• English
  • Login / Register

వోక్స్వ్యాగన్ ఏమియో కాంపాక్ట్ సెడాన్ అనధికారికంగా బహిర్గతం అయ్యింది (వివరణాత్మక చిత్రాలు లోపల)

డిసెంబర్ 31, 2015 05:32 pm manish ద్వారా ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

న్యూ డిల్లీ ;

వోక్స్వాగన్ యొక్క రాబోయే కాంపాక్ట్ సెడాన్ మరోసారి అనధికారికంగా బహిర్గతమయ్యింది. ఈ స్పై షాట్ ల లో కారు యొక్క లోపలి మరియు బయటి భాగాలు రెండు కనిపించాయి . ఈ కారు యొక్క పేరు ఏమియో అని మరియు దీని యొక్క ఫౌండషన్ జర్మన్ వాహన తయారీదారు యొక్క PQ24 వేదిక గా ఉన్నాయనీ పుకార్లు వచ్చాయి. Ameo , వెంటో సెడాన్ కంపెనీ మరియు పోలో హ్యాచ్బ్యాక్ లకి భాగస్వామ్యం చేస్తుంది. పవర్ ప్లాంట్ యొక్క ఆప్షన్స్ కుడా వోక్స్వాగన్ పోలో లో మాదిరిగానే ఉండబోతున్నాయి.

రాబోయే కాంపాక్ట్ సెడాన్ కూడా వెంటో, పోలోలోని సౌందర్య పరికరాలని గుర్తుకుతెచ్చే విధంగా ఉంటాయి. కారు ముందు మరియు వెనుక భాగాలు నవీకరించబడిన బంపర్స్ ని కలిగి ఉండబోతున్నాయి. మరియు హెడ్ల్యాంప్స్ కుడా ఆ కార్ల లోని వాటినే పోలి ఉంటాయి.

కారు యొక్క వెనుక భాగం వేంటో మరియు పోలో ల కన్నా భిన్నంగా ఉంటుంది. కారు యొక్క బూట్ చిన్నది. కానీ సౌకర్యంగా ఉంటుంది. చిన్నగా ఉండటం వాళ్ళ ఇది ఉప 4 మీటర్ కాంపాక్ట్ సెడాన్ పరిధి లోకి వస్తుంది. మొత్తంగా దీని టెయిల్ ల్యాంప్స్ వెంటోని గుర్తు చేస్తుంది. కానీ ఒక కొత్త రిఫ్రెష్ క్లస్టర్ డిజైన్ కలిగి ఉండవచ్చు.

దీని కొత్త డిజైను గురించి మాట్లడితే Ameo కూడా కొత్త c- పిల్లర్ ని కలిగి ఉండి, పోలో హాచ్బాక్ ని గుర్తు చేస్తుంది. ఈ కారుని ఫిబ్రవరిలో జరుగనున్న రాబోయే భారత ఆటో ఎక్స్పోలో ఆవిష్కరించనున్నారు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience