:లో బ్రాండ్ కార్లు :దేశం

కెటర్హాం కార్స్ లిమిటెడ్ అనే కార్ తయారీ సంస్థ యునైటెడ్ కింగ్డమ్ కు సంబందించినది. ఈ సంస్థ తేలికపాటి బరువు కలిగిన కార్ల తయారీలో దిట్ట. దీని యొక్క తయారీ సంస్థ కెటర్హాం లో ఉంది. ఈ కెటర్హాం అనేది UK లో ఉన్న సర్రే లో ఉంది. ఈ కెటర్హాం సంస్థ చాలా రకాల మొడల్స్ ను తయారు చేసింది, అంతేకాకుండా ఎప్ప్టికప్పుదు ఆ మొడల్స్ ను మార్పు చేస్తు వచ్చింది. ఇలా మార్పు చేయడం వల్ల ఆటోమొబైల్ రంగంలో ఈ సంస్థ యొక్క కార్లు అమ్ముడుపోయాయి. అంచేత ఆటోమొబైల్ రంగలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇటీవల ఈ సంస్థ ద్వారా అభివృద్ది చెందిన మొడల్ కెటర్హాం 7. ఈ కెటర్హాం 7 ని ఆటోమొబైల్ రంగంలో కొన్ని మార్కెట్లలో సెవెన్ గా పిలుస్తున్నారు, ఈ మొడల్ ను లోటస్ సెవెన్ 3 సీరీస్ ఆధారంగా రూపొందించారు. దీనిని రూపొందించిన వారు, మిస్టర్ కోలిన్ చాప్మాన్. ఈ విప్లవాత్మక వాహనాన్ని 1973 వ సంవత్సరం లో ప్రవేశపెట్టారు. ఈ మొడల్ ను ప్రవేశపెట్టిన తరువాత ఈ సంస్థ ఉహించలేని రాబడిని సొంతం చేసుకుంది. ఆ తరువాత ఈ సంస్థ ఎప్పుడు వెనుతిరిగి చూడలేదు. కెటర్హాం కార్లు తేలిక బరువుతో రావడం అనేది దీని యొక్క ప్రత్యేకత. అందుకే ఈ మొడల్స్ బారతీయ ప్రజల అభిమానాన్ని పొందుతుంది. ఈ కార్లు కార్బన్ ఫైబర్ ఆధారిత పదార్థం తో కాని GRP (గాజు ప్లాస్టిక్ రీన్ఫోర్స్డ్) తో చేయబడిన ప్లాస్టిక్ తో గాని తయారుచేయబడుతుంది. ఈ సంస్థ ద్వారా తయారు చేయబడిన అన్ని కార్లు రేర్ వీల్ డ్రైవ్ ను కలిగి ఉంటాయి. ఈ కార్ల యొక్క ఇంజెన్ ముందర భాగం లో అమర్చబడి ఉంటుంది. ఈ కారు రెండు సీట్ల ను మాత్రమే కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఒక పవర్ ప్యాక్ ఇంజన్ బిగించబడి ఉంటుంది. ఒక అద్భుతమైన శక్తి ని మరియు అద్భుతమైన టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్లు చాల నైపుణ్యం కలిగిన మాన్యువల్ గేర్ బాక్స్తో నునుపైన మరియు సమర్థవంతమైన గేర్ మార్పులు నిర్ధారిస్తుంది. ఈ సంస్థ ఏడు కార్ల ను తయారు చేసింది. ఈ సంస్థ గత యాభై ఐదు సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉంది. 2007 వ సంవత్సరం నాటికి ఈ సంస్థ ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో అడుగుపెట్టి యాభై ఐదు సంవత్సరాలు అయింది మరియు ఈ సంస్థ రాబోయే అనేక సంవత్సరాలలో వారి వారసత్వం కొనసాగించాలని భావిస్తుఒది. ఈ కార్ల తయారీ కంపెనీ లో మిస్టర్ అన్సార్ ఆలీ అనే వ్యక్తి చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా 2006 వ సంవత్సరం వరుకు ఉన్నాడు. ఈలోగా 2011 సంవత్సరం లో ఈ సంస్థ పూర్తిగా మిస్టర్ టోనీ ఫెర్నాండెజ్ ద్వారా కొనుగోలు చేయబడింది. లోటస్ టీమ్ ద్వార తయారు చేయబడిన ఈ కారు గొప్ప ప్రసంశలను అందుకుంది. ఈ సంస్థ ఫెర్నాండెజ్ ద్వారా కొనుగోలు చేయబడిన తరువాత మిస్టర్ అన్సార్ ఆలీ తన యొక్క స్థానాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. ఆ తరువాత ఆ స్థానన్ని అదే కంపెనీ లో ఉన్న మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మిస్టర్ గ్రాహం ంఛ్ డోనాల్డ్ ప్రస్తుతం కెటర్హాం కార్స్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్థానాన్ని భర్తీ చేయవలసివచ్చింది.
మరిన్ని చదవడం

:బ్రాండ్ కార్ నమూనాలు

* :బ్రాండ్ ధరలు ఇక్కడ చూపించిన ధరలనే తెలియజేస్తాయి. అది :బ్రాండ్ Rs అతి తక్కువ ధరలు చూపిస్తుంది :బ్రాండ్ కార్ నమూనా అంతటా :దేశంన్ను, రిజిస్ట్రేషన్, భీమా మరియు ఉపకరణాలు ఖర్చు. యొక్క ఖచ్చితమైన ధరలు కోసం :బ్రాండ్ సంప్రదించండి :బ్రాండ్ వర్తకుడు

కొత్త కార్లు 2018

లో కొత్త కార్లు చదవండి :తేదీ :దేశం.లో రాబోయే కార్లు వివరణాత్మక సమాచారాన్ని పొందండి :తేదీ తో సహా సమీక్షలు మరియు ధర

యొక్క ప్రసిద్ధ కొత్త కార్లు లో :తేదీ :దేశం

యొక్క ప్రసిద్ధ కొత్త కార్లు లో వెతకండి :తేదీ :దేశం ఇటువంటి కార్బే నందు అంచనా ధర, లక్షణాలు ఇతరత్రా వంటి వివరాలను పొందవచ్చు.

:లో బ్రాండ్ నమూనాలు :దేశం

మరిన్నింటిని వీక్షించండి కేటర్హామ్ డీలర్ in India

Other Car Models In India