెమ్మదిగా ఆటో మొబైల్ రంగం లో ప్రవేశపెట్టింది. ఫొర్డ్ సంస్థ యొక్క ఉత్పత్తిని 1998 వ సంవతరం లో చెన్నై లో ప్రారంబించింది. భారతదేశంలో మొట్టమొదటి సారిగా ఫొర్డ్ ప్రవేశపెట్టీన కారు ఫోర్డ్ ఎస్కార్ట్. ఆ తరువాత విజయవంతంగా 2001 వ సంవత్సరంలో ఫొర్డ్ యొక్క రెండవ కారు ను కూడా ప్రవేశపెట్టింది. దాని పేరు ఫొర్డ్ ఐకాన్. ప్రస్తుతం భారతదేశంలో ఫొర్డ్ 5 రకాల మొడల్స్ ను కలిగి ఉంది. వరుసగా అవి ఫోర్డ్ ఫిగో, ఫోర్డ్ క్లాసిక్, ఫోర్డ్ ఎకొస్పొర్ట్, ఫోర్డ్ ఫియస్టా, ఫోర్డ్ ఎండీవర్. ఇలాంటి అద్భుతమైన మొడల్స్ ను అందించిన తరువాత ఈ ఫొర్డ్ సంస్థ భారతదేశ ఆటోమొబైల్ రంగంలో చాలా మంది పోటీదారులు ఉన్నప్పటికి ఒక ప్రత్యేక స్థానన్ని సంపాదించుకుంది.

గత 15 సంవత్సరాల నుండి ఆటో మొబైల్ రంగంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంది. అంతేకాకుండా భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్ లో అత్యంత ప్రాచుర్యం కలిగిన అద్భుతమైన హాచ్బాక్ ను ఆటోమొబైల్ రంగానికి పరిచయం చేసింది. ఆ హాచ్బాక్ ఏమిటంటే ఫొర్డ్ ఫిగో. ఫొర్డ్ సంస్థ ముఖ్యంగా భారతీయ కొనుగోలుదారులని ద్రుష్టిలో ఉంచుకొని ధరను నిర్ణయిస్తుంది. అంతేకాకుండా ఫొర్డ్ మనకు అతితక్కువ ధరకు కారుని అందుబాటులో ఉంచుతుంది. ప్రస్తుతం మనకు ఫొర్డ్ అందించే అతి తక్కువ ధర ఉన్న కారు ఎమిటంటే "ఫొర్డ్ ఫిగో". ఇది మనకు రు.4,13,700 ధర కే అందుబాటులో ఉంది.

ధరను నిర్ణయించే విషయంలో, అత్యంత ప్రముఖమైన కార్లలో ఫొర్డ్ ఒకటి. ఇది ప్రస్తుతం, హాచ్బాక్, సెడాన్ మరియు SUV విభాగాలను కలిగి ఉంది. అంతేకాకుండా ఫొర్డ్ లో తక్కువ ధర ఉన్న కార్లు నుండి ఎక్కువ ధర కలిగిన కార్ల వరకు ఉన్నాయి. ఫొర్డ్ యొక్క మొడల్స్ వినియోగదారులని ఆకర్షించే విధంగా ఉంటాయి. ప్రస్తుతం ఫొర్డ్ అతి ఎక్కువ ధరను కలిగి ఉన్న కారు ఏమిటంటే "ఫోర్డ్ ఎండీవర్". ఈ ఫోర్డ్ ఎండీవర్ కొనుగోలుదారులకి అందుబాటులో ఉండే ధర రు. 22,15,500.

ఫొర్డ్ యొక్క ఇంజన్లు, అధిక పనితీరు ను మరియు అధిక శక్తి ని ఉత్పత్తి చేస్తాయి, అంతేకాకుండా అధిక మైలేజ్ కూడా ఇస్తాయి. ముఖ్యంగా భారతీయ ప్రజలు కార్లను కొనుగోలు చేసే విషయంలో అధిక మైలేజ్ ను ఇచ్చే కార్లను ఎంచుకుంటారు. అలాగే ఫొర్డ్ ఇంజన్ కూడా భారతీయ కొనుగోలుదారులు అశ్చర్య పడేలా అత్యంత మైలేజ్ ను ఇస్తుంది. ఇంతకి ఫొర్డ్ లో అధిక మైలేజ్ ఇచ్చే కారు ఫోర్డ్ ఫియస్టా, ఇది మనకు రూ 8,50,400 ధరకు అందుబాటులో ఉంది.
మరిన్ని చదవడం
* :బ్రాండ్ ధరలు ఇక్కడ చూపించిన ధరలనే తెలియజేస్తాయి. అది :బ్రాండ్ Rs అతి తక్కువ ధరలు చూపిస్తుంది :బ్రాండ్ కార్ నమూనా అంతటా :దేశంన్ను, రిజిస్ట్రేషన్, భీమా మరియు ఉపకరణాలు ఖర్చు. యొక్క ఖచ్చితమైన ధరలు కోసం :బ్రాండ్ సంప్రదించండి :బ్రాండ్ వర్తకుడు

కొత్త కార్లు 2018

లో కొత్త కార్లు చదవండి :తేదీ :దేశం.లో రాబోయే కార్లు వివరణాత్మక సమాచారాన్ని పొందండి :తేదీ తో సహా సమీక్షలు మరియు ధర

యొక్క ప్రసిద్ధ కొత్త కార్లు లో :తేదీ :దేశం

యొక్క ప్రసిద్ధ కొత్త కార్లు లో వెతకండి :తేదీ :దేశం ఇటువంటి కార్బే నందు అంచనా ధర, లక్షణాలు ఇతరత్రా వంటి వివరాలను పొందవచ్చు.

:లో బ్రాండ్ నమూనాలు :దేశం

మరిన్నింటిని వీక్షించండి ఫోర్డ్ డీలర్ in India

Other Car Models In India