:లో బ్రాండ్ కార్లు :దేశం

జర్మనీ యొక్క రాప్ మొటరెన్వెర్కి విమాన తయారీ సంస్థ నుండి వారసత్వంగా వచ్చిన BMW సంస్థను 1917 వ స్మవత్సరం లో స్థాపించారు. 1918 వ సంవత్సరం లో మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వేర్సైల్లెస్ ఆర్మిస్టైస్ ట్రీటి ద్వారా దాని వైమానిక తయారీ షాపును మూసివేయాల్సి వచ్చింది. 1923 వ సంవత్సరంలో మోటార్సైకిళ్ళ ఉత్పత్తిని ప్రారంబించారు. ఆ తరువాత BMW సంస్థ 1928-29 వ సంవత్సరాలలో కార్ల తయరీ లోకి ప్రవేశపెట్టారు. నేడు ప్రపంచం మొత్తం లో లగ్జరీ కార్ల అతిపెద్ద మరియు ఉత్తమ అమ్మకదారులలో BMW ఒకటి గా నిలచింది.

గత కొన్ని సంవత్సరాలుగా, బయేరిస్చే మోటరేన్ వేర్కే ఆఘ్ అక బవేరియన్ మోటర్ వర్క్స్ (భంవ్) వ్యాపారంలో అనేక హెచ్చు తగ్గులను ఎదుర్కోన్నారు. వ్యాపార సంస్థలలో ఉన్న వారు తెలివైన నిర్ణయాలు తీసుకొని మరియు సకాలంలో వ్యాపార సంస్థలను ముందుకు తరలించడానికి చాలా కృషి చేసారు. తరువార చివరికి జూన్ 2012 వ సంవత్సరంలో ప్రధాన మలుపును తీసుకొచ్చింది, అంతేకాకుండా BMW సంస్థ forbes.com ద్వారా ప్రపంచంలో చాలా పేరున్న నంబర్ 1 సంస్థగా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందింది. నేడు, జర్మనీ యొక్క బవేరియా లో మ్యూనిచ్ అనే నగరంలో BMW యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. ఈ ఆటో-దిగ్గజం ప్రపంచవ్యాప్తంగా BMW కార్లనే కాకుండా మినీ కార్లు మరియు రోల్స్ రాయిస్ కార్లు ఉత్పత్తి మరియు అమ్మకాలు కార్యక్రమాలను ఇక్కడే పర్యవేక్షిస్తుంది. 2010 వ సంవత్సరంలో బారీగా 1.481.253 ఆటోమొబైల్స్ ను ఉత్పత్తి చేసింది. ప్రస్తుతం, BMW, మెర్సిడెస్ బెంజ్ మరియు ఆడి లను కలిపి "జర్మన్ బిగ్ 3" అని పిలుస్తారు. అంతేకాకుండా జర్మనీ కు చెందిన, ప్రపంచంలో అతిపెద్ద లగ్జరీ వాహన సమూహం అని కూడా అంటారు.

ప్రతిష్టాత్మక ఈ వాహనతయారి సంస్థ 2006 వ సంవత్సరం లో మొదటిసారి గా భారత గడ్డపై అడుగు పెట్టారు. ఆ తరువాత BMW యొక్క 100% షేర్లు BMW ఇండియా యొక్క సొంతం అయిపోయాయి. ఈ భంవ్ యొక్క ప్రధాన కార్యాలయం న్యూ ఢిల్లీ సమీపంలో ఉన్న గుర్గాన్ లో ఉంది. ఆ తరువాత వెంటనే తయారీ మరియు హైటెక్ ఉత్పత్తి సౌకర్యాలను 2007 వ సంవత్సరం లో చెన్నై లో ప్రారంభించారు. BMW 3 మరియు 5 సిరీస్ నమూనాలను ఇక్కడే తయారు చేశారు. అదే సమయంలో ఒక బిలియన్ భారత రూపాయిలను పెట్టుబడిగా పెట్టరు. ఈ తయారీ యూనిట్, నేడు BMW X1 మరియు X3 శ్రేణులు తయారీ బాధ్యత వహిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా, ప్రజాదరణ పొందినా లగ్జరీ కార్లు ముఖ్యంగా, BMW బ్యాడ్జ్ బ్రాండ్ వాటి యొక్క అమ్మకాలు భారతదేశంలో ఒక ప్రత్యేకమైనా స్థానాన్ని సంపాదించుకుంది. నిజానికి, 2011 వ సంవత్సరంలో, బ్రాండ్ ట్రస్ట్ రిపోర్ట్ ద్వారా భారతదేశం లో అన్ని రంగాలలో 33 వ అత్యంత విశ్వసనీయ బ్రాండ్ గా ర్యాంకు సంపాదించుకుంది.

జర్మన్ ఆటో దిగ్గజం అయిన BMW, భారతదేశంలో అడుగుపెట్టి దశాబ్దకాలం కాకముందే అనేక రకాల తిరుగులేని మొడల్స్ ను గణనీయంగా పెద్ద సంఖ్యలో ఆటోమొబైల్ రంగంలో ప్రవేశపెట్టింది. అంతేకాకుండా, కాంపాక్ట్ క్రాస్ నుండి కాంపాక్ట్ ఎగ్జిక్యూటివ్ కార్లు, మరియు పూర్తి పరిమాణం లగ్జరీ సెడాన్ నుండి ఎలక్త్రిఫైంగ్ స్పోర్ట్స్ కార్ల వరకు అన్ని రకాల కార్లు అధునాతన ఎగ్జిక్యూటివ్ సవారీలను అందిస్తుంది. భారతదేశం లో BMW అందించే కార్లు అద్బుతమైన లుక్స్ ను కలిగి ఉంటాయి. అంతేకాకుండా వినియోగదారులు ఇష్ట్టపడే రీతిలో ఉంటాయి. ప్రస్తుతం BMW భారతదేశంలో 11 మొడల్స్ ను కలిగి ఉంది. వాటి పేర్లు వరుసగా BMW 1 సీరీస్, BMW X1, BMW 3 సిరీస్, BMW X3, BMW 5 సీరీస్, BMW X5, BMW Z4, BMW 7 సీరీస్, BMW 6 సీరీస్, BMW M సిరీస్ మరియు BMW I8 భారతదేశంలో BMW పై ప్రజల ఆదరణ పెరుగుతూ వచ్చింది, అదేవిధంగా అమ్మకాలు కూడా పెరుగుతున్నాయి. దీని కారణం చేత భారతీయ ఆటోమొబైల్ రంగంలో ఇతర కారు తయరీదారులు BMW తో పోటీపడటానికి కార్లను సరసమైన ధరలలో ధర టాగ్ కొనుగోలుదారులకి అందిస్తుంది. ఇతర కారు తయరీదారులు ఎంత తక్కువ ధర కు అందించిన BMW తన స్థానాన్ని మాత్రం నిలబెట్టుకుంటూ వచ్చింది. అందుచేత BMW నేడు లగ్జరీ కార్లను కూడా సరసమైన ధరకే అందిస్తుంది. అంతేకాకుండా కొనుగోలుదారులను ఉత్సాహపరిచే మొడల్స్ ను మరియు తక్కువ ధర ఉండే లగ్జరీ కార్లను ఆటోమొబైల్ రంగానికి పరిచయం చేసింది. మరియు భారతదేశ ఆటోమొబైల్ రంగంలో లగ్జరీ కార్లను ప్రవేశపెట్టడంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ప్రస్తుతం BMW ప్రవేశపెట్టే అత్యల్ప ధర ఉన్న కారు BMW 1 సిరీస్. ఈ BMW 1 సిరీస్ రూ 22,65,000 ధరకే కొనుగోలుదారులకి అందుభాటులో ఉంది.

భారతదేశ ఆటోమొబైల్ రంగంలో చాలా మంది తయరీదారులు చాలా రకాల లగ్జరీ కార్లను ప్రవేశపెట్టినప్పటికి BMW తన ఆధిక్యతను పోగొట్టుకోకుండా లగ్జరీ కార్లనే కాకుండా అల్ట్రా రీగల్ కార్లను కూడా ప్రవేశపెట్టింది. భారతదేశం లో BMW ప్రధానంగా అందించే అనేక అల్ట్రా రీగల్ కార్లలో అత్యంత ఖరీదైన ఒక అద్భుతమైన కారును కలిగి ఉంది. అది ఎమిటంటే BMW I8. అంతేకాకుండా ఈ కారు ఉత్తమ లక్షణాలను కూడా కలిగి ఉంది. ఈ BMW I8 రూ 2,29,00,000 ధరకు కొనుగోలుదారులకి అందుబాటులో ఉంది.

భారతీయ ఆటోమొబైల్ రంగంలో కార్లను ఎంపిక చేసే విషయంలో భారతీయ కొనుగోలుదారులు ఒకొక్కరు ఒకోలా ఆలోచిస్తారు. ఎలా అంటే ఒకరు కారు యొక్క పనితీరు గురించి ఆలోచిస్తే మరొకరు కార్ యొక్క బాహ్యస్వరూపాలు మరియు అద్భుతమైన లుక్స్ గురించి ఆలోచిస్తారు. ఇంకొందరు కారు యొక్క ఇంధన సామర్ధ్యం గురించి ఆలోచిస్తారు. దీనిలో ముఖ్యంగా చెప్పవలసింది దేని గురించి అంటే ఇంధన సామర్ధ్యం. ప్రతి ఒక్క కారు అందంగా మరియు మంచి పనితీరును కలిగి అధిక ఇందన సామర్ధ్యాన్ని ఇచ్చే కారు కావాలి అనుకుంటారు. కాని కారు అందంగా మరియు మంచి పనితీరును కలిగి ఉన్నంత మాత్రాన ఎక్కువ ఇంధన సామర్ద్యాన్ని కలిగి ఉండదు. కాని ఇక్కడ BMW విషయానికి వస్తే అందంగా, మంచి పనితీరును మరియు అధిక ఇంధన సామర్ద్యాన్ని ఇచ్చే కార్లను కలిగి ఉంది. BMW అన్ని కార్లలో అధిక ఇందన సామర్ద్యాన్ని ఇచ్చే కారు BMW ఈ8. ఇది రూ 2,29,00,000 ధరకే కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది.

కార్ల తయారీ విషయంలో ఇన్నోవేషన్ మరియు అన్వేషణ అనేవి BMW సంస్థ యొక్క లక్షణాలు. అంతేకాకుండా BMW సంస్థ ఎల్లప్పుడూ కార్ల తయారీ విషయంలో నూతన మొడల్స్ కోసం ఎల్లప్పుడూ అన్వేషిస్తూ ఉంటుంది. భారతదేశంలో డొమస్టిక్ ఆటోమొబైల్ రంగంలో జర్మన్ ఆటో దిగ్గజం అనేక రకాల కార్లను ప్రవేశపెట్టింది. BMW సంస్థ కొనుగోలుదారులను ఆకర్షించే రీతిలో కార్లను ప్రవేశపెట్టడంలో విజయం సాదించింది. ప్రస్తుతం భారతదేశంలో BMW 11 మొడల్స్ ను కలిగి ఉంది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో కొనుగోలుదారులను మరింతగా ఉత్సాహపరిచే కార్ మొడల్స్ ను పరిచయం చేయడంలో బిజీ గా ఉంది. రాబోయే రోజుల్లో వచ్చే మొడల్స్ ఎమిటంటే BMW 7 సీరీస్, BMW i3 మరియు BMW X6 .
మరిన్ని చదవడం
* :బ్రాండ్ ధరలు ఇక్కడ చూపించిన ధరలనే తెలియజేస్తాయి. అది :బ్రాండ్ Rs అతి తక్కువ ధరలు చూపిస్తుంది :బ్రాండ్ కార్ నమూనా అంతటా :దేశంన్ను, రిజిస్ట్రేషన్, భీమా మరియు ఉపకరణాలు ఖర్చు. యొక్క ఖచ్చితమైన ధరలు కోసం :బ్రాండ్ సంప్రదించండి :బ్రాండ్ వర్తకుడు

కొత్త కార్లు 2018

లో కొత్త కార్లు చదవండి :తేదీ :దేశం.లో రాబోయే కార్లు వివరణాత్మక సమాచారాన్ని పొందండి :తేదీ తో సహా సమీక్షలు మరియు ధర

యొక్క ప్రసిద్ధ కొత్త కార్లు లో :తేదీ :దేశం

యొక్క ప్రసిద్ధ కొత్త కార్లు లో వెతకండి :తేదీ :దేశం ఇటువంటి కార్బే నందు అంచనా ధర, లక్షణాలు ఇతరత్రా వంటి వివరాలను పొందవచ్చు.

:లో బ్రాండ్ నమూనాలు :దేశం

మరిన్నింటిని వీక్షించండి బీఎండబ్ల్యూ డీలర్ in India

Other Car Models In India