:లో బ్రాండ్ కార్లు :దేశం

1899 వ సంవత్సరంలో ఇటలీ నుండి వచ్చిన పెట్టుబడిదారుల సమూహం లో ప్రముఖ పారిశ్రామిక వేత్త, గియోవన్నీ అగ్నివెల్లి ఒక ఆటోమొబైల్ తయారీ సంస్థ స్థాపించారు, ఆ సంస్థకు ఫెబ్బిరిక ఇటలీ ఆటోమోబిలి టొరినో (F. I. A. T) అను నామకరణం చేశారు. ఇతర పదాలలో సొసిఎట పర్ అజిఒని (SPA) అని కూడా పిలుస్తారు. ఈ ఇటాలియన్ ఆటోమొబైల్ ఫ్యాక్టరీ అనేది టురిన్ లో ఉంది. 1906 వ సంవత్సరంలో ఈ సంస్థ యొక్క పేరు ను మార్చారు. ఆ పేరు ఎమిటంటే 'ఫియట్'. ఒక శతాబ్ద కాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా ఫియట్ అనేక ఇతర కంపెనీలు కొనుగోలు చేసింది. ఆ బ్రాండ్లు వరుసగా 1968 వ సంవత్సరంలో లాన్సియా ను సొంతం చేసుకుంది, 1969 వ సంవత్సరం లో ఫెరారీ అనే సంస్థ ను సొంతం చేసుకుంది, 1986 వ సంవత్సరం లో ఆల్ఫా రోమియో అనే సంస్థను సొంతం చేసుకుంది, 1993 వ సంవత్సరంలో మసెరటి అనే సంస్థను కొనుగోలు చేసింది మరియు క్రిస్లర్ అనే సంస్థను 2011 వ సంవత్సరం లో కొనుగోలు చేసింది. అంతేకాకుండా సెర్బియా, ఫ్రాన్స్, టర్కీ, భారతదేశం మరియు చైనా వంటి దేశాలతో ఫియాట్ భాగస్వామ్యాన్ని పంచుకోవడమే కాక ఈ దేశాలలో ఫియాట్ యొక్క ఉత్పత్తులను కూడా ప్రారంబించినది.

భారతదేశం లో ఫియట్ దాని యొక్క కార్యకలాపాలను 1997 వ సంవత్సరంలో ప్రారంభించింది. భారతదేశం లో ఫియట్ ఇండియా ఆటోమొబైల్స్ లిమిటెడ్ (Fiat) సంస్థను జనవరి 2 వ తేదీన మహారాష్ట్ర యొక్క పూనే లోని రంజాంగాన్ నగరం వద్ద స్థాపించారు. ఈ కంపెనీ అక్టోబర్ 19, 2007 వ సంవత్సరం లో ప్రముఖ టాటా శిబిరం తో ఒక ఉమ్మడి వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకుంది. నేడు, భారతదేశ అమ్మకాలలో అతిపెద్ద కార్ల తయారీదారులలో ఈ ఫియట్ సంస్థ తొమ్మిదవ స్థానంలో ఉంది.

ఫియట్ సంస్థను స్థాపించి 15 సంవత్సరాలు అయినప్పటికి భారత ఆటోమొబైల్ రంగంలో ఎక్కువ మొడల్స్ ను ప్రవేశపెట్టలేకపొయింది. ఈ సంస్థ ఫియట్ లీనియా సెడాన్ మరియు ఫియట్ గ్రాండే పుంటో హ్యాచ్బ్యాక్, ఈ రెండింటిని మాత్రమే రంజాంగాన్ నగరం లో ఉత్పత్తి చేసింది. ఈ రెండింటిని మాత్రమే ప్రవేశపెట్టినప్పటికి భారతదేశ ఆటోమోబైల్ రంగంలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఎర్పరచుకుంది. ప్రస్తుతం ఈ ఫియాట్ 4 మొడల్స్ ను మాత్రమే కలిగి ఉంది. ఆ మొడల్స్ వరుసగా ఫియట్ పుంటో ఏవో, ఫియట్ లీనియా క్లాసిక్, ఫియట్ ఎవంచుర మరియు ఫియట్ లీనియా.

ఫియట్ భారతదేశం లో మొదటి సారిగా కార్ల తయారీ మరియు అమ్మకాలు ప్రారంభించినప్పటి నుండి, సృజనాత్మకత, వైవిధ్యత మరియు ఆకర్షనీయంగా కనబడే కార్లను ప్రవేశపెట్టారు. సాధారణంగా ఇంకా ఆకర్షణీయమైన రూపం,మంచి సౌకర్యాలతో, సరిపోయే స్థలాన్ని మరియు అధ్బుతమైన మేధస్సుతో రూపొందించిన ఇంజిన్లను - ఎల్లప్పుడూ ఈ లక్షణాలను కలిగి ఉన్న ప్రతి కారు ను ఈ ఫియట్ సంస్థే తయారు చేస్తుంది. అంతేకాకుండా ఈ ఫియాట్ సంస్థ కొనుగోలుదారులకు సరసమైన ధరలలో అందిస్తుంది. దీనిలో భాగంగా ఫియాట్ సంస్థ అతి తక్కువ ధరను కలిగి ఉన్న కారు ఎమిటంతే ఫియట్ గ్రాండే పుంటో. ఈ కారు కొనుగోలుదారులకు రూ 4,93,742 ధరకే అందుబాటులో ఉంది.

భారతదేశం లో గత 15 సంవత్సరాల నుండి ఫియాట్ తన తయారీ ను మరియు అమ్మకాలను మొదలు పెట్టినప్పటినుండి, దీని యొక్క మొడల్స్ ధరను ఒక ప్రణాళికాబద్దంగా నిర్ణయిచడం జరుగుతుంది. అందుచేత భారతదేశం ఆటోమొబైల్ రంగం లో ఫియాట్ సంస్థ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఎర్పరచుకుంది. అంతేకాకుండా భారతదేశం ఆటోమొబైల్ రంగం లో ఫియాట్ సంస్థ ఇతర తయారీదారులకి ధర ను నిర్ణయిచే విషయంలో గట్టి పొటీ ను అందిస్తుంది. ఫియాట్ సంస్థ కొనుగోలుదారులకి సరసమైన ధరలలో మోడల్స్ అందిస్తుంది. ఫియాట్ లో అధిక ధరను కలిగి ఉన్న మొడల్ ఎమిటంటే ఫియట్ లీనియా, ఈ మొడల్ కేవలం రూ 10,08,985 ధరకే వినియోగదారులకు అందుబాటులో ఉంది.

భారదేశం లో గత 15 సంవత్సరాల నుండి, ఫియాట్ సంస్థ అత్యంత ప్రసిద్ధి చెందిన వాహనతయారీదారులలో ఒకటిగా నిలచింది. ఫియాట్ సంస్థ కు అతి పెద్ద పేరు దేని వల్ల వచ్చిందంటే అది ఉత్పత్తి చేసిన కారు మొడల్స్ వలన కంటే అది తయారు చేసిన ఇంజన్ ల వలనే భారతదేశం లో అతి పెద్ద పేరును సంపాదించుకుంది. అది విపరీతమైన మరియు విజయవంతమైన 1.3 లీటర్ మల్టిజెట్ డీజిల్ ఇంజన్ ఏ కావచ్చు లేదా 1.2 లీటర్ మరియు 1.4 లీటర్ గాసోలిన్ మిల్లులే కావచ్చు, ఏదినా సరే ఫియట్ ఇంజిన్లు మంచి శక్తి కలిగి, మంచి డ్రైవ్ ని ఇస్తుంది. ఫియాట్ తయారు చేసిన ఇంజన్లను చాలా ఇతర కార్ బ్రాండ్లలో చూడవచ్చు. ప్రముఖంగా మరుతి సుజుకి బ్రాండ్ లో చూడవచ్చు. భారత ఆటోమొబైల్ రంగంలో ఫియాట్ యొక్క పవెర్మిల్ల్స్ అధిక పనితీరు, అసాధారణమైన శుద్ధీకరణ మరియు ఆకట్టుకునే ఇంధన సామర్ధ్యాన్ని ఇస్తుంది. ఫియాట్ ప్రవేశపెట్టిన మొడల్స్ లో అధిక ఇందన సామర్ధ్యాన్ని ఇచ్చే కారు ఫియట్ గ్రాండే పుంటో, ఈ కారు కొనుగోలుదారులకు మార్కెట్లో కేవలం రూ 4,93,742 ధరకే అందుబాటులో ఉంటుంది.

ఫియాట్ సంస్థ ప్రస్తుతం 4 మొడల్స్ ను మాత్రమే కలిగి ఉంది. ఆ 4 మొడల్స్ కూడా భారతదేశ ఆటోమొబైల్ రంగంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఫియాట్ రాబోయే రోజుల్లో అద్భుతమైన మొడల్ ను తీసుకొని రాబోతుంది. ఆ మొడల్ పేరు ఎమిటంటే ఫియట్ అబార్త్ 595.
మరిన్ని చదవడం
* :బ్రాండ్ ధరలు ఇక్కడ చూపించిన ధరలనే తెలియజేస్తాయి. అది :బ్రాండ్ Rs అతి తక్కువ ధరలు చూపిస్తుంది :బ్రాండ్ కార్ నమూనా అంతటా :దేశంన్ను, రిజిస్ట్రేషన్, భీమా మరియు ఉపకరణాలు ఖర్చు. యొక్క ఖచ్చితమైన ధరలు కోసం :బ్రాండ్ సంప్రదించండి :బ్రాండ్ వర్తకుడు

కొత్త కార్లు 2018

లో కొత్త కార్లు చదవండి :తేదీ :దేశం.లో రాబోయే కార్లు వివరణాత్మక సమాచారాన్ని పొందండి :తేదీ తో సహా సమీక్షలు మరియు ధర

యొక్క ప్రసిద్ధ కొత్త కార్లు లో :తేదీ :దేశం

యొక్క ప్రసిద్ధ కొత్త కార్లు లో వెతకండి :తేదీ :దేశం ఇటువంటి కార్బే నందు అంచనా ధర, లక్షణాలు ఇతరత్రా వంటి వివరాలను పొందవచ్చు.

:లో బ్రాండ్ నమూనాలు :దేశం

మరిన్నింటిని వీక్షించండి ఫియట్ డీలర్ in India

Other Car Models In India