• English
  • Login / Register

2016 భారత ఆటో ఎక్స్పో వద్దకు రానున్న ఫోర్డ్ మాండియో మరియు కౌగా

ఫోర్డ్ మోండియో కోసం manish ద్వారా జనవరి 19, 2016 07:04 pm ప్రచురించబడింది

  • 19 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Ford Kuga

ఫోర్డ్ సంస్థ దాని ప్రీమియం సెడాన్ మాండియో మరియు కౌగా SUV ని భారత ఆటో ఎక్స్పోలో ప్రదర్శించనున్నది. ఈ ఆటో ఎక్స్పో గ్రేటర్ నోయిడా ప్రాంతంలో 5 వ నుండి ఫిబ్రవరి 9 వరకూ జరుగుతుంది. కౌగా వాహనం ఒక యుటిలిటీ వాహనంగా ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కి పైన మరియు ప్రీమియం ఎస్యూవీ, ఎండీవర్ కి క్రింద చేర్చవచ్చు. 

 చేసుకున్నారు మరియు జౌబా వెబ్‌సైట్ ప్రకారం, కంపెనీ దిగుమతి ఉద్దేశంగా పరిశోధన మరియు అభివృద్ధి ప్రారంభించినట్లుగా పేర్కొంది. 

ఇంజిన్ విషయానికి వస్తే, కౌగా వాహనం 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ ని కలిగి ఉంటుందని భావిస్తున్నారు మరియు ఈ ఇంజిన్ 150Psమరియు 180Ps శక్తిని అందించే రెండు విభాగాల పవర్ అవుట్పుట్ లను కలిగి ఉంటుంది. 1.5-లీటర్ ఎకోబూస్ట్ పెట్రోల్ ఇంజిన్ కూడా రెండు విభాగాల పవర్ అవుట్పుట్ లను కలిగి ఉండే విధంగా ఉంటుంది. ఈ పవర్‌ప్లాంట్స్ ఆప్ష్నల్ పవర్షిఫ్ట్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ చే జతచేయబది నాలుగు చక్రాలకు శక్తిని పంపిణీ చేస్తుంది. ఈ ఎస్యువి ఒక ప్రామాణిక మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో కూడా అందుబాటులో ఉంది. 

Ford Mondeo

ఈ మాండియో ప్రీమియం సెడాన్ 1.5 లీటర్, 1.6 లీటర్ మరియు 2.0 లీటర్ డీజిల్ యూనిట్లను కలిగి ఉంటుంది. భంవ్ 3-సిరీస్ కిల్లర్ కూడా ఇకోబూస్ట్ టర్బో చార్జెడ్ పెట్రోల్ విద్యుత్ ప్లాంట్లతో అమర్చబడి ఉంటుంది. ఈ కార్లు భారతదేశంలో ప్రారంభించబడతాయా లేదా అనేది ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది కానే ఇవి రెండూ కుడా భారత ఆటో ఎక్స్పో లో ఫోర్డ్ మస్టాంగ్ తో పాటూ ప్రదర్శించబడుతుంది. ఇది ఖచ్చితంగా ఫోర్డ్ యొక్క పెవిలియన్ పట్టణంలో హాటెస్ట్ ప్రదర్శనగా ఉండబోతోంది. 

ఇంకా చదవండి 

2016 ఫోర్డ్ ఎండీవర్ ప్రభంజనం తో తిరిగి రాబోతోంది.

was this article helpful ?

Write your Comment on Ford మోండియో

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience