• English
  • Login / Register

పోలిక: కొత్త ఫోర్డ్ ఎండీవర్ VS ప్రత్యర్ధులు

ఫోర్డ్ ఎండీవర్ 2015-2020 కోసం sumit ద్వారా జనవరి 21, 2016 11:24 am ప్రచురించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఫోర్డ్ చివరకు  కొత్త ఎండీవర్ ని ప్రారంభించింది. అమెరికన్ ఈ వాహనతయారి సంస్థ 2015 లో ఈ కారు యొక్క మునుపటి వెర్షన్ నిలిపివేసింది మరియు ఇప్పుడు నవీకరించబడిన వెర్షన్ తో పైకి వచ్చింది. 

ఈ కారు అంతర్భాగాలలో మరియు బాహ్య భాగాలలో అనేక చేరికలను కలిగి ఉంది. దానిలో టెర్రైన్ నిర్వహణ వ్యవస్థ కూడా ఉంది. ఇందులో డ్రైవర్ వాహనం మీద ఒక మంచి నియంత్రణ ని కలిగి ఉండేందుకు రాక్, ఇసుక మరియు మంచు ఎంపికలు ఎంపికలు చేసుకోగల సామర్ధ్యం కలిగి ఉంటాడు. 

ఈ ఎస్యువి చేవ్రొలెట్ ట్రయల్బ్లేజర్ మరియు టయోటా ఫార్చ్యూనర్ వంటి వాటితో పోటీ పడవచ్చు. పోటీ యొక్క  సమగ్ర వీక్షణ ఇవ్వాలని మేము ఈ మోడళ్ళ యొక్క సమాచారాన్ని సేకరించాము. 

ఫోర్డ్ ఎండీవర్ వాహనం విభాగంలో మొదటి పార్క్ ఎసిస్ట్ లక్షణంతో వస్తుంది. అలానే పవర్ ఫోల్డింగ్ థర్డ్ రో మరియు డ్యుయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి లక్షణాలతో కొత్త ఎండీవర్ విభాగంలో ఆధిపత్యం కలిగి పోటీదాఉలను అధిగమించవచ్చు. 

ఇంకా చదవండి 

2016 ఫోర్డ్ ఎండీవర్ ప్రభంజనం తో తిరిగి రాబోతోంది.

was this article helpful ?

Write your Comment on Ford ఎండీవర్ 2015-2020

కార్ వార్తలు

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience