:లో బ్రాండ్ కార్లు :దేశం

ఫోర్స్ మోటార్స్ సంస్థ అనేది ఒక భారతీయ సంస్థ. ఫోర్స్ మోటార్స్ సంస్థ 3 వీలర్ వాహనాలను, మల్టీ యుటిలిటి మరియు క్రాస్ ఇండియా వాహనాలు, మరియు ఇతర వాణిజ్య వాహనాల తయారీలో నిమగ్నమై ఉంది. ఆటోమొబైల్ తయారీ సంస్థ NK ఫిరోడియా ద్వారా 1958 వ సంవత్సరంలో ఫిరోడియా టెంపో లిమిటెడ్ అను పేరుతో స్థాపించబడింది. కానీ ఆ తరువాత బజాజ్ టెంపో లిమిటెడ్ గా పేరు మార్చుకుంది. ఎందువలన అంటే బజాజ్ ఆటో తో బాగస్వామ్యాన్ని పంచుకుంది. అంతేకాకుండా ఈ సంస్థ LCV ఇండస్ట్రీ యొక్క ఐకానిక్ బ్రాండ్లకు దారిచూపింది. ఆ బ్రాండ్లు ఎమిటంటే టెంపో, మెటాడర్, మినిడోర్ మరియు ట్రావెలర్. గత ఐదు దశాబ్దాలుగా ఈ సంస్థ ప్రపంచ ఆటోమోటివ్ రంగంలో ఉన్న ప్రముఖ సంస్థలతో భాగస్వామ్యాన్ని పంచుకుంది. వాటి పేర్లు వరుసగా డైమ్లెర్, ZF, బాష్, మరియు మాన్. ఈ సంస్థలతో కలిసి పూర్తి శ్రేణితో రూపకల్పన చేసిన మొడల్స్ ను, అభివృద్ధి మరియు ఉత్పత్తి చేయడం కోసం ఈ సంస్థలతో బాగస్వామ్యాన్ని పంచుకున్నారు. అయితే ఫోర్స్ మోటార్స్ ప్రధానంగా వాణిజ్య వాహనం విభాగంలో దృష్టి పెట్టినప్పటికి, ఆగస్టు 2011 వ సంవత్సరం లో ప్యాసింజర్ వాహన విభాగంలో అడుగుపెట్టింది. ఫొర్స్ సంస్థ ద్వారా ప్రవేశపెట్టబడిన మొట్టమొదటి కారు ఫొర్స్-వన్, ఇది ఒక SUV.

ఈ సంస్థ వాణిజ్య వాహనాల తయారీ అనే అలనాటి వ్యాపారం నుండి దూరంగా తరలించే ఒక ప్రయత్నంలో, ఫోర్స్ మోటార్స్ వ్యక్తిగత వాహనాల విభాగం తో పాటూగా స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ లాంటి ఫోర్స్ వన్ మొడల్ ను ప్రవేశపెట్టింది. ఇది వెంటనే SUV లను మరియు MPV లను ప్రవేశపెట్టడానికి కృషి చేసింది.ఈ సంస్థ జూలై 2011 వ సంవత్సరం లో ప్రీమియం MPV తయారీ విషయం లో టెక్నాలజీ సరఫరా కోసం డైమ్లెర్ AG తో లైసెన్స్ ద్వారా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అంతేకాకుండా ఈ ఇంజన్ సంస్థాపన, వాహనం నిర్మాణ నాణ్యత, ఎలక్ట్రానిక్ శుద్ధీకరణ మొదలైనవి సాంకేతిక సహాయ సోర్సింగ్ కోసం MB టెక్ పవర్ట్రెయిన్ GmbH తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

ఈ సంస్థ R & D సంస్థలను కూడా కలిగి ఉంది. ఫోర్స్ మోటార్స్ దాని యొక్క తయారీ సమూహంలో 90% వాహనాలను ఈ సంస్థే సొంతం గా తయారు చేసింది మరియు అమ్మింది. ఈ కంపెనీ తన యొక్క నూతన ఉత్పత్తుల కోసం మరియు అభివృద్ధి కోసం దాని యొక్క వార్షిక టర్నోవర్ లో నుండి 5 శాతం పైగా ఖర్చుపెట్టింది. ఈ సంస్థ లో R & D కోసం 850 మంది ఉద్యోగుల్ని మరియు సాధన & ప్రాజెక్ట్ చర్యల కోసం 450 ఇంజనీర్లు ఉన్నారు. ఫోర్స్ మోటార్స్ రూపొందించిన ఇంజిన్లు పూర్తిగా ప్రసరణ మరియు అధిక ఇంధన సామర్థ్యం కోసం రూపొందించబడినవి. దీని యొక్క ఇంజెన్ లు BS III నార్మ్ కి సంబందించినవి.

ఈ సంస్థ అన్ని విభాగాలలో మహత్తరమైన ఉత్పత్తి పరిధిని కలిగి ఉంది. ఆ విభాగాలు ఎమిటంటే చిన్న వాణిజ్య వాహనాలు, బహుళ యుటిలిటి వాహనాలు, తేలికపాటి వాణిజ్య వాహనాలు, వ్యవసాయ ట్రాక్టర్లను, హెవీ కమర్షియల్ వాహనాలు. ప్రపంచం లో ఈ సంస్థ యొక్క ఉనికి ని ఆసియా, లాటిన్ అమెరికా మరియు ఆఫ్రికా వంటి దేశాలలో విస్తరింపచేసింది.
మరిన్ని చదవడం

:బ్రాండ్ కార్ నమూనాలు

* :బ్రాండ్ ధరలు ఇక్కడ చూపించిన ధరలనే తెలియజేస్తాయి. అది :బ్రాండ్ Rs అతి తక్కువ ధరలు చూపిస్తుంది :బ్రాండ్ కార్ నమూనా అంతటా :దేశంన్ను, రిజిస్ట్రేషన్, భీమా మరియు ఉపకరణాలు ఖర్చు. యొక్క ఖచ్చితమైన ధరలు కోసం :బ్రాండ్ సంప్రదించండి :బ్రాండ్ వర్తకుడు

కొత్త కార్లు 2018

లో కొత్త కార్లు చదవండి :తేదీ :దేశం.లో రాబోయే కార్లు వివరణాత్మక సమాచారాన్ని పొందండి :తేదీ తో సహా సమీక్షలు మరియు ధర

యొక్క ప్రసిద్ధ కొత్త కార్లు లో :తేదీ :దేశం

యొక్క ప్రసిద్ధ కొత్త కార్లు లో వెతకండి :తేదీ :దేశం ఇటువంటి కార్బే నందు అంచనా ధర, లక్షణాలు ఇతరత్రా వంటి వివరాలను పొందవచ్చు.

:లో బ్రాండ్ నమూనాలు :దేశం

మరిన్నింటిని వీక్షించండి ఫోర్స్ డీలర్ in India

Other Car Models In India