• English
  • Login / Register

BMW 7- సిరీస్ 'M' ట్రీట్మెంట్ అందుకుంది! 600 +hp ని అందించవచ్చు!

బిఎండబ్ల్యూ 7 సిరీస్ 2015-2019 కోసం nabeel ద్వారా డిసెంబర్ 29, 2015 06:00 pm ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

న్యూ డిల్లీ:

BMWయొక్క అభిమానుల విశ్వంలో చాలా పుకార్లు వచ్చిన తరువాత, అధికారిక జర్మన్ వెబ్ సైట్ మరింత శక్తివంతమైన BMW 7 సిరీస్ వేరియంట్, M760Li అని నిర్ధారణ ఇచ్చింది. అయితే, వివరాలు ఇంకా అంతగా తెలియలేదు కానీ ఈ కారు 600 కంటే ఎక్కువ శక్తిని అందిస్తుంది మరియు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ ఉంటుందని తెలిసింది. కానీ సహజంగా M760Li జర్మన్ ప్రత్యర్థి AMG S65 తో పోటీ పడుతుంది మరియు తదనుగుణంగా ధరని కలిగి ఉంటుంది.

M పేరుతో ఉన్న బార్జ్ రోల్స్ రాయిస్ నుండి 6.6 లీటర్ V12 ఇంజిన్ తో 600hp కంటే ఎక్కువ శక్తిని అందిస్తుంది. ప్రామాణిక 760Li వేరియంట్ తక్కువ శక్తివంతమైన V12 మోటారు తో అమర్చబడి ఉంటుంది. 760Li వేరియంట్ లో Xడ్రైవ్ ఆల్ డ్రైవ్ సిస్టమ్ కలిగి ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

రోల్స్ రాయిస్ అదే 6.6 లీటర్ V12 ఇంజిన్ ని కలిగియుండి 591bhp మరియు 800Nm టార్క్ ని అందిస్తుంది. BMW 7-సిరీస్ 'M' 0 నుండి 100 కిలోమీటర్లను 4.5 సెకన్లలో చేరుకోగలదు మరియు 300 + km/h వేగాన్ని గరిష్టంగా చేరుకోగలదు.

కొత్త 7-సిరీస్ M2, X1 మరియు కొత్త 3 సిరీస్ ఫేస్లిఫ్ట్ తో పాటూ 2016 ఆటో ఎక్స్పోలో భారతదేశంలో తొలి ప్రదర్శన ఇవ్వనున్నది. అంతేకాక, BMW ద్వారా 6m-and-x5m-launched-at-rs-160-crore-and-155-crore-16780.htm"X6M మరియు X5M SUV భారతదేశంలో అక్టోబర్ లో వరుసగా రూ. 1.60 కోట్లు మరియు రూ.1.55 కోట్ల ధర ట్యాగ్ వద్ద (ధరలు ఎక్స్-షోరూమ్, చెన్నై)లో ప్రారంభం కావచ్చు.  

ఇంకా చదవండి: డెట్రాయిట్ లో ప్రపంచ ప్రదర్శన చేయబోతున్న BMW M2 మరియు X4 M40i

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on BMW 7 సిరీస్ 2015-2019

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience