రూ.4.3 లక్షల వద్ద ప్రారంభమయిన 2015 ఫోర్డ్ ఫిగో
ఫోర్డ్ ఫిగో 2015-2019 కోసం manish ద్వారా సెప్టెంబర్ 23, 2015 04:46 pm సవరించబడింది
- 13 Views
- 1 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
ఫోర్డ్ సంస్థ నేడు భారతదేశంలో దాని ప్రధాన రెండవ తరం హాచ్బాక్ ఫోర్డ్ ఫిగో ను ప్రారంభించింది. ఇది ఒక హాచ్బాక్, అనగా ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ సెడాన్ యొక్క బూట్ కంపార్ట్మెంట్ లేని వెర్షన్ లా కనిపిస్తుంది. ఫోర్డ్ ఫిగో యొక్క పెట్రోల్ వేరియంట్స్ రూ. 4.3 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మరియు డీజిల్ వేరియంట్ల ధర 5.3 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). అయితే, ఈ చిన్న కారు ధర కూడా మొదటి తరం ఫిగో స్మృతిగా 2010 లో ప్రారంభించబడిన ఆస్పైర్ యొక్క అడుగు జాడలలో ఉంది. కారు మారుతి సుజుకి స్విఫ్ట్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 మరియు టాటా బోల్ట్ వంటి వాటితో పోటీ పడడానికి సిద్ధంగా ఉంది.
ఫిగో దాని వెనుక ప్రొఫైల్ మినహా మిగిలినవన్నీ చాలా వరకూ ఆస్పైర్ తో పంచుకుంది. ఈ కారు ఆస్టన్ మార్టిన్ వంటి గ్రిల్ తో సహా ఆస్పైర్ వంటి స్టయిలింగ్ ని కలిగి ఉంది.
ఫోర్డ్ సమకాలీకరణ సమాచార వ్యవస్థ, ఫోర్డ్ మై కీ, మై డాక్ వంటి లక్షణాలను ఆస్పైర్ లో కూడా కనుగొనవచ్చును. భద్రతకు సంబంధించినంతవరకు, ఫోర్డ్ ఫిగో బహుశా ఆస్పైర్ వంటి డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ ని కూడా కలిగి ఉంది. అగ్ర శ్రేణి పరిధికి చెందిన టైటానియం మోడల్ ప్రక్కన మరియు కర్టెయిన్ ఎయిర్బ్యాగ్స్ ని కలిగి ఉన్నాయి . ఇది విభాగంలో మొదటి 6 ఎయిర్బ్యాగ్స్ యొక్క గొప్పతనాన్ని చేరుస్తుంది.
మొదటి తరం ఫిగో మోటార్ ఆస్పైర్ తో భర్తీ చేయబడినది. వేరియంట్స్ కి సంబందించినంతవరకూ, పెట్రోల్ వేరియంట్స్ 1.2 లీటర్ టిఐవిసిటి 4-సిలిండర్ మోటార్ మరియు 6-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ తో శక్తివంతమైన 1.5 లీటర్ టిఐవిసిటి మోటార్ తో అందించబడినది మరియు డీజిల్ వేరియంట్స్ మరింత శక్తివంతమైన 1.5 లీటర్ టిడిసిఐ మోటార్ తో అందించబడినది.
నిర్దేశాలు:
. ఇంజిన్: 1.2లీటర్ టిఐవిసిటి , 1.5 లీటర్ టిఐవిసిటి - పెట్రోల్; 1.5లీటర్ టిడిసిఐ - డీజిల్
. హార్స్పవర్: 88 PS @ 6300 rpm, 112 PS @ 6300 rpm (పెట్రోల్), 100 PS @ 3750 rpm(డీజిల్)
. టార్క్: 112 ఎన్ఎమ్ @ 4000 rpm, 136 Nm @ 4250 rpm(పెట్రోల్); 215 Nm @1750-3000 rpm(డీజిల్)
. గేర్బాక్స్: 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్; 6-స్పీడ్ డ్యూయెల్-క్లచ్ పవర్ షిఫ్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్(1.5-లీటరు టిఐవిసిటి తో మాత్రమే)
. ధర: 4.3 లక్షలు పెట్రోల్ (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ); 5.3 లక్షలు డీజిల్ (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)