:లో బ్రాండ్ కార్లు :దేశం

అస్టిన్ మార్టిన్ కార్లు దాని ప్రారంభ రోజుల నుండి వాటికవే సాటి. ఈ సంస్థ ఒక బ్రిటీష్ కార్ల తయారీ సంస్థ. ఈ సంస్థ ను 1913 వ సంవత్సరం లో ఇంగ్లాండ్ లో వార్విక్షైర్ రాష్ట్రం యొక్క గేడన్ నగరం లో స్థాపించారు. ఈ సంస్థను లయనెల్ మార్టిన్ మరియు రాబర్ట్ బామ్ఫోర్డ్ అనే ఇద్దరు వ్యక్తులు స్థాపించారు. ఈ సంస్థకు ఆ పేరు ఎలా వచ్చింది అంటే ఈ కంపెనీ స్థాపకుల్లో ఒకరైన లయనెల్ మార్టిన్ పేరు నుండి మరియు ఇతను తయారు చేసిన కార్లు బకింగ్హామ్షైర్లోని లో ఆస్టన్ క్లింటన్ హిల్క్లింబ్ రేసింగ్ కోర్సు లో విజయాన్ని సాధించాయి అందువలన ఈ సంస్థ కు ఆ పేరు వచ్చింది. మార్టిన్ మరియు బామ్ఫోర్డ్ కేవలం సింగర్ కార్లు తృప్తిపర్చలేదు, మరియు వారి స్వంత ఒక అధునాతన మోడల్స్ ను సృష్టించడానికి కంకణం కట్టుకున్నారు. ఆ తరువాత లయనెల్ మార్టిన్ తన సొంత డిజైన్ లతో నాలుగు సిలండర్లు కలిగిన కోవెంట్రీ-సింప్లెక్స్ ఇంజిన్ తో వచ్చిన ఇసొట్ట ఫ్రాస్చిని అనే మోడల్ ను 1908 వ సంవత్సరం లో ప్రవేశపెట్టారు. 1994 నుంచి మార్చి 12, 2007 వ సంవత్సరం వరకు ఆస్టన్ మార్టిన్ సంస్థ ఫోర్డ్ మోటార్ కంపెనీ సొంతమైంది. ఆ తరువాత ఈ సంస్థ ను ఇన్వెస్ట్మెంట్ డార్ మరియు వ్యాపారవేత్త జాన్ సిన్డర్స్ అనే ఇద్దరి వ్యక్తులు ఫోర్డ్ సంస్థ నుండి కొనుగోలు చేశారు. ఈ ఇద్దరి వ్యక్తుల మద్య భాగస్వామ్యం ఉండేది. ఆ తరువాత, ఫోర్డ్ సంస్థ 12.1 శాతం వాటాను భాగస్వామ్యం ద్వారా పంచుకుంది. ఈ సంస్థ లగ్జరీ కార్ల విభాగం లో అద్బుతమైన మోడళ్ళను మరియు అధిక పనితీరునిచ్చే కార్లను రూపొందించారు. ఈ కారణం గా ప్రపంచం లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది.

ఆస్టన్ మార్టిన్ కార్లు ఎల్లప్పుడూ ఉత్తమమైన అధిక పనితీరునిచ్చే స్పోర్ట్స్ కార్లు అని చెప్పవచ్చు. ఈ సంస్థ యొక్క కార్లు అత్యంత నైపుణ్యం కలిగిన కళాకారులచే రూపొందించిబడినవి. ఎంతగా అంటే, ఈ సంస్థ యొక్క కార్లు మార్కెట్లోనే కాకుండా అత్యధికమైన ఉత్సాహంతో దాని యొక్క యజమానుల హృదయాలలో కూడా ఒక ప్రత్యేక స్థానాన్ని పొందారు. ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న మార్కెట్ లో ఈ సంస్థ యొక్క కార్లను కూడా అదే విధంగా ఆటోమొబైల్ రంగానికి చెందిన మార్కెట్ కి పరిచయం చేస్తున్నారు. ఆ మోడల్ ఎమిటంటే ఆస్టన్ మార్టిన్ వాన్టేజ్, ఆస్టన్ మార్టిన్ DB9, ఆస్టన్ మార్టిన్ విరాజ్, ఆస్టన్ మార్టిన్ రాపిడే మరియు ఆస్టన్ మార్టిన్ DBS. అంతేకాకుండా ఈ సంస్థ భారతదేశ ఆటోమొబైల్ రంగంలో లగ్జరీ కార్లక ప్రత్యేకమైనది అని చెప్పవచ్చు.

భారతదేశం లో ఈ సంస్థ రెండు అమ్మకాల షోరూంలను కలిగి ఉన్నాయి. అవి ఒకటి ముంబై లో మరోకటి న్యూఢిల్లీ లో. ఈ రెండిటి ద్వార వీటి యొక్క అమ్మకాలను నిర్వహిస్థారు. భారతదేశం లో ఈ రెండు డీలర్షిప్, ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థ యొక్క కార్లను 42 దేశాలలో, 140 డీలర్షిప్ల ద్వారా కార్ల యొక్క అమ్మకాలను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా జేమ్స్ బాండ్ సినిమాల సహకారంతో ఈ సంస్థ యొక్క కార్లు ప్రచూరింపబడుతున్నాయి. బ్రెజిల్, చిలీ, క్రొయేషియా, చెక్ రిపబ్లిక్, గ్రీస్, తైవాన్, మరియు టర్కీ వంటి దేశాల్లో కూడా ఈ సంస్థ యొక్క అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాని ఉదార ఉనికి ఉన్నప్పటికీ, కంపెనీ ప్రపంచంలోని అభివృద్ధి చెందుతున్న మార్కెట్లో ఈ సంస్థ కూడా దాని యొక్క అమ్మకాలను కూడా అలానే నిలబెట్టుకుంటుంది ఎలా అంటే ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదారణ పొందుతుంది.
మరిన్ని చదవడం
* :బ్రాండ్ ధరలు ఇక్కడ చూపించిన ధరలనే తెలియజేస్తాయి. అది :బ్రాండ్ Rs అతి తక్కువ ధరలు చూపిస్తుంది :బ్రాండ్ కార్ నమూనా అంతటా :దేశంన్ను, రిజిస్ట్రేషన్, భీమా మరియు ఉపకరణాలు ఖర్చు. యొక్క ఖచ్చితమైన ధరలు కోసం :బ్రాండ్ సంప్రదించండి :బ్రాండ్ వర్తకుడు

కొత్త కార్లు 2018

లో కొత్త కార్లు చదవండి :తేదీ :దేశం.లో రాబోయే కార్లు వివరణాత్మక సమాచారాన్ని పొందండి :తేదీ తో సహా సమీక్షలు మరియు ధర

యొక్క ప్రసిద్ధ కొత్త కార్లు లో :తేదీ :దేశం

యొక్క ప్రసిద్ధ కొత్త కార్లు లో వెతకండి :తేదీ :దేశం ఇటువంటి కార్బే నందు అంచనా ధర, లక్షణాలు ఇతరత్రా వంటి వివరాలను పొందవచ్చు.

Other Car Models In India