టయోటా, స్కోడా, మరియు టాటా మోటార్స్ సంస్థలు వాహనాల ధరలని పెంచబోతున్నాయి.
జనవరి 05, 2016 05:47 pm sumit ద్వారా ప్రచురించబడింది
- 20 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
గత నెల ప్రకటించిన ప్రకటనల ని అనుసరించి టయోటా, స్కోడా, టాటా మోటార్స్ వంటి కార్ల తయారీ కంపెనీలు ధరల పెంపు ని అమలు చేశారు. అత్యధిక పెరుగుదల స్కోడా ఆక్టావియా (పెట్రోల్) లో ప్రదర్శించబడుతుంది. దీని ధర దాదాపు 33,000 దాకా పెరగవచ్చు. ఈ కారు ఇప్పుడు రూ 16,07 లక్ష కె లభిస్తుంది. టొయోట కుడా ఇన్నోవా ధరని రూ.14000 దాక పెంచింది. ఇప్పుడు ఇది 10.86 లక్షల ధర ట్యాగ్ తో వస్తుంది. ఎతియోస్ లివా మరియు ఎతియోస్ లు కుడా వాటి ధరని కొద్దిగా అంటే వరుసగా రూ 7,500 మరియు 6,000 గా పెంచాయి. అతి ఎక్కువ ధర పెంపుదల జపనీస్ వాహన తయారీదారులు క్యామ్రీ వాహనానికి పెంచారు. దీనిని దాదాపు రూ.31,500 దాకా పెంచారు. సుడాన్ యొక్క తర్వాత ధర రూ 29,11 ఉండవచ్చు. కోరోల్ల కుడా దాదాపు అదే పెంపుని అందించింది దీని ధర దాదాపు రూ 29,000 గా ఉంది.
టాటా మోటార్స్ కుడా వాహనాల ధరలని సుమారు 20,000 దాక పెంచవచ్చని ప్రకటించాయి . కానీ వాటి అన్ని నమునాలని గురించిన పూర్తి వివరాలని అందించలేదు. స్కోడా కుడా ఇప్పుడు దాని ధరని ఇప్పుడు రో.15000 దాక పెంచింది. ఇప్పుడు దీని ధర రూ 7.71 లక్ష గా ఉంది(బేస్ వేరియంట్).
మారుతి సుజుకి, హ్యుందాయ్, BMW , నిస్సాన్, హోండా వంటి కంపెనీలు కూడా వాహనాల ధరలని జనవరి 1, 2016 నుండి పెంచుతాము అని ఇప్పటికే ప్రకటించారు. కానీ ఇప్పటిదాకా అయితే పెంచలేదు.
ఎప్పుడయితే అయితే హ్యుందాయ్ ఇండియా దాని ధర పెంపు 30,000, దాకా ఉంటుందని ప్రకటించిందో BMW, రెనౌల్ట్ మరియు నిస్సాన్ వంటి సంస్థలు కుడా 3% పెంపు ని ప్రకటించాయి. పైన ప్రకటించిన ధరలన్నీ ఢిల్లీ లోని ఎక్స్-షోరూమ్ లో అమలు చేయబడుతాయి.
ఇది కుడా చదవండి ;
జనవరి నుండి వాహనాల ధరలో రూ.30,000ల పెరుగుదల ఉంటుందని ప్రకటించిన హ్యుందాయ్