:లో బ్రాండ్ కార్లు :దేశం

భారతదేశంలోని పురాతన మరియు అత్యంత ప్రశంసలు అందుకున్న ఆటోమొబైల్ తయారీదారులలో అశోక్ లేలాండ్ సమూహం ఒకటి. ఈ అశోక్ లేలాండ్ సంస్థను 1948 వ సంవత్సరం లో అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ఒక సంవత్సరం తరువాత ప్రారంబించారు. ఈ అత్యంత ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజమైన ఈ సంస్థ, చాలా అనుబంధ సంస్థలను కలిగి ఉంది, మరియు ట్రక్కులు, భారీ ట్రైలర్స్ ను, ప్రయాణీకుల బస్సులను మరియు అత్యవసర వాహనాలు అంటే అంబులెన్సులు వంటి వాహనాలను ఈ సంస్థ ఉత్పత్తి చేస్తుంది. వీటన్నింటిని కాకుండా, అలాగే ఈ సంస్థ భారత సైనిక దళాల కోసం అనేక రకాల వాహనాలను తయారు చేసింది. ఈ భారతదేశం లోనే పుట్టి, భారతదేశంలోనే పెరిగిన ఈ ఆటోమొబైల్ తయారీ సంస్థను మిస్టర్ రఘునందన్ శరణ్ అనే అతను స్థాపించారు. అంతేకాకుండా ఈ సంస్థ కు అశోక్ లేలాండ్స్ అను నామకరణం చేసి యునైటెడ్ కింగ్డమ్ కు చెందిన ఆస్టిన్ మోటార్ కంపెనీ తో భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు. వీళ్ళిద్దరి భాగస్వామ్యంలో అషొక్ లేలాండ్స్ సహకారంతో ఆ రోజుల్లో ఆస్టిన్ మోటార్ కంపెనీ నుండి ప్రతిష్టాత్మక కార్లను 1948 వ సంవత్సరం లో సెప్టెంబర్ 7 వ తేదీన ప్రవేశపెట్టడం జరిగింది. 1949 వ సంవత్సరం లో ఎన్నూర్ జిల్లా యొక్క దక్షిణ మద్రాస్ (ప్రస్తుతం చెన్నై) అను పిలవబడే నగరంలో ఆస్టిన్ యొక్క మొట్టమొదటి కారుని ప్రవేశపెట్టారు. ఆ కారుకు ఆస్టిన్ ఆ40 అను నామకరణం చేశారు. ప్రస్తుతం అషొక్ లేలాండ్స్ యొక్క మొత్తం ఉత్పత్తులలో 40% ఉత్పత్తులను తమిళనాడు లో ఉన్న ఎన్నూర్ లో కార్ల ఉత్పత్తి మరియు తయారు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ సంస్థ యొక్క విస్తారమైన సౌకర్యాన్ని 135 ఎకరాల విస్తీర్ణంలో ప్రారంబించారు. ఆ సంస్థలో ఐదు వేల మంది ఉద్యోగులు పనిచేసేవారు. అశోక్ లేలాండ్స్ యొక్క ఫ్యాక్టరీలు భారతదేశం లో చాల చోట్ల ఉన్నాయి. అవి ఎక్కడేక్కడ అంటే ఒకటి కర్ణాటక లో ఉన్న హోసూర్ లో ఉంది, రెండవది త్తరాఖండ్ లో ఉన్న అల్వార్ లో ఉంది, మూడవది మహారాష్ట్ర లో ఉన్న భండారా లో ఉంది, నాల్గవది రాజస్తాన్ లో ఉన్న పంత్నగర్ లో ఉన్నాయి. ఇలా పలు చోట్ల భారతదేశం అంతా అషొక్ లేలాండ్స్ యొక్క ఫ్యాక్టరీలు విస్తరించి ఉన్నాయి. అంతేకాకుండా అషొక్ లేలాండ్స్ యొక్క ఆటోమొబైల్ ఫ్యాక్టరీలు భారతదేశం లోనే కాక ప్రపంచమంతా విస్తరించి ఉన్నాయి. అవి ఎక్కడేక్కడ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉన్న రాస్-అల్-ఖైమాహ్ లో దీని యొక్క ఫ్యాక్టరీలను కలిగి ఉంది. అంతేకాకుండా అషొక్ లేలాండ్స్ యొక్క ఫ్యాక్టరీలు చెక్ రిపబ్లిక్ లో మరియు యునైటెడ్ కింగ్డమ్ యొక్క లెట్ననీ లో కూడా కలిగి ఉన్నాయి. అంతేకాకుండా ఈ సంస్థ కొన్ని ఉమ్మడి వెంచర్లను ఆటోమొబైల్ రంగంలో కలిగి ఉంది. భాగస్వామ్యంతో ఉన్న ప్రముఖ కంపెనీలు వరుసగా, జపనీస్ కారు మకెర్, నిస్సాన్ మోటార్ కంపెనీ, USA నుండి జాన్ దీరే. అంతేకాకుండా జర్మనీలో ఉన్న కాంటినెంటల్ AG తో మరియు ఫిన్లాండ్ యాష్లే ఆల్టీంస్ గ్రూప్ తో భాగస్వామ్యాన్ని పంచుకున్నారు.
మరిన్ని చదవడం

:బ్రాండ్ కార్ నమూనాలు

* :బ్రాండ్ ధరలు ఇక్కడ చూపించిన ధరలనే తెలియజేస్తాయి. అది :బ్రాండ్ Rs అతి తక్కువ ధరలు చూపిస్తుంది :బ్రాండ్ కార్ నమూనా అంతటా :దేశంన్ను, రిజిస్ట్రేషన్, భీమా మరియు ఉపకరణాలు ఖర్చు. యొక్క ఖచ్చితమైన ధరలు కోసం :బ్రాండ్ సంప్రదించండి :బ్రాండ్ వర్తకుడు

కొత్త కార్లు 2018

లో కొత్త కార్లు చదవండి :తేదీ :దేశం.లో రాబోయే కార్లు వివరణాత్మక సమాచారాన్ని పొందండి :తేదీ తో సహా సమీక్షలు మరియు ధర

యొక్క ప్రసిద్ధ కొత్త కార్లు లో :తేదీ :దేశం

యొక్క ప్రసిద్ధ కొత్త కార్లు లో వెతకండి :తేదీ :దేశం ఇటువంటి కార్బే నందు అంచనా ధర, లక్షణాలు ఇతరత్రా వంటి వివరాలను పొందవచ్చు.

:లో బ్రాండ్ నమూనాలు :దేశం

మరిన్నింటిని వీక్షించండి అశోక్-లేలాండ్ డీలర్ in India

Other Car Models In India