VW బీటిల్; దాని అంచనాలని అందుకోవడంలో విజయం సాధించగలదా?
వోక్స్వాగన్ బీటిల్ కోసం manish ద్వారా డిసెంబర్ 24, 2015 02:47 pm సవరించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
న్యూ డిల్లీ ;
అవును, వోక్స్వ్యాగన్ బీటిల్ భారతదేశం లో కొత్త ధర తో రాబోతోంది. దీని ధర ఇప్పుడు 28.7 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). అంతకు ముందు ఈ కారు భారతదేశం లో అంతగా నడవలేదు. అందువలన దీనిని ఆపేసింది . తరువాత రెండేళ్లకు ఇది హలో అనే ఆప్షన్ తో నవీకరించబడి 21 వ శతాబ్దంలో మళ్ళీ మార్కెట్ లోకి విడుదల చేయబడింది.
బయటి భాగాలు
హిట్లర్ స్పానుడ్ కారు రెట్రో-ఆధునిక డిజైన్ తో నవీకరించబడి కొనసాగుతోంది. సౌందర్య నవీకరణలను చూసినట్లయితే ఇది LED DRLs మరియు స్టాటిక్ కార్నర్ ఫాగ్ లైట్లు కలిగిన బై-జినాన్ హెడ్లైట్లు ఉన్నాయి . దీని వెనుక భాగం లో కుడా లేద టెయిల్ లైట్లు కలిగి ప్రత్యేకమయిన' వేల్ టెయిల్ స్పాయిలర్ 'అనే ఆప్షన్ ని కలిగి ఉంటుంది.
లోపలి భాగాలు
లోపలి వైపు చూస్తే 8 స్పీకర్లు తో జత చేయబడినటువంటి కంపోజిషన్ మీడియా టచ్స్క్రీన్ సమాచార వినోద వ్యవస్థ ఉంటుంది. మరియు డాష్బోర్డ్ భాగాలు బాడీ రంగునే కలిగి ఉంటాయి . వీటితో పాటు ఆమ్బియంట్ లైట్ ఆప్షన్లు, లెథర్ తో చుట్టబడిన స్టీరింగ్ వీల్, లెథర్ సీటు, రెయిన్ సెన్సార్లు, ఆటో హెడ్ల్యాంప్ ఆక్టివేషన్, పునరుత్పాదక బ్రేకింగ్ తో ఆటో స్టార్ట్/స్టాప్ ఆప్షన్ మరియు క్రూయిజ్ కంట్రోల్, స్టీరింగ్ మౌంట్ కంట్రోల్ అనే ఆప్షన్ లని కలిగి రాబోతోంది.
పవర్ ప్లాంట్
వోక్స్వ్యాగన్ బీటిల్ 1.4 లీటర్ TSI పెట్రోల్ ఇంజిన్ తో అమర్చబడి ఉండి 150PS శక్తిని , 250Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్ ప్లాంట్ కి 7-స్పీడ్ DSG ట్రాన్స్మిషన్ జత చేయబడి ఉండి, 6.7 సెకన్ల లో, 100kmph వేగంతో వెళ్ళగలదు. . బీటిల్ తరహలో అబార్త్ 595 మాత్రమే 162PS శక్తిని , 230Nm టార్క్ ని ఉత్పత్తి చేసి, 7.6 సెకన్లు లో 100kmphవేగంతో వెళ్ళగలదు.
తీర్పు
ప్రత్యేకంగా భారతదేశం లో బీటిల్ ఎదుర్కుంటున్న పోటీని గమనిస్తే దీని ధర అబార్త్ 595 కన్నా 1.1 లక్ష తక్కువ. అందువలన ఇది కుడా దాని తరహాలో మార్కెట్ లో మంచి పోటీని ఇస్తుందేమో అని భావిస్తున్నారు .
ఇది కుడా చదవండి